MSR Hot seat with Actress Divyavani || No.1 News

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • MSR Hot seat with Actress Divyavani || No.1 News

КОМЕНТАРІ • 713

  • @ALLINONECHANNEL-jr8pk
    @ALLINONECHANNEL-jr8pk 5 років тому +8

    సూర్యుడుని దేవుడు అనుకుంటున్నారా. చంద్రుడుని దేవుడు అని అనుకుంటున్నారా. ముందు నీ మనోనేత్రం తెరుచుకోవాలి. నీ దేవుడు నీకు గొప్ప వేరే దేవుడు లను కించపరచే హక్కు లేదు.

    • @sudarshanongole5233
      @sudarshanongole5233 2 роки тому

      ముందు నువ్వు తెలుసుకోవాలి

  • @vsrmba8577
    @vsrmba8577 5 років тому +4

    దేవుడు/దేవత(మానవత్వం) ఒక్కటే,మన రక్తం,మనం పిల్చే గాలి,తాగే నీరు ఒక్కటే కాని మన మనస్సు అది నిలకడగా ఉండదు కొన్ని రోజులు ఒకలా..మరికొన్ని సార్లు మరొలా మారుతూ వుంటుంది.. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఇంతకు ముందు మొక్కిన దేవుడు నాబిడ్డలకి న్యాయం చేయలేదు,నా దురఅలవాట్లను దూరంచేయలేకపోయడు,నేను గతంలో మనిషిగా జీవితంలో ఏ మంచి పని చేయలేదు.....ఇలా చాలా.. కాని ఇప్పుడు దేవుని వాక్యముతో అన్ని మారిపోయాయి.ఏం మారింది అమ్మానాన్న మారార? పిల్చే గాలి?తాగే నీరు?నీలో ప్రవహించే రక్తం రంగు మారిందా? చెప్పుడు మాటలకు మారే మనస్సును ఆధారంగా చేసుకొని తరతరాలుగా మహనీయులు "మతం"(మానవత్వం) గురించి చెప్పిన మాటలు తెలుసుకోకుండా/ వినకుండా! నాకు మేలు జరిగింది కావున మతం(బొట్టు పెట్టు కోనని ఒట్టు పెట్టుకో,ప్రేమగా పలకరించే నీ ఊరివాళ్లు ఇప్పటికి అలానే వుంటే.. వాళ్లు ఈరోజునుంచి మూర్ఖలుగా భావిస్తానని..నీ చుట్టూ వున్న బడి గుడి పచ్చని చెట్లు ,పంటపొలాలు ఇవేవీ నీకు ఇన్ని రోజులు విజ్ఞానాన్ని,వినోదాన్ని అందించలేదు కాబట్టి ఈరోజు నుంచి ఆ జ్ఞాపకాలు దూరంగా వుంటానని.మీరు చెప్పిన మాటలు నమ్మి ఇతరులను నమ్మించే వాడిగా..)మార్చుకున్నా. So మారింది ఏంటి? మనస్సా? మతమా(మానవత్వమా)?

    • @lhokeshhwaaralhokeshhwaara4494
      @lhokeshhwaaralhokeshhwaara4494 4 роки тому

      Yep

    • @sudarshanongole5233
      @sudarshanongole5233 2 роки тому

      Melu ఏ...devidu dhagga jaragaledhu!!!! Kabatte nijamyna devuni daggaraku vacharu. Aalochinchu okkasari

    • @sudarshanongole5233
      @sudarshanongole5233 2 роки тому

      Matham kadura picchi.సన్నాసి మతం kadura మార్గం nijamyna devudu ఒక్కడే దేవుడున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు తెలుసుకుంటే బాగు పడతావు లేకుంటే నరకమె గతి

  • @rajeshporla4310
    @rajeshporla4310 6 років тому +9

    అక్క చాలా చక్కగ దేవుని నామాన్ని గొప్ప చేస్తు మాట్లాడినందుకు మీకు నా హృదయ పూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 роки тому +5

    మీ సాక్ష్యం చాలా గొప్పది 🙏🏻🙏🏻🙏🏻సమస్త ఘనత మహిమ దేవుని కే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @byesubabuyesubabu5086
    @byesubabuyesubabu5086 Рік тому +3

    దివ్య వాణి గారు మీరు మాట్లాడే మాటలు యధార్థ మాటలు వందనాలు హల్లెలూయ 🙏🏻🤝👌🙏🙏⛪ఆమెన్

  • @Dinaker247
    @Dinaker247 5 років тому +2

    క్రీస్తు శకం క్రీస్తూ పూర్వం అని నువ్వే ఒప్పుకుంటున్నావ్ ,అంటే క్రీస్తూ లేని లోకం కూడా ఉంది అని తెలుసుకోలేక పోయారు పాపం.... యేసు దేవుడని బైబిల్ లో ఎక్కడ ఉందో చెప్పండి ,దీన్ని బట్టి మీరు ఎంత బలహీన మైన మనస్కురాలు అని తెలుస్తోంది,

    • @Santhosh12391
      @Santhosh12391 5 років тому

      Bible lo devudu ani ekkada ledho nuvvu cheppura

    • @Santhosh12391
      @Santhosh12391 5 років тому

      Christu before nd christu after ani sakamu undi ante jesus is the real god ani telusu ko

  • @ALLINONECHANNEL-jr8pk
    @ALLINONECHANNEL-jr8pk 5 років тому +5

    కించపరచద్దు మిగిలిన దేవుళ్లను

  • @pavankumarkaligotla
    @pavankumarkaligotla 4 роки тому +2

    అక్కడికి వెళ్ళాక యేసు ప్రభువు వారు
    బొట్టు, కట్టు, పువ్వులు teeseyamannaraa

    • @nunnasrikanth1444
      @nunnasrikanth1444 4 роки тому

      Nuvunigamtealisinatharuvathaappudu, teeseyamannaraaanimaatladu

  • @NagaRaju-tv9om
    @NagaRaju-tv9om 6 років тому +3

    tirupathi vellakea cure aindhi anukovachu ga ...may be... eppudu kuda result ventanea radhuga

