BJP LO కార్య కర్థలు RSS BJP LO నుండి వచ్చిన వారు ఇపుడు దూరము గా ఉన్నారు టిడిపి నుండి వచ్చిన వారు ఉన్నారు వారు వైఎస్ఆర్ నుండి కాపాడు కొనడానికి వారు బిజెపి నాయకులు గా చాలామంది ఉన్నారు
ఏవైనా మాటలు మాట్లాడవచ్చా!!! నిన్నటి వరకు ఆంధ్ర భాజపా నాయకులు కొందరు వైసిపి కి కోవర్ట్ లు అన్నారు ఈ నాడు టిడిపి కి కోవర్ట్ లు అంటున్నారు. అయితే కోవర్ట్ లు తో బాజపా నిండిపోయి వుందా?
చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఒక్కడు లేడు ఆ పార్టీ లో, వారి బలం కంటే పవన్ కళ్యాణ్ పైనే వీరి ఆశలు. ఒక్క సీటు గెలిచినా మిరాకిల్, లేకుంటే ఇక్కడి నాయకులకు పోయేదేమీ లేదు.
In Tripura BJP had 2% vote share ,now they have formed the government, we can not underestimate any party , In AP BJP suffered as its most of the leaders migrated from other parties .
అంటే దోపిడీ దొంగలకు ఓట్లు వెయ్యాలి ?! ప్రజల సొమ్ము ప్రజలు తినడానికి అనర్హులు!? ప్రజల సొమ్ము పరిశ్రమల పేరుతో ఉపాధి ఉద్యోగ అవకాశాల పేరుతో కార్పొరేట్ శక్తులు అభివృద్ధి ముసుగులో కాంట్రాక్టర్ లు ముడుపుల రూపంలో రాజకీయ నాయకులు రాజ్యాంగ శక్తులు కేసుల నుండి ఉపశమనం కలిగిస్తు స్టే లు విచారణ జరగకుండా తీర్పులు బెయిల్ ఇస్తు న్యాయ మూర్తులు దోచుకు తిన్నా ఇబ్బంది లేదు!? కానీ ప్రజలు మాత్రం తమ సొమ్మును తాము ప్రభుత్వ సంక్షమ పథకాల రూపంలో పొంద రాదు!? విద్యా వైద్య వ్యవసాయ అభివృద్ధికి పునాది ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోనే సాధ్యం అవుతుంది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హునికి అందాలి అని కోరుకో పోరాటం చెయ్యి తప్పు లేదు. కానీ ఉచిత పథకాలు అంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చెయ్యాలి అంటూ ప్రజల నోటి కాడి కూడు తియ్యాలి అనుకుంటే నువ్వు నీలాంటి వారు భూమీ మీద బ్రతికి ఉండటమే శుద్ధ దండుగ. రాగం ఎక్కువ అయితే గొంతు పీక తెగుతుంది తెలుసుకో.
@@sattibabureddyyoutubechann9491 అంటే ప్రజల సొమ్ము ప్రజలు అనుభవించడం తప్పు . అభివృద్ధి ముసుగులో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు గతంలో లా దోచి పెడితే ఒకే. మొన్న మహానాడు లో బాబు ఒక మాట చెప్పారు గుర్తుందా? టిడిపి ప్రభుత్వంలో ప్రజల ధనాన్ని ప్రభుత్వ భూములను కేవలం టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన తన కులం వారికి తన బినాములకు సుమారు 50 వేల మందికి 20లక్షల కోట్లు దోచి పెట్టి 2019 అధికారం నుండి దిగిపోతు ఖజానాలో 100 నగదు ప్రభుత్వం పై అంటే ప్రజాలపై 3 లక్షల 85 వేల కోట్ల రూపాయల అప్పులు 13వేల కోట్ల ఉపాధి హామీ బిల్లులు 67 వేల కోట్ల కరెంట్ సబ్సిడీ బకాయిలు 8వేల కోట్ల నీరు చెట్టు పనుల బకాయిలు మిగిల్చి పోయినా సరే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పాలనలో నవరత్నాల రూపంలో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు జాతి ప్రజలు ఎక్కడ ఉన్న అర్హతను బట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు తనకు ఇంకా అర్ధం అవ్వడం లేదు. మనవారు 50వేల మంది మన టీడీపీ ప్రభుత్వంలో 10 నుండి వేల కోట్లకు పడగలు ఎత్తి కూడా 2019 లో టీడీపీ ప్రభుత్వాన్నీ గెలిపుంచలేక పోయారు.2019లో వైఎస్ జగన్ నునమ్మి గెలిపించారు అధికారం వైఎస్ జగన్ చేతిలో పెట్టారు 2024లో మనం గెలవాలి అంటే అన్ని అబద్ధాలే చెప్పాలి. టీడీపీ జనసేన మరియు బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలలో ఉన్న మన టీడీపీ నేతలు ఎవరి నోటా విన్నా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పై వైఎస్ జగన్ పాలనపై అబద్ధాలు అసత్య ఆరోపణలు ప్రచారాలు తప్పిస్తే నవరత్నాల గురించి వాటి అమలు గురించి ఎదుటి వారు ప్రజలు ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పకుండా మనం ఏమి ప్రచారం చెయ్య దలుచామో అంతవరకే చెప్పాలి అప్పుడే మనం అధికారంలోకి రాగలం అని నర్మ గర్భంగా హితోప దేశం చెయ్యడం వినలేదా ? అయినా ప్రజలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్ పాలనలో తమకు జరుగుతున్నది నష్టమా లాభమా అని గ్రహించ లేనంత అజ్ఞానులు అని టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు తలచడం ఆశ్చర్యం అనిపించడం లేదా? నారా చంద్రబాబు కు దొబ్బిందా?! ఒక పల్లె వాసిగా ఛాలెంజ్ చేసి చెబుతున్నా 2024 లో కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనసాగుతుంది జగన్ పాలనలో సంస్కరణలతో ఆంధ్ర రాష్ట్రం రాబోవు కాలంలో అధివృద్ది లో వేగం పుంజుకుంటుంది. నవ రత్నాల ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ద్వారా మూడు ప్రాంతాల మూడు రాజధానుల ద్వారా పాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ సర్వ జనులకు పదవుల్లో పాలనలో అభివృద్ధిలో అగ్రతాంబూలం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్ర వర్ణ పేద మధ్యతరగి వారికి ప్రభుత్వ పరంగా పాలనా పరంగా పగ్గాలు పట్టిస్తూ యావత్ భారత దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని అనుసరించే లా 2029నాటికిచూడగలం . విద్య వైద్య వ్యవసాయ మహిళా సాధికారిక పాలన వికేంద్రీకరణ పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం మొదలైన సంస్కరణలతో వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి గా ప్రజా సేవకుడిగా భారత దేశంలో మొదటి స్థానంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని తెలుగు జాతి ప్రజల గొప్ప తననాన్ని ప్రపంచానికి చాటుతాడు 2029 ఎన్నికల లోపు అప్పటి వరకు ఆ తరువాత కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ ఉంటారు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఓట్లు వేసేది ప్రజలు గెలుపుంచేది ప్రజలు.టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నారా చంద్రబాబు నాయుడు గారి తోత్తులు బినామీలు వ్యాపార భాగస్తులు అమరావతి రాజధాని భూ బకాసురులు కార్పొరేట్ శక్తులు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సుప్రీం కోర్టు CJ ఎన్వీ రమణ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తులు కారు. జై జగన్.8919992641
