Never expected these kind of videos from you, I really don’t know what happened to you. Just check at your videos of now and a year ago. Completely contradicting thoughts you are promoting. Plz bro am telling you don’t miss your original thoughts and knowledge for the sake of some political gains, it will definitely effect your channel and reputation in Long term… feeling pity for you😢. How someone can say this who is much aware of finance and market!!
రేవంత్ గారు చాలా కచ్చితంగా విశ్లేషణ చేశారు. అద్భుతమైన విశ్లేషణా నైపుణ్యం తో లక్షలాది మంది ఇన్వెస్టర్ లకు మార్గదర్శకులుగా ఉన్న మీ శక్తి సామర్థ్యాలను dtt followers అందరూ అభిమానిస్తున్నారు.
ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే markets పడిపోతాయి అని వాళ్ళు కూడా అనుకోరు, ఇంకా వుంటాయి అని నా అభిప్రాయం... కాబట్టి Aug-15 వరకు careful గా ఉండడం మంచిది..
Bro Meeru Mari over create cheyoddu …valla daggara inka vunte eppude attach chestharu Meeru voorike inka akkuva Masala add cheyoddu ..vallaki antha waitage evvanakkarledu…india ni nammu bro us ni kadu
రేవంత్ గారు మీరు ఏం చెప్పినా వంద శాతం నిజం ఉంటుంది అని మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతాను. నాలాగే తెలుగు వారు చాలామంది ఉన్నారు అని నా అభిప్రాయం. మార్కెట్ లో మీ విలువ ఇది, కాబట్టి మీరు అది కోల్పోవాలి అని అనుకోరు మేము మీతో ఆంధ్రుల అండ రేవంత్ డే ట్రేడర్ తెలుగు ❤
గట్టిగా కౌంటర్ రిప్లైయ్ అయితే ఇచ్చాను ట్విట్ కి.. నిజానిజాలు తెలీకుండా రిటైలర్స్ భయాలతో మార్కేట్లను డిస్ట్రబ్ చేయకండి అని.. నా రిక్వెస్ట్ మీ ఫాలోవర్స్ కూడా పాజిటివ్ కామెంట్లు పెడితే మంచిది.. ఇది ఒక ఫైనాన్షియల్ వార్ మన దేశంపైన అని నా ఫీల్
yes, Sir, we have to think neutral, then only we can find which is right information or wrong information. You are given very good explanation about this Denberg data. Thank you.
India ni వేరే దార్లో ఏమి పీకలేక ఇలా బురద చళ్ళుతున్నారు 🇮🇳🇮🇳 india లో agriculture మన బలం, మన తాతలు ఇచ్చిన వృత్తి అది మనకు india ఇలాంటివి ఎన్ని వచ్చిన sustain అవుతుంది 🇮🇳🇮🇳 జై హింద్
Hiddenburg wanted to loot Indians money by false allegations. It will take lot of time to punish them legally and there is a possibility to escape. Indians should not buy any put options for 2 days and mutual funds along with retailers shall lift the nifty 1000, banknifty 2000 points in the starting itself. Automatically within 10 minutes, their total money in short positions will evaporate. Let us all Indians act together tomorrow.
భారత స్టాక్ మార్కెట్ ని మరియు భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చేస్తున్న పెద్ద కుట్రల అనిపిస్తుంది... ఎందుకంటే మన స్టాక్ మార్కెట్లు ఫండమెంటల్ గా పెరుగుతున్నాయి కానీ న్యూస్ నీ బేస్ చేసుకుని పెరగడం లేదు. ప్రపంచ మార్కెట్లకు ఆపోజిట్ గా మన మార్కెట్లు పెరుగుతున్నాయి దానిని చూసి ఓర్వలేక చేస్తున్న ప్రయత్నం దానిని ఎవరూ పట్టించుకోవద్దు.....
Super explanation brother, Your analysis and data collection with superb explanation. Keep it up and help others to understand the situation. Thank you so much on behalf of all us.👍
Bro meru Ella video cheyatam maku chala help avuthundi .... Ella emaina important anukunte ventane voice msg kani oka video kani cheste first memu comfort ga vuntam❤ anavasaramga social media ni chusi panic avamu tq bro
Antha Bane cover chesaru kani as a common trader naku oka doubt why aren't these highly profiled and influential personalities approach legal action against Hindenburg...they are just giving clarifications.
Hindenburg clearly mentioned in their report Disclaimer all these published information is transparent available with public resources, if you can prove those documents are wrong we are ready to facce jailtime ani. Intha varaku yevadu valla meeda lawyer ne pettaledu foreign lo ? Just iamgine Adani stocks gone up from Rs.130 to Rs4000 that too in covid time, what kind of miracle is that ?
Edo oka company meeda allegations chesina pattinchukoru Ani direct ga Sebi chairman ni target chesthe Market antha -ve Loki velthundhi anukunnaru but emi impact undakapovachu.