  • @rajarathnam9106
    @rajarathnam9106 5 років тому +3

    దేవా మీకు వందనాలు ఇంత మంది సుర్తీకులన లెపీనవు తండ్రి

  • @sagarvarun6
    @sagarvarun6 4 роки тому +1

    బొ......లో నిజం..... చేతకాని మాటలు.... మీరందరూ ఒక తల్లికి పుట్టి మా తల్లి భాలేదు... అని వేరే తల్లిని తెచుకోవడమే

  • @Korvenadi
    @Korvenadi 7 років тому +6

    Haha. Scientist bible refer chestharu anta edhayina kanukovali ante. Most of scientists are atheist and they don’t look for answers in any holy book..

  • @Gopi.ummadi...
    @Gopi.ummadi... 8 років тому +5

    మంచి సాక్ష్యం సిస్టర్ చాలా మందికి తెలియనిది యేసు ప్రేమ మీరు చెప్పినట్టు దేవుడు ఆకర్షణ లేకపోతే ఎవరు కూడా ఆయన వద్దకు రాలేరు చాలా మంది ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అలానే ఇంకా మీ ద్వారా అనేక మంది క్రీస్తుని తెలుసుకోవాలని ప్రార్థన. వాక్యం సజీవమైనది ఒక మనిసిని నిత్య జీవానికి. వారసులుగా చెయ్యగలిగేది. ఇది సత్యం

  • @raghug2849
    @raghug2849 4 роки тому

    చాలా సంతోషంగా ఉంది...క్రైస్తవ స్త్రీలు ఇంకా చాలా సంతోషంగా ఉంది...క్రైస్తవ స్త్రీలు ఇంకా ఆన్లైన్ కి రావాలి...అన్ని రంగాలలో రాణించాలి...దేవుడు ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకోవాలి.....యేసుక్రీస్తు కే మహిమ కలుగును గాక

  • @anushaananth9483
    @anushaananth9483 4 роки тому +1

    క్రైస్తవ్యాన్ని కి మూడింది ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతను మూటగట్టుకుంది వేలల్లో ప్రజలను కరువు నాకు పని చేసి చిత్రం చూస్తున్న యెహోవా దేవుడు అతని కొడుకు ఏసుప్రభు మరల పరిశుద్ధాత్మ ఒక్కడు ఇంక ప్రపంచానికి దిక్కు సనాతన ధర్మం ఒక్కటే భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మం హిందూ మతం పేరుతో ఇంకా మనుగడ లోనే ఉంది ఈ హిందూ మతం ఉండడం చేత ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలను కబళించిన నా భారతదేశాన్ని అంతగా ప్రభావితం చేయలేకపోయింది ఎందువలన అంటే నా భారత సనాతన ధర్మం సంస్కృతి సంప్రదాయాల ముందు ఆ కరోనా ఆటలు సాగలేదు కనుక సోదరులారా పనికిమాలిన మాటలు నమ్మి మోస పోయి క్రైస్తవాని కి మతం మారి కష్టాల కోరి తెచ్చుకుంటారు ప్రపంచానికి సనాతన ధర్మం అధర్మం అయిన తర్వాత కూడా మీరు అదే అదే మోసపూరిత మాటలు నమ్మి నా యేసయ్య వస్తాడు నన్ను రక్షిస్తాడు మేము అందరం పాపులము మాకోసం యేసయ్య రక్తం కార్చాడు ఆరక్తం మేము తాగుతాము అని మూఢ విశ్వాసాలతో బ్రతుకుతారా మీరే తేల్చుకోండి.

  • @Gopi.ummadi...
    @Gopi.ummadi... 8 років тому +25

    మంచి సాక్ష్యం సిస్టర్ చాలా మందికి తెలియనిది యేసు ప్రేమ మీరు చెప్పినట్టు దేవుడు ఆకర్షణ లేకపోతే ఎవరు కూడా ఆయన వద్దకు రాలేరు చాలా మంది ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అలానే ఇంకా మీ ద్వారా అనేక మంది క్రీస్తుని తెలుసుకోవాలని ప్రార్థన. వాక్యం సజీవమైనది ఒక మనిసిని నిత్య జీవానికి. వారసులుగా చెయ్యగలిగేది. ఇది సత్యం

