America - China Secret Strategy | Right Angle | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • America - China Secret Strategy | Right Angle | Sai Krishna | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 267

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 4 роки тому +100

    ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి అన్నారు బాగానే ఉంది.. నచ్చినట్టయితే..? ఏమిటండీ బాబు..?
    తెగ నచ్చేసింది👌👌👍👍మీ ఛానల్ వార్తలు చాలా చాలా బాగుంటాయి.. విశ్లేషణాత్మకంగా ఉంటాయి.. ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.. ఆ.. ఆలోచింపజేసే ధోరణిలో నుంచి.. నాకు ఒక ఆలోచన వచ్చింది.. అంటే ఇది మీకు క్వశ్చన్ కూడా.. ఆన్సర్ కావాలి మాకు.. కన్ఫ్యూజన్ లో పెట్టారు మమ్మల్ని.. ఏమంటే.. " బ్రహ్మపుత్ర నదిపై
    మన భారత దేశం వైఖరి ఏమిటి..? చైనా 2020నాటికి బ్రహ్మపుత్రా నది జలాలను ఇతర దేశాలకు మళ్ళిస్తుంది అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.. మన భారత్ వైఖరి ఏమిటి.. మన మన ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తోంది..? ఏ దిశగా అడుగులు వేస్తోంది..? ప్లీజ్ నెక్స్ట్ వీడియో కావాలి దీనిపై మాకు.. జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🍭🍭

  • @i5INTERIORBYSHIVA
    @i5INTERIORBYSHIVA 4 роки тому +206

    ఈ సమయంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే మరో టిబ్బేట్ ఐపోతాది మన భారత్ మన మోదీని మనం గెలిపిస్తే చాలు చైనా కాదు ఇంకేది వచ్చిన మన ఇండియాను ఎం పీకాలేరు జై హింద్

  • @yeshwanthkumar4125
    @yeshwanthkumar4125 4 роки тому +335

    మనం ఇంటి దొంగలతో నూ పోరాడాలి.....పాకిస్థాన్ తో పోరాడాలి....చైనాతో పోరాడాలి....సమర్థ వంతమైన నాయకుడు వున్నాడు కాబట్టి సరిపోయింది✊✊👍🏻.....లేదంటే ఇప్పుడు వున్న పరిస్థితులలో....కాంగ్రెస్ ఉన్నింటే ఈపాటికే దేశాన్ని పక్క దేశాలకు తాకట్టు పెట్టేసేవాల్లు.😒....మన దేశం ఎదుగుతోంది....అందుకే ఇక్కడున్న కొందరికి మింగుడు పడటం లేదు.....😃
    మనం BJP ని సపోర్ట్ చేయాలి.....వాళ్ళే దేశాన్ని కాపాడేది.....వీళ్ళు కాకుండా వేరే ఎవరూ వచ్చినా దేశం నాశనం తప్పదు....కాబట్టి ఎవరి మాట వినకండి...ఎవరు ఏమి చెప్పినా అస్సలు వినకండి....ఎందుకంటే మనమల్ని విడగొట్టి....ఓట్లను BJP కి పడకుండా చేయాలని చాలా మాటలు చెప్తారు.....చెప్తున్నారు... వినకండి వినకండి....వింటే మనం ఇక్కడ బతకలేము....మన ఓటు BJP కే 💪💪💪....జై భారత్🙏🏻....జై BJP.. జై అమిత్ షాహ్....జై జై మోడీ.🙏🏻🙏🏻

  • @msnmurty1752
    @msnmurty1752 4 роки тому +31

    మీరు చెప్పిన సత్యాలు అనుసరించడానికి భారత్ సంసిద్దం కావడానికి ఉపయోగపడతాయి.