Adani fraud kaka pothe ani air port tender lu villaku yela vachayi rules ku against ga...gujrat lo tata s kuda ivvaleni price 10times chip lo land alot yela icharu.... 15:30 adani ports lo illigal drugs supply yela possible avutundhi....news paper s lo with proofs police ride lo pattu kunadi vesaru...india lo justice yepudu chachipoindhi ..adhi congress aiyna bjp rendu correpted.... supreme court' kuda diniki minaha imipu kadu....antha yenduku andhi mana state lone okka central govt pedda project issue chesndi...sbi 70000cr with interest 3,5indhi 7years nunchi natta nadakana nadutundhi...yenti problem ani chuste...adani...aiyana under contracters ki govt yepudo funds ichindhi...yenta suffer public avutunaru...yevariki avasaram ledh.u...
In india transparency and democracy are joke bro ppl fed up with congress they voted BJP and what BJP did even they are also looting. If they can check all our details and transactions income source why can't they show same to public.
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఏ మ్యాటర్ లేక పోతే, రాజకీయ నాయకులు, వ్యాపారులు, ధన వంతులే ఎందుకు మరింత ధనవంతులు కాగలుగుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఎలా మరింత పేదవారు గా అవుతున్నారు ?
😂😂ఊరికే పిచ్చి కూతలు చేయకండి...ఒరిలో తిరిగి చూడండి..ఎంత మంది పూరి గుడిసె నుండి లక్షలు కోట్లు సంపడిస్తున్నారో అర్థమౌతుంది. మేస్ట్రీ పని చేసే వాడు కూడా బిల్డర్ గా మారుతున్నారు... సో, సినిమా డైలాగ్ లు కొట్టకండి😂😂
చాలా మంది స్టాక్ మార్కెట్ పెరిగితే దేశం బాగున్నట్లు అనుకుంటారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్ ద్రవ్యోల్బణం రేటు తొ పెరిగితే పెద్ద,మధ్య తరగతి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇలా విచ్చలవిడిగా పెరిగితే ఇన్వెస్టర్లకు లాభాలు విచ్చలవిడిగా వస్తాయి తప్ప సామాన్య ఇన్వెస్టర్లకు ప్రజలకు కాదు
1) మతం తో కొడదం భుర్కా అలోవెడ్ నాట్ అలవుడ్ Fail. 2) వర్గాలు మధ్య గొడవలు పెడదాం మణిపూర్ Fail. 3) పక్క దేశాలు కీ చిచ్చు పెట్టీ ఇండియా కి చెక్ పెడదాం fail. 4) ఇండియన్ మార్కేట్ మీద ఆమాంతం గా పడిపోయి నష్టాలు తెచ్చి అపుడు FII stock కొని గ్రిప్ లో పెట్టుకుందాం... ఫెయిల్ అనేదాని ముందు ఇండియా లో ఉన్న సగం సగం వాళ్లే గుడ్డలు చించుకుని ముందుకూ వచ్చేస్తారు... నిజ నిజాలు తొ పనే లేదు అప్పుడే sebi చైర్మన్ పదవి నుండి తప్పుకోవలి అని వచ్చేసారు... రేవంత్ గారు హ్యాట్సాఫ్.. ఈ ఆరోపణ కుడా ఫెయిల్ అవుతుది పక్కా
@@Maskman1392 valu dhesham lo valki control untundhi. Akkada janam vala own mother land ki against ga undaru manalaga. Let investors react. Idhi investors telchali. Hindenburg anedhi short selling chesi mana country retailers or investors money pattkupothundhi. Mee oddhesham ikkada investors loss avali ani aha. Idhi USA and India financial war. India will never harm any country without any impact on India. USA want to destroy our country financial growth. Ye country army gani akkade locals ki aah country support chesthundhi USA ye roots lo ayna profit avidhi ante inko country ni nasnam chesina benfit teshkuntaru. Mana India lo mana Govt support chesina ikkada kondharu Indian locals ye support cheyaru anti Indians ekkuva unnaru. Financially India is growing, our GDP is growing even other countries gdp is slow down. Think and be part of India growth and meeru grow avandi mentally and Financially😂
మీరు కూడా మోడీ భక్తుల లాగా ఉన్నారు. అదానీ లో ఫ్రాడ్ జరగలేదు అని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే, సెబి మేము అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఫారిన్ కంపెనీలు షెల్ కంపెనీలా కాదా అనే విషయం చెప్పలేము అని చెప్పింది కాబట్టి. సెబి మాకు అధికారాలు లేవని ఆ దర్యాప్తు పూర్తిగా చేయలేదు. పైగా ఇండియాలో కోర్టులు ఎలా పనిచేస్తున్నాయో మనం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కేసుల్లో చూశాం. అదానీ కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ హిండెన్ బర్గ్ రిపోర్ట్ పేరు ఎత్తగానే, ఆ రిపోర్ట్ ఇక్కడ చదవొద్దు అని విరుచుకుపడింది సుప్రీంకోర్టు. పైగా మీరు చెప్పే లాజిక్కులు, సెబి చైర్మన్ కూడా చెప్పటం లేదు. మీరు చెప్పేది నిజమైతే, అలాంటి లాజిక్కే ఆవిడ కూడా చెప్పాలిగా. మరి ఆవిడకు కూడా తట్టని పాయింట్లు, మీకు తట్టాయని అనుకోవాలా?
