యేసు దేవుని కుమారుడు

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @jesuschristprayerministrie4240
    @jesuschristprayerministrie4240 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻🙌 దేవుని కి మహిమ కలుగును గాక

  • @kranthianvesh1471
    @kranthianvesh1471 Місяць тому

    Praise the lord pastor Uncle

  • @paralokadarshanamminisries6754
    @paralokadarshanamminisries6754 28 днів тому

    MSG Superb....Sir...🙏

  • @nakkajoseph2243
    @nakkajoseph2243 Місяць тому

    Praise The Lord sir. క్రిస్మస్ బైబిల్ లో ఉన్నదా సార్.? నిజంగా ఏసుక్రీస్తు పండుగనా? క్రిస్మస్ గురించి బైబిల్ లో ఎందుకు వ్రాయబడలేదు? ఎన్నో విషయంలోనూ రాయించిన దేవుడు జన్మదినము ను ఎందుకు రాయంచలేదు? దేవుడు మరియమ్మ యోసేపు అపోస్తలులు మర్చిపోయారా? ఈనాటి ఆధునిక సంఘస్తులు ఈ క్రిస్మస్ పండగలు ఆచరించమని దేవుడు నిర్ణయించాడా? దేవుడు కోరేది ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని. గాని ప్రజలు కోరేది మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములు గా బోధించుచు వ్యర్థమైన ఆరాధనలు చేయుచున్నారు. ఇది దేవునికి సంతోషమా? మీరే చెప్పండి. హెబ్రీ 9:16 ప్రకారం మరణ శాసనం రాసిన తండ్రి అయిన యెహోవా దేవుడు వచ్చి మరణించుట అవసరమా? లేక దేవుని కుమారుడు వచ్చి మరణించుట సరిపోతుందా? ఆలోచించండి అసలు దేవుడు ఒక్కడే కదా మరి దేవుడు కుమారుడు ఎలా వచ్చాడు? దేవుడే కుమారుడనబడును అని లూకాసువార్త మొదటి అధ్యాయం 35 లో రాయబడింది. అందుకే యైషయా 9:6 లో ఏముంది? కుమారుడు గా పుట్టిన లేక కుమారుడిగా అనుగ్రహించ బడిన వాడే ఇటు చూడు ఒక తండ్రి బలవంతుడైన దేవుడు సమాధాన కర్తయగు అధిపతి అని వ్రాయబడింది. కాబట్టి తండ్రి నేను ఏకమై ఉన్నానని యు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడని యు , నేను ఆయనని మీరు నమ్మని యెడల మీ పాపములో ఉండి మీరు చనిపోవుదురు అనియు ఏసు స్పష్టముగా తెలియజేసి యున్నాడు యోహాను 14:7-9) యోహాను 8:23,24,28) రోమా 9:5 ప్రకారము క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హు డైఉన్నాడు అని రాయబడింది. అందుకే అపోస్తలులు జీవముగల దేవుని వైపు తిరుగుడి అనే సువార్త ప్రకటించారు. కుమారుడుగా శరీరధారియై లోకమునకు వచ్చిన వానిని దేవుడని మనం బోధించాలి. అపోస్తలుడు తోమా ఏమన్నాడు నా దేవా నా ప్రభువా అని పలక లేదా! పరలోకము నుండి భూలోకమునకు వచ్చిన దేవుడిని కుమారుడని నమ్ముచున్నాము. ఆ కుమారుని ఏమని బోధించాలి సర్వాధికారి అయిన దేవుడు అని బోధించాలి ఇదే సంపూర్ణ సత్యం. ఇదే అపోస్తలుల బోధ. ఇది పరిశుద్ధాత్మ బోధ. యెషయా 43:10-11) మత్తయి 28:19) ప్రకటన 1:8,18) ద్వితీయోపదేశ కాండం 4:39). 32:39) యోహాను 3:13) యోహాను 16:25,26)1 కొరింది 2:7-8) అయ్యా దయచేసి చదవండి. సత్యమును గ్రహించి బోధించుడి అని మనవి చేస్తూ ప్రార్థించుచున్నాను.

  • @HemalathaSamson
    @HemalathaSamson Місяць тому

    praise the lord pastor garu 🙏