  • @krishnakanth694
    @krishnakanth694 4 роки тому +35

    మీకు మా ధన్యవాదాలు సార్,బ్రహ్మపుత్ర నది విషయంలో భారతదేశం,ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు, ఒక్కసారి వివరించండి.plz

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w 4 роки тому +29

    జై.బరత్ మత .జై.సితరామం.🙏

  • @ManishKumar-jz7bh
    @ManishKumar-jz7bh 4 роки тому +34

    ADVANCE 200K SUBSCRIBER'S TEAM "NATIONALIST HUB"

  • @rameshbabusanaka3155
    @rameshbabusanaka3155 4 роки тому +23

    మనసా వాచా ‘రుపే కార్డ్ ‘ భారతీయ రుపేకార్డు ఏది......

  • @sk1872
    @sk1872 4 роки тому +45

    ఆయుధాలు యుద్ధ సామగ్రి సొంతంగా భారత్ తయారు చేయనంతకాలం మనం ఎదగలేం ఈ విషయంలో దేశీయ ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇస్తేగాని పరిస్థితులు మరేటట్లు లేవు

    • @user-rz1wo9kz8v
      @user-rz1wo9kz8v 4 роки тому +5

      మన భారతదేశం కి అంత Technology లేదు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం Technology మన హిందువు గ్రంధాలు లో ఉంది అంటారు కాని హ Technology నీ వాడు కొరు

    • @oo-nz4lu
      @oo-nz4lu 4 роки тому +1

      India lo manufacture cheyadaniki Ready ga vunna anil ambhanini Rahul ghandu gadu... election time lo bhaga negative chesi vote bank chedhamanukunnadu... ela ayithe appudu thayaru chesthundhi India?.. please support Indian companies

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 4 роки тому

      @@user-rz1wo9kz8v
      చంద్రయాన్ 2 ఒక ఉదాహరణ

  • @bnrao9787
    @bnrao9787 4 роки тому +1

    భారత్ మాతాకీ జై

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 4 роки тому +14

    Bhaasha Bhaavam baavunnaayi.

  • @nvgk999
    @nvgk999 4 роки тому +8

    Excellent very well explained...great

  • @SadanandkG
    @SadanandkG 4 роки тому

    Nationalist hub is rocking!

  • @ahkj48
    @ahkj48 4 роки тому

    Jai Modi ji, Jai Yogi ji, Jai Ajit Doval ,jai Hindustan.

  • @kotireddy9167
    @kotireddy9167 4 роки тому

    🇮🇳🙏 బరత మాతకు జై

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 4 роки тому +1

    ప్రజలు ముందు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి , అలా ఒక జి.ఓ తీసుకు రావాలి , స్వదేశీ కంపెనీలకు ప్రోత్సాహకాలు యివ్వాలి , ఏ దేశం మీద ఆధారపడం మనకు మంచిది కాదు, అపుడు నా దేశాన్ని ఎవ్వడు కొట్టలేడు...
    Mera Bhaarath Mahaan.
    Jai Hind.

  • @mkgoud9644
    @mkgoud9644 4 роки тому

    Good job .....

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 3 роки тому +1

    Asian countries for standup the army strong steps to border lac pok occupy its jaihind jaimodi

  • @SandeepReddyNagiri
    @SandeepReddyNagiri 4 роки тому

    Nice!

  • @harischandrareddychittamur6732
    @harischandrareddychittamur6732 4 роки тому +5

    Jai sri ram

  • @yashkgf2320
    @yashkgf2320 4 роки тому +4

    Great analysis

  • @subhashponnada
    @subhashponnada 4 роки тому

    Super

  • @rajeshb12340y
    @rajeshb12340y 4 роки тому +13

    can u pls simplify payment method... add G-pay or UPI methods for monthly subscriptions.