Bro..full ga khangress support ah nv....supreme court a clean chit echaka nv adho matladutunnav...sary ne deggara proofs untay chupinchu...logic lekunda matladatam sari kadhu
Mana india medane allegations andhuku chesthunaru bro.. vere vere County's meda asalike ravu.. Indian markets growth avuhunte chusi thattukolekapothunaru bro ...
Thanks for the video on time. It helps a lot for us. Appreciate your efforts. We don't mind about the editing quality, your content and view matters in this situation. Thank you again ❤❤❤
hidenburg ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మన దేశ వ్యవస్థలు అందులో సుప్రీం కోర్టు మీద మీకున్న నమ్మకం చూస్తుంటే నవ్వొస్తుంది . అందరూ శాఖాహారులే కానీ బుట్టలో చేపలు ఏమయ్యాయి . కింద రాసినది ఆంధ్రజ్యోతి లో వచ్చింది . దారి తప్పిన దర్యాప్తులు... మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. పాలక పక్షాల చేతిలో అవి కీలుబొమ్మలుగా మారిపోయాయి. తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం సడలుతోంది. ప్రజా ప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో అభిప్రాయపడింది. మరి జరుగుతున్నదేమిటి? ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. అయినా దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు విచారణలో సిసోడియా నిర్దోషి అని తేలితే ఆయన 17 నెలల పాటు జైల్లో ఉన్నందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేస్ స్టడీ అవుతుంది. ఈ కేసులలో నిందితులందరూ హైకోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేస్తున్నందువల్ల కోర్టు ట్రయల్‌లో జాప్యం జరుగుతోందని సీబీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. డిశ్చార్జి పిటిషన్‌కు, కోర్టు ట్రయల్‌కు సంబంధం లేదని గతంలోనే తీర్పు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. సీబీఐ వంటి సంస్థల తరపున సుప్రీంకోర్టులో వాదించే సొలిసిటర్ జనరల్ లేదా ఆ సంస్థ న్యాయవాదులకు ఈ విషయం తెలియదా? అయినా జాప్యం జరుగుతూనే ఉంది. అవరోధాలు తొలగి విచారణ ప్రారంభం అవుతుందని అనుకుంటున్న సందర్భాలలో సంబంధిత న్యాయమూర్తి బదిలీ అవుతున్నారని కూడా సీబీఐ తన ఆఫిడవిట్లో పేర్కొంది. నిజమే, జగన్ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదా? వివిధ సందర్భాలలో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
Supreme court lo 32 judges untaru anni Judgements okkate type ravu.. Dantlo atleast 50% anna country ki against ga work chese vallu unnaru.. Judgements kuda alane impact ithaye...
@@saikrishnanature1741 బయటవాడి సంగతి తరువాత ముందు మన వ్యవస్థల పని తీరు గురించి మీ అభిప్రాయం చెప్పు సోదర .ఎంత మంది దొంగలు దర్జాగా తిరుగుతున్నారు .కనీసం కోర్టు దృష్టికి వచ్చిన కేసులు కూడా సంవత్సరాల తరబడి సాగదీస్తూ అస్మదీయులకు వెంటనే బెయిల్ ఇస్తూ కాపాడుతుంది ఈ వ్యవస్థే కదా .
"Nijame ,Briefed me Ani audio proof unna kuda emi cheyyaledu ee system...video proof lu unna kuda ,cash tho red handed ga dorikina kuda ,simple gaa bayataki vachesadu...payiga CM ayipoyadu ippudu...
ఏదైనా విశేషం ఉన్నప్పుడు సూటిగా చెప్పడం నేర్చుకోండి చెప్పిందే చెప్పుకుంటూ టైం వృధా మాత్రం చేయొద్దు దయచేసి వీడియో పెడతాను చూడాలనిపిస్తుంది కానీ మీరు చెప్పే విధానం చెప్పినది రెండు మూడు సార్లు చెప్పడం వల్ల వీడియోలు ఎంత అయిపోతుంది
𝐙𝐞𝐫𝐨𝐝𝐡𝐚: bit.ly/free-sensibull
𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF
𝐅𝐘𝐄𝐑𝐒: bit.ly/FREE_Fyers_Account
𝐑𝐬 𝟏𝐂𝐫𝐨𝐫𝐞 𝐁𝐞𝐬𝐭 𝐓𝐞𝐫𝐦 𝐏𝐨𝐥𝐢𝐜𝐲: bit.ly/BEST_Term_Insurance
𝐁𝐞𝐬𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞: bit.ly/BesT_Health_Insurance
𝐌𝐘 𝐓𝐄𝐑𝐌 𝐏𝐎𝐋𝐈𝐂𝐘 𝐋𝐈𝐕𝐄 𝐃𝐄𝐌𝐎
ua-cam.com/video/2n040D04u7M/v-deo.html
𝐌𝐘 𝐇𝐄𝐀𝐋𝐓𝐇 𝐏𝐎𝐋𝐈𝐂𝐘 𝐋𝐈𝐕𝐄 𝐃𝐄𝐌𝐎
ua-cam.com/video/av8hP0r6jZk/v-deo.html
HI BRO AT PRESENT U R IN VIETNAM
Office tour
Heinden berg pai SEBI action thisukovali
Good information, please clean your camera lens.