  • @sriramakrishnad8968
    @sriramakrishnad8968 5 років тому +2

    *_యేసు నిజంగా హేరోదు (Herod) కాలంలో పుట్టాడా? అసలు యేసు పుట్టింది డిసెంబరు 25 నేనా? యేసు శక పురుషుడా? క్రైస్తవులకు కాలగణన తెలుసా?_*
    1. మత్తయి సువార్త ప్రకారం: అవును, హేరోదు కాలంలోనే పుట్టాడు (మత్తయి 2:1).
    2. లూకా సువార్త ప్రకారం: కాదు, కురేనియా (Quirinius) సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు యేసు జన్మించాడు (లూకా 2:1-7).
    గమనిక: మనకు ఇప్పుడు ఈ ఇద్దరు రాజుల గూర్చి పూర్తి రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. హేరోదు(74BC-4BC) రాజు క్రీస్తు పూర్వం 74లో పుట్టి క్రీస్తు పూర్వం 4లో చనిపోయాడు. ఆ తర్వాత తన నలుగురు కొడుకుల్లో ఒకరైన అర్కెలాయు(Archelaus) యూదాను పాలించాడు( ఈ విషయం మత్తయి సువార్తలో కూడా ఉంటుంది). అలాగే కురేనియా(51 BC - AD 21) క్రీస్తు పూర్వం 51లో పుట్టి క్రీస్తు శకం 21లో మరణిచాడు. అయితే హేరోదు కొడుకు ఆర్కెలాయు క్రీస్తుశకం 6 వ సంవత్సరం వరకు పరిపాలించిన తర్వాత రోమన్ చక్రవర్తి ఆర్కేలాయుని తొలగించి యూదా రాజ్యాన్ని సిరియాకు కలిపి మొత్తం భూభాగానికి కురెనియాను క్రీస్తు శకం 6 వ సంవత్సరంలో గవర్నరుగా నియమించాడు. ఈ ముగ్గురు రాజులు యూదాను ఈ క్రింది సంవత్సరాల మధ్య పాలించారు.
    1. హేరోదు (37BC - 4BC )
    2. అర్కెలాయు (4BC - 6AD)
    3. కురేనియ (6AD - 12AD)
    పైన మనం గమనిస్తే హేరోదు చనిపోవడానికి మరియు కురెనియా రాజు అవ్వటానికి నడుమ 10 సంవత్సరాల బేధం వుంది. మరి యేసు జననం గూర్చి చెప్పే రెండు సువార్తల ప్రకారం యేసు , క్రీస్తు పూర్వం 4కు ముందన్నా పుట్టి ఉండాలి లేదా క్రీస్తు శకం ఆరు తర్వాతన్నా పుట్టి ఉండాలి లేదా రెండు సువార్తల్లో చెప్పింది తప్పన్నా అయ్యుండాలి. అందులోనూ రెండు సువార్తల్లో తేది ,సంవత్సరం కూడా ప్రస్తావించలేదు. కానీ క్రైస్తవులంతా క్రీస్తు పూర్వం 1 సంవత్సరం డిసెంబర్ నెలలో 25 తేదీన పుట్టాడని సంబరాలు చేసుకుంటారు. మరి ఈ తేది సంవత్సరాలను కనిపెట్టిన రోమన్ క్యాథలిక్ చర్చి, పోపులకే తెలవాలి ఆ గుట్టేంటో.
    అసలు ఎప్పుడు పుట్టాడో తెలియని యేసును శక పురుషుడు అని ఎలా అంటారు. మనకు క్రీస్తు శకానికి ముందలే శాలివాహన చక్రవర్తి పేరు మీద శాలివాహన శకం, విక్రమార్క చక్రవర్తి పేరు మీద విక్రమార్క శకం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాలాన్ని గణించడం అనేది క్రైస్తవంలో లేదు, పాశ్చాత్యులు 15 వ శతాబ్దము వరకు రోమన్ల క్యాలెండర్ వాడే వాళ్లు, ఆ తరువాత దానిలో మార్పులు చేసి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశ పెట్టారు. దీన్నే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది వాడుతున్నారు. కానీ మనదేశంలో కాలాన్ని లెక్కించడం, గ్రహాలు వాటి స్థితి గతులు గూర్చి చెప్పటం ఉంది, పంచాంగం ఎప్పటినుంచో ఉంది. కొత్తగా ఎడారి మతాలు వచ్చి మనకు నేర్పించేది ఏమిటీ?

  • @gracesubhashini7591
    @gracesubhashini7591 2 роки тому +2

    Now what happened ur witness...? Recently I hv seen u dancing in a show. B a real Christian.

  • @sujathabokinala4181
    @sujathabokinala4181 7 років тому +23

    I have seen Many Actors who changed their life in to Christ but Her words touched me a lot. i can see her complete transformation. God bless you aunty

  • @sushmaglory1622
    @sushmaglory1622 7 років тому +8

    Akka I am glory yessuni namina actress heaven lo vuntaro ledo telidu kani meeru matram pakka vuntaru. Glory b2 god. God bless you akka. I love you. I will pray for you.

  • @AnilYHT
    @AnilYHT 7 років тому +35

    AMAZING TESTIMONY, GOD BLESS YOU SISTER

  • @rajkumarraj-vw3gp
    @rajkumarraj-vw3gp 7 років тому +10

    beautiful testimony. n nice interview.. glory to god.

  • @sreeramaraokaranam7163
    @sreeramaraokaranam7163 7 років тому +4

    monna hindu devullanu nammenu annav,iroju esu annav,repu alla antav.

  • @nprnissi1
    @nprnissi1 5 років тому +5

    Wonderful Testimony..! Praise the Lord! Glory to Jesus!