  • @phanindrateekkam1610
    @phanindrateekkam1610 4 роки тому

    Sir super explanation

  • @nageshreddy9184
    @nageshreddy9184 4 роки тому +29

    ఒకవేళ చైనాతో యుద్ధం వస్తే మనకు మిత్ర దేశాలు చెప్పండి సార్

    • @madhavulus2185
      @madhavulus2185 4 роки тому +5

      Japan South koria Viytnam America Australia Bhutan lu ravachu

    • @ramanjaneyulucherlopalli2563
      @ramanjaneyulucherlopalli2563 4 роки тому +9

      @@madhavulus2185 Israel also

    • @prasadyadav1610
      @prasadyadav1610 4 роки тому +1

      I strongly believe Russia 🇷🇺 will always be there with us . That’s enough

    • @bejjenkiprashanth1357
      @bejjenkiprashanth1357 4 роки тому +9

      @@prasadyadav1610 no bro China matter lo Russia involve avadu manaku help cheyady... Israel is India's true friend

    • @bobby3937
      @bobby3937 4 роки тому +2

      @@prasadyadav1610 Russia best friend china also so we can't believe that.

  • @ananthmaddur1200
    @ananthmaddur1200 4 роки тому +1

    one more fabulous Diction from you Sir. Superb Narration. 👌👌👌

  • @mathewarigela7621
    @mathewarigela7621 3 роки тому

    👍

  • @dadimanikanta4257
    @dadimanikanta4257 4 роки тому +4

    Jai hind

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 4 роки тому

    🇮🇳🇮🇳🙏🙏 Correct Assessment, You Are Telugu Media Sardar Patel Whole Hearted Congratulations

  • @gsubrahmanyam3086
    @gsubrahmanyam3086 4 роки тому +2

    Sir, good analysis. International relations also one of the main factor for development of our nation. We should wait until the end of corona crisis. We should observe financial changes after carona. I expect that changes in economic and political fields. We should be ready to catch fruits in upcoming world.

  • @gsubrahmanyam3086
    @gsubrahmanyam3086 4 роки тому

    Subject analysis and narration is super. Super weapon to strengthen us. Jai Hind.

  • @MuraliKrishna-yb5ux
    @MuraliKrishna-yb5ux 4 роки тому +25

    Sir prathi vedio ki comment peduthunna G- pay lantidi emina vunte link pampandi

    • @ams-dh3up
      @ams-dh3up 4 роки тому

      Bro valla mail ki msg pettandi

    • @waduhek7445
      @waduhek7445 4 роки тому +2

      Nationalisthub@gmail.com, send mail to this account in description sir, send your Name and mobile number to that mail, Nationalist hub team will get back to you and provides necessary information regarding your query. 👍🏻

  • @akhandabharath117
    @akhandabharath117 4 роки тому +2

    టిబెట్ చైనా ది కాదు మన భారత దేశం లో భాగమే ...

    • @saidulumuthyala72
      @saidulumuthyala72 4 роки тому

      కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటే మనదేశాన్ని కొంచం కొచంగా మన పక్క దేశాలకు చైనా పాక్ లకు రాసిస్తుందీ ఇందులో ఎత్మత్రమ్ అనుమానం లేదు

  • @raghavendraraom5093
    @raghavendraraom5093 4 роки тому +1

    మన దేశంలో అన్ని రంగాల్లో స్వావలంబన అవసరం. స్వదేశీ సాంకేతికత ద్వారా ఇతర దేశాల దిగుమతులను తగ్గించి, ఎగుమతుల ద్వారా ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందాలి. Chinato యుద్దం కంటే ముందు POKను స్వాదీనపరచుకోవాలి.

  • @kasireddyd
    @kasireddyd 4 роки тому +2

    Sai garu....this month we will reach 2lakhs subscribes.. all the best for your team also.
    thanks

  • @shankarnarayan1830
    @shankarnarayan1830 4 роки тому

    TQ sir jaihind

  • @NagaRaju-se5ov
    @NagaRaju-se5ov 4 роки тому +8

    Please try to publish in Hindi also... So that everyone will come to know about the situation...jai hind... Jai Hindustan.... Jai bjp .... Jai modi