Never expected these kind of videos from you, I really don’t know what happened to you. Just check at your videos of now and a year ago. Completely contradicting thoughts you are promoting. Plz bro am telling you don’t miss your original thoughts and knowledge for the sake of some political gains, it will definitely effect your channel and reputation in Long term… feeling pity for you😢.
How someone can say this who is much aware of finance and market!!
Hindenberg report vachinnappatnunchi, mee vedio kosam wait chesthunnam bro, because mere maku suprem court😍
రేవంత్ గారు చాలా కచ్చితంగా విశ్లేషణ చేశారు. అద్భుతమైన విశ్లేషణా నైపుణ్యం తో లక్షలాది మంది ఇన్వెస్టర్ లకు మార్గదర్శకులుగా ఉన్న మీ శక్తి సామర్థ్యాలను dtt followers అందరూ అభిమానిస్తున్నారు.
వీడియో ఎలా వున్నా పర్లేదు మేటర్ కావాలి బ్రదర్ 👍
ఆడియో అయినా ఓకే
Pora pul*ka@@sureshmanda9247
ఇండియాలో ఇలాంటివి మాకు common యే, రోజు జరుగుతూనే వుంటాయి, అయిన మేము ట్రేడ్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మాకు ఏమీ భయం లేదు. మార్కెట్ ఏమి పడదు.
USA stocks దూరంగా ఉంటే మంచిది.
Modi undagaa bhayamela,
😂😂❤
Valu padipotuna stocks gurinchi report icharu nuve emo adani ki money pampista antunav chusko mala 😂😂 gujrat lu valu mosam easy ga chestaru
Superb bro ❤❤❤❤❤❤❤❤❤
No problem, lighting ok
In current generation we r lucky to have u bro, Thanks for your concern on ppl and making this video in your uncomfortable situation
June 3rd , market ne handle chesam.. idi pedda matter kadu.. Moreover.. Veellu kotha ga cheppindi emiledu.. Hindenberg Part2 - cinema flop
Your explanation is Very acceptable and logical.
Your quick response and efforts for your subscribers was appreciable.❤
Sorry bro vere place lo unna video adigam
@@sravanchinna623🤣
Video from Vietnam....Dedication ki Brand ambassador..Mr. Revant.....Hats Offfffff
Dedication level reached peaks anna❤
చాలా చక్కగా అర్థం అయినట్టు వివరించారు.
Thank you so much
ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే markets పడిపోతాయి అని వాళ్ళు కూడా అనుకోరు, ఇంకా వుంటాయి అని నా అభిప్రాయం... కాబట్టి Aug-15 వరకు careful గా ఉండడం మంచిది..
Bro Meeru Mari over create cheyoddu …valla daggara inka vunte eppude attach chestharu Meeru voorike inka akkuva Masala add cheyoddu ..vallaki antha waitage evvanakkarledu…india ni nammu bro us ni kadu
@@hanumanthubapuji7157 నేను careful గా వుండమని అంటునా bro, అంతేకాని వాళ్ళని నమ్మమని కాదు..
@@hanumanthubapuji7157endhuku adani Ambani ki dhochi pettadaanika
yah you are right one of the point of India's government views... two days clossing is more and more important after the August contract expires.....
Alway your explanation is wonderful brother, thanks.
Revanth Anna😍
❤ from Tirupati😇🙋♂️
Chaala matured analysis revanth bro 👌 👏
రేవంత్ గారు మీరు ఏం చెప్పినా వంద శాతం నిజం ఉంటుంది అని మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతాను. నాలాగే తెలుగు వారు చాలామంది ఉన్నారు అని నా అభిప్రాయం. మార్కెట్ లో మీ విలువ ఇది, కాబట్టి మీరు అది కోల్పోవాలి అని అనుకోరు మేము మీతో ఆంధ్రుల అండ రేవంత్ డే ట్రేడర్ తెలుగు ❤
Brother your opinion is good,
I appreciate your noledege
Basically Supreme court declared positive verdict on Adani based on only SEBI investigation report
Meeru cheepindhi 100% true. Without any proof only allegations manam believe cheyakudadhu.
Good video and good work by your team.
You're trying your best bro. Thanks for the information 😊
Hi Revant good meaning full explaination i guess this is the 1st video since 24 hrs which showed some meaningful insights on the issue❤
Chala rojulaki 2nd channel lo videos...
5years nunchi follow avthunna first time miru like chesaru miru mana investors andharini meet kavali adhe maku andhariki biggggg surprise
Lighting is not a matter, We are received excellent information Thank you Mr Revanth
Thank you TEAM DTT for more efforts ❤
Thanks for video...Hattsoff for ur dedication ❤
Thank you bro waiting for this video ❤❤❤❤❤
We have to say thanks brother for providing such a wonder information. Thanks a lot..