Konthamandi tdp nundi vachina bank dongalu kabjakorulu kidnapars brokers regular ga vennupotu patcha kamerla batch for cheebn ki touch lone untunnaru ap lo BJP pagalu modi ni rathri cheebn ni kalise pawan ni nammukonnaru athadu jsp ni eppudo cheebn ki ammukonnaru
వాస్తవం చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అంటే ఆయన సొంత జిల్లాలో కొందరి ప్రజలకు ఏమైనా తెలిసి ఉంటారేమో రాష్ట్ర నాయకుడు అంటే రాష్ట్రం మొత్తం మీద కొందరికైనా తెలుసు ఉండాలిగా పైగా వీరందరూ ఎవరో ఒకరి బలం మీద ఆధారపడి ఒకటి లేదా రెండు సీట్లు గెలిస్తే మా గొప్ప అని చెప్పుకోవడం లేదంటే చల్లగా జారుకోవడం అదే వీరి పని
ఆంధ్రప్రదేశ్ ను ఢిల్లీ కీ షిఫ్ట్ చేస్తున్నారా అమరావతి లో రైతులు అమరావతే రాజధాని కావాలని ధర్నా చేసే సంగతి అక్కడ ఓన్లీ టీడీపీ హయాంలో కట్టిన బిల్డింగ్స్ అలానే వున్నాయని గౌరవ పీఎం గారిచే శంకుస్థాపన చేయబడిన విషయమైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కనీసం ఢిల్లీ నాయకులకు చెప్పారా రైతుల కష్టాలు అమరావతి నష్టాలు అన్నీ పాడుబడి పోతున్న సంగతి గౌరవ పీఎం గారి ద్రుష్టికీ తీసుకెళ్లారా 10 వేల కోట్లు మట్టిలో కలిసి పోతుంటే భూములు ఫ్రీగా ఇచ్చిన రైతులకు పంట నష్టం ఈ డిటేల్స్ అన్నీ చెపితే ఢిల్లీ పెద్దలు తప్పకుండా చర్యలు తీసుకుందురు
Mari YCP covart lu evaru..mana somu veerraju Garu kada ..asalu BJP ki Andhra Pradesh lo vote Bank emundi..kevalam modi menayo to konni votes vastai..kani oka mla kuda sontam gelava gelara open challenge vellu ayte Jana Sena to ayte konni seats ayte ravachu adi pavan Kalyan gari votes to tappa emi ledu..jai amaravathi
ఏ పి లో బిజెపి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా రాదని తెలిసికూడా ఎందుకంత ఆరాటం ! జగన్ బిజెపి మాట వినక తప్పదు వింటున్నాడు కూడా, కారణం కేసులు వున్నా యికదా. లేకుంటే జైలుఖాయం. అవసరమైతే పార్లమెంట్ లో బిజెపి కి మద్దతు ఇవ్వకతప్పదు. వైసిపి ఈ సారి గెలవకపోతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి.. కాబట్టి బిజెపి కు ఎటువంటి లాభం లేదు.కారణం బిజెపి మాట చంద్ర బాబు నాయుడు గారు వినడు. చంద్రబాబు నాయుడుమీద ఎటువంటి కేసులు లేవు. దీనిఆధారంగా బిజెపి కు అయితే జగన్, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బిజెపి ఆటలు సాగుతాయి .ఆతర్వాత మనం ఆంధ్ర లో మతకల్లోలం ద్వారా హిందూవులను రెచ్చగొట్టి బిజెపి పార్టి జెండాలను గట్టిగానే ఆంధ్రా లో పాతిపెట్టవచ్చు.కావున జనసేనాను తెలుగు దేశం వైపు వెళ్ళకుండా తన రాజకీయం తో జనసేనాకు అడ్డుపడుతుంది. ఈ విషయం లో పురంధేశ్వరి గారిని పాము లా వాడుకుంటుంది. పురంధేశ్వరి గారి గురించి మన అందరికి తెలుసుకదా వీరికి కావలసినది పదవి ధనం తప్పా పాపం వేరే ధ్యాసే వుండదు. పవన్ గారికి ముఖ్యమంత్రి అయ్యే టంతా బలం నాకు ఆంధ్రలో లేదని తెలుసు. జనసేనా వలన,. బలమైన పార్టీ ,ఇంకా ఏ పార్టీనైనా వారి ఓట్లును చీల్చేటంత బలం మాత్రం పుష్కలంగా జనసేనాకు వుంది కాని, తన స్వంత బలంతో ముఖ్యమంత్రి ఇట్టిపరీస్ధితి లో అవ్వలేడు ఇది వాస్తవం. మరి రాష్ట్ర ప్రయేజనాల కొరకు పవన్ తెలుగు దేశానికి మద్దతు ఇస్తారా లేదా! లేకుంటే,. మత పిచ్చి పార్టి దేశంలో మతకలహాలు రేపించ లభ్యం పొందే బిజెపి పార్టికి సపోర్ట్ చేస్తారా అన్నది పవన్ మీద ఆధారపడివున్నది. ఈ కుళ్ళు రాజకీయాల్లో అనుభవం లేని మచ్చలేని మన పవన్ ఏ గూటికి చేరుతారో అర్ధం కావటం లేదు. అయితే ఈ సారి ఎలక్షన్ కత్తిమీద సాము లాంటిది. బిజెపి మన రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు ఈ విషయం బిజెపి, కాంగ్రెస్ కు తెలుసు కావున బిజెపి పరమ అసహ్యమైన వేషాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో వేసి, ఆంధ్రప్రదేశ్ ను ఇంకా పూర్తి గా నాశనం చెయ్యాలనీ కంకణం కట్టుకుంది.ఇది అక్షరాల నగ్న సత్యం. కాబట్టి బంతి పవన్ కళ్యాణ్ దగ్గర వుంది. గోల్ కీపర్ జగన్, రిఫ్రీ బిజెపి. రిజల్ట్స్ ది ఆంధ్రా తెలుగు ప్రజలు. టోటల్ గా కధ అంతా పవన్ గారి మీదే నడుస్తుంది. పవన్ తాను ఎటుగోల్ చెయ్యాలన్నది బిజెపి రిఫ్రీ మాట వింటాడా లేదా! ఇప్పుడు మీకు బిజెపి స్కెచ్ అర్ధమైందికదా.. ఇంక మీ ఇష్టం మనం గేమ్ చూస్తానికి రెడీ అవుదామా! టికెట్లు బ్లాక్ లో కొనాలి అదేనండి ఏ పార్టీ ఎవరెవరికి ఈ సారి ఓటుకు ఎంత ఇస్తారో చూడాలి. మనవాళ్ళు మందు కు ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు వుండగా డబ్బులకు ఎగపడకుండావుంటారా !. హ.హహహహహ.. ఏం చేద్దాం అంతా మందు మహిమ కదా. ఒకటి మాత్రం నిజం వైసిపి మీద వ్యతిరేకత వున్నా మాట నిజం. ఈ వ్యతిరేకత ఓట్లు ఎటుపడతాయన్నది లక్షలు డాలర్లు ప్రశ్న అయ్యా పవన్ గారు బాగా ఆలోచించుకొండి డబ్బులు కోసం కకృతి పడవద్దు. మీకు మంచి పేరుంది. ఆ పేరు బిజెపి వాళ్ళతో చేతులు కలిపి పాడు చేసుకోవద్దు.ఇప్పుడు కాక పోయినా ఏదో ఒకరోజు మీరు ముఖ్యమంత్రి అవుతారు.బిజెపి ని నమ్ముకుంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి అవలేరు. . జై జనసేన. జై జన సేనా. జై జన సేనా. . జైహింద్.
