Old Age Diet Plan | How to Stay Strong and Healthy 60's | Immunity | Dr. Manthena's Health Tips

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 45

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 8 місяців тому +35

    నాకు ఈ కలియుగం లో డాక్టర్ మంతెన గారు దేవుడు స్వరూపం లా కనిపిస్తున్నారు 🙏🙏🙏

  • @suseelavaara9622
    @suseelavaara9622 8 місяців тому +23

    మంతెన సత్యనారాయణ గారిని వారి చే డైట్ మంచి సలహాల్ని సుత్తిలాగా భావించే వాళ్లు వాళ్లను వాళ్లు హాని చేసుకుంటున్నారు అని అర్థం గురువుని దూషించాల్సిన అవసరం లేదు మనకు మంచి చెప్పే వాళ్ళందరూ గురువు లాంటి వాళ్లే వాళ్ళని దూషించే వాళ్ళు కామన్ సెన్స్ తెలియని సన్నాసులు అయినా అయి ఉండాలి ఆయన చెప్పే సలహాలు పాటించిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు జనాలు అది కొంచెం గుర్తుంచుకుంటే మంచిది

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 8 місяців тому

      Aunu ishtam leni vallu chuda kunda unda vachu ishtam ayina vallu chustharu

    • @ramanarao18
      @ramanarao18 8 місяців тому +2

      నిజమే

    • @Joyhealthfreak-pf6ew
      @Joyhealthfreak-pf6ew 6 місяців тому

      U r absolutely correct mam

  • @rkpraveen123
    @rkpraveen123 8 місяців тому +3

    Memu UK lo unnamu, naku ee madye skin disease okati vachindi, Drs ichhina enni anti biotics vadina thaggakedu, Dr Garu cheppina water n juice fasting l 5 days chesthene thaggipoyindi. Dr Garu chesthunna krushi ki koti koti pranamalu🙏🙇

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 8 місяців тому +1

    Namaskarm guruvugaru Thank you guruvugaru miku sathakoti padabi vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @bhanuchandranv7148
    @bhanuchandranv7148 7 місяців тому

    Nenu suseela gari tho ekeebhavistunnanu manchi chebithe vinani murkhulu guruvugariki padabi vandanalu

  • @fatimamathaschool.8477
    @fatimamathaschool.8477 8 місяців тому

    Sir meru chypy prathidi nynu chyesthanu thanks 🙏 sir.mimalni ardam chysukoni vallu vallaki gnanam lydani ardam.

  • @NaveenaGudla-kr3mj
    @NaveenaGudla-kr3mj 8 місяців тому +2

    Open pores gurinchi manche video cheyande plz

  • @rajendranunna8097
    @rajendranunna8097 8 місяців тому +3

    Good information

  • @kandukurinarasimhaiah5702
    @kandukurinarasimhaiah5702 7 місяців тому

    Namaskaram sir 🙏🙏

  • @veerreddy4359
    @veerreddy4359 8 місяців тому

    Thank you Sir. I Like you and also I Love You Sir

  • @Babu-l6o
    @Babu-l6o 8 місяців тому +1

    ❤ super

  • @maheswaritvl700
    @maheswaritvl700 7 місяців тому

    Antta bagane undi Kani Mari medicine n tablets vesukune varu elelanti (b.p sugar etc.) Vidhnalu patinchali.

  • @RVVLakshmiDevi
    @RVVLakshmiDevi 8 місяців тому

    NamaskarM rajugaru meeru cheppina elachi mirial posi thene waterlo kalupukoni thagamu cold chalabaga control aindhi meeru maku dhevudulaga kanipisthunnarandi maa babu mee vedeo chusi memu vadukuntunnamu maa babu andhariki kuda chebuthunnad

  • @gogikarvaralaxmi7395
    @gogikarvaralaxmi7395 8 місяців тому

    Manchana Gari salahalu chala manchigunnai

  • @vkkings2768
    @vkkings2768 8 місяців тому +3

    First like

  • @vanithirumala5672
    @vanithirumala5672 8 місяців тому

    Sir naku garbasanchiki vapu neeti budagalu vunnai bleeding chala takkuva ga avutundi meeru chepinnatlu 80% suryaharam tintunnanu 5 months nundi tintunnanu aina bleeding peragatam ledu naa samasyaku parish karam cheppandi sir 🙏

  • @padigelarasoola4588
    @padigelarasoola4588 8 місяців тому

    Kalu ki Gurram muthi ainavi ....... E madhu badalo cheppandi sir....plzzz

  • @sunandaerati83
    @sunandaerati83 8 місяців тому

    🙏🙏

  • @rameshbabu-sw8td
    @rameshbabu-sw8td 8 місяців тому

    Kodallu adipedithe adhi thinali Mari atla meeremo hotel run chesthe baguntundikada Ashramam daggarilo ellu thicikontam

  • @padmachintapalli815
    @padmachintapalli815 8 місяців тому

    🙏

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 8 місяців тому +1

    Paadaabhivandanamulu guruvugaaru
    👌👌👌⛹⛹⛹🧘🧘🧘🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🫒🫒🤝🤝🤝🤝🍊🍊🍊🍇🍇🍇🏃‍♀️🏃‍♀️🌽🌽🌽🍍🍍🍍🥑🥑🥑🏃🏃🏃🍉🍉🍉🥥🥥🥥👏🏽👏🏽👏🏽🧎🧎🧎🧎🙏🏻🙏🏻💯💯💯👍👍👍👍👍👍👍

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 8 місяців тому

    Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc

  • @sirinethikonda609
    @sirinethikonda609 8 місяців тому +1

    Gas problem solved tips

  • @shivaashish4214
    @shivaashish4214 8 місяців тому

    All the news channels say that COVID vaccine has side effects has heart stroke..plz make videos on it manthana garu

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 6 місяців тому

    మధ్యాన్యం ఏం తినాలో చెప్పలేదు!

