Natural Farming Method of Ladyfinger Cultivation || SumanTV Rythu
Вставка
- Опубліковано 18 вер 2024
- ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి?
ఎలాంటి ఎరువులు విత్తనాలు వాడాలి?
నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరు తెన్నులు
సిరిధాన్యాల్ని ఎలా పండించుకోవాలో
సుగంధ ఔషధ మొక్కల వివరాలతో...
నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
అభ్యుదయ రైతుల స్వానుభవాలు
అన్నదాతకు ఏ వివరం కావాలన్న...
ఎలాంటి సందేహాలకైనా సమాధానాలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
రైతు సమస్యల పరిష్కారమే ద్యేయంగా
అన్నదాతకు అభయంగా
ప్రతిరోజు విభిన్న కథనాలతో మీ ముందుకొస్తోంది
సుమన్ టీవీ రైతు
=========================================
Thanks For Watching This Video Like and Subscribe for More Interesting Videos
చూడండి బెండ 50 రోజులకు పంట దిగుబడి మొదలు అవుతుంది, 2 లక్షలు ఆదాయం అనేది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది, కిలో బెండ 10 రూపాయల రేటు కూడ ఉండదు వక్కోసారి, లక్షల ఆదాయం రావడానికి మార్కెట్,దిగుబడి,వాతావరణం అన్నివిధములు అనుకూలంగా వున్నపుడే వస్తుంది, వక కంపెనీ విత్తనాలు, వక కంపెనీ మందులు వాడితే రావు.....
💯 correct
Vatavaranam anukulam ga vunna ara ekaraniki 2lack ela vastundhi mister
50రోజులకు కాతా మొదలు, తెంప డానికి ఇంకో 10- 15 రోజులు....
నువ్వు చెప్పింది నిజం సోదరా
video starting lo 80 kothalu video ending lo 40 kotjalu anna caption baga undi day by day 100kg yelding
labour cost 3*200 -600
mundi commission 2500rs 10% commission 250
gate transport 150
total expancess 1000
per cutting if sale 25rs then proft 1500*40
60000 income in 120days
investment before yeld sarting 30000
good video ....................why playing with new farmer life.......
నా ఎజ్ 23 కానీ 15 years 6 th క్లాస్ నుండి కూరగాయలు అమ్మాను ఒకే పంట పై ఆధార పడితే మీరు చెప్పిన దాని ప్రకారం నష్టం ఏ ఎకరానికి 6 రకాల కూరగాయలు పండిస్తే బెటర్
తాగుబోతు రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం షూటింగ్ పూర్తయింది
😄😄😄
Super Anna
I like your are messages
Nijam chapali meru
Good. Thank you
40 days ki start avuthundhi cutting
Rendu lakshalu ekkada vastayi. 80 kothalu antaru, 40 kothalu antaru, 30 kothalu antaru edi nizam. Teliya Cheya galaru. Suman TV channel ki lekkalu raavatam leda kaavalani viewers ni divert chestunnara.
మా మామ కూడా బెండకాయ సాగు వేసాడు మా మామకు పిడికెడంత చిల్లర వచ్చింది సంక నాకే 15 వేల రూపాయలు అప్పు అయిపోయాడు ఎందుకు ఇటువంటి పనికిమాలిన వీడియోలు పెట్టడం రైతు అనేవాడు మనుగడకి చాలా కష్టం అయిపోయింది
First 80cuttings second time 30 cutting antivi eadinekaram😇😇😇
Total fake brother nammakandi
October lo beend sagu cheyavacha
price ekkada unte akkade ammukovali
drip irrigation baguntundi
Weekend market lo eppudu 40 kg dani pana untundi
🤣🤣😂😂😂 2 lakhas ha...... Last month naku 14500 vvachinddeee
🤣🤣🤣🤣3 monnths ki 40k -45k.....
Eroju market price 100 kg 800rupees....... 😂fake interview
Sodhi ఎవ్వడు benda veyyoddhu కూలి ఖర్చులు కూడా రావు rate ఉండదు
Lenth yela undali
Palthu boole 80 korhaly ani chepav kadara video startinglo last lo 30 kothalu anutunav palthu
సేబా వాడు బాగా ట్రేనింగ్ ఇచ్చాడా
ప్రస్తుతం వీడియోలు అప్లోడ్ చేయండి
30 sarlu cut cheyochu annadu okka cutting kuu 3000 anta maree 30 cuts kee 90000 rupees vasthadhi oorikey viewers kosam 2lakhas anee petta kandi channel valla kee chepputhunanu
Babu ne Benz car ekkada babu ara ekaranikiy 2lack vastundha babu podhunne vesesava mundhu (Suman tv.. ) meeru upload chesedi live kadu kada record Kada edit cesukondi chanel name potundi
benndakaya unnaya leva....em undi vedio lo
ఇప్పుడు 3 నెలలు అవుతోంది కటింగ్ కి ఎకరాకు 1000 కూడా రావట్లేదు
45days ci cutting start avuthadi ne mokam chepenavu eka chalu apu
45 days కి కటింగ్ స్టార్ట్ అవుతుంది
దీంట్లో సేంద్రీయం ఎక్కడ కనబడింది ఏమిటో
70రోజుల్లో కాదు... 70రోజులకు కట్టింగ్ మొదలు....
ఆరే పగల్ లేక్క వున్నయ్ రా..........
Buyers in Hyderabad..?
Seed name
Natural farming title pettaru, anni chemical vaduthunnattu chepthunnadu, mundhu title marchandi
pls give scientic information to the formers
Day by day 999 yendhuku nijanga raithuvena
Madi thaginava
Suman tv chetha tv
Syba ni pramote cheyadaniki video upload chesaru please don't believe.....
Veedu thagi vaguthunnadanukunta
E video chusi Benda petteru sanka naki potharu
బెండమొక్కకు కాయలు బదులు డ బ్బులు కాస్తున్నాయి. అందరు బెండ సాగుచేపట్టుదాం. డబ్బులు కోసుకొందాం
prajent 8 rupes
Vonka means yenti
వడ్ల పొట్టు ని ఉంకా అంటారు..
Ne talakay
Fake story
neebonda
pagal gadu suman tv vodu
ఫేక్ ప్రచారం ఆపండి అంత బోగస్
Haa antaru meeku emanipisthundii unka ante brother ??
ua-cam.com/video/FJieFNnWoGk/v-deo.html paina video chusaka ee video chudandi
Picha kuntla tv suman tv ani badalu wet badkav
Rytulu Verdi matalu nammakandi chanel vallu seeds company vallu busines Koraku dramalu chesthnru acraku 2 lake vaste veedu crores sampadichali vadi adress chepite chusivaddamu
420 gadu vidu
it is wrong and impossible
All are fake information
It's a fake video
Fake
Fack