Jagamantha Kutumbam Nadi from Chakram by Chakri

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2012
  • For Songs and Music Subscribe to: / maamusic
    For Latest Film Content Subscribe to : / maatv
    For Traditional and Trendy Cookery Stuff Subscribe to: / maacookery
    For Movie Related Subscribe to: / maamoviez
    For Comedy Subscribe to : / maacomedy
    For gameshows Subscribe to : / maagameshows
    For Supersinger & Rangam Subscribe to: / maareality
    LIKE us on FACEBOOK : / maatv
    Follow Us on TWITTER / maanetwork
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @rajendravarma5737
    @rajendravarma5737 3 роки тому +276

    తెలుగు సినిమా చరిత్రలో " జగమంతా కుటుంబం " సాంగ్ లో వున్న జీవిత సత్యలు ఏ సాంగ్ లో లేవు No. 1 ఇచ్చిన చక్రి గారికి నా పాదాభివందనాలు🙏🙏🙏 miss you sir 😭😭

  • @vinod2720
    @vinod2720 2 роки тому +103

    చాలా మంచి ప్రతిభావంతులైన సంగీతదర్శకులు మరియు గాయకులు ఐన చక్రి గారికి ఘన నివాళి🙏

  • @syamprasadkannepogu8824
    @syamprasadkannepogu8824 5 років тому +240

    మీరు భౌతికంగా లేకపోయినా...
    మీ పాటల రూపంలో మీ తీపి గుర్తులు మా గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటాయి సర్

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 2 роки тому +65

    💅 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవిత్వం అద్భుతం ✍️ చక్రి గారి స్వర సంగీతానికి నా నమ సుమామంజలి👏. 💐

  • @iliyaazvmd9507
    @iliyaazvmd9507 6 років тому +553

    సంగీత సామ్రాజ్యాన్ని ఇంకా ఇంకా ఎలాల్సిన వారు సర్ మీరు...గొప్ప talent ఉంది సర్ మీలో.చాలా బాధ గా ఉంటుంది సర్.really miss u a lot chakri గారు

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 2 роки тому +55

    🌹👌🙏అద్భుతం.....జగమంత కుటంబంలో మీరే లేరు, మీ పాట ఉంది చిరకాలం ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళలో నీళ్లు, ఏదో బాధ.............. 🙏

  • @sudheerkumarmotukuduri5075
    @sudheerkumarmotukuduri5075 6 років тому +839

    💅నిజంగా ఇంత చక్కని పాట అందించిన చక్రి గారు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️

  • @vmurthy9654
    @vmurthy9654 2 роки тому +24

    ఎప్పుడు విన్న ఇంకా వినాలనే చక్కటి పాటని అందించిన చక్రి గారు. వారు చిరస్మరణీయులు 🙏

  • @sangameshwarpitla2192
    @sangameshwarpitla2192 5 років тому +969

    సర్ మీరు లేకపోయినా మీ సాంగ్స్ ఎప్పుడు మా గుండెల్లో ఉంటాయి సర్ మీరూ ఎక్కడ ఉన్నా బాగుండాలి సర్

  • @nallagondasatyanarayana2669
    @nallagondasatyanarayana2669 6 років тому +66

    జగమంత కుటుంబాన్ని వదిలి వెళ్ళారు. We miss you

  • @lokeshchinna500
    @lokeshchinna500 3 роки тому +89

    Miss you sir అ దేవుడు మహానుభావులనే దూరం చేస్తారు

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +831

    "చక్రి" గారు చేసినవి తక్కువ పాటలైన శ్రోతల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయేవే పాటలు అందించారు.జగమంత కుటుంబం నాదేనంటు కనపడని లోకానికి పయనమయ్యారు. భౌతికంగా ఆయన మన మద్యన లేకపోయిన అయన పాటలు మన హృదయాల్లో చెరగని ముద్ర వేసాయి.
    మరణాంతరం జీవించడం అంటే ఇదే.
    అది ఒక్క కళాకారులకే సాధ్యం.

  • @avb.universe
    @avb.universe 5 років тому +68

    జగమంత కుటుంబం నాది
    ఏకాకి జీవితం నాది
    సంసార సాగరం నాది
    సన్యాసం, శూన్యం నాది.
    Best lyrics in telugu film industry
    My one & only favorite song
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bneelakantam4916
    @bneelakantam4916 Рік тому +12

    ప్రతి మనిషి చనిపోయిన ఉండి పాట వింటే మనసు సంతోషంగా ఉంటుంది చక్రి సాంగ్స్ సూపర్ 🙏🙏🙏

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 3 роки тому +58

    ఎవరికైనా ఒకే ల మ్యూజిక్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ .చక్రి గారు

  • @lokanadhamgandreddy1372
    @lokanadhamgandreddy1372 2 роки тому +23

    ఈ ఒక్క పాట చాలు మీరు తెలుగు ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి సార్..

