రేషన్ కార్డుదారులకు భయంకరమైన 2 కొత్త రూల్స్ | Ration Card new rules 2024 | E-kyc | Pavan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 65

  • @sobharanis1050
    @sobharanis1050 3 місяці тому +38

    రేషన్ వాన్ వల్ల ఉపయోగం లేదు వాన్ వచ్చినప్పుడు ఇంటిదగ్గర లేకపోతే రేషన్ కోసం చాలా కష్టపడాలి మళ్లీ రేషన్ డిపో వ్యవస్థ వస్తే కుదిరినప్పుడు తెచ్చుకునే వీలు ఉంటుంది

  • @PrasadrapePrasad
    @PrasadrapePrasad 3 місяці тому +7

    అలా బయపెట్టిస్తే ఓటు ఎలా వేయాలి

  • @veratadiboina6090
    @veratadiboina6090 3 місяці тому +3

    వాలాంట్రీ వాలా ఉంపాయెగం లేదు

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 3 місяці тому +12

    ఇంటి దగ్గరలో కాదు ఎక్కడో సందులోపెడతారు దనిబదులు స్టోరుకి వెళ్లి తెచ్చుకోవటం మేలు

  • @gunjiankamma6791
    @gunjiankamma6791 3 місяці тому +1

    Resion biyyam theesukunna prathi month na 1500 rupees istara ivara brother

  • @das2355
    @das2355 3 місяці тому +11

    Problem ఏమీ లేదు మొబైల్ van రావాలి లైన్ లో ఉోoడ లేము

    • @akanasatyanarayana5950
      @akanasatyanarayana5950 3 місяці тому

      Ven వాళ్ళు ఇచ్చేది వీధి చివర పెట్టీ అందరినీ అక్కడ లైన్ లో వుంచే ఇస్తున్నారు

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 3 місяці тому +6

    కొన్ని సరుకులు కూడాలేవని బయట
    అమ్మేసుకుంటున్నారు

  • @pandurangaraomekala9648
    @pandurangaraomekala9648 3 місяці тому +4

    5:18 Ration vehicles not use ful sir.plz avoied vehicles. 👌good job 🙏

  • @HanumayammaMedikonda
    @HanumayammaMedikonda 3 місяці тому +4

    2019 _2024 madya ycp vallu konni aaparu continue cheyandi sir

  • @mdmaqsood8249
    @mdmaqsood8249 3 місяці тому

    Ration vehicles వద్దు దాని వల్ల మేము బియం thiseki కుదరడం లేదు.. Ration store lo పంపిణీ chaiyande

  • @VenuGopal-fe5si
    @VenuGopal-fe5si 2 місяці тому

    Old rice card lo prathi okkaru EKYC cheyinvhala? Or okkarena? And EKYC yenduku cheyinchali rice ivvochuga

  • @nagavenimolleti5406
    @nagavenimolleti5406 3 місяці тому +1

    Inti inti ki epudu raledhu nadi road midha line kati thiskuntanamu varadtaga

  • @Sundari-k9n
    @Sundari-k9n 3 місяці тому +3

    ఇంటి వద్దకు రావట్లేదు.

  • @PrakashChaganti
    @PrakashChaganti 3 місяці тому +2

    Yes

  • @RamulunaikPopavath
    @RamulunaikPopavath 3 місяці тому +6

    Reshan bandlu tholiginchali

  • @JyothirmayeeSharma
    @JyothirmayeeSharma 3 місяці тому +8

    Malli vellu adhe chestunaru. Enisalu check chestaru.