  • @sagarvarun6
    @sagarvarun6 4 роки тому +2

    పైత్యం బాగా ఎక్కింది....అక్కయ్యకు

  • @sriramakrishnad8968
    @sriramakrishnad8968 5 років тому +3

    *_చిన్నపిల్లల పట్ల బైబిలు దేవుడు యెహోవా పైశాచికత్వం...!! ఏ పాపం ఎరగని ఆడవాళ్ళని, పిల్లలని, పశువులను చంపేవాడు దేవుడా?_*
    చిన్నపిల్లలు, పసికందులును దేవునితో సమానంగా చూస్తారు. చివరకు ఆ పిల్లలు శత్రువు పిల్లలైనా సరే. ఎందుకంటే వాళ్లకు ఈర్ష్యా ద్వేషాలు ఉండవు, నిర్మలమైన మనసుతో ఉంటారు. ఇదీ మన భారతీయ సంస్కృతి. మరి యెహోవా సంగతేంటి?
    బైబిలు దేవుడు యెహోవా ఆటవిక ఇశ్రాయేలు జాతి పూజించుకునే ఒక ట్రైబల్ దేవుడు. బైబిలులో అలాంటి ఆటవిక యెహోవా దేవుడు నిష్కారణంగా చిన్నపిల్లలను ఎన్నోసార్లు చంపమని చెప్తాడు. క్రైస్తవుల ప్రకారం ఇదిగో ఈయనే యేసుక్రీస్తు తండ్రి. ఈయన్నే కరుణామయుడు అని క్రైస్తవులు గొప్పగా పిలుచుకుంటారు. ఎక్కడైనా యుద్ధం యుద్ధవీరులమధ్య జరుగుతుంది. కానీ బైబిల్ లో యుద్ధాలు అంటే చుట్టుపక్కల వేరే జాతుల ఊర్లమీద పడి దాడిచేసి ఆడామగా, పిల్లలు, పశువులు అని తేడాలేకుండా అన్నిటినీ సర్వనాశనం చేయటమే యుద్ధం. ఆఖరికి ఆ యుద్ధాల్లో మూగజీవాలైన ఎద్దులు,గాడిదలు, గొర్రెలను నిష్కారణంగా చంపమని చెప్తుంటే ఆ దేవుణ్ణి ఏమనాలి? బైబిల్ దేవుడు యెహోవాలో క్రైస్తవులకు నచ్చేది బహుశా ఈ పైశాచికత్వం, పశుత్వమే కావొచ్చు.
    👉1. ఇతర రాజులచేత, మీ కళ్ళముందే మీ పసిపిల్లలు ముక్కలు ముక్కలుగా నరకబడతారని యెహోవా ఇశ్రాయేలీయులను శపిస్తాడు. యెషయా 13: 11-18
    👉2. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసికందులుతో సహా అమాలేకీయులు అందరినీ చంపమని యెహోవా ఇశ్రాయలీయులను ఆజ్ఞాపిస్తాడు. 1 సమూయేలు 15: 2-3
    👉3. నోబు పట్టణంలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు అనేవాడు కత్తితో నరికిచంపేస్తాడు. యెహోవా ఆజ్ఞతో సౌలు అనే రాజు దోయేగుతో ఈ పనిని చేయిస్తాడు. 1 సమూయేలు 22:19
    👉4. షోమ్రోను పట్టణంలోని పిల్లలు, గర్భిణీ స్త్రీలు కత్తితో నరకబడతారు: పిల్లలు ముక్కలు ముక్కలుగా నరకబడతారు, గర్భిణీ స్త్రీల పొట్టలు పగలగొట్టబడతాయి అని యెహోవా అంటున్నాడు. ఎందుకంటే తన సొంత ప్రజలు తనను కాకుండా వేరే దేవుళ్ళను పూజిస్తున్నారు అని కోపం. హోషేయ 13:16
    👉5. మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి.(కానీ కన్యలైన బాలికలును మీ నిమిత్తం బతకనీయండి). అలా 16000 వేల కన్యలైన బాలికలు దొరుకుతారు. సంఖ్యాకాండము 31:17-18,40
    👉6. తల్లిదండ్రులు, పిల్లలు అందరినీ కలిపి నాశనం చేస్తాను అని యెహోవా యూదా ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా 13: 14
    👉7. ఇతర దేవుళ్ళను పూజిద్దాం అని నీ కుటుంబంలో కొడుకు, కూతురు, భార్య లేదా మిత్రుడు అది ఎవరైనా సరే వారిని రాళ్లతో కొట్టి చంపెయ్యాలి. జాలి చూపించకూడడు అని యెహోవా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 13: 6-11
    👉8. ఆకలికి భరించలేక మీరు మీ పిల్లలను తింటారు అని యెహోవా శపిస్తున్నాడు. ఎందుకంటే యూదా ప్రజలు యెహోవాను కాకుండా "బయలు" అనే వేరే దేవుణ్ణి పూజిస్తున్నారు అని కోపం. ద్వితీయోపదేశకాండము 28:53, యెహెజ్కేలు 5: 8-10, లేవీయకాండము 26: 27-29, యిర్మీయా 19: 3-9
    👉9. బాషాను రాజ్యంలో వేల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలను ఇశ్రాయేలీయులు దాడి చేసి చంపేస్తారు. యెహోవా దాడి చేయిస్తాడు. ద్వితీయోపదేశకాండము 3: 3-6
    👉10. యెహోవా ఆజ్ఞలో, మోషే వేల మంది స్త్రీలను, పిల్లలను దాడిచేసి చంపేస్తాడు. ద్వితీయోపదేశకాండము 2: 31-34
    👉11. దైవ ప్రవక్త ఎలీషాను బట్టతలవాడు అని ఎగతాళి చేసినందుకు యెహోవా రెండు ఎలుగుబంట్లును పంపి 42 మంది పిల్లలను చంపేస్తాడు. 2 రాజులు 2: 23-24
    👉12. ఫరో రాజు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి వెళ్లనీయనందుకు యెహోవా ఐగుప్తీయుల తొలి సంతానాన్ని నిష్కారణంగా చంపేస్తాడు. ఇక్కడ ఫరోరాజు ఇశ్రాయేలీయులను వెళ్లనీయకుండా అతని హృదయాన్ని కఠినపరిచింది తానేనని బైబిలులో యెహోవా ఎన్నోసార్లు చెప్తాడు (నిర్గమకాండం 4:21, 7:3,13, 9:12, 10:1,20,27, 11:10, 14:4,8,17). మరి అలాంటప్పుడు నిష్కారణంగా పిల్లల్ని చంపటం ఎందుకు? నిర్గమకాండము 12:29
    👉13. స్త్రీలు, పిల్లలతో సహా పెద్దాచిన్నా అని తేడా లేకుండా అందరినీ నరికిచంపండి అని యెహోవా ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపిస్తాడు. యెహెజ్కేలు 9: 4-6
    👉14. అడవి జంతువులు మీ పిల్లలను, మీ పశువులను తీసుకెళ్లేలా చేస్తాను అని యెహోవా బెదిరిస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు తనమాట వినటం లేదు అని కోపం. లేవీయకాండము 26: 21-22
    👉15. దావీదు చేసిన తప్పుకు, దావీదు బత్షెబల కుమారుడును యెహోవా చంపేస్తాడు. 2 సమూయేలు 12: 13-18
    👉16. "నీ చంటిబిడ్డలను బండకేసి చితుక కొట్టేవాడు ధన్యుడు." బబులోను దేశంలోని చంటిపిల్లలు నాశనం అవ్వాలి అని కోరుకుంటూ ఇశ్రాయేలీయులు పాడుకునే కీర్తనలో వాక్యం ఇది. కీర్తనలు 137: 8-9.