No cemera problem...sir..very good information share in youtube ❤
గట్టిగా కౌంటర్ రిప్లైయ్ అయితే ఇచ్చాను ట్విట్ కి.. నిజానిజాలు తెలీకుండా రిటైలర్స్ భయాలతో మార్కేట్లను డిస్ట్రబ్ చేయకండి అని.. నా రిక్వెస్ట్ మీ ఫాలోవర్స్ కూడా పాజిటివ్ కామెంట్లు పెడితే మంచిది.. ఇది ఒక ఫైనాన్షియల్ వార్ మన దేశంపైన అని నా ఫీల్
Thank you Revanth garu for the clarification
రేపు మార్కెట్ పడితే నేను opportunity గా భావించి shares కొంటాను. బొక్కలో హిండెన్ గాడి ధైర్యం ఇక్కడి అన్యాయ వ్యవస్థ వాడికి అండగా ఉంటుంది అని.
yes, Sir, we have to think neutral, then only we can find which is right information or wrong information. You are given very good explanation about this Denberg data. Thank you.
Thanks alot revanth bro
thanks for posting this video. video clarity kadu, matter clarity important..
అన్ని మార్కెట్ లు పడిన, ఇండియన్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, దీన్ని కూడా డౌన్ చేయాలని వాళ్ల కోరిక. అందుకే ఒక రాయి వేశారు
Thanks boss. Thankyou for your suggestion.
India ni వేరే దార్లో ఏమి పీకలేక ఇలా బురద చళ్ళుతున్నారు 🇮🇳🇮🇳 india లో agriculture మన బలం, మన తాతలు ఇచ్చిన వృత్తి అది మనకు india ఇలాంటివి ఎన్ని వచ్చిన sustain అవుతుంది 🇮🇳🇮🇳 జై హింద్
వేరే దేశం వాడు మన దేశంలో జరిగే దోపిడీ గురించి చెబుతుంటే మీలాంటి వాళ్లంతా ఇలా ఉండబట్టే ఆ కార్పొరేట్ దొంగలు ధైర్యంగా ఉంటున్నారు
వెర్రి పీక్స్ లో ఉంది మీకు😂😂😂
@@kgnelectronics7304 dheenine desham bhakthi antaru
@@kgnelectronics7304 meeru puppu verri poppu mango rahulla gaadu ankunta
@@rockstarchampion5831
Adhi desha bhakti kaadu bhayya....
Adhi pichi ani antaaru
Bro మీ regular videos కంటే ఇదే నాకు clearity గా ఉంది
THANKS FOR YOUR EFFORTS 😊
Thank you so much for your explanation and update on that, JaiHind.
నేను ఆ రిపోర్ట్‌ను అస్సలు పటించుకోను, అసలు వారెవరు మన మర్కెట్స్ కోసం తప్పుడు ప్రచారం చేయడానికి . హిడెన్ భార్గ్ ను నిషేధించాలి .
Amul baby 🍼 u
@@umesh130690minimum knowledge lekunda maatladathaaru bro.vaalu evaru veelu evaru Ane badhulu dhaani niroopinchukovaali kadha
😂😂😂
Thank you for you kind clarification on the issue
Hiddenburg wanted to loot Indians money by false allegations. It will take lot of time to punish them legally and there is a possibility to escape. Indians should not buy any put options for 2 days and mutual funds along with retailers shall lift the nifty 1000, banknifty 2000 points in the starting itself. Automatically within 10 minutes, their total money in short positions will evaporate. Let us all Indians act together tomorrow.
Great bro
Manchi information echaru
Beautiful analysis done bro
Repu break down compulsory..
1 Adani Issue
2 Bangladesh border issue..
3 Japan Yan Issue..
4 3rd War..
5..
6..
7..
8😶🌫️😶🌫️ COVID..
2 matter kadu
Good analysis Revanth garu...given confedence..
భారత స్టాక్ మార్కెట్ ని మరియు భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చేస్తున్న పెద్ద కుట్రల అనిపిస్తుంది... ఎందుకంటే మన స్టాక్ మార్కెట్లు ఫండమెంటల్ గా పెరుగుతున్నాయి కానీ న్యూస్ నీ బేస్ చేసుకుని పెరగడం లేదు. ప్రపంచ మార్కెట్లకు ఆపోజిట్ గా మన మార్కెట్లు పెరుగుతున్నాయి దానిని చూసి ఓర్వలేక చేస్తున్న ప్రయత్నం దానిని ఎవరూ పట్టించుకోవద్దు.....
😂😂
100% correct gaa chaeppaaru.
Amul baby behind this episode
Baby Inka knowledge ravatledu
@@akchintamani4105 But who is behind Adani?
Super explanation brother, Your analysis and data collection with superb explanation. Keep it up and help others to understand the situation. Thank you so much on behalf of all us.👍
Agreed with your openion.