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v 4 роки тому +5

    చైనా అమెరికా మిగతా అగ్రదేశాలు ఫ్రాన్స్ రష్యా ఇటలీ ఆడే ఆట లో భారతదేశం కేవలం అరటిపండు మాత్రమే అంతకుమించి చెప్పుకోవడానికి పెద్దగ ఏమీ లేదు

  • @anilanilkumarmamidala4591
    @anilanilkumarmamidala4591 4 роки тому

    మన భారతదేశంలో దేశం కొసం పోరాడుతున్న వాళ్లు తక్కువ గా ఉన్నారు పరాయి దేశాన్ని పొగిడే వాళ్లు ఎక్కువ గా ఉన్నారు

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому

    Jai Sriram jai sriram jai sriram jai sriram

  • @umamaheshwararao6989
    @umamaheshwararao6989 4 роки тому

    A Desha abiruddina a desha samajam nuche vastundi. Samajam anthe maname ( prajalam). Masak barina mana desha purvapu vaibhavam thrigi ravalante desham lo unna yuvatha sanmargam lo nadachi thrigi nirminchukundam mana desha vaibhavani. Vande Mataram.

  • @RanamKaranam
    @RanamKaranam 4 роки тому +1

    Anna matimatiki Agra Rajyalu anaku , alternate vere padam use cheyandi please. Denilo avi Agra Rajyalu prapanchanni nashanam cheyatam lo tappa

  • @Moksha_1035
    @Moksha_1035 4 роки тому +2

    Good sir...

  • @iat988
    @iat988 4 роки тому +1

    Good morning Sai Sir

  • @DurgaPrasadTadisetty
    @DurgaPrasadTadisetty 4 роки тому

    India should use this opportunity and build a good infrastructure

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 4 роки тому

    చైనా, పాకిస్తాన్ నుంచి మనకు ఎటువంటి సమస్య లేకుండా పోవాలంటే ముందు POK ని స్వాధీనం చేసుకుని.. 1949 లొ పాకిస్తాన్ ఆక్రమించిన బెలూచిస్థాన్ ని పాకిస్తాన్ నుంచి విడదీసి ప్రత్యేక దేశం చేయాలి అలాగే 1950 లొ చైనా ఆక్రమించిన టిబెట్ ని కూడా చైనా నుంచి విడదీసి ప్రత్యేక దేశం (బఫర్ స్టేట్) చేయాలి. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ప్రావిన్స్ ని బంగ్లాదేశ్ నుంచి సపరేట్ చేసి కాక్స్ బజార్ సముద్ర జలాల్లో భారత్ వార్ బేస్ ను ఏర్పాటు చేయాలి.. లేదంటే మనకు బాధలు తప్పవు.

  • @madhavilathavankadari3442
    @madhavilathavankadari3442 4 роки тому +1

    recent ga mee videos chustunnanu, analysis chala bagundi, state wise analysis kuda cheyyandi