  • @alexboy851
    @alexboy851 8 років тому +6

    she is the spiritual model for us...we all pray for her for a good model for industry

  • @bujjiraju2359
    @bujjiraju2359 Рік тому

    మేడమ్ దేవునినామములో వందనాలు మీ మాటలువిని naku ఇంక ఎక్కువగా telsukovalani నా కోరిక 👏🙌

  • @joyhopeenglishmediumschool7692

    Excellent testimony and gospel

  • @bejjamkrishnarao5
    @bejjamkrishnarao5 2 роки тому +1

    మంచి వర్తమానం అందించారు దేవునికి మహిమ కలుగును గాక..

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Many baktulu need sampoorna vidudala...30...60(100) folds

  • @KishoreKumar-bh3jd
    @KishoreKumar-bh3jd 2 роки тому

    No 1 news ఛానల్ మాకు రావడం లేదు
    Sir మిమ్మలిని calvarytemple లో చూసాను

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 5 років тому +5

    Good sir I appreciated to your channel God bless you

  • @susanjayasree2851
    @susanjayasree2851 Рік тому

    Amma Devuni namaniki avamanam kalugakuda...chusukondi., especially Language...

  • @sriramakrishnad8968
    @sriramakrishnad8968 5 років тому +2

    *_యేసుక్రీస్తు ఒక అబద్ధీకుడు. తొందరలోనే వస్తాను సిద్ధంగా ఉండండి అని తన శిష్యులతో చెప్పి రెండువేల సంవత్సరాలుగా ఇప్పటికీ తిరిగి రాలేదు._*
    👉మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు. మత్తయి 10:23.
    👉 మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు ఇక్కడ ఉన్నవారిలో కొందరు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 16:28, మార్కు 9:1, లూకా 9:27.
    👉 ఈ సంగతులు ( తాను రావటానికి సూచనగా జరిగే సంగతులు) నెరవేరువరకు ఈ తరము బతికే ఉంటారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 24:34, మార్కు 13:30, లూకా 21:32.
    👉 చూడు, నేను త్వరలోనే రాబోతున్నాను. ప్రకటన గ్రంథం 3:11, 22: 7, 22:11, 22:20.

  • @vijayavijji9965
    @vijayavijji9965 6 років тому +3

    Divya vani Garu me sakshayam en tho mandhi vigraharadhikulaku kanuvippu kavaali. God bless you

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Рік тому

    మీ యొక్క సాక్ష్యం దేవుని యొక్క సువార్త చెప్పుతో దేవుని మహిమ దేవుని నామానికి మహిమ praise the lord akka 🙏🏻

  • @kannurikmn5825
    @kannurikmn5825 5 років тому +2

    God bless sister mankiu Christmas ondaia sister

  • @venkatajaganmohan
    @venkatajaganmohan 7 років тому +2

    Dear Madam
    Bhumini ,shrama nu nammukuni kasthapadi sedyam chesi Desani ki Bharathajatiki vennumuka ga nilecha Rythukutumabamu lo putti oka cappu coffe ,tea taginanta telikaga parayi dharamam loki maripovadamu Rythulaku, Desaniki Vennupotupodavadamu kada Madam

  • @chbhaskar4552
    @chbhaskar4552 4 роки тому +1

    No 1 news channel ekada

  • @emimajohn966
    @emimajohn966 2 роки тому

    Divya vani we are very happy that you have choosen a gread god n wonderful saviour, but again why you are going to enter politrics??? I spelt correctly, it's not politics IITs politrics.... Cuz u r Chowdary??? That's y you r supporting Chandrababu. Vechaganina undu challa ga naina undu, nulivechani జీవితం ఉంటే దేవుడు ఉమ్మి vestanantunnadu..politics lo ఉండాలి అంటే, ఉండు లేదా దేవుని సేవ చెయ్యి అంతే కానీ రెండు పడవల మీద కాలు ఉంచకు.

  • @satishganji4711
    @satishganji4711 2 роки тому

    దివ్య వాణి గారు మీరు క్రైస్తవ మతం లో ఉన్నాను అని చెప్తున్నారు మరి మీరు బైబిల్ ప్రకారం జీవిస్తున్నారు దేవుడు అబద్ధాలు చెప్పడం అసలు సహించడు ఏదో ఒక రోజు మీరు చెప్పిన అబద్ధాలు చేసిన పనులకు మీరు సమాధానం భూమ్మీద చెప్పి పైకి వెళతారు. ఇప్పటికైనా సక్రమమైన మార్గములో మతాన్ని అనుసరించే దేవుని వేడుకుంటూ జీవితం గడపండి

  • @YPR7932
    @YPR7932 8 років тому +4

    praise the lord. god is using you really for his purpose. thank you no.1 for inviting gods child to share his love.

  • @jayasheela2485
    @jayasheela2485 Рік тому

    Wow verygreat hats of thanksto divyavanigaru Halleluya Amen🙏

  • @madhukumar224
    @madhukumar224 7 років тому +6

    wonderful testimoni sister........... praise the lord......all glory to my lord......

  • @leonathshalini2155
    @leonathshalini2155 7 років тому +12

    praise the lord sister.... Good Testimony.... Tq ......NO 1 News channel.....Glory to God......

  • @deepthichalla9603
    @deepthichalla9603 8 років тому +3

    me visvasam nunchi parishudatma devudu tana karyalu garigistunnadu.all glory to lord jesus christ.