ప్రత్యేక హోదా,పోలవరం, అమరావతి గురించి ఈ పార్టీ ఆడిన డ్రామాలు అందరికీ తెలుసు. అమరావతి రైతులను కూడా ఇలాగే పైడ్ ఆర్టిస్టులు,బాబు ఏజెంట్ లు అని లైవ్ లో చెప్పు దెబ్బలు తిన్నది, అమరావతి కి అనుకూ లంగా మాట్లాడితే పార్టీ నుంచి తీసేసిన వీరరా జు ఇప్పుడు అకస్మాత్తుగా యనలేని ప్రేమ చూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుండి తీసుకున్న వాళ్ల తోటి నిండిపోయిన పార్టీ లో కవర్తులు అవసరం లేదు.IT,ED దాడుల భయంతో చేరిన వ్యాపారులు యక్కడుంటే అక్కడి పాటలే పా డతారు. కాంగ్రెస్ మంత్రులు గా వుండి బాగా బలిసిన వాళ్ళు ఇప్పుడు గాయత్రి మంత్రం జపిస్తూ తరిస్తున్నారు. ముఖ్యమంత్రి సీబీఐ సహకారంతో కేసుల ను శతాబ్దం పాటు కొనసాగిస్తాడు.ఇంకా కోవర్ట్ లేవరికి కావాలి వక వేళ వున్నా వాళ్ళు పొడిచేదేముంది.
అందుకేగా కళ్యాణ్ గారు బిజెపి రోడ్డు రోడ్ మ్యాప్ ఎలా ఇస్తారు బిజెపి వైసిపి లోపాయికారి సపోర్టింగ్ అది ప్రజని కి తెలియదు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తుంది ఏమనిపిస్తుంది బిజెపి రోడ్డుమ్యాప్ ఇసుక జనసేన బీజేపీ కూటమి గెలిస్తే గొప్ప ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ రైల్వే జోన్ ఇతర అంశాలు అన్ని పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ పంపిస్తారా ఇలా పంపిస్తే నే పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది లేదంటే పాదయాత్ర ని తిరస్కరిస్తారు దానికోసమే చూస్తాడు పవన్ కళ్యాణ్ గారు
B Jagan Paytm party, ఢిల్లీలో వాళ్ళు ఏం చెప్పాలో కాగితాల మీద రాసి ఇస్తే ఇక్కడ చదువుతారు. 3 సంవత్సరాలు నిద్ర పోతున్నారు, నోరు పడిపోయిన వాళ్లు. 420, అతని ఢిల్లీలో పెంపుడు తండ్రి వున్నంతవరకూ ఈ రాష్ట్రంలో దోపిడీ, నాశనం తప్పదు. తండ్రి సపోర్టు తో లక్షల కోట్లు తిని, ఢిల్లీలో పెంపుడు తండ్రి సపోర్టు తో 6 లక్షల కోట్లు తిని పంది కి అన్ని ఏర్పాట్లు ఢిల్లీ పెంపుడు తండ్రి చేస్తున్నారు. తినిన 6 లక్షల కోట్ల తో 10 పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు లు , 10 అమరావతి లాంటి పట్టణాలు కట్ట వచ్చు, 100 మంచి ఇండస్ట్రీలు పెట్టవచ్చు, కోటి మంది కి ఉపాధి కల్పించవచు, కాని 420 కి, అతని. ఢిల్లీలో పెంపుడు తండ్రి ఇద్దరూ తోడుదొంగలు వున్నంతవరకూ ఈ రాష్ట్రంలో దోపిడీ, నాశనం మాత్రమే ఇష్టం. కడుపు కు కూడు తినేవారు మంచి పనులు చేస్తారు, లేకుంటే 420, ఢిల్లీలో పెంపుడు తండ్రి లాగా వుంటారు. ఆ ఇద్దరూ 4ఈ20, ఢిల్లీలో పెంపుడు తండ్రి ఈ రాష్ట్రం కు పట్టిన శని
విలువలేని బీజేపీ కి కోవర్టులా? AP లో బీజేపీ ప్రభుత్వం రావటం కలలోని మాట. రాష్ట్రాన్ని నాశనం చేసిన బీజేపీ కి బుద్దున్నవాడెవడు ఓటు వెయ్యడు. పవన్ తన దారి చూసుకోకపోతే జనసేనను మోడీ &కో ముంచేస్తుంది. సోము & జి. వి. ఎల్ లు AP పాలిటి రాహుకేతువులు. సోదరా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరు. అన్నకు జరిగిన మర్యాద చెయ్యాలని అందరూ మాటు వేశారు. జాగ్రత్త!!
వైఎస్ఆర్CP ni indirect ga support chestu, AP bankrupt avvadaniki help chestunanduku... బీజేపీ ki ilanti leak fellows correct.. Hopefully జనసేన kooda velanunchi split avvali..