Excellent analysis anna
అన్నా మీరు దేవుడు అన్నా .మీరు ఇలాంటి విషయాలని జ్ఞానాన్ని మాకు ఇంత వివరంగా isthunnanduku 🙏🙏🙏
Bro meru Ella video cheyatam maku chala help avuthundi .... Ella emaina important anukunte ventane voice msg kani oka video kani cheste first memu comfort ga vuntam❤ anavasaramga social media ni chusi panic avamu tq bro
Good msg bro
Hindenburg is another astrologer venu swamy for us
Not valid
Really appreciate your quick support in providing useful information.
Pedda pedda vallu edaina cheyyagalaru, variki anukoolanga news create cheyyadam chaala easy.
Thank you so much to you and your efforts 💖
Antha Bane cover chesaru kani as a common trader naku oka doubt why aren't these highly profiled and influential personalities approach legal action against Hindenburg...they are just giving clarifications.
Bro international lo cases file cheyali it will take time for legal actions
Hindenburg clearly mentioned in their report Disclaimer all these published information is transparent available with public resources, if you can prove those documents are wrong we are ready to facce jailtime ani. Intha varaku yevadu valla meeda lawyer ne pettaledu foreign lo ? Just iamgine Adani stocks gone up from Rs.130 to Rs4000 that too in covid time, what kind of miracle is that ?
Hindenburg already told they won't come under Indian judiciary
They won't. Because they know they will lose.
Thanks brother... This video changed my view about SEBI 🙏🙏
Edo oka company meeda allegations chesina pattinchukoru Ani direct ga Sebi chairman ni target chesthe Market antha -ve Loki velthundhi anukunnaru but emi impact undakapovachu.
Then think about yourself, how much they're manipulating the market.
YOU ARE YOU very good analysis 👍👍👍
Please make videos English & hindi you become national enalist
I think repu opening markets mild nagative fallow up by positive after 11.30
Bro in *Vietnam* 😎
Rendu Telugu raastraalu entho eager ga wait chstundi ee video kosam ❤
Hidenburg india growth chusi yedupu antha😡
Hidenburg ni back chesthu politics confirm ga undi undachu
@@gokavaraputhirumalamaniraj1630yes. Character assassination due to ego or this one..
Super... U r my hero🤝.... Superb thinking👏
Adani fraud kaka pothe ani air port tender lu villaku yela vachayi rules ku against ga...gujrat lo tata s kuda ivvaleni price 10times chip lo land alot yela icharu.... 15:30 adani ports lo illigal drugs supply yela possible avutundhi....news paper s lo with proofs police ride lo pattu kunadi vesaru...india lo justice yepudu chachipoindhi ..adhi congress aiyna bjp rendu correpted.... supreme court' kuda diniki minaha imipu kadu....antha yenduku andhi mana state lone okka central govt pedda project issue chesndi...sbi 70000cr with interest 3,5indhi 7years nunchi natta nadakana nadutundhi...yenti problem ani chuste...adani...aiyana under contracters ki govt yepudo funds ichindhi...yenta suffer public avutunaru...yevariki avasaram ledh.u...
In india transparency and democracy are joke bro ppl fed up with congress they voted BJP and what BJP did even they are also looting. If they can check all our details and transactions income source why can't they show same to public.
Thank you for timely Updates.....gives us clarity about the situation.. Vietnam lo Unnara, enjoy Sir
MY OPINION IS TO SELL ADANI SHARES AS SOON AS POSSIBLE.
If adani shares falls automatically the market will fall bro
Thank you so much revanth bro.. appreciate your efforts ❤
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా,
ఏ మ్యాటర్ లేక పోతే, రాజకీయ నాయకులు, వ్యాపారులు, ధన వంతులే ఎందుకు మరింత ధనవంతులు కాగలుగుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఎలా మరింత పేదవారు గా అవుతున్నారు ?
😂😂ఊరికే పిచ్చి కూతలు చేయకండి...ఒరిలో తిరిగి చూడండి..ఎంత మంది పూరి గుడిసె నుండి లక్షలు కోట్లు సంపడిస్తున్నారో అర్థమౌతుంది. మేస్ట్రీ పని చేసే వాడు కూడా బిల్డర్ గా మారుతున్నారు... సో, సినిమా డైలాగ్ లు కొట్టకండి😂😂
Ekkadunnadu pedhodu entho dharjaga bathukuthunnaru okappudu intha money flow vundha vichalavidiga sampadhisthunnaru karchupeduthunnaru per day 1000 theesukuntunnaru Mee pedhodu per month 30k 12 months 3.6 matallo pedharikam tv fridge mobile Leni illu vundha
చాలా మంది స్టాక్ మార్కెట్ పెరిగితే దేశం బాగున్నట్లు అనుకుంటారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్ ద్రవ్యోల్బణం రేటు తొ పెరిగితే పెద్ద,మధ్య తరగతి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇలా విచ్చలవిడిగా పెరిగితే ఇన్వెస్టర్లకు లాభాలు విచ్చలవిడిగా వస్తాయి తప్ప సామాన్య ఇన్వెస్టర్లకు ప్రజలకు కాదు
😂😂 ఎమ్ చెప్పావో నీకైనా అర్థమౌతోందా?😂
😂😂@@gireeshkumar511
Your speech is super bro, your real indian.