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 роки тому

    అనుపమ్ ఖేర్ గారి ప్రశ్నలను విని సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు నిర్ఘాంతపోయారు.
    11 మే నెల నుంచి తీన్ తలాక్ కేస్ పై విచారణ కోసం 5గురు న్యాయమూర్తుల జట్టు కూర్చున్నారు. విచారణ మొదటి రోజు కోర్టు వారు అన్నారు-
    ఒకవేళ తీన్ తలాక్ విషయం ఇస్లామ్ మతపరమైనదైతే అందులో మేము వేలు పెట్టము- అని. ఆ మాటకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చాలా తీక్ష్ణమైన పదజాలం వాడుతూ ఈ విధంగా అన్నాడు-
    సరే మిలార్డ్, మీరు మతం విషయంలో వేలు పెట్టదలచుకోలేదు. అటువంటప్పుడు-
    జల్లికట్టు,
    ఉట్టి కొట్టటం
    గోహత్య
    రామమందిరం
    --వంటి ఎన్నో హిందువల విషయాలలో మీరు నిస్సంకోచంగా వేలు పెడుతున్నారే..
    ఏఁ.. హిందువులది మీకు మతం అనిపించదా??
    లేదా ముస్లిముల బెదిరింపులకు దడుచుకుంటున్నారా??
    మీరు ఖురాన్ లో వ్రాసి ఉన్నందువల్ల తీన్ తలాక్ ని ఒప్పుకున్నట్లైతే-
    పురాణంలో వ్రాసి ఉన్నట్టు- రాముడు అయోధ్యలో పుట్టాడని- ఎందుకు ఒప్పుకోరు? ??
    మాకూ కాస్త చెప్పండి- దేశమంతా తెలుసుకోవాలి అనుకుంటున్నారు.
    ఆవు మాంసం తినటం, తినకపోవటం వారి ఇష్టం పై వదిలేయాలి. కానీ పంది మాంసం మాత్రం వారు తినరే?? ఎందుకంటే అది వారి మతానికి విరుద్ధం.
    శని శింగణాపుర్ మందిరంలో ఆడవాళ్ళను రానివ్వకపోవటం ఆడవారిపై అణచివేత, అన్యాయం.
    కానీ హాజీ అలీ దర్గాహ్ లో మహిళలను రానివ్వకపోవటం వారి మతంలో లోపలి విషయమా??
    పరదా పద్ధతి సామాజిక కురీతి.
    కానీ బుర్ఖా వారి మతంలో అంతర్భాగమా????
    జల్లికట్టులో జంతువుల పై అన్యాయం జరుగుతుంది.
    కానీ బక్రీద్ వేళ బలులు ఇవ్వటం ఇస్లామ్ మతంలో గొప్పవిషయమా??
    ఉట్టి కొట్టటం ఒక భయంకరమైన ఆట.
    కానీ ఇమామ్ హుసైన్ స్మృతిలో కత్తులఆట వారి మతం విషయమా???
    శివలింగం పై పాలు పోయటం పాలు వృథా చేయటం.
    కానీ సమాధులపై శాలువలు కప్పటం వల్ల కోరికలు, మొక్కులు తీరతాయా??
    మేమిద్దరం, మాకిద్దరు- అనేది మాకోసం కుటుంబ నియంత్రణం.
    కానీ వాళ్ళు క్రిమికీటకాదుల్లా పిల్లలను కని పారెయ్యటం అల్లాహ్ చేసిన నియమమా??
    ఓ భారత దేశమా, నిన్ను ముక్కలు చేస్తాం- అనటం వాక్ స్వాతంత్ర్యం. దీనివల్ల దేశానికి ఏ ప్రమాదమూ లేదు.
    అదే వందే మాతరం అనమంటే ఇస్లామ్ కు ప్రమాదం వచ్చేస్తున్నదా????
    సైనికులపై రాళ్ళు రువ్వేవారు మాత్రం దారి తప్పిన యువత.
    కానీ తన రక్షణం కోసం చర్య తీసుకునే సైనికులు మాత్రం మానవాధికారాల శత్రువులా???
    ఒక్క దర్గాహ్ పై బాంబు విస్ఫోటనం జరిగితే హిందూ ఉగ్రవాదులు అనే మాట పాతుకుపోయిది.
    మరి ప్రతీ రోజూ ఎక్కడంటే అక్కడ బాంబులు పేల్చే వారు- ఆ ఉగ్రవాదులకు మాత్రం మతం లేదా???
    ఏంటీ మీడియా దేశానికి తెచ్చిన పరిస్థితి? ఏం దుస్థితి తెచ్చారీ సెక్యూలర్ జడ్జులు!!
    ఒకవేళ సమాజంలో అసమానత్వం రూపుమాపాలంటే సమాన భావంతో చూడటం మొదలు పెట్టాలి.
    .....#భారత్ #మాతాకీ #జై!!
    .............#జై #హింద్!!