We don't like BJP . BJP is cheated and spoiled our AP . Why BJP national leaders are coming to AP ? . For AP BJP leaders have no shying. We think these AP leaders are working against to AP . Please AP people are don't encourage BJP.
బీజేపీ కేంద్ర మంత్రీ smt సీతారామన్ స్వయంగా చెప్పారు జగన్ ను స్వంత గa కొడుకుగా చూసుకుంటున్నారు అని. పైగా 4 గురు పెద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు జగన్ ను పరోక్ష సేవ చెయ్యడం , పరోక్ష సహాయసహకారాలు అందించడం జగన్/మ్ ఎరిగిన సత్యం. ఇంకా మిగతా వాలా మీద అనుమానం ఎందుకు.
ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి గెలవడం సాధ్యము కాదు కాంగ్రెస్ కూడా గెలవదు
డిపాజిట్ కూడా రాని దానికి ఇంత హడావిడి ఎందుకో
వివరణ కోరడం వృథా! ఆ ముగ్గురి ని ఎక్స్పెల్ చేయాలి
విషయం గ్రహంచలేక పోతే
జనసేన కి కూడా చాలా నష్టం
BJP LO కార్య కర్థలు RSS BJP LO నుండి వచ్చిన వారు ఇపుడు దూరము గా ఉన్నారు టిడిపి నుండి వచ్చిన వారు ఉన్నారు వారు వైఎస్ఆర్ నుండి కాపాడు కొనడానికి వారు బిజెపి నాయకులు గా చాలామంది ఉన్నారు
No BJP in AP. They don't get single seat
U R true
I am agree with you.pavan aney padavatho odduku seraali anukuntunnaru.
దీని తెలుసు కోవాలంటే అనుమానితుల ముందు కొన్ని బిస్కట్లు విసిరితే దొంగలేవరో తెలుస్తుంది
ఏవైనా మాటలు మాట్లాడవచ్చా!!! నిన్నటి వరకు ఆంధ్ర భాజపా నాయకులు కొందరు వైసిపి కి కోవర్ట్ లు అన్నారు ఈ నాడు టిడిపి కి కోవర్ట్ లు అంటున్నారు. అయితే కోవర్ట్ లు తో బాజపా నిండిపోయి వుందా?
@@thumumunirathnam4938 దీని తెలుసు కోవాలంటే అనుమానితుల ముందు కొన్ని బిస్కట్లు విసిరితే దొంగలేవరో తెలుస్తుంది
Charcha vedhikallo. Chudandy CBN. Saporters thelusthundhy
Bjp vote lu 0.3% ...a party tho evadiki upayogam
బిస్కె ట్లు విసురుతున్నారు. కానీ బయటవాళ్లు. తినేది ఎక్కడ ఉంటే అక్కడే కదా బిస్కెట్ లు విసిరేది.
బీజేపీ నీ సంకనాకిస్తున్నడు. వీడికి వైఎస్సార్సీపీ కి వీడు ఇన్ఫర్మర్.
Good observation
Ycp ni kapadukone panilounna bjp .
అది పక్కా. అందుకే ఆక్టివ్ గా ఉండే చిన్న వాళ్ళను ఎదగనివ్వడం లేదు.
Chepputeguddi
టీడీపీ నుంచి వచ్చిన వారు కోవర్ట్ లు ఉన్నారు
అన్నిపార్టీల్లోనూ బాబు గారి మనుషులు లేరు
చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఒక్కడు లేడు ఆ పార్టీ లో, వారి బలం కంటే పవన్ కళ్యాణ్ పైనే వీరి ఆశలు. ఒక్క సీటు గెలిచినా మిరాకిల్, లేకుంటే ఇక్కడి నాయకులకు పోయేదేమీ లేదు.
Set daka poyavu dipagitulu vachedi chudu
ఒక్క సీటులో దరావతు వస్తే గొప్ప.
@@purnachandraraokodali3056 వాళ్లది ఒకే పాలసీ "కోడలు ముండ మొయ్యాలె, కొడుకు చల్లగా ఉండాలి".
Good jock
Ee party lo వున్న వాళ్ళు పవర్ ఎవరి కి ఉంటే వాళ్ళకి వూడిగం చేస్తున్నారు,
విద్యా, వైద్యం, రేషన్ వ్యవసాయానికి సమoదించిన ఎరువులు వృద్దులకు ఆసరా పెన్షన్ తప్ప వేరే ఉచిత పథకాలను అన్నిటినీ రద్దు చేయాలి
Poor people should be some how benefitted.
బీజేపీలో సోము వీరాజు, జీవీల్ నరసింహారావు,విష్ణు వర్ధన్ రెడ్డి వైస్సార్సీపీ ఇంఫార్మర్లు ఇది జగమెరిగిన సత్యం
ఎవరెన్ని చెప్పినా ప్రజలు బీజేపీ లో ఎక్కువ మంది తె దే పా తొత్తులే
Somu gvl Vishnu Sunil yycp coverts
What happens if state lead only with ycp
నోటా పార్టీ కి కూడా ఇంత భయమా !
nanna babu bjp ki life ap lo echhimdi tdp ne mee peddalanu adugu
In Tripura BJP had 2% vote share ,now they have formed the government, we can not underestimate any party ,
In AP BJP suffered as its most of the leaders migrated from other parties .
Edi 100% correct.Vishnu, gvl, veera raju BJP ki waste.
ఎలాంటి ఉచిత పథకాలు లేకుండా వస్తారో
వాళ్ళకే ఓట్ వేయాలి .
అంటే దోపిడీ దొంగలకు ఓట్లు వెయ్యాలి ?! ప్రజల సొమ్ము ప్రజలు తినడానికి అనర్హులు!? ప్రజల సొమ్ము పరిశ్రమల పేరుతో ఉపాధి ఉద్యోగ అవకాశాల పేరుతో కార్పొరేట్ శక్తులు అభివృద్ధి ముసుగులో కాంట్రాక్టర్ లు ముడుపుల రూపంలో రాజకీయ నాయకులు రాజ్యాంగ శక్తులు కేసుల నుండి ఉపశమనం కలిగిస్తు స్టే లు విచారణ జరగకుండా తీర్పులు బెయిల్ ఇస్తు న్యాయ మూర్తులు దోచుకు తిన్నా ఇబ్బంది లేదు!? కానీ ప్రజలు మాత్రం తమ సొమ్మును తాము ప్రభుత్వ సంక్షమ పథకాల రూపంలో పొంద రాదు!? విద్యా వైద్య వ్యవసాయ అభివృద్ధికి పునాది ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోనే సాధ్యం అవుతుంది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హునికి అందాలి అని కోరుకో పోరాటం చెయ్యి తప్పు లేదు. కానీ ఉచిత పథకాలు అంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చెయ్యాలి అంటూ ప్రజల నోటి కాడి కూడు తియ్యాలి అనుకుంటే నువ్వు నీలాంటి వారు భూమీ మీద బ్రతికి ఉండటమే శుద్ధ దండుగ. రాగం ఎక్కువ అయితే గొంతు పీక తెగుతుంది తెలుసుకో.
