అమ్మా ఈ రోజు నేను మీ వల్ల కొత్త విషయం తెలుసుకున్నాను...ప్రతి సారి మిక్సీ పట్టి వెన్న తీసి..వేడి నీళ్లు పెట్టీ.jar ఇంకా పాత్రలు కడిగే కష్టం తప్పింది....thanks for the information ..very helpful..
గసి తినకూడదు అని మా అమ్మమ్మ చెప్పేది. అసలు మాడిన ఆహారం ఏది తినకూడదు అనేది.మాడిన అన్నం కూడ తినకూడదు. సైన్ s పరం గా కూడా... మాడిన పదార్థాలు జీర్ణం కావు. వాటితో కలిసి నప్పుడు ఇతర పదార్థాల కూడ సరిగ్గా జీర్ణం కాక వృధా అవుతావి. ప్రేగు ల్లో మంచి బాక్టీరియా కి మాడిన ఆహారం తో దెబ్బ. ఆమ్లా తత్వం పెరిగి... కాన్సర్ లాంటి వి వచ్చే అవకాశం లు ఎక్కువ. కావాలి అంటే... మీగడ, వెన్న తినొచ్చు. అంతే కానీ... నెయ్యి గా మార్చే క్రమం లో వచ్చే గసి తినకూడదు.
Milk nu sim lo kachali Meegada ekkuva ravali ante fridge lo pettali Pala midi migada teesina!' perigi midi meegada teesina parvalesu. Pala meedieega teesinappudu 3 days ku okasari majjiga or peruginu 1 spoon meegada lo kalalipithe venna chilikaka vachina majjiga chedu lelunga vuntundi. Nenu Palani night kachi , challarchi fridge lo petti morning meegada teestanu.
@@chinnivassu4167 నేను రోజూ పాల మీది మీగడను ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెడతాను, మొదటి రోజు ఒక స్పూన్ పలుచటి పెరుగు డబ్బాలో వేస్తాను, 15 రోజుల్లో 3 సార్లు కొంచెం పెరుగును మీగడలో కలుపుతాను . డబ్బా నిండాక ఒక గంట బైట పెట్టి వెన్న తీస్తాను అండి.
అమ్మా నెయ్యి బుద్ధి వర్ధనం.... గసి తింటే బుద్ధి పెరగదని మా పెద్దల మాట.. టేస్టు సంగతి పక్కనపెడితే మాడిన పదార్థాలు లోని కార్బన్ అరగడానికి శరీరంలోని ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది.. ఆసమయంలో మెదడు స్తబ్దుగా మారుతుంది.. ఆసమయంలో నిద్ర ఎక్కువ వస్తుంది..
The leftover burnt ingredient after straining ghee in the preparation of ghee It might cause cancer Don't eat In olden days they used to eat it but now a days it causes severe health problems as we are already eating chemically treated food
Hello andi... నేను పాలమీద మీగడ తీస్తాను తోడు పెట్టను.. నెయ్యి కాచిన తర్వాత అడుగున అట్ట లాగా వేస్ట్ ఉండిపోతుంది... దానివల్ల చాలా నెయ్యి వేస్ట్ అవుతుంది.. అలాగే గిన్నె క్లీన్ చేయడానికి కూడా కష్టమవుతుంది.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి
Hi! andi 😊 వెన్న తీసిన తర్వాత నీళ్లలో బాగా కడగాలి, ఆలా చేస్తే పిప్పి లాంటిది వాటర్ లో వెళ్ళిపోతుంది వెన్న మాత్రమే మిగులుతుంది, ఇలా చేయడం వల్ల మీకు గిన్నె అడుగున నల్లటి పదార్థం 70% తగ్గుతుంది. నల్లగా మారిన గిన్నెలో 2 స్పూన్ సాల్ట్, లిక్విడ్ వేసి వాష్ చేయండి easy గా clean అవుతుంది
ఇంతకుముందు నేను వెన్న తీయడం కోసం చాలా కష్టపడే దాన్ని అక్క ఇప్పుడు మీరు చెప్పిన process లో చేశాను చాలా easy గా అయిపోయింది. చాలా thanks అక్క
Welcome andi
01:40 daggara chudandi video edit chesaru
ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం మీరు చూపించిన విధానం.