  • @jrambati
    @jrambati 8 місяців тому +2

    Manthena salahalu dabbundi aragani variki sadarana prajalaku kaadu

  • @fatimamathaschool.8477
    @fatimamathaschool.8477 8 місяців тому

    Vinadam estam lykapothy vinakandi mimmalni vinamai yevaru chyppadam lydu.

  • @AnushaChenta
    @AnushaChenta 8 місяців тому

    💓💖💝💗👸🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @k.renukak.renuka2995
    @k.renukak.renuka2995 7 місяців тому

    Rich people meru cheppina foods tiskuntaru, poor peoples yemi tinaly

  • @lordgane7909
    @lordgane7909 8 місяців тому

    Sodhi aapi, point cheppandi Leda starting lo matter cheppi tarvata sodhi cheppandi.

    • @lakshmikonkapaka9139
      @lakshmikonkapaka9139 8 місяців тому +3

      Vinakapothe saripothundi kada hospital lo enni rojjulaina opikaga undavachu kada idi sodi laga unte hospital lo cheppu I anni Ramayanam laga vinochu kada

    • @Subba423
      @Subba423 8 місяців тому

      @@lakshmikonkapaka9139 వినేలాగా ఆయన చేస్కున్నాడు కదా. చిన్న చిన్న భయాల్ని భూతద్దంలో పెద్దవిగా చూపి, భయాల్ని పెంపొందించి,ఆయనేవో కొత్తగా కనిపెట్టినట్లు కలరింగ్ ఇచ్చి.మనలో లేని పోని భయాల్ని కల్పించటమే ఆయన పెట్టుబడి, మనలో ఆశల్ని వాడుకోవటమే ఆయన ఆస్తులు. ఉదాహరణ కావాలంటే వీడియోలకు ఆయనపెట్టే ధంబ్నయిల్స్ చూస్తేనే అర్థమవుతుంది. జుట్టు నల్లబడటానికి, జుట్టు పెరగటానికి ఎవేవో చెప్తారు చర్మం కాంతివంతంగా మెరిసిపోవడానికి, ఎంత ఎక్కువ ఏజ్ ఉన్నా ఎంగ్ అండ్ ఎనర్జిటిక్ అని వగైరా అటువంటివి. ఆయన విషయంలో మాత్రం అవి సంభవం అవవు ఏంటో మరి. ఆయన ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్డ్ పర్సన్ క్రింద కనిపిస్తారు

  • @DasariVenkat-mv8vh
    @DasariVenkat-mv8vh 8 місяців тому

    We have fun hord Daya betic win we 😂 but last give us from yours Yogi Aina no to usbothds for good

  • @Subba423
    @Subba423 8 місяців тому +2

    సుత్తిరాజు నువ్వు చెప్పినవి వినకముందు జీవితం చాలా సహజంగా బావుండేది.నువ్వు చెప్పినవి విన్న తర్వాత నా జీవితం ఇలా సంకనాకిపోయిందేంట్రా

    • @kakakakakakaka7592
      @kakakakakakaka7592 8 місяців тому

      Wow nice good

    • @Subba423
      @Subba423 8 місяців тому

      @@lakshmikonkapaka9139 నిజంగా ఆయన చెప్పినవి వినకముందు జీవితం బావుండేది. ఆకలేసినప్పుడు తిని ద్రాహమేసినప్పుడు త్రాగి సహజంగా హ్యాపీ గా బ్రతికేసే వాణ్ణి. ఎ గొడవా ఉండేది కాదు. ఆయన చెప్పినవి విన్న తర్వాతనే జీవితం సంకనాకిపోయింది. అంతకు ముందు అన్నీ తినే వాణ్ణి. కొబ్బరి కాయ ముక్కలు, నేరేడు పళ్ళు అన్నీని. ఆయన మంచినీళ్ళ ప్యాటర్న్ అని ఒక అసహజమైన ప్యాటర్న్ ని అలవాటు చేశారు. అ ప్యాటర్న్ వల్ల ఉదయం టిఫిన్, మధ్యానం సాయంత్రం భోజనం తప్ప ఇంకేమీ తిన్లేకపోతున్నాం. అవి కూడా టైమ్ కి తింట్నామా అంటే అదీ లేదు. ఖర్మకాలి ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఎక్కువ త్రాగినా ఆకలి యెదరకు ఎక్స్టెండ్ అయిపోతుంది. ఈయన చెప్పినవి వినకముందే సాయంత్రం త్వరగా భోంచేసేసేవాణ్ణి. ఈయన చెప్పినవి వినడం వల్ల నా బ్రతుకు ఎలా తయారయిందంటే చదవక ముందు కాకరకాయ, చదివేక కీకరకాయ అంటారు చూడు అలా తయారయింది. సుఖం గా ఉన్న ప్రాణాణ్ణి దుఃఖం లో పెట్టుకోవడం అంటారు చూడు అలా తయారయింది.

  • @aishanisha8306
    @aishanisha8306 8 місяців тому

    Mari mikenduku...age aindi....😅😅