  • @nvara9344
    @nvara9344 2 роки тому

    🕎🕎🕎💯🗝💥🚀🙏🙏🙏Amma vandanaluandi amma vakyanusaram tondaralo vakyam vastunnadi vinandi.jayasudha ammaki cheppandi bottutiyamani bottukavali cinimalu kavali jesus kavalante kudaraduandi.job cheyavachhu mana sakshsanni buradalo kakapakudadu.bottulekuda natinchamanandi lekapote job vadileyamanandi ok bye and 🕎💯🗝💥🚀🙏🙏🙏💝💗💖💞💕❣

  • @sanjayk1174
    @sanjayk1174 7 років тому +10

    Praise the Lord madam

  • @joginarayana9075
    @joginarayana9075 3 роки тому

    vodiyamma...maamulu sollu kaadhu gaa...kallu poyina vaadiki...kallu vachayaaa....naaku hair loss ekkuva gaa vundhi ..konchem aapamani cheppochu gaaaa 🤪🤪🤪🤪🤪

  • @AshokKumar-bj4dy
    @AshokKumar-bj4dy 4 роки тому +1

    Veegood.m.s.s

  • @hymavathibonepalli8824
    @hymavathibonepalli8824 9 місяців тому

    Handsup MSR
    Halleluyaa. Amen
    God bless Divya bidda
    I believer (Krupavathi)
    Pl..pray for me(health)

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 Рік тому

    Thank you sisters God bless you Chala Chala baguoga devini grunchi chepharu devudu memulanu dhivinchu gaka amen devunike vandanalu soshtramulu devudu andharini dhivinchu gaka amen

  • @neilkolikapudi7268
    @neilkolikapudi7268 8 років тому +8

    Divya..maina suvaartha..vaani !!

  • @thummaramesh2570
    @thummaramesh2570 Рік тому

    Amazing words sister... All glory to God Jesus Christ alone...amen🙏🙌

  • @EasyMoney-y2l
    @EasyMoney-y2l 4 роки тому

    Very well scripted talk. Surprisingly everyone has the same story and same witness. If It’s true then Why Jesus couldn’t control COVID 19? Many Pastors died due to CoVid. Jesus was poor but Pastors are not poor. Foreign God gives Foreign Money 💴 so converted

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Amen, andaru ruchi choodaleru. Piluva badina varu anekulu kani.......

  • @TarunKumar-jt7vk
    @TarunKumar-jt7vk 5 років тому +3

    supar Divyavani Garu so Good testmoni preyar me my name Neelima

    • @showraiahp776
      @showraiahp776 3 роки тому

      DIVYA YOU ARE SO GREAT. GOD BLESS YOU AND I COULD SEE GLORIOUS FUTURE AHEAD. ALL THE BEST.

    • @showraiahp776
      @showraiahp776 3 роки тому

      Divya you are great

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Stree or purushudu, Bhakt Singh lanti pilupu avasaram brother

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Swahastamulato kastapadi seva cheyandi..antyadinamulalo apayakaramina kalamulu

  • @sandyjs4333
    @sandyjs4333 4 місяці тому

    Devunekey Mahima kalugunugaka praise the lord

  • @venkateshd9838
    @venkateshd9838 8 років тому +5

    very good......

  • @neelimac1472
    @neelimac1472 4 роки тому

    how about muthyamantha mudhu movie , we saw your hair their also?? We know about you very well. Today jagan mohan reddy became CM only after believing hinduism... stop him from doing poojas to statues ? She need money so she converted... Any religion can be followed with 100% trust . dont talk about other religions use less lady.. Person who is interviewing her should have little common sense. Even iam christian, but my bible never told to blame other religions . see this pathivratha videos ua-cam.com/video/o-P7GNEZqzo/v-deo.html .do you know anything about hindus ? after result they will go to temple ?? No hindus will do this... christianity will give you money, i know personally i worked in this organizations, if it is a VIP then they will get more money.. no one told christ is low caste, stupid divya..christianity is from well developed countries . Foreign countries dont have maala or maadhiga .. Do you have minimum knowledge atleast ??? Dont talk like a stupid. chi chi you people dont have minimum common sense also.. Public dont believe these type of people. She is a Fraud .

  • @velurisrinu6347
    @velurisrinu6347 5 років тому +1

    Erri puka enduku change ayyavay matam,Hindu matam great

    • @Santhosh12391
      @Santhosh12391 5 років тому

      Matam kaadu ra erri pulka jesus margamu ani telusukunnaru ra kojja ga

  • @veernapuanilkumar4403
    @veernapuanilkumar4403 6 років тому +6

    the best interview I have never seen in the real testimony...........

  • @lovelyumalovelyuma286
    @lovelyumalovelyuma286 3 роки тому +1

    Chala baga matladaru divya vaani garu god bless you praise the lord 🙏

  • @korrapatibabu2046
    @korrapatibabu2046 7 років тому +8

    God Bless Sister

  • @tnraju.1095
    @tnraju.1095 3 роки тому

    Ala pujalu chesinandhuke nuvvu yee sthithi lo vunnave maa polam lo thini pakka polam lo yerge dhanive nuvvu.

  • @v.s.sanjeevi9964
    @v.s.sanjeevi9964 Рік тому

    You are not fit for as like a servant of God. You are good for TDP party anchore. Pls leave the pastaramma garu ....

  • @venkatajaganmohan
    @venkatajaganmohan 7 років тому +1

    Dear Madam
    Athma nasanamulenidi ,nasichadui ani Bhagavadgeetha lo Unnadi Kada Meeru enti Nasichipoyedi ani cheputunnaru Madam

    • @deepakkuppili462
      @deepakkuppili462 7 років тому

      @Venkata Jagan Mohan Rao If you dont know the truth however when a person dies,his soul will be ending up in hell for his rotten sins like jealousy ,lust,lies,temper, treaing others badly,insulting,disobedience, everything what we do in this world to please others.thats y she says aathma nashinchipothundhi ani.Jesus is the only way ,the truth and the life then even if u die and know this ur soul will be in heaven by his grace

  • @gayatrisainatha
    @gayatrisainatha 3 роки тому

    Roman Catholic are only true Christian they don't have differences...