Thank-you andi
అమ్మా ఈ రోజు నేను మీ వల్ల కొత్త విషయం తెలుసుకున్నాను...ప్రతి సారి మిక్సీ పట్టి వెన్న తీసి..వేడి నీళ్లు పెట్టీ.jar ఇంకా పాత్రలు కడిగే కష్టం తప్పింది....thanks for the information ..very helpful..
Welcome andi
నేను చాలా కష్టపడేవాన్ని thanks, చాలా మంచి వీడియో 👌👌👌.
Thank-you andi
Chala Baga chepparu
Thankyou andi
Chakkaga each nd every step cheparu tq nen follow ayyanu tips super mam
Thank-you andi
Thank you so much andi,meeru chaala easy ga cheppaaru ,nenu chaala risk chesedaanni theliyaka. T qq
Welcome andi
Nenu 15 days ki okasari grind chestanu antha kanna pedda pani kitchen wall antha chitthi kadagalsi vachedi tq andi
Welcome andi
చాలా బాగా చూపించి నారు మీకు ధన్యవాదములు
Welcome andi
Hi medam nenu eppudu migada nundi vennathisi karagabetti neyyi tayaruthesina miru chesina vidham chala easy ga vundi
Chalaaaa thanks nenu 1 manth lo 2 or time thisthanu
Chalaa easy ayyindi tq
Welcome andi
చాలా బాగా చెప్పారు
Very good explanation
Thankyou andi
Meeru box nundi teesinadi meegada kaadu venna meegada eppudu mayienapu muddala vundadu attumukkaalla vuntaadi anta twaraga em meegada nundi venna ruuddeste vachcheyyadu@@sasihometalks
Useful video maa 😊
Thankyou andi
Tq
Welcome andi
Thank you 👌👌👌👌👌❤🙏
Most welcome andi 😊
Chalabaga unnadi simple method talli.good.
Thankyou andi
Nice tq mam
Welcome andi
Super 👌👌
🤝
Super
Thanks andi
👌👌
Thank-you andi
Super chesaru
Thankyou andi
Nice video madam. Thank you
Thankyou andi
అమ్మ మేము గరుగు అంటాము..గసి అనే మాట మొదటి సారి విన్నాను ..బావుంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు..
అవును అండీ !నాకూ ఈమధ్యే తెలిసింది. Thankyou
Meamu nallani padardhani Godavari antamu chakkera vasukoni tentea chala bavuntundi.
Naku teliyani kotta mata cheppinanduku చాలా thanks andi
Nice mam thanks
Welcome andi
Super idiya 😊
Thankyou andi
Thank you
Welcome andi
👌👏
Thanks andi
Nice explanation madam
Thankyou andi
Tq you for your valuable video 👌👍💐💐
Welcome andi
Ayyooo meerintha Baga teesthunnaru maku chusthe ilaaraadu
Try cheyandi meeru kuda ila cheyagalaru
Very nice.
Thankyou andi
Hi madam..paala meeda meegada tho kuda ela cheyyocchaa.. please cheppandi
తప్పకుండా చేయవచ్చు andi
Sooper tip
Thankyou akka
Pappu gutti vadite inka baguntundi
👍
Thanks 😊😊
Welcome andi
గసి తినకూడదు అని మా అమ్మమ్మ చెప్పేది. అసలు మాడిన ఆహారం ఏది తినకూడదు అనేది.మాడిన అన్నం కూడ తినకూడదు. సైన్ s పరం గా కూడా... మాడిన పదార్థాలు జీర్ణం కావు. వాటితో కలిసి నప్పుడు ఇతర పదార్థాల కూడ సరిగ్గా జీర్ణం కాక వృధా అవుతావి. ప్రేగు ల్లో మంచి బాక్టీరియా కి మాడిన ఆహారం తో దెబ్బ. ఆమ్లా తత్వం పెరిగి... కాన్సర్ లాంటి వి వచ్చే అవకాశం లు ఎక్కువ. కావాలి అంటే... మీగడ, వెన్న తినొచ్చు. అంతే కానీ... నెయ్యి గా మార్చే క్రమం లో వచ్చే గసి తినకూడదు.