    • @thotasrinivasarao3330
      @thotasrinivasarao3330 3 місяці тому +1

      ఎన్నింటికి వచ్చి ఇస్తున్నారు

  • @ksaibabu650
    @ksaibabu650 3 місяці тому +2

    Ekyc ఎలా చేయాలి

  • @BashaSKKhaleel
    @BashaSKKhaleel 2 місяці тому

    కందిపప్పు ఇవ్వటం లేదు ఇంటింటికి రేషన్ రావడం లేదు

  • @padmabalija6010
    @padmabalija6010 3 місяці тому +3

    Ma. Pillalu hyd lo jobs marriage ipoindi. So pillalini cord nundi thola ginchandi

  • @Zareena-l1i
    @Zareena-l1i 3 місяці тому

    Yashunaye

  • @ramadevig8906
    @ramadevig8906 3 місяці тому +1

    ఒక ఇంట్లో పిల్లలు లేక భార్య విడిచి పెట్టిన వాళ్ళ విషయంలో సదరు వ్యక్తి అనాధ ఐపోయి ఒంటరి గా మిగిలితే వాళ్ళ విషయంలో ఇంకా తల్లి తండ్రి లేక బంధువులు ఆదరించక ఇలా ఉన్న వారి విషయంలో ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయం తీసుకుంటుంది.ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తుంది.

  • @girijamangipudi8945
    @girijamangipudi8945 3 місяці тому +1

    How to get new card ? I have old cad. Can I get through Mee seva?

  • @pmaheshwari9804
    @pmaheshwari9804 2 місяці тому

    Ekkada chepinchali anna ekyc plss reply anna

  • @pushparaju1panigrahi634
    @pushparaju1panigrahi634 3 місяці тому +2

    వద్దు రేషన్ మొబైల్

  • @madhukollur8190
    @madhukollur8190 3 місяці тому +1

    Vastunayee

  • @LalithaJaldu
    @LalithaJaldu 3 місяці тому

    Ma papa ki marriage aipoindhi dhayachesi resion cerd nundi tholaginchandi

  • @pagidirathnakumar7149
    @pagidirathnakumar7149 3 місяці тому +6

    ఇంటికి రాదు పెద్ద తల నొప్పి స్టోర్ కి వెళ్లి తెచ్చు కుంటినే మంచిది కంది పప్పు ఇవ్వరు

  • @prabhavathi6524
    @prabhavathi6524 3 місяці тому

    ఇంటి ఇంటి కి రావడం లేదు

  • @nageswararaochandrala2951
    @nageswararaochandrala2951 3 місяці тому

    నాకు ఏవిధమైన రేషన్ కార్డు ఇవ్వలేదు. నాకు అర్హత లేదంటున్నారు. అసలు అర్హతలు వివరాలు సరిగా ఎవ్వరు తెలియపరచరు పెన్షన్ అర్హత లేకుంటే రేషన్ ఇవ్వటం జరగదా?

  • @durgaranimallampati7210
    @durgaranimallampati7210 3 місяці тому

    Ma Rastion card thechevasaru karent yakkuva vastundhe and eppudu yame chayale please ardham ayatattu chaypande

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 3 місяці тому +1

    Retion door delivaei
    Mula predesalo onehour onley. One day only no use
    Open free

  • @laxmichakravarthy9529
    @laxmichakravarthy9529 3 місяці тому

    Intiki ravatam ledhu ekkado pedataru manam vellalidindhi

  • @Bala456SBR
    @Bala456SBR 3 місяці тому +1

    No vehicle available

  • @dadu.naseem2810
    @dadu.naseem2810 3 місяці тому +1

    Please remove those all ration vehiccaal

  • @kanigirivenkateswarlu4133
    @kanigirivenkateswarlu4133 3 місяці тому

    Hi sir ma ration card last year tesivesaru koncham polam undi anna adi polam ma Village unna ycp vallaku teyaledu anna valla kanna thakuva una polam maku tesaru anna eppudu Mali apply cheyavcha anna

  • @vijayakumarsarella6301
    @vijayakumarsarella6301 3 місяці тому +1

    Not come mostly house to house.stoped van near by center

  • @vanichallapa3794
    @vanichallapa3794 3 місяці тому

    రేషన్ వాన్ వల్ల మాకు అసలు రేషన్ అందడం లేదు

  • @hymavathigurugubelli3866
    @hymavathigurugubelli3866 2 місяці тому

    Ration bandi teesandi maku bandi vaddu

  • @kalavathit2125
    @kalavathit2125 3 місяці тому

    Intlo okkare unte ration card ivvadam ledu.

