Sir నేను నెల రోజులు నుంచి తింటున్నాను. చాలా బాగుంది.రోజు 2 సారులు తింటున్నాను. వండుకొనేతప్పుడు దాంట్లోకి కొంచెము పెసరపప్పు, ఉలవలు వేసుకొని వండుకుంటున్నాను .చాలా బాగుంది. ఎవ్వరైనా బరువు తగ్గాలి అనుకుంటే చాలా simple మీరు పాలు, పెరుగు , టీ, కాపీ , బేకరీ ఫుడ్ తీకుకోవద్దు. నేను గత 6 నెలలు నుంచి నేను తీసుకోవటం లేదు. నా నడుము 36 నుంచి 34 వచ్చింది
As on today I am eating brown rice since more than two years and my health condition is so good.and also I don't effect unhealth.from L Raghunath Reddy retired supdt of Apsrtc and also secretary of Ysr retired employees association kadapa Ap
I am suffering from high blood sugar. I am eating full white rice. Sugar is not controlling. Now I shifted to brown rice(lunch) and Jowar roti(night) At present sugar is in contact. Thanks doctor garu
Sir nanu prganant shugar undhi doctor shugar control undali delivery varaku annaru brown rice tintunna shugar control untundhi doctor ichhena diet plan kuda tisukuntunna
సార్ మరి ఇప్పుడు పంట పండించడానికి ఎన్నో రకరకాల క్రిమి సంహరక మందులు కొడుతున్నారు పిండి వేస్తున్నారు అవి అన్ని రైస్ లో కలుస్తున్నాయి కదా దానిలో బలమయిన ప్రోటీన్స్ ఎలా ఉంటాయి బియ్యం పోలిష్ చేయక పోతే మందు పవర్ దాని మీద ఉంటుంది కదా..
Thank you sir .nenu kuda brown rice ki shift అయ్యాను చాలా బాగుంది
Sir నేను నెల రోజులు నుంచి తింటున్నాను. చాలా బాగుంది.రోజు 2 సారులు తింటున్నాను. వండుకొనేతప్పుడు దాంట్లోకి కొంచెము పెసరపప్పు, ఉలవలు వేసుకొని వండుకుంటున్నాను .చాలా బాగుంది. ఎవ్వరైనా బరువు తగ్గాలి అనుకుంటే చాలా simple మీరు పాలు, పెరుగు , టీ, కాపీ , బేకరీ ఫుడ్ తీకుకోవద్దు. నేను గత 6 నెలలు నుంచి నేను తీసుకోవటం లేదు. నా నడుము 36 నుంచి 34 వచ్చింది
Mana valla Kadhu 😃😃
Nenu 6 moths vadale Milk and Products 36 to 30 now
Super brother ❤️ 💙 🙌 🙏 💪 ♥️
Diet ala chesaaru andi clarity ga cheputaara
Manchi nadumu.
బ్రౌన్ రైస్ తింటే
బక్కగా అవుతున్నం
సార్ ఎట్లమరి
వివించగలరు
Naku 20years nundi sugar vundi,2months brownrice tesukunnanu sugar control iyindi sir
Nijama.naenu 10years nunchi Braun rice thintunnanu sugar thaggade laedu.antha hambakku.
Thanks so much sir 🙏
We started already, it's amazing
Very good analysis & advice. Thank you Doctor garu.
Thank you so much sir for your good information 💐🙏
Super sir brun rise gurenche cheppenadhuku tank you sir
Thank you sir.I have shifted to brown rice
Thank you so much sir for your excellent and useful information. GOD bless you.😊
Many many thanks sir misalahalu successfully vuntayi sir dhanyavadamulu
Pl make a video on edible coconut oil good or bad
చాలా ధన్యవాదములు సార్ మాకు మంచి ఆరోగ్య సలహాలు చెప్తున్నారు 🙏
That triggered a challenge, Apollo channel.Thanks , andy
👏👏👏👏👏👏👏👏 well Said Sir, very very well Said
Good 💯 %right
Hi sir ,Ihave kidney problems ,small kidney can I eat brown or not ,is it have more potassium???.iam taking brown rice from last 3 years
Very good suggestion thank you for your generous contribution 🙏🏿🙏🏿🙏🏿
I am getting a lot of Benefits through Brown Rice
Super Explanation sir
Dhanyavadhamulu.
Thank you for your suggestions Sir.
Good morning sir నాకు షుగర్ 145 ,240 ఉండేది . బ్రౌన్ రైస్ వాడిన తరువాత 100,166 ఉంది.టేబ్లేట్ వాడాల
Super sir useful message
As on today I am eating brown rice since more than two years and my health condition is so good.and also I don't effect unhealth.from L Raghunath Reddy retired supdt of Apsrtc and also secretary of Ysr retired employees association kadapa Ap
Good explanation sir
Sir night tinacha
Excellent
What is percentage of carbohydrates??