చాలా తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు అండి
Madam palamegadanu thodu pettala leda fridge lo nunchi megada tisina 1/2 hur ki kalipite chala
Palamigada todu pedithe migada bad smell lekunda ,rangu marakunda venna tisina tarvatha majjiga ruchiga vuntundi.
Pala meegadanunchi cheppandi mam
Palamidi meegada kuda nundi kuda same process lo venna teestaru andi, next time video chestanu andi
Cool water లేదా Hot water వేయాలి
Normal water saripotundi andi, summer lo cool water veyandi
Venna ni cold water lo 4,5 sarlu kadagandi appudu intha gasi kuda radhu, ghee kuda ekkuva vastundi
Thankyou andi
Hi andi. తమలపాకు నెయ్యి తో పాటు ఉంచితే నెయ్యి పాడవదా
తమలపాకు నెయ్యి లో కాచినప్పుడు వేస్తే చాలా రోజుల వరకు fresh గా వుంటుంది. పాడు అవ్వదు
Superb. Which brand milk you buy mam?
Thank-you andi,will buy from milkman near our house
Neyyi ki ye paddatilo meegada teeyali cheppandi amma please,curd kalapala leda perugu meda megada teeyala direct pala meegadena.
Milk nu sim lo kachali
Meegada ekkuva ravali ante fridge lo pettali
Pala midi migada teesina!' perigi midi meegada teesina parvalesu. Pala meedieega teesinappudu 3 days ku okasari
majjiga or peruginu 1 spoon meegada lo kalalipithe venna chilikaka vachina majjiga chedu lelunga vuntundi.
Nenu Palani night kachi , challarchi fridge lo petti morning meegada teestanu.
Naku same doubt unde clarify indi
Perugu meda meegadatho intha neyyi vastunda
Pala meedi meegadanu todu pedatanu andi, palu kuda meegada teesaka vadutanu
Litre palu cost anthanfi
Hundred rupees andi
Tip super
Thankyou
ప్రతిరోజు మీరు తీస్తున్న మీగడ ఎంత పాల (లీటరా, అర లీటరా ) నుంచి తీస్తున్నారు? - V. R.
లీటరు. పాలు అండి
Thanks andi
నాకు ఒక్క dout clear చెయ్యండి pls
పాల మీగడ store చైయ్యాలా? లేక ఆ మీగడలో పెరుగు వేసి తొడుపెట్టిన తరువాత పైయ్యకి తెలిన మీగడ నీ మీరు చెప్పే విధము గా రెడీ చేసుకోవాలా నెయ్యిని?
@@chinnivassu4167 నేను రోజూ పాల మీది మీగడను ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెడతాను, మొదటి రోజు ఒక స్పూన్ పలుచటి పెరుగు డబ్బాలో వేస్తాను, 15 రోజుల్లో 3 సార్లు కొంచెం పెరుగును మీగడలో కలుపుతాను . డబ్బా నిండాక ఒక గంట బైట పెట్టి వెన్న తీస్తాను అండి.
Gareta ki kavvam ki em theda undi miru gareta petti tipparu kavvamtho thippadaniki kuda same time paduthundi
Naa uddesyam kavvam tho chilakavalisina Pani ledu ani. Kondari illalo kavvam vundaka povachchu.
అమ్మా నెయ్యి బుద్ధి వర్ధనం.... గసి తింటే బుద్ధి పెరగదని మా పెద్దల మాట.. టేస్టు సంగతి పక్కనపెడితే మాడిన పదార్థాలు లోని కార్బన్ అరగడానికి శరీరంలోని ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది.. ఆసమయంలో మెదడు స్తబ్దుగా మారుతుంది.. ఆసమయంలో నిద్ర ఎక్కువ వస్తుంది..