Correct bro
Correct bro
@@sattibabureddyyoutubechann9491 అంటే ప్రజల సొమ్ము ప్రజలు అనుభవించడం తప్పు . అభివృద్ధి ముసుగులో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు గతంలో లా దోచి పెడితే ఒకే. మొన్న మహానాడు లో బాబు ఒక మాట చెప్పారు గుర్తుందా? టిడిపి ప్రభుత్వంలో ప్రజల ధనాన్ని ప్రభుత్వ భూములను కేవలం టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన తన కులం వారికి తన బినాములకు సుమారు 50 వేల మందికి 20లక్షల కోట్లు దోచి పెట్టి 2019 అధికారం నుండి దిగిపోతు ఖజానాలో 100 నగదు ప్రభుత్వం పై అంటే ప్రజాలపై 3 లక్షల 85 వేల కోట్ల రూపాయల అప్పులు 13వేల కోట్ల ఉపాధి హామీ బిల్లులు 67 వేల కోట్ల కరెంట్ సబ్సిడీ బకాయిలు 8వేల కోట్ల నీరు చెట్టు పనుల బకాయిలు మిగిల్చి పోయినా సరే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పాలనలో నవరత్నాల రూపంలో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు జాతి ప్రజలు ఎక్కడ ఉన్న అర్హతను బట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు తనకు ఇంకా అర్ధం అవ్వడం లేదు. మనవారు 50వేల మంది మన టీడీపీ ప్రభుత్వంలో 10 నుండి వేల కోట్లకు పడగలు ఎత్తి కూడా 2019 లో టీడీపీ ప్రభుత్వాన్నీ గెలిపుంచలేక పోయారు.2019లో వైఎస్ జగన్ నునమ్మి గెలిపించారు అధికారం వైఎస్ జగన్ చేతిలో పెట్టారు 2024లో మనం గెలవాలి అంటే అన్ని అబద్ధాలే చెప్పాలి. టీడీపీ జనసేన మరియు బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలలో ఉన్న మన టీడీపీ నేతలు ఎవరి నోటా విన్నా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పై వైఎస్ జగన్ పాలనపై అబద్ధాలు అసత్య ఆరోపణలు ప్రచారాలు తప్పిస్తే నవరత్నాల గురించి వాటి అమలు గురించి ఎదుటి వారు ప్రజలు ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పకుండా మనం ఏమి ప్రచారం చెయ్య దలుచామో అంతవరకే చెప్పాలి అప్పుడే మనం అధికారంలోకి రాగలం అని నర్మ గర్భంగా హితోప దేశం చెయ్యడం వినలేదా ? అయినా ప్రజలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్ పాలనలో తమకు జరుగుతున్నది నష్టమా లాభమా అని గ్రహించ లేనంత అజ్ఞానులు అని టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు తలచడం ఆశ్చర్యం అనిపించడం లేదా? నారా చంద్రబాబు కు దొబ్బిందా?! ఒక పల్లె వాసిగా ఛాలెంజ్ చేసి చెబుతున్నా 2024 లో కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనసాగుతుంది జగన్ పాలనలో సంస్కరణలతో ఆంధ్ర రాష్ట్రం రాబోవు కాలంలో అధివృద్ది లో వేగం పుంజుకుంటుంది. నవ రత్నాల ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ద్వారా మూడు ప్రాంతాల మూడు రాజధానుల ద్వారా పాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ సర్వ జనులకు పదవుల్లో పాలనలో అభివృద్ధిలో అగ్రతాంబూలం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్ర వర్ణ పేద మధ్యతరగి వారికి ప్రభుత్వ పరంగా పాలనా పరంగా పగ్గాలు పట్టిస్తూ యావత్ భారత దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని అనుసరించే లా 2029నాటికిచూడగలం . విద్య వైద్య వ్యవసాయ మహిళా సాధికారిక పాలన వికేంద్రీకరణ పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం మొదలైన సంస్కరణలతో వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి గా ప్రజా సేవకుడిగా భారత దేశంలో మొదటి స్థానంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని తెలుగు జాతి ప్రజల గొప్ప తననాన్ని ప్రపంచానికి చాటుతాడు 2029 ఎన్నికల లోపు అప్పటి వరకు ఆ తరువాత కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ ఉంటారు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఓట్లు వేసేది ప్రజలు గెలుపుంచేది ప్రజలు.టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నారా చంద్రబాబు నాయుడు గారి తోత్తులు బినామీలు వ్యాపార భాగస్తులు అమరావతి రాజధాని భూ బకాసురులు కార్పొరేట్ శక్తులు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సుప్రీం కోర్టు CJ ఎన్వీ రమణ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తులు కారు. జై జగన్.8919992641
Correct
Ap bjp leaders are regular Paytm batch for Jagan god and blessed with big bosses, rest of all cinemas
Konthamandi tdp nundi vachina bank dongalu kabjakorulu kidnapars brokers regular ga vennupotu patcha kamerla batch for cheebn ki touch lone untunnaru ap lo BJP pagalu modi ni rathri cheebn ni kalise pawan ni nammukonnaru athadu jsp ni eppudo cheebn ki ammukonnaru
Aa news enti nee comment enti TDP bro..
Neeku Jagan ante kadupu manta ani artham avutha undhi
పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వైసీపీ కోవర్ట్
వాస్తవం చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అంటే ఆయన సొంత జిల్లాలో కొందరి ప్రజలకు ఏమైనా తెలిసి ఉంటారేమో రాష్ట్ర నాయకుడు అంటే రాష్ట్రం మొత్తం మీద కొందరికైనా తెలుసు ఉండాలిగా పైగా వీరందరూ ఎవరో ఒకరి బలం మీద ఆధారపడి ఒకటి లేదా రెండు సీట్లు గెలిస్తే మా గొప్ప అని చెప్పుకోవడం లేదంటే చల్లగా జారుకోవడం అదే వీరి పని
పెగాసస్ ని వాడుకోవాలిసింది మరి.
సాక్షాత్తూ BJP అధ్యక్షుడే జగనన్న కోవర్ట్ ఇంకా విష్ణువర్థన్ రెడ్డి GVL కూడా
బీజేపీ ,ysrp బోథ్ అర్ ఫ్రెండ్లీ. పార్టీ.