I am suffering from high blood sugar. I am eating full white rice. Sugar is not controlling. Now I shifted to brown rice(lunch) and Jowar roti(night)
At present sugar is in contact. Thanks doctor garu
Sir nanu prganant shugar undhi doctor shugar control undali delivery varaku annaru brown rice tintunna shugar control untundhi doctor ichhena diet plan kuda tisukuntunna
Ulcer unna varu kuda brown rice thisukovachaa sir
Intèstine ulcer aithey ...single polish rice best
Sir Namaste, for brown rice, which type of curry will be suitable
Chala baga chepparu sir
Sir i am suffering depression, anxiety since from 13years
Thankyou verymuch sir
Single polish rice వాడవచ్చా?
Yes vadachu
Low shugar vunnavallu brown rice tinocha sir
Ippudu edo navara rice rajamogi rice ala Cheptunnaru vati gurinchi cheppandi sir
Vertigo kisalahalu Suchanalu ivvandi please
Sir broun rice day lo enni sarlu thisukovochu, Naku sugar 116 unnadi sir
Millets are broun rice ఎది బెస్ట్ sir 🙏🏻
Brown Rice
Yes I agree bro
సూపర్ సార్
D.r
Supar.gaaru
Message.m.v.r
Thank you Sir 🎂💐💐
Sir memu ten years nuchi thitunam baga less weigt ayam ala sir
Konchem vivaramga cheppandu
Thyroid parigindha ...??
Minimum soak 06 hrs, 10 hrs desirable,
Good sir
Thyraid unnavllu brownrise thinochha
Thank you sir
Tq sarrr
Sir talanoppi ki home remidi cheppandi
Mobile vadadam, chudadam thagginchandi
One month iendi sir white nundi brown ki nd tq sir
Benifits vunnaya andi
Tq sir
Nenu ave tinta idly ravva murukulu annitiki brown rice tinta
సార్ నాకు షుగర్ లేదు కానీ నేను నరాల బలహీనత ఒక పూట బ్రౌన్ రైస్ ఒక పూట వైట్ రైస్ తీసుకోవచ్చా
Pillalaki roju pettavacha
Is best to children
Sir ఎలా వండాలి sir please tell me
Goodsir
👍👍👍
Digestion problem unna vallu 24 hrs soak cheyandi
Sir Naku pcod undi. Tinavacha
Supar
👍👍👍👍👍
Sri brown తింటే phytic acid పెరుగుతుంది అంటున్నారు అది ఎలా avoid చేయాలి
Brown Rice tho kadupu ninda Annam tinocha sir
Brown Rice 1 part
Curry 2 parts
Salad 1 part kadupu ninda thinocchu
Sir nenu 6 years nunchi vadutunnanu
👍🙏
Please clarify
పిల్లలు బ్రౌన్ రైస్ తినవచ్చా
బ్రౌన్ రైస్ అంటే ఉప్పుడు బియ్యమా,? లేక అంటే వడ్లు ఉడకపెట్టి ఎండ బెట్టి మిషనకు వేసిన బియ్యం అని అనుకున్నాను. కరెక్టనా సార్.
⭐
సార్ నేను బ్రౌన్ రైస్ తింటున్న నేను చాలా హెల్తీ గా ఉన్నా సార్
Side effects of piles
డాక్టర్ గారు, వేడికి బి కంలప్లెస్ విటమిన్స్ పోతాయి గదా.
మధు గా రు, సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్, వాడవచ్చు నా
Nenu mimaln
1 month ki 5 kg tagganu broun rice
Yela mam
Diet ala chesaaru andi
Super 👍
Phytete acid విషయం ఏమిటి
While cooking ...it goes away
దంపుడు బియ్యం మరియు బ్రౌన్ రైస్ ఇవి రెండు ఒకటేనా...?
Okkate
Nnaku answer yela thelusthundi
సార్ మరి ఇప్పుడు పంట పండించడానికి ఎన్నో రకరకాల క్రిమి సంహరక మందులు కొడుతున్నారు పిండి వేస్తున్నారు అవి అన్ని రైస్ లో కలుస్తున్నాయి కదా దానిలో బలమయిన ప్రోటీన్స్ ఎలా ఉంటాయి బియ్యం పోలిష్ చేయక పోతే మందు పవర్ దాని మీద ఉంటుంది కదా..
బ్రౌన్ రైస్ వాడినచో షుగర్ కంట్రోల్ అవుతుందా
12 సంవత్సరాల కింద వయసు వారు బ్రౌన్ రైస్ తినవచ్చా
Ser maymu Tesukuntunamu
memu thinnam ami ledu
Madhyalo.. Jagan add baagoledu... Daridrudu
Er doctor you're a child about your peru
White rice & brown rice- too much sollu.....bodyki inka Emi avasaram lenattu too much sollu
Bp vunna vallu
ఒక వీడియోలు చూసాను సార్ బ్రౌన్ రైస్ ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అన్నారు
చి అలాంటిది రాడీ.. Inka cancer రాకుండా కాపాడుతుంది...
క్యాన్సర్ రాదు.. Inka క్యాన్సర్ కణాల్ని తీసేస్తుంది...
Braun rice thinadam valana fiber B vitamins labhya mavu thayi kani sugar control anaedhi thappu
diabetes kachhithanga thagguthundhi
Good information sir
Super explained sir🤝
Thank you sir 🙏
Thanku sir
Chala.Baga.chepparu.
Good information sir
So nice of you
Supar
Super sir well said