It will help many peopel
21:32 daggira... Puts konnaru anj data undi kada, adhee akkda chudali .. nse site lo, aa image in explain cheyyara avarina...
Very good content revanth garu..
రేపు మార్కెట్ సూపర్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇండియన్ స్టాక్ మార్కెట్ సత్తా చూపిస్తుందని ఊహిస్తున్న
Not possible
🤣🤣🤣🤣🤣 comedy
Tomorrow your opinion changen . Modi is here don't worry usa report govinda govinda@@santhosh4965
Amazing presentation skills. I have been waiting to watch this video. Thanks for your efforts
1) మతం తో కొడదం భుర్కా అలోవెడ్ నాట్ అలవుడ్ Fail.
2) వర్గాలు మధ్య గొడవలు పెడదాం మణిపూర్ Fail.
3) పక్క దేశాలు కీ చిచ్చు పెట్టీ ఇండియా కి చెక్ పెడదాం fail.
4) ఇండియన్ మార్కేట్ మీద ఆమాంతం గా పడిపోయి నష్టాలు తెచ్చి అపుడు FII stock కొని గ్రిప్ లో పెట్టుకుందాం...
ఫెయిల్ అనేదాని ముందు ఇండియా లో ఉన్న సగం సగం వాళ్లే గుడ్డలు చించుకుని ముందుకూ వచ్చేస్తారు... నిజ నిజాలు తొ పనే లేదు అప్పుడే sebi చైర్మన్ పదవి నుండి తప్పుకోవలి అని వచ్చేసారు... రేవంత్ గారు హ్యాట్సాఫ్.. ఈ ఆరోపణ కుడా ఫెయిల్ అవుతుది పక్కా
SEBI chairperson is lafoot person like loksabha speaker 😂😂😂😂
good support to the traders and understanding of the situation brother.
Then why SEBI chairman’s husband not filing defamation against Hindenburg
Hindenburg already mention chesindhi valu mana desha nyaya vevstha paridhlo raamu em cheskuntaru cheskondi ani chepparu kadha
They are a usa firm andi
USA firm kabatti , USA lo fight cheyyali. USA lo fight cheste vella pappulu udakav
@@daytradertelugu2.0so what, if sebi chariman husband is pure, he can fight in usa
@@Maskman1392 valu dhesham lo valki control untundhi. Akkada janam vala own mother land ki against ga undaru manalaga. Let investors react. Idhi investors telchali. Hindenburg anedhi short selling chesi mana country retailers or investors money pattkupothundhi. Mee oddhesham ikkada investors loss avali ani aha. Idhi USA and India financial war. India will never harm any country without any impact on India. USA want to destroy our country financial growth. Ye country army gani akkade locals ki aah country support chesthundhi USA ye roots lo ayna profit avidhi ante inko country ni nasnam chesina benfit teshkuntaru. Mana India lo mana Govt support chesina ikkada kondharu Indian locals ye support cheyaru anti Indians ekkuva unnaru. Financially India is growing, our GDP is growing even other countries gdp is slow down. Think and be part of India growth and meeru grow avandi mentally and Financially😂
Hi annaya
Daily market analysis Video vasthundha iroju😊
మీరు కూడా మోడీ భక్తుల లాగా ఉన్నారు. అదానీ లో ఫ్రాడ్ జరగలేదు అని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే, సెబి మేము అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఫారిన్ కంపెనీలు షెల్ కంపెనీలా కాదా అనే విషయం చెప్పలేము అని చెప్పింది కాబట్టి. సెబి మాకు అధికారాలు లేవని ఆ దర్యాప్తు పూర్తిగా చేయలేదు. పైగా ఇండియాలో కోర్టులు ఎలా పనిచేస్తున్నాయో మనం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కేసుల్లో చూశాం. అదానీ కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ హిండెన్ బర్గ్ రిపోర్ట్ పేరు ఎత్తగానే, ఆ రిపోర్ట్ ఇక్కడ చదవొద్దు అని విరుచుకుపడింది సుప్రీంకోర్టు. పైగా మీరు చెప్పే లాజిక్కులు, సెబి చైర్మన్ కూడా చెప్పటం లేదు. మీరు చెప్పేది నిజమైతే, అలాంటి లాజిక్కే ఆవిడ కూడా చెప్పాలిగా. మరి ఆవిడకు కూడా తట్టని పాయింట్లు, మీకు తట్టాయని అనుకోవాలా?
Bro..full ga khangress support ah nv....supreme court a clean chit echaka nv adho matladutunnav...sary ne deggara proofs untay chupinchu...logic lekunda matladatam sari kadhu
@@vemulapallyvenkatesh9097 నేను కామెంట్ అంత లాజికల్ గా చెప్తే, మళ్లా లాజిక్ లేదంటావ్. నీకు లాజిక్ అంటే ఏమిటో తెలిసినట్టు లేదు.