  • @sukkusudani6790
    @sukkusudani6790 3 місяці тому +1

    Ration door delivery waste sir

  • @kalpanamoningi6780
    @kalpanamoningi6780 3 місяці тому +3

    No ration vehicle to our door steps

  • @MohanRamesh-h8k
    @MohanRamesh-h8k 3 місяці тому

    Sir rashan card my husband perulo undhi Naa perulo machukovali ealla sir please sepandi sir

  • @chandbashasyed537
    @chandbashasyed537 3 місяці тому +1

    రేషన్ బండి ఇంటి దగ్గరికే వస్తుంది. కానీ రేషన్ సరిగ్గా ఇవ్వడం లేదు. రేషన్ బియ్యం అడిగితే లేవు అయిపొయాయి అంటున్నారు. డబ్బులు తీసుకోమంటున్నారు రేషన్ డీలర్లు. కొంత మంది రేషన్ బియ్యం తింటారు. అటువంటి వారికి వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుంది. అందులో నేను కూడా ఒకడిని. అయితే మీరడగవచ్చు రేషన్ డీలర్లు రేషన్ బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారు కదా వాటితో బయట కొనుక్కోవచ్చు కదా అని అక్కడ రేషన్ డీలర్లు కిలోకు 10 రూ ఇస్తున్నారు. బయట అయితే కిరాణ షాప్ లో కిలో రేషన్ బియ్యం 25 రు తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరికి లాభం, ఎవరికి నష్టం

  • @Jhansi-qv1pm
    @Jhansi-qv1pm 3 місяці тому

    Prati intiki vachi vahanaladwara resha n andinchinaru elanti samasyaledu

  • @chandanarammohanrao6269
    @chandanarammohanrao6269 3 місяці тому

    నాకు తెలిసి అందరు రేషన్ తీసుకుంటుంన్నారు వ్యాన్ వల్ల

  • @ChallaMuni-x7x
    @ChallaMuni-x7x 3 місяці тому

    Intintiki Pandit

  • @vanarasaanil2950
    @vanarasaanil2950 3 місяці тому

    Chettha bandlu melu daanikanna

  • @pramelab5320
    @pramelab5320 3 місяці тому

    Stor kipovadm kavali

  • @bpakeernaik6720
    @bpakeernaik6720 3 місяці тому

    No🙏😭

  • @hemanisomani9306
    @hemanisomani9306 3 місяці тому

    Emtikiravatamledu

  • @pramelab5320
    @pramelab5320 3 місяці тому

    Storki పోవడం meko entida gariki radu chala bada paduthunam leat aethy levu antaru

  • @shaikkasim6220
    @shaikkasim6220 3 місяці тому

    Avunu intintiki ravatamledu half kilometre distance lo isthinnaru

  • @ankireddysreenivasulureddy532
    @ankireddysreenivasulureddy532 3 місяці тому

    Town lo isthunnaru

  • @reddyramakrishna2294
    @reddyramakrishna2294 3 місяці тому

    Reationbandivadduu

  • @Nirmala-ep3rf
    @Nirmala-ep3rf 3 місяці тому

    no

  • @venkatasanthamma1282
    @venkatasanthamma1282 3 місяці тому +1

    Vahanam raledu pedda thala noppy

  • @ramanakuramdasu1084
    @ramanakuramdasu1084 3 місяці тому

    Family global toilet

  • @Sarojanaidugorle1983
    @Sarojanaidugorle1983 3 місяці тому +1

    Marriage aipoindhi nenu maa athha grirntlo card pettichkovali yela tholanginchu kovali

  • @apparaopantla3898
    @apparaopantla3898 3 місяці тому

    Centarlo petti retion istunnaru ycp valla intike velutunnaru raduu cheyandi

  • @dammalanagamani2641
    @dammalanagamani2641 3 місяці тому

    Sacivalam.daggara.este.bavunttudi.ration

  • @dammalanagamani2641
    @dammalanagamani2641 3 місяці тому

    Ekyc.ala.cenchli