  • @nagarajc5493
    @nagarajc5493 4 роки тому +1

    Sai krishna garu we need always your explanation, few times some other explaining

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 роки тому

    ఇప్పుడు క్రిమియుద్ధం నిజం, సైన్స్ ఫిక్షన్ కానే (Science fiction) కాదు. చైనా వైరసువలెనే, ముందుగా కబురేమీలేకనే క్రిమియుద్ధం హఠాత్తుగా మనపైబడవచ్చు. అందుకు మనం సన్నద్ధమై ఉన్నామా?
    అగ్ర పాశ్చాత్య దేశాలు (అంతకుముందు సామ్రాజ్యవాదులు) ఎదుర్కొన్న సూయెజ్ ప్రతిష్టంభన తో ప్రస్తుత చైనా వైఖరిని పోల్చడం ఏమాత్రమూ సమంజసం కాదు; సత్య దూరం కూడా. అప్పటి సూయెజ్ ప్రతిష్టంభనలో ముందుండి యుద్ధం చేయాలని సంకల్పించినవి కేవలం బ్రిటన్, ఫ్రాన్స్ లు (UN భద్రతామండలి లో శాశ్వత సభ్యత్వమున్న దేశాలు) మాత్రమే; సూయెజ్ కాలవ అనే "సంపద" అవి రెండు సృష్టించినవే; పెట్టుబడి ఈ రెంటివే. ఐతే కలనల్ నాసర్ (ఈజిప్ట్ అధ్యక్షుడు, సూయెజ్ కాలవ ఈజిప్ట్ భూమిలో ఉంది) వాటికి నష్టపూరకంగా పణం చెల్లించి తనవశం చేసుకోవాలనుకోడం; అందుకు తనకు సార్వభౌమపరమైన హక్కుంది. అమెరికా ముందు తటస్థవైఖరి అవలంబించినా, తరవాత, ఫ్రాన్స్, బ్రిటన్ లపెడరెక్కలు వెనక్కి విరిచి అంగీకరించేట్టు చేసింది. ఇప్పుడు సూయెజ్ కాలవ అన్ని దేశాల నౌకలకి విచాక్షణారహితంగా సేవలందిస్తుంది- యుద్ధనౌకలకి తప్ప.
    క్రిమియుద్ధానికి సన్నద్ధత : వైరసుల అంతర్నిర్మాణక్రమం క్షుణ్ణంగా తెలిసి వుండాలి; దానికి సామర్ధ్యత కలిగి ఉండాలి (అదెలా వస్తుందనేది ప్రస్తుత చర్చనీయాంశానికి బాహ్యం). అందుకు విరుగుడుగా వ్యాక్సినులు తయారు చేసుకునే సామర్ధ్యం ఉండాలి, పెద్ద సంఖ్యలో "డోసు" లుత్పత్తి చేసే infrastructure ఉండాలి. దఫాలవారీగా పౌరులందరికీ వ్యాక్సిను వేయాలి. తద్వారా పౌరులు కానివారికి (వ్యాక్సిను వారికందని పక్షంలో) వారిని ఆదుకోగలగాలి. దానికొకటే మార్గం - ఈ దేశంలొ అడుగుపెట్టిన వెంటనే వాళ్ళకి వ్యాక్సిను (డబ్బు తీసుకునే) వెయ్యాలి.

  • @psteja1
    @psteja1 4 роки тому

    Me Telugu chala baundi sir..

  • @kishoreganjala4167
    @kishoreganjala4167 4 роки тому +1

    Good videos sir

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 4 роки тому

    Thank you

  • @sudheerkumarkapatralla5680
    @sudheerkumarkapatralla5680 4 роки тому

    Hat's off anna you are awesome

  • @vishnupayasam
    @vishnupayasam 4 роки тому +4

    Sir.. Google pay/phone pay ivvadam lo ebbandhi emundhi.avi kuda leagal translation ne kadha..?

