యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
Awesome lyrics sir...
Tq bro
F
Ok
It 7ññkkkl look ok look 9 ok
అవును యేసయ్య నీ కృపలేనిదే మేము ఏమిచేయలేము యేసయ్య
ఇద్దరు దైవజనులైన జాన్ వెస్లీ గార్లను బట్టి దేవదేవునికి మహిమ ఘనత మహిమ కలుగునుగాక 🙌🏻🙏🏻
యేసయ్య నీ కృప నాకు చాలు
నా ఆరాధ్య దేవునితో మనసారా చెప్పుకొనే మాటలు ఈ పాట..నిజంగా హృదయములోనుంచి పాడగలిగే పాట ఇది.
చాల సంతోషంగా ఉంది ఇద్దరు దైవజనులు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాదిస్తుంటే దేవునికి స్తోత్రం ఆమెన్ హల్లెలుయ
GREAT KEEP IT UP """ BIGMAN
అభిషక్తులు ఇద్దరు కలిసి పాడుతుంటే అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచులమట్టుకు ప్రవహిస్తుంది అభిషేకం..ఇలాంటివి ఇంకా చూస్తే బాగుండు
Praise the lord hallelujah
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord brother ఇద్దరు పడుతుంటే పరలోకంలో వున్నాటు వుంది మీకు దేవుడు దివించును గాకు బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙌🙌
excellent song,also good singing by JOHN WESLY 2
అవును ప్రభువ నీకృప నాకు చాలును యేసు
🙏🙏🙏
Samastha mahima ganatha prabavamulu mana prabhuvaina yesaiya ke chendhunugaka
Praise the lord. All glory belongs to our lord Jesus Christ 🙏🙏🙏
Spirit of God
Super anna very auper anna 2Both Brother your s nice brother' s god 🙏 bless yours
Super Wonderful Worship
Praise The Lord Ayyagaru
Wesly anna voice superb
Wonderful song pastor garu
Devunike Mahima kalugunugaka amen
Glory to God 🙏🙏🙏
Super bro's wonderful song 🙏🙏🙏
Hallelujah nice song 😊😊👍
Super,sang
Amen Glory to God
Ana praise the lord God bless you
Super bro super
Super song...heart melting bro❤❤❤
Praise the lord ayyagaru chala baga padaru ayyagaru
🙌🙌🙌🙌🙌
Amen amen gloy
Praise the lord
Praise the lord brother challa baga padaru really wonder full song
May god bless you brother
🙏🙏🙏🙏🙏🙏
My best song my best pastors tq Jesus🙏
Amen
Devuniki Mahima
Paster John Wesley garu may God bless you. Excellent song.
Praise god more and more by singing Wesley brother s
Supper song
Glory to God
Praise the Lord
Halleluea 🙌
God bless you brothers
Super song super lirycs
Praise the Lord Ayya all glory belongs to our Lord Jesus Christ 🙏🙏🙏
Super song Anna god bless you
🙏🙏🙏❤❤
Praise the lord ayyagaru
Avunu ayya
Nicesong
Wonderful song bro...
Praise the lord Anna Thank you Jesus
Super super super Oooooo
Super song bro
Praise the lord 🙏 pastor Garu God bless you 🙏🙏
Praise the Lord always bro
praise the Lord brother🙏🙏🙏🙏 👏👏👏👏👏🙌🙌🙌
Ayya chala adbhutamaina pata. Devudu mimmulanu Mee paricharyanu aseervadinchu gaka. Oka chinna manavi, chivari charanamlo "adrushtam" aney padam tolaginchi "aadhikyata" pettavalenu Daya chesi vaakyanubhavam gala dyva janulu mannichagalaru. Praise the Lord.
Correct ga chepparu brother
Avunu anna
👍🙏
🙏🙏💐
Praise the lord anna
Awesome
Praise the lord.. I love this song.. 😍.
Beautiful song anna
Praise the lord 🙏 brother good song..
Praise the Lord brother🙏🙏🙏 super singing glory to God
Praise the Lord anna song very nice
Such a beautiful song praise the lord uncle
Praise the lord Anna,meeru okkaru special ga padandi Anna please 🙏🙏🙏
Anna ee song completely meeru padandi.🙏👍
Yes
Super song...heart melting bro❤❤❤
Amen
Avunu ayya
Super song...heart melting bro❤❤❤
Super song...heart melting bro❤❤❤
Amen
Amen