  • @sriramakrishnad8968
    @sriramakrishnad8968 5 років тому +1

    *బైబుల్ దేవుడు యెహోవా దుర్మార్గం చదవండి.*
    (యెహోషువ 7.1-26).
    బైబుల్ దేవుడు యెహోవా తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులలో ఒకడైన ఆకాను అనే వ్యక్తి తప్పు చేస్తే , అతని కూతుళ్లను, కొడుకులను, మూగ జీవులైన ఎద్దులను, గొర్రెలను, గాడిదలను రాళ్లతో కొట్టి చంపమని, తర్వాత తగలబెట్టమని ఆజ్ఞాపిస్తాడు. (యెహోషువ 7:15)
    ఆటవిక ఇజ్రాయెల్ జాతి అలానే చేస్తుంది. (యెహోషువ 7.24-25)
    👉 కానీ ఇక్కడ అతని కూతుళ్ళు, కొడుకులు ఏమి తప్పు చేశారు? తప్పు చేసింది వాళ్ళ నాన్న కానీ కొడుకులు కూతుళ్ళు కాదుకదా.
    👉 పైగా మూగజీవాలైన గొఱ్ఱెలను, ఎద్దులను, గాడిదలను రాళ్లతో కొట్టి చంపటం ఏంటి? అవేం పాపం చేశాయి.
    👉అంతే కాకుండా అదే ఆకాను చేసిన తప్పుకు ఇశ్రాయేలీయులును హాయి దేశం మీద జరిగిన యుద్ధంలో ఓడించి 36 మంది యుద్దవీరులు చనిపోయేలా చేస్తాడు. (యెహోషువ 7.4-5)
    అలా హాయి దేశం మీద జరిగిన యుద్ధంలో ఓడిపోవడంతో ప్రవక్త యెహోషువ తన దేవుడైన యెహోవా దగ్గరకి వెళ్లి యుద్ధంలో తమను ఎందుకు ఓడించావని మొరపెట్టుకుంటే అప్పుడు ఆకాను, అతను చేసిన తప్పును గురించి యెహోవా దేవుడు చెప్తాడు.
    ⚜️అసలు ఆకాను చేసిన తప్పేంటి?⚜️
    ఏంటబ్బా! ఒక్కడు చేసిన తప్పుకు సంబంధం లేని ఇంతమందిని చంపటం ఏంటి? అదేదో గూఢచర్యం( యుద్ధ సమయంలో సమాచారాన్ని ఇతర రాజులకు చేరవేయటం) లాంటిది ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడు అనుకుంటారు. కానీ అది చాలా చిన్న తప్పు. అంతకముందు వేరే దేశం(యెరికో) మీదకి యుద్దానికి వెళ్లినప్పుడు, అక్కడ దొరికిన అన్నిటినీ తగలబెట్టమంటే( యుద్ధంలో దొరికిన సమస్తం మనుషులు, పశువులతో సహా అది ఏదైనాసరే ఊరిమధ్యలో కుప్పగాపోసి తగలబెట్టమని యెహోవా దేవుడి ఆజ్ఞ) అలా చేయకుండా ఆకాను కాస్త వెండి, బంగారం మరియు ఒక వస్త్రం తనకు నచ్చి దాచుకుంటాడు. అదే పెద్ద తప్పు యెహోవా దృష్టిలో.
    ⚜️ఆకాను తప్పును ఒప్పుకున్నాడా?⚜️
    ప్రవక్త యెహోషువ అడిగిన వెంటనే ఆకాను తన తప్పును ఒప్పుకుంటాడు. దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాను, తను చేసింది తప్పే అంటాడు. కానీ కరుణామయుడైన యెహోవా అతన్ని క్షమించడు. చివరకి యెహోవా దేవుని ఆజ్ఞానుసారం అతణ్ణి,అతని కూతుళ్లు, కొడుకులు, గాడిదలు, ఎద్దులు, గొర్రెలతో సహా అతనికి ఉన్న సమస్తాన్ని రాళ్లతో కొట్టి తగలబెడతారు ఇశ్రాయేలీయులు. (యెహోషువ 7.19-25)
    ఇలా ఒకరు చేసిన తప్పుకు వాళ్ళ సంతానాన్ని శిక్షిస్తుంటాడు. యుద్ధంలో చిన్న పిల్లలను, ఆడవాళ్ళను, ఆయుధం లేని వాళ్ళను చంపటం ఏ భారతీయ గ్రంథాల్లో ఉండదు కానీ ఇలాంటివి బైబుల్లో మాత్రం పుష్కలంగా వున్నాయి.

    • @Santhosh12391
      @Santhosh12391 5 років тому

      Chetta yedava nuvvu nee chetta questions

  • @mallismiles9200
    @mallismiles9200 Рік тому

    Malli chesthunnav ga eppudu cinemalu politics loki

  • @sudhakarnaik5173
    @sudhakarnaik5173 7 років тому +2

    praise the Lord
    please don't insult the god
    u also do prayer so that u can also find answers my Frnd syed

  • @pandu-sh7ho
    @pandu-sh7ho 5 років тому +5

    I love you Jesus

  • @ravinuthala88
    @ravinuthala88 7 років тому +12

    Glory to the almighty God... great sister excellent testimony...may Lord will make miracle through you...Amen

    • @gloryamosdamera6031
      @gloryamosdamera6031 4 роки тому

      All Glory to Jesus. Great sister excellent testimony. Amen hallelujah🙏👌🙌 👌👍👏

    • @pavanisanchana8662
      @pavanisanchana8662 3 роки тому

      @@gloryamosdamera6031 😀

  • @nirmalakumari1828
    @nirmalakumari1828 8 років тому +4

    awsome testimony.glory to lord jesus christ.