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 4 роки тому +1

    Nice

  • @khadarbasha4801
    @khadarbasha4801 4 роки тому

    Good explanation

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 роки тому

    Jai sriram jai modi

  • @warangalkiran7618
    @warangalkiran7618 4 роки тому

    Good analysis 👍

  • @kishansingh2009
    @kishansingh2009 4 роки тому +1

    Hello sir recently I heard about the covid-19 is human creation and this is quite inhuman can there be any prosecution against the creators please tell me through the next video

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 4 роки тому +1

    If our country is not led by respected manya narendra modi ji at this juncture country would have been in dock.

  • @yashwanth4786
    @yashwanth4786 4 роки тому

    It's time for youth to think how they can India to other level. Corona time helps us to think how can we achieve self sustainable . Self sustainable will helps us to become stronger.

  • @vijayabhaskar5034
    @vijayabhaskar5034 4 роки тому

    Excellent explain sir we want also take back our land pak & bangla Desh like a chaina

  • @shivasharma.t7517
    @shivasharma.t7517 4 роки тому

    Good

  • @balajibalu3479
    @balajibalu3479 4 роки тому

    బ్రహ్మపుత్ర నదిపై మన భారత దేశం వైఖరి ఏమిటి?
    చైనా 2020నాటికి బ్రహ్మపుత్రా నది జలాలను ఇతర దేశాలకు మళ్ళిస్తుంది అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు,
    ఒకవేళ చైనాతో యుద్ధం వస్తే మనకు మిత్ర దేశాలు చెప్పండి.

  • @anilveeragandapu5577
    @anilveeragandapu5577 4 роки тому

    Jai Narendara modi garu, bharth mathaki jai

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 4 роки тому

    👌👌👌

  • @kollurumanibharathi4759
    @kollurumanibharathi4759 4 роки тому

    Bharat matha ki jai

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 4 роки тому +1

    Good Jai modi Jai BJP....

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 роки тому

    👌👌👌👌

  • @vishnupayasam
    @vishnupayasam 4 роки тому +2

    Payment cheyadaniki ravatledhu sir.card number enter chestunte number invalid ani vasthundhi.problem rectify cheyandi.ledha, Google pay/phone pay/other options aina arrange cheyavachu kadha sir.chala rojula nundi same problem vasthundhi.

  • @ylpathiservoylpathiservo
    @ylpathiservoylpathiservo 4 роки тому

    చైనా ఎంత మాత్రం నమ్మదగింది కాదు.

  • @saidababushaik8603
    @saidababushaik8603 4 роки тому +1

    Jai bharat jai modi

  • @manojkumargangula9463
    @manojkumargangula9463 4 роки тому +1

    🇮🇳Jayaho Modi🚩

  • @nightingalenews4343
    @nightingalenews4343 4 роки тому +13

    Dislike kottinollu Chinaki Pondi

  • @v.sunithav.sunitha2641
    @v.sunithav.sunitha2641 4 роки тому

    We support bjp we support modi hi we support our nation and nationalist hub channel sir ✊✊✊✊✊✊

  • @anilanilkumarmamidala4591
    @anilanilkumarmamidala4591 4 роки тому

    hiii Anna nadi nalgonda maku breath today chanal ravadam ledu eka rada vastada rada pls chepandi

  • @Bepositive941
    @Bepositive941 4 роки тому

    Pls explain about bramhaputra river ..whats bharath stand on this?

  • @maroprastanam3005
    @maroprastanam3005 4 роки тому +1

    Chinna sahaayam gorreku kasaai chese sahaayam lamtidhi

  • @v.sunithav.sunitha2641
    @v.sunithav.sunitha2641 4 роки тому

    We support bjp we support modi hi we support our nation and nationalisthub ✊✊✊

  • @sureshmalli1585
    @sureshmalli1585 4 роки тому

    World war 1 & 2 videos cheyandi anna okkasari....

  • @sureshkandula6108
    @sureshkandula6108 4 роки тому

    Please sir show aakanda Bharath map behind u and logo also to be change with aakanda Bharath map for next generation.