Good information
Complete chusa bro
Kani emi artham kaledu 😢😅
😂😂
Well said broooo
Mana india medane allegations andhuku chesthunaru bro.. vere vere County's meda asalike ravu.. Indian markets growth avuhunte chusi thattukolekapothunaru bro ...
మీ dedication ki ❤. తప్పు జరిగినా ఇంత హడావిడి అవసరం లేదు....కేవలం మార్కెట్స్ ని దెబ్బ తీసేందుకు చేస్తున్న పన్నాగం అని నా అభిప్రాయం...
Hidenburg reports proves correct.
thank you bro for the consolidated overview about this issue. your efforts really payoff
Still didn't understand how adani becomes 3 Rd richest man from 550 th man before 2014 and now😮😮😮😮😮
Thanks for the video on time. It helps a lot for us. Appreciate your efforts. We don't mind about the editing quality, your content and view matters in this situation. Thank you again ❤❤❤
Definitely tomorrow will give Gap down 200%
Meeru ippudu chepthunnaaru mundhe cheppali kadha😅😅
Put buy chesevadini😢
No, evening stability
Thank you for your valuable information
hidenburg ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మన దేశ వ్యవస్థలు అందులో సుప్రీం కోర్టు మీద మీకున్న నమ్మకం చూస్తుంటే నవ్వొస్తుంది .
అందరూ శాఖాహారులే కానీ బుట్టలో చేపలు ఏమయ్యాయి .
కింద రాసినది ఆంధ్రజ్యోతి లో వచ్చింది .
దారి తప్పిన దర్యాప్తులు...
మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. పాలక పక్షాల చేతిలో అవి కీలుబొమ్మలుగా మారిపోయాయి. తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం సడలుతోంది. ప్రజా ప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో అభిప్రాయపడింది. మరి జరుగుతున్నదేమిటి? ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. అయినా దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు విచారణలో సిసోడియా నిర్దోషి అని తేలితే ఆయన 17 నెలల పాటు జైల్లో ఉన్నందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేస్ స్టడీ అవుతుంది. ఈ కేసులలో నిందితులందరూ హైకోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేస్తున్నందువల్ల కోర్టు ట్రయల్‌లో జాప్యం జరుగుతోందని సీబీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. డిశ్చార్జి పిటిషన్‌కు, కోర్టు ట్రయల్‌కు సంబంధం లేదని గతంలోనే తీర్పు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. సీబీఐ వంటి సంస్థల తరపున సుప్రీంకోర్టులో వాదించే సొలిసిటర్ జనరల్ లేదా ఆ సంస్థ న్యాయవాదులకు ఈ విషయం తెలియదా? అయినా జాప్యం జరుగుతూనే ఉంది. అవరోధాలు తొలగి విచారణ ప్రారంభం అవుతుందని అనుకుంటున్న సందర్భాలలో సంబంధిత న్యాయమూర్తి బదిలీ అవుతున్నారని కూడా సీబీఐ తన ఆఫిడవిట్లో పేర్కొంది. నిజమే, జగన్ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదా? వివిధ సందర్భాలలో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
Supreme court lo 32 judges untaru anni Judgements okkate type ravu.. Dantlo atleast 50% anna country ki against ga work chese vallu unnaru.. Judgements kuda alane impact ithaye...
మన దేశం , ఇక్కడి వ్యవస్థ కన్నా హిండెన్ బర్గ్ అనే frundent company మీదే మీకు నమ్మకమా ?
@@saikrishnanature1741 బయటవాడి సంగతి తరువాత ముందు మన వ్యవస్థల పని తీరు గురించి మీ అభిప్రాయం చెప్పు సోదర .ఎంత మంది దొంగలు దర్జాగా తిరుగుతున్నారు .కనీసం కోర్టు దృష్టికి వచ్చిన కేసులు కూడా సంవత్సరాల తరబడి సాగదీస్తూ అస్మదీయులకు వెంటనే బెయిల్ ఇస్తూ కాపాడుతుంది ఈ వ్యవస్థే కదా .
I agree with you. Manipulation with money n political power in our country
"Nijame ,Briefed me Ani audio proof unna kuda emi cheyyaledu ee system...video proof lu unna kuda ,cash tho red handed ga dorikina kuda ,simple gaa bayataki vachesadu...payiga CM ayipoyadu ippudu...
Revanth garu hats off to your dedication 😊 You think a lot about community. Keep up the good work. May god bless you with health and wealth.
ఏదైనా విశేషం ఉన్నప్పుడు సూటిగా చెప్పడం నేర్చుకోండి చెప్పిందే చెప్పుకుంటూ టైం వృధా మాత్రం చేయొద్దు దయచేసి వీడియో పెడతాను చూడాలనిపిస్తుంది కానీ మీరు చెప్పే విధానం చెప్పినది రెండు మూడు సార్లు చెప్పడం వల్ల వీడియోలు ఎంత అయిపోతుంది
Hi andi, Equity series ki follow up ga GANN Theory gurinchi explain cheyandi when you have time. Thankyou soomuch