అబ్బో అదొక బలమైన party దానిలో కోవర్ట్ 🤔🤔🤝🫂😂😂😂😂😂
మా సో O బేరి సోమ పోతు రాజు గారు వున్నంతకాలం జ . అన్న సేఫ్
ఈవీఎం ధీమా
AP ..lo..BJP...&..YCP..Husband..&..
Wife..lanti..Bandham..Ani..andariki.
Thelisina..Visayame..
వైచిపి తోక party దాంట్లో కవర్ట్స్
వైసీపీ తో...అక్రమ సంబంధం కొనసాగిస్తున్నంత కాలమూ...బీజేపీ ని ఎవడూ...నమ్మడు... సోము గాడు...వైసీపీ బ్రోకర్...
Kick out those who work aginst the party
ఇక ఎవరూ మిగల రు
Hm tv లీక్ చేస్తోంది,hmtvవైసీపీ కోవర్ట్
ఏపీ లో కమలం కుళ్ళి పోయింది. దానికి కారణం సోమ్రాజు గాడే.
సారాయి వీర్రాజు గాడు పెద్ద కోవర్ట్ తుగ్లక్ కి
Tbjp vaalle bosdike bolloduki covarts raa karri pavan gaaa
జగన్ కి ఇవన్నీ అవసరమైన వార్తలు ఆల్రెడీ ఎప్పుడో గర్జించాడు గా ఎంతమంది కలిసినా వెంట్రుక కూడా pk వేరూ అని
ఆంధ్రప్రదేశ్ ను ఢిల్లీ కీ షిఫ్ట్ చేస్తున్నారా అమరావతి లో రైతులు అమరావతే రాజధాని కావాలని ధర్నా చేసే సంగతి అక్కడ ఓన్లీ టీడీపీ హయాంలో కట్టిన బిల్డింగ్స్ అలానే వున్నాయని గౌరవ పీఎం గారిచే
శంకుస్థాపన చేయబడిన విషయమైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కనీసం ఢిల్లీ నాయకులకు చెప్పారా
రైతుల కష్టాలు అమరావతి నష్టాలు అన్నీ పాడుబడి పోతున్న సంగతి గౌరవ పీఎం గారి ద్రుష్టికీ తీసుకెళ్లారా
10 వేల కోట్లు మట్టిలో కలిసి పోతుంటే భూములు ఫ్రీగా ఇచ్చిన రైతులకు పంట నష్టం ఈ డిటేల్స్ అన్నీ
చెపితే ఢిల్లీ పెద్దలు తప్పకుండా చర్యలు తీసుకుందురు
వాళ్ళు ఎపిలో వైకాపా కు బి టీమ్ అనీ.. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడే జగన్ దగ్గర నెలనెలా శాలరీ తీసుకుంటారనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.😀
No strength for BJP in AP, totally depends on Pawan Kalyan
BJP..lo..YCP..thotthulu..vunaru..
100%√..."Be"..careful...
Bjp lo ekkuvaga undedhi TDP kukkalu bro(Sujana Chowdary, TJ Venkatesh, Adi Narayana Reddy, TG Venkatesh, Garikapati)..
Ycp tothhulu takkuve...
AP BJP lo 80% YCP 2.
సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి,జీవీల్ మాత్రం పక్కా వైసిపి కోవర్ట్ లు.
Good assesmt ,it is. Correct
డిపాజిట్ కూడా రాని దానికి ఇంత హడావిడి ఎందుకో
కవర్టులు వున్నా లేకపోయినా bjp ఆంధ్రాలో పీకేదేమిలేదు.
మంచి పని చేసారు. ఉత్తర పార్టిలు మన కొద్దు. ఆంధ్రా పార్టీలే ముద్దు
Deposit కూడా రాదు విళ్ళ వేషాలు వీళ్లు
BJP + YCP
Cm RAMESH..sujana chowdary dongalu ra pakodies
Adi narayana pottodu unnadu ga chudandi
Mari YCP covart lu evaru..mana somu veerraju Garu kada ..asalu BJP ki Andhra Pradesh lo vote Bank emundi..kevalam modi menayo to konni votes vastai..kani oka mla kuda sontam gelava gelara open challenge vellu ayte Jana Sena to ayte konni seats ayte ravachu adi pavan Kalyan gari votes to tappa emi ledu..jai amaravathi
ఏ పి లో బిజెపి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా రాదని తెలిసికూడా ఎందుకంత ఆరాటం !
జగన్ బిజెపి మాట వినక తప్పదు వింటున్నాడు కూడా, కారణం కేసులు వున్నా యికదా. లేకుంటే జైలుఖాయం. అవసరమైతే పార్లమెంట్ లో బిజెపి కి మద్దతు ఇవ్వకతప్పదు.
వైసిపి ఈ సారి గెలవకపోతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి.. కాబట్టి
బిజెపి కు ఎటువంటి లాభం లేదు.కారణం బిజెపి మాట చంద్ర బాబు నాయుడు గారు వినడు. చంద్రబాబు నాయుడుమీద ఎటువంటి కేసులు లేవు.
దీనిఆధారంగా బిజెపి కు అయితే జగన్, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బిజెపి ఆటలు సాగుతాయి .ఆతర్వాత మనం ఆంధ్ర లో మతకల్లోలం ద్వారా హిందూవులను రెచ్చగొట్టి బిజెపి పార్టి జెండాలను గట్టిగానే ఆంధ్రా లో పాతిపెట్టవచ్చు.కావున జనసేనాను తెలుగు దేశం వైపు వెళ్ళకుండా తన రాజకీయం తో జనసేనాకు అడ్డుపడుతుంది. ఈ విషయం లో పురంధేశ్వరి గారిని పాము లా వాడుకుంటుంది. పురంధేశ్వరి గారి గురించి మన అందరికి తెలుసుకదా వీరికి కావలసినది పదవి ధనం తప్పా పాపం వేరే ధ్యాసే వుండదు.