  • @venkateshjakkula2111
    @venkateshjakkula2111 3 роки тому

    Thandri peru Narayana thalli peru lakshmi nv devudi biddavi ayyav siggundali adi devathala perlu pettukunna thalli thandrulaki ela puttavamma

  • @manasap8910
    @manasap8910 5 років тому +2

    This program is in god's plan.
    I'm also in God's plan to watch this program. GOD IS GREAT.

  • @sindhupriyareddynallari3677
    @sindhupriyareddynallari3677 2 роки тому

    Super dialogue aunty anta plate julam bodhakulam

  • @sandhyav3752
    @sandhyav3752 3 роки тому +2

    She is so bold to speak the truth .

  • @kalyaninsk7973
    @kalyaninsk7973 6 років тому

    entamma enni nijalunnay.muslims ki allah nijam.christians ki jesus nijam , hindus ki eswarudu .buddism lo buddudu. evari matham variki nijam.anthe kani christianity okate nijam kadu.matham marina vallani .matham marerane antaru.

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda2592 8 років тому +3

    A wonderful enlightening testimony about ever living God Jesus Christ touching Sis DevyaVani's heart and transformed her into new being. She discovered true God who sacrificed his life & reseructed to save the human kind. May her ministry expand many fold & Lord Jesus Christ bless her & her family abundantly.

  • @rameshkatika4138
    @rameshkatika4138 7 років тому +17

    wonderful testimony sister

  • @priyankavemula2533
    @priyankavemula2533 8 років тому +12

    awesome message
    Pls provide subtitles for this programme

  • @namelessyt3465
    @namelessyt3465 5 років тому +1

    All Glory to My Lord.
    How to talk to Divyavani garu. I am asking to spread if Gospel and strengthen some some souls through her.pls respond

  • @sweety1140
    @sweety1140 Рік тому

    To day I listen this video wonderful amma praise the lord

  • @venkateshjakkula2111
    @venkateshjakkula2111 3 роки тому

    Ante hindhus ni koduku pai chethabadi cheincharantav kani hindhu acharalni nammav wow

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Tandridwara akarshipabadite tappa na yoddaku evadu raledu

  • @DanDan-pk8nz
    @DanDan-pk8nz 3 роки тому

    నీకు, పరలోకరాగ్యం100,/,

  • @ushausha2753
    @ushausha2753 3 роки тому

    Aaavida parishudham ga matladu thuntey nuvvu V ka tamuga
    Matladataventi yenkar.

  • @kkumar116
    @kkumar116 7 років тому +1

    Sarva jeevenam Purakruta karmana subhasubha phalamavapnoti -I mean to say something positive or negative result happens to people only after their deeds(acts).No black magic works at all-it's only hallucination .Leaving a tradition for that is just foolish.when good time again returns according to previous good act again miseries go away ,Unfortunately the belief or event or some other is held at that time one feels cured or rescued him,nothing more happens here.This is commonest in many lives.But he is bold who never changes his mind having a Strong Devotion with unmoved belief in God irrespective of any result.
    Lord Krishna said same thing "I look after Those who worship me without any other thought " and my devotee never perishes.Just stick to God no need to change any name or religion,"Ome mityekaksharam Brahma" there is only one God to one and all.

    • @sris2536
      @sris2536 5 років тому

      Chaala baaga chepparu...unnadi okkate daivam...
      Stability Leni vaaru maatrame ilaa convert avuthaaru from one faith to another faith..
      We are happy that you found peace in Christ. At the same time no need to denigrate your old faith. There are people who changed their faith from Christianity to other faiths too. What will you say for those cases ?
      Try to respect all religion faiths.

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Vakyamu(videyata) is devuni velugu... nee vakyamu na paadamulaku deepam

  • @swarooparanimuthi9362
    @swarooparanimuthi9362 Рік тому

    Praise the lord Sister. God bless you. Wonderful words

  • @karunakarsagar5046
    @karunakarsagar5046 6 років тому +2

    Praise God. ..God has chosen you...
    I am also came from hindu family

  • @sravann9819
    @sravann9819 8 років тому +15

    Really Amazing Testimony, All Glory to God, Perfect example for Living Testimony. Thank you Lord for this Testimony.
    Inspired a lot.

    • @dasaradhvuda9213
      @dasaradhvuda9213 8 років тому +1

      తొక్కేమికాదు,
      అలా౦టప్పుడు ఇ౦కె౦దుకు మిషనరి హాస్పిటల్స్ ను మూసేయ౦డి, అ౦దరూ బాప్తిజ౦ తీసుకు౦టే పోలా

    • @balaraju592
      @balaraju592 8 років тому

      Dasaradh Vuda are jaffa apara

    • @veernapuanilkumar4403
      @veernapuanilkumar4403 6 років тому

      arey musukoni nee pani chusukora neekem Telusu ra kreesthu prema

    • @nutulapatijayapaul530
      @nutulapatijayapaul530 4 роки тому

      ఇప్పుడు చెప్పాలి . ఆమె ఏ దారిలో ఉంది ? ఇరుకు దరిలోనా ? విశాలమైన దరిలోనా?

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Divyavani garu sampoorna vidudala avasaramaiunnadi

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Brother diyavani sister to matladavacha

  • @JjOk-z9b
    @JjOk-z9b 7 місяців тому

    Lokamuto sneham devunito vyaram

  • @ALLINONECHANNEL-jr8pk
    @ALLINONECHANNEL-jr8pk 5 років тому +1

    మీరు నమ్మారు కదా. అంతే మీరు ఆ దేవుడి భార్యలు ఈ దేవుడి భార్యలు అని ఎందుకు మీకు.మీరు నమ్మారు మీకు అక్కడ దైవత్వం ఉంది అనిపించింది సరే. మాకు ఇక్కడ దైవత్వం ఉంది.అందరిని ప్రలోభ పరచవద్దు. ఎందుకంటే నేనే గొప్ప అనడం మూర్ఖం.