  • @vavilalasharma4820
    @vavilalasharma4820 4 роки тому

    Pakisthan infiltation gurinchi video cheyandi

  • @bsnbs72
    @bsnbs72 4 роки тому

    As long as central Government think as North India is top proirty and Pulling monry through Petrol and Disel and bnaks and leaving states Corruptoin India can never become Number 1, Polticians Greediness and corruption are main enemies in our country.Solution is ban the cash and enetrtain only Plastic money and distribute Lands houses flats equally.

  • @botchamp1978
    @botchamp1978 4 роки тому

    It's not "Asia pacific" it is "Indo-pacific".

  • @gangadharalaxmirajam5674
    @gangadharalaxmirajam5674 4 роки тому

    Mi lanti channels undali Telugu news chetha channels waste desham m priyajanam ledu Jai Bharath

  • @ANJI294
    @ANJI294 4 роки тому

    Sir BBC Chanel appudu India ki vatireka post pedutundi.how to control it.

  • @rajasekhar6552
    @rajasekhar6552 4 роки тому

    Sir education system epudo nasanam aepoindi epudu rajakiyalatho vachina proffesers ni research cheyamante em chestaru .dayachesi education system ni bagucheyamani korukundam

  • @valourcreations326
    @valourcreations326 4 роки тому

    భలే వివరంగా చెప్పారండి మీరు

  • @katarikvpdevotionalworld6331
    @katarikvpdevotionalworld6331 4 роки тому

    We shall have better relationships with Russia as well

  • @karunakarjetti2192
    @karunakarjetti2192 4 роки тому

    Meru prapancha parsthithula guruchi chala baga vivaristharu mee subjects chala manchivi
    Kani meru mana rastra rajakiyalu
    Rastra parosthuthala gurunchi yenduku vivarinchaleru
    Karanam???????

  • @harimudivedu2892
    @harimudivedu2892 4 роки тому +1

    Anni desalu kalipi chaina pai Yuddam chesi nelamattam cheyali

  • @ksrgoud1435
    @ksrgoud1435 4 роки тому +3

    _What's wrong with this video is being dislike...?_

  • @ramarao53
    @ramarao53 4 роки тому

    Corruption tholagiste India World 1 avtundi...

  • @surendramuthineni61
    @surendramuthineni61 4 роки тому

    China tho eppudina pramadame mana Armey ki bullet proof &bio proof jackets samakurchukovali

  • @chetankumarpativada5163
    @chetankumarpativada5163 4 роки тому +1

    india meda prabhavam untunda

  • @swami674
    @swami674 4 роки тому +3

    Asalu e bhoomedha china pakisthan ane dhesalu lekhapothe bhaghundunu kadha

    • @user-rz1wo9kz8v
      @user-rz1wo9kz8v 4 роки тому

      మనలాగే వాళ్లు అనుకుంటారు గా

    • @swami674
      @swami674 4 роки тому

      @@user-rz1wo9kz8v ante meru kuda support chesthunnara.ante kabja chesthunte vurukuntara.vallu dhesadrohulani jihadi vallani vusikollpi champamani pampisthunte vurukovala.ilanti valla a bastard party ayna congress prosthahistunte emcheyali.manam dharamgha velthunte vallu himsatho vasthunte vurukovala.meru pettukunna perulone himsinchevallu vunnari thelusthundhi lendi.and china oka bastard country adhe kuda theliyadha.so plz stop the purchasing china products.that is the only one remedi for us

  • @balayetham8220
    @balayetham8220 4 роки тому

    Plz upload 144 p videos also...

  • @iswararameshkumar9890
    @iswararameshkumar9890 4 роки тому

    Rupay cards OR not accept please change options

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra6167 4 роки тому

    Three times try chesanu 1 rupee cut ayyayi kani andhuko anukunna amount papaleka pothunnam, oka phone pay, google pay num evvandi.