పవన్ గారికి ముఖ్యమంత్రి అయ్యే టంతా బలం నాకు ఆంధ్రలో లేదని తెలుసు. జనసేనా వలన,. బలమైన పార్టీ ,ఇంకా ఏ పార్టీనైనా వారి ఓట్లును చీల్చేటంత బలం మాత్రం పుష్కలంగా జనసేనాకు వుంది కాని, తన స్వంత బలంతో ముఖ్యమంత్రి ఇట్టిపరీస్ధితి లో అవ్వలేడు ఇది వాస్తవం. మరి రాష్ట్ర ప్రయేజనాల కొరకు పవన్ తెలుగు దేశానికి మద్దతు ఇస్తారా లేదా! లేకుంటే,. మత పిచ్చి పార్టి దేశంలో మతకలహాలు రేపించ లభ్యం పొందే బిజెపి పార్టికి సపోర్ట్ చేస్తారా అన్నది పవన్ మీద ఆధారపడివున్నది. ఈ కుళ్ళు రాజకీయాల్లో అనుభవం లేని మచ్చలేని మన పవన్ ఏ గూటికి చేరుతారో అర్ధం కావటం లేదు. అయితే ఈ సారి ఎలక్షన్ కత్తిమీద సాము లాంటిది. బిజెపి మన రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు ఈ విషయం బిజెపి, కాంగ్రెస్ కు తెలుసు కావున బిజెపి పరమ అసహ్యమైన వేషాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో వేసి, ఆంధ్రప్రదేశ్ ను ఇంకా పూర్తి గా నాశనం చెయ్యాలనీ కంకణం కట్టుకుంది.ఇది అక్షరాల నగ్న సత్యం.
కాబట్టి బంతి పవన్ కళ్యాణ్ దగ్గర వుంది. గోల్ కీపర్ జగన్, రిఫ్రీ బిజెపి. రిజల్ట్స్ ది ఆంధ్రా తెలుగు ప్రజలు. టోటల్ గా కధ అంతా పవన్ గారి మీదే నడుస్తుంది. పవన్ తాను ఎటుగోల్ చెయ్యాలన్నది బిజెపి రిఫ్రీ మాట వింటాడా లేదా!
ఇప్పుడు మీకు బిజెపి స్కెచ్ అర్ధమైందికదా.. ఇంక మీ ఇష్టం మనం గేమ్ చూస్తానికి రెడీ అవుదామా! టికెట్లు బ్లాక్ లో కొనాలి అదేనండి ఏ పార్టీ ఎవరెవరికి ఈ సారి ఓటుకు ఎంత ఇస్తారో చూడాలి. మనవాళ్ళు మందు కు ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు వుండగా డబ్బులకు ఎగపడకుండావుంటారా !. హ.హహహహహ..
ఏం చేద్దాం అంతా మందు మహిమ కదా.
ఒకటి మాత్రం నిజం వైసిపి మీద వ్యతిరేకత వున్నా మాట నిజం. ఈ వ్యతిరేకత ఓట్లు ఎటుపడతాయన్నది లక్షలు డాలర్లు ప్రశ్న
అయ్యా పవన్ గారు బాగా ఆలోచించుకొండి డబ్బులు కోసం కకృతి పడవద్దు. మీకు మంచి పేరుంది. ఆ పేరు బిజెపి వాళ్ళతో చేతులు కలిపి పాడు చేసుకోవద్దు.ఇప్పుడు కాక పోయినా ఏదో ఒకరోజు మీరు ముఖ్యమంత్రి అవుతారు.బిజెపి ని నమ్ముకుంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి అవలేరు.
. జై జనసేన. జై జన సేనా. జై జన సేనా.
. జైహింద్.
జై హింద్.
ఎవరిని పడితే వారిని ఇతరపార్టి నాయకులను పార్టీలోకి నేర్చుకుంటే అలా పార్టీలోకి వచ్చిన వారు ఇలాగే వుంటారు.
BJP tho potthu pettukunta tdp party sets thaguthai. BJP tho tdp potthu pattukokudadhu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మోడీమోసపు బీజేపీ ఆంధ్రకు శని .
Cm, రమేష్, సుజనాచౌదరి, ఇలాంటి 420, లు వున్నారు
avaru veerini partylo theesukunnaru
ప్రత్యేక హోదా,పోలవరం, అమరావతి గురించి ఈ పార్టీ ఆడిన డ్రామాలు అందరికీ తెలుసు. అమరావతి రైతులను కూడా ఇలాగే పైడ్ ఆర్టిస్టులు,బాబు ఏజెంట్ లు అని లైవ్ లో చెప్పు దెబ్బలు తిన్నది, అమరావతి కి అనుకూ లంగా మాట్లాడితే పార్టీ నుంచి తీసేసిన వీరరా జు ఇప్పుడు అకస్మాత్తుగా యనలేని ప్రేమ చూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుండి తీసుకున్న వాళ్ల తోటి నిండిపోయిన పార్టీ లో కవర్తులు అవసరం లేదు.IT,ED దాడుల భయంతో చేరిన వ్యాపారులు యక్కడుంటే అక్కడి పాటలే పా డతారు. కాంగ్రెస్ మంత్రులు గా వుండి బాగా బలిసిన వాళ్ళు ఇప్పుడు గాయత్రి మంత్రం జపిస్తూ తరిస్తున్నారు. ముఖ్యమంత్రి సీబీఐ సహకారంతో కేసుల ను శతాబ్దం పాటు కొనసాగిస్తాడు.ఇంకా కోవర్ట్ లేవరికి కావాలి వక వేళ వున్నా వాళ్ళు పొడిచేదేముంది.
Ap lo antha Sean ledu
AP పసుపు మయం. కాషాయం కు కంత లేదు దూరటానికి.
అసలు కోవర్ట్ ఏ పార్టీ అధ్యక్షుడు
సీఎం రమేష్ సుజనా చౌదరి convert చంద్రబాబు నాయుడు సింపుల్ LKG పిల్లడుగు తెలుసు.
మీరు నేర్పిన విద్యే కదా సార్లు
అరే నీ యమ్మ.. ap బీజేపీ అంటేనే వైసీపీ కి బి టీం అనే పేరుంది.. మధ్యలో మీ లొల్లి ఏంది..
No doubt.