తెలియని విషయం చెప్పినందుకు ధన్యవాదములు అండి
Gasi chala danger... Thinakudadu
@@sasihometalksgasi ante enty madam
The leftover burnt ingredient after straining ghee in the preparation of ghee
It might cause cancer
Don't eat
In olden days they used to eat it but now a days it causes severe health problems as we are already eating chemically treated food
Gasi kadhu godhavari antamu madakunda vunte shugar vesukuni thintaru@@PoojaGandepalli
Cool water na normal water poyavaccha
Normal water veyandi, summer lo cool water vadithe twaraga cheyavachu
Madam cool water poyala normal water poyala migadalo
Summer lo cool water, migilina time lo normal water andi
Milk paina unde meegadato vennatiyadam ela ? Video pls..
👍అలాగే అండి
నేను ఇలానే చేస్తాను అమ్మ కానీ గరిటలు బదులు కవ్వం తో వత్తు తాను
🙌👍💓
15days meegadaki thidupetti manam thagitge health padavada
Venna chilikina majjiga arogyaniki manchidi andi, 15 days aina taste baguntundi.
😊😊😊
😊
Carriage lodi meegada ???
Vennaa ?? Doubt !!
మీగడ అండి, వెన్న చిలికితే మళ్ళీ వెన్న రాదుకదా🤔
@@sasihometalks venna , garitato , okasari ruddi , neellu posi , teesinattundi . Meegadani ala ruddite , okka nimisham lo , raadani , Naa prayatnam lo ,chesi cheputunnaanu . Baagaa doubt. Chooddam . Manam ,meegada ,ruddi ,( okka nimisham lo ) vaste , comment pedadaam.
All the best
Cold water or normal water use chesinde andi
వర్షాకాలం, చలి కాలం లో నార్మల్ వాటర్ అండి, వేసవి కాలంలో చల్ల నీళ్లు వాడుకోవాలి అండి
Bhargavi same పెట్టింది
👍
Bellam Mukka Eppudu Ah Time Lo Veyyali Cheppaledu
Neyyi kachadam aipoyaka stove apesaka , challarina tarvatha veyanfi
Meegada fridge lo pettakunda ela cheskovalo chepandi
Meegada 3 days varakuu fridge lo pettaka poyi a padavvadu, 3 days ku oka sari Ila venna cheyavachu andi.
@@sasihometalks tq
It takes more than 15 to 20 minutes. Wrong title.
Meegada nundi venna ravadaniki okka nimisham chalu
Hello andi... నేను పాలమీద మీగడ తీస్తాను తోడు పెట్టను.. నెయ్యి కాచిన తర్వాత అడుగున అట్ట లాగా వేస్ట్ ఉండిపోతుంది... దానివల్ల చాలా నెయ్యి వేస్ట్ అవుతుంది.. అలాగే గిన్నె క్లీన్ చేయడానికి కూడా కష్టమవుతుంది.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి
Hi! andi 😊 వెన్న తీసిన తర్వాత నీళ్లలో బాగా కడగాలి, ఆలా చేస్తే పిప్పి లాంటిది వాటర్ లో వెళ్ళిపోతుంది వెన్న మాత్రమే మిగులుతుంది, ఇలా చేయడం వల్ల మీకు గిన్నె అడుగున నల్లటి పదార్థం 70% తగ్గుతుంది. నల్లగా మారిన గిన్నెలో 2 స్పూన్ సాల్ట్, లిక్విడ్ వేసి వాష్ చేయండి easy గా clean అవుతుంది
@@sasihometalks thank you 🙂
Meeru vade milk name
మా ఇంటి దగ్గర గేదె పాలు కొంతము అండి
😅😢😢😂
🤔
Please don't eat that gasi, that is not healthy.
👍🤝
Gasi kadu godari antaru
Kurnool district lo gasi antaru andi . Daniki Maro teliyani padam cheppinanduku thankyou. Pranthalanu batti perlu maruthu vundatam sahajam.
రోజుకి ఎన్ని పాలు
1 లీటరు అండి
Gasi thinte health padaipothundi
Naku teliyadu andi, thankyou for the information andi