అందుకేగా కళ్యాణ్ గారు బిజెపి రోడ్డు రోడ్ మ్యాప్ ఎలా ఇస్తారు బిజెపి వైసిపి లోపాయికారి సపోర్టింగ్ అది ప్రజని కి తెలియదు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తుంది ఏమనిపిస్తుంది బిజెపి రోడ్డుమ్యాప్ ఇసుక జనసేన బీజేపీ కూటమి గెలిస్తే గొప్ప ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ రైల్వే జోన్ ఇతర అంశాలు అన్ని పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ పంపిస్తారా ఇలా పంపిస్తే నే పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది లేదంటే పాదయాత్ర ని తిరస్కరిస్తారు దానికోసమే చూస్తాడు పవన్ కళ్యాణ్ గారు
Tdp వాళ్ళే కోవర్ట్ లు
Bjp pedda party kadaa ap lo 😂😂😂😂
B Jagan Paytm party, ఢిల్లీలో వాళ్ళు ఏం చెప్పాలో కాగితాల మీద రాసి ఇస్తే ఇక్కడ చదువుతారు. 3 సంవత్సరాలు నిద్ర పోతున్నారు, నోరు పడిపోయిన వాళ్లు. 420, అతని ఢిల్లీలో పెంపుడు తండ్రి వున్నంతవరకూ ఈ రాష్ట్రంలో దోపిడీ, నాశనం తప్పదు. తండ్రి సపోర్టు తో లక్షల కోట్లు తిని, ఢిల్లీలో పెంపుడు తండ్రి సపోర్టు తో 6 లక్షల కోట్లు తిని పంది కి అన్ని ఏర్పాట్లు ఢిల్లీ పెంపుడు తండ్రి చేస్తున్నారు. తినిన 6 లక్షల కోట్ల తో 10 పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు లు , 10 అమరావతి లాంటి పట్టణాలు కట్ట వచ్చు, 100 మంచి ఇండస్ట్రీలు పెట్టవచ్చు, కోటి మంది కి ఉపాధి కల్పించవచు, కాని 420 కి, అతని. ఢిల్లీలో పెంపుడు తండ్రి ఇద్దరూ తోడుదొంగలు వున్నంతవరకూ ఈ రాష్ట్రంలో దోపిడీ, నాశనం మాత్రమే ఇష్టం. కడుపు కు కూడు తినేవారు మంచి పనులు చేస్తారు, లేకుంటే 420, ఢిల్లీలో పెంపుడు తండ్రి లాగా వుంటారు. ఆ ఇద్దరూ 4ఈ20, ఢిల్లీలో పెంపుడు తండ్రి ఈ రాష్ట్రం కు పట్టిన శని
ఈసారాయి వీర్రాజు గాడు పేద్ధకోవర్ట్, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పేద్ధలాబీ చేస్తుండు.
పేటీయం బతుకులు.థూ.
VERY GOOD. VERY GOOD. VERY GOOD.
AP ..lo..BJP..&..Janasena..ku..100%
Antha..seen..Ledhu..5%..Votes..kuda.
BJP...ZERO....Janasena..At least.
TDP..tho..Vunte..Janasena..ki..Melu.
Kanisam...Okaa..25..MLA..sets..
Vastee...laykuntay..Pawan..ZERO .
BJP కి APలో వోట్ షేర్ below 1%. దానికి HMTV న్యూస్. TV9 వలే మీది కూడా సొల్లు న్యూస్ అనిపిస్తుంది.
పార్టీలో అండగా ఉండు అనుభవం ఉండాలి
Kanna , Sujana Pawan and kamineni all are real
Somu,gvl,Sunil,Vishnu Jagan Reddy coverts what happens if state lead only with ycp
God sees everything
Ee bjp ap lo gelavadu ap ki prathamanga mosam chesindhi congress ayithe Next Party ee bjp ne anduke aa party ap lo yevaru nammaru
బీజేపీ లో కోవర్తు ల లిస్ట్1 సోము వీర్రాజు, TDP నుండి ఈ పార్టీ లో చేరిన M P లు ముగ్గురు, మరియు బీజేపీ రాజ్య సభ సభ్యుడు.
Yes
B J P A P ki emi chesindani?
0% BJP in Andhra Pradesh
విలువలేని బీజేపీ కి కోవర్టులా? AP లో బీజేపీ ప్రభుత్వం రావటం కలలోని మాట. రాష్ట్రాన్ని నాశనం చేసిన బీజేపీ కి బుద్దున్నవాడెవడు ఓటు వెయ్యడు. పవన్ తన దారి చూసుకోకపోతే జనసేనను మోడీ &కో ముంచేస్తుంది. సోము & జి. వి. ఎల్ లు AP పాలిటి రాహుకేతువులు. సోదరా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరు. అన్నకు జరిగిన మర్యాద చెయ్యాలని అందరూ మాటు వేశారు. జాగ్రత్త!!
బీజేపీ కి అంతా సీన్ లేదు, సోముడే పెద్ద కోవర్ట్.
Yemi comment pettavu bro super.exlent
అసలు ఎందుకయ్యా apలో bjp పార్టీ
వెస్ట్ వీళ్లకు అలవాటు అయిపోయింది
భీజేపీ, అద్యక్షురాలే, ఒకకోవర్టు, మిగతాకొందరునేతలుకూడా.
Kovart comedy
వైఎస్ఆర్CP ni indirect ga support chestu, AP bankrupt avvadaniki help chestunanduku... బీజేపీ ki ilanti leak fellows correct.. Hopefully జనసేన kooda velanunchi split avvali..
20% TDP 80% vcp=bjp
వైకాపా ఛానెల్
We don't like BJP . BJP is cheated and spoiled our AP . Why BJP national leaders are coming to AP ? . For AP BJP leaders have no shying. We think these AP leaders are working against to AP . Please AP people are don't encourage BJP.
అన్నీ " ట" లేగా....
Ycp BJP okkate....
Nijama
నోటా తో పోటీ ఎవరికీ ? అంటే ఏకైక పార్టీ ఈ బీజేపీ.. దీనికి మళ్లీ లీకులు కూడానా ?
ఆక్కడ వున్న తెలుగు వారే
టీడీపి కి చెబితే కవర్ట్ లు కాదు
Asalu AP lo BJP unda
AP ..lo..Janasena..(PAWAN)..Ni.
BJP..Niluvuna..Munchindhi..Edhi..
Paka..chivariki..Pawan...ZERO..
Anna..laagaa....
This are జగన్ covert
TDP group and Original BJP group.
ఉన్నపెద్దనాయకులందరు T.D.P.వాళ్ళే కదా .
ప్రజలకు సేవ చేయటం గురించి ఆలోచించండి బాగుపడ్తరు
TDP coverts, YCP coverts, BJP నేతలు, మిగిలింది పవన్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిపి ఆంధ్ర బీజేపీ గా ఉంది
చేతసుద్దెలనే నాయకులు ఏపీ బీజేపీ నాయకులు
Jai jenasena
Ap bjp 000000000
AP BJP lo 75 % tdp covert le ani BJP high command ki teliyada
Meeru ikkada antha scene ledhu..............
బీజేపీ కేంద్ర మంత్రీ smt సీతారామన్ స్వయంగా చెప్పారు జగన్ ను స్వంత గa కొడుకుగా చూసుకుంటున్నారు అని. పైగా
4 గురు పెద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు
జగన్ ను పరోక్ష సేవ చెయ్యడం , పరోక్ష సహాయసహకారాలు అందించడం జగన్/మ్
ఎరిగిన సత్యం. ఇంకా మిగతా వాలా మీద అనుమానం ఎందుకు.
Everyone knows how much damage was caused by Business Junk Party, to AP