  • @anaveen1483
    @anaveen1483 5 років тому +39

    చక్రి గారు ఈ పాట వినగానే మీరే గుతికొస్తరు

  • @moviemazaajr6190
    @moviemazaajr6190 5 років тому +7

    తెలుగు పాటలు అంటే ప్రేమ లేదా కాలేజి లైఫ్ అనుకున్న టైం లో వచ్చిన ఒక మంచి పాట ఇది

  • @saralgupta4479
    @saralgupta4479 2 роки тому +24

    😭😭😭😭😭😭😭we missed a great and good singer 😭😭😭😭but your voice never and ever dies Chakri Anna it is still in our hearts 💕💕💕💕

  • @sailusailu4340
    @sailusailu4340 6 років тому +80

    Chakri gaari paatalu vannapudu Edo teliyani ok goppaga feeling vuntundhi miss you sir Telangana kalamma thalli

  • @surabhijayalakshmi1668
    @surabhijayalakshmi1668 4 роки тому +41

    హృదయ పూర్వక పుటిన రోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెశ్ యూ సో ఐ మ్ 😭

  • @nageswararaotalluri1585
    @nageswararaotalluri1585 4 роки тому +112

    One of the best music director in telugu

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 2 роки тому +6

    చక్రి అన్న మీరు పడ్డ కష్టాలు ఏవారికి రాకూడదు అన్న మీరు ఏక్కడ ఉన్న బాగుండాలి అన్న 🙏🙏🙏🙏🙏💐💐💐💐😂😂😂

  • @vandrayikurrallu9596
    @vandrayikurrallu9596 5 років тому +37

    చక్రి గారు మిస్ యు సో
    మచ్ సర్ లవ్ యు

  • @kanandareddy7393
    @kanandareddy7393 4 роки тому +23

    చక్రి గారు సంగీతం అంటే ప్రాణం ఆయన లేని సంగీతం వినలేము

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 5 років тому +28

    My favorite music director and Telugu Tollywood SWARACHAKRAVARTHI Chakri annayya King of music Power of music

  • @chaithanyafromvizag2966
    @chaithanyafromvizag2966 2 роки тому +6

    ఈ పాట వింటే ఏడుపు వస్తుంది .నిజంగానే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము 😭😭😭😭😭దెవుdu మంచి వాళ్లనే అందుకే తీసుకెళ్తున్నారు ..........please came to back Chakri sir &sp balu sir &.....😭😭😭😭

  • @dappuramesh3388
    @dappuramesh3388 20 днів тому

    పూరి గారి, మీ కాంబినేషన్ లో మంచి పాటలు,, వచ్చాయి, మీరు మా మధ్య 😭లేకపోయినా మీ పాట, మాట స్థిర స్థాయిగా నిల్చిపోయిన్ది, మీకు రుణపడి ఉంటాం, మిమ్మల్ని మర్చిపోలేకున్నాం

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 роки тому +5

    అద్భుతమైన సంగీతం, మంచి వాయిస్.... దేవుడు అసూయ తో తొందరగా తీసుకెళ్ళాడు చక్రి గారిని....

  • @prasadd5626
    @prasadd5626 3 роки тому +9

    ఈ ఒక్క పాఠతొ తెలుగు పాటకు మంచి స్పందన వచ్చింది.... సర్

  • @subbaraokorlimarla9228
    @subbaraokorlimarla9228 6 років тому +16

    Whenever I heard the song, tears of sad welled down from my eyes. Oh God why have you taken away brother Chakri from us. After hearing the song, I strongly feel that he is with us permanently in our hearts. He was a real gana gandharva .....Subbarao Korlimarla

  • @deepakdhotre6626
    @deepakdhotre6626 2 роки тому +19

    You and people like you live forever in our hearts sir. Kudos to you for the music, for the entertainment you rendered.

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 9 років тому +281

    very very sad sir. jangamatha kutumbham naadi ani mari kutumbaanne vadhili vellara chakri gaaru. reyally i miss you sir..

    • @9290706541
      @9290706541 9 років тому +5

      ramakrishna vanganuru Nooo bro... He Still Alive In Our Hearts...

    • @ramakrishnavanganuru9454
      @ramakrishnavanganuru9454 9 років тому +3

      100% your rigt brother

    • @9290706541
      @9290706541 9 років тому

      wer r ur songs bro.......... very exiting to hear...

    • @ramakrishnavanganuru9454
      @ramakrishnavanganuru9454 9 років тому

      nenu intlone record cheshanu aravindh
      ramakrishna vanganuru my you tube chanal name.

    • @prasadhvipparthi5306
      @prasadhvipparthi5306 6 років тому

      Really miss you chakri sir

  • @sravankumarkola7
    @sravankumarkola7 9 років тому +99

    jangamatha kutumbham ani vellava anna very sad........we mis u anna

  • @sujayendraraokuppam9414
    @sujayendraraokuppam9414 2 роки тому +16

    Tribute to Chakri Garu and Sirivenalla sitarama sastri garu.

  • @rayanrayyan3928
    @rayanrayyan3928 4 роки тому +14

    Good singer n music director ! Mahbubabad chakri! Love you annaya!

  • @chammachakka
    @chammachakka 9 років тому +39

    Dear and memorable chakri.. nee thadantharam kuda nuvvu ekaki kaadu ...inta manchi manasu needi..nuvvu velli sangeetha samudram lo allalu levu.. we are with you ...my adoirable wishes for you .. we love you

  • @rudresh.k.lrudresh.k.l5695
    @rudresh.k.lrudresh.k.l5695 5 років тому +17

    I am from Karnataka i love this songs I very very feel sir. And miss you sir

  • @nsmobiles9
    @nsmobiles9 4 роки тому +25

    Legend music director chakri garu.

  • @hemadrireddy7704
    @hemadrireddy7704 3 роки тому

    మీరు ఈ భూమి మీద లేఖపోవడం చాలా భాదకరం సార్ మీ ఆత్మ శాంతించాలి

  • @soumyaavunuri1732
    @soumyaavunuri1732 5 років тому +33

    This song is dedicated to u sir really we miss u sir so sad 😞 😞

  • @balaswamy3839
    @balaswamy3839 4 роки тому +26

    sir,మీ సంగీతం తెలుగు ప్రేక్షకులకు ఓ వారం,ఈ పాట వింటుంటే మీరు లేరన్నది ఓ కల అయివుంటే బాగుండేది అనిపిస్తుంది

  • @haribabumamidipalli8114
    @haribabumamidipalli8114 Рік тому +1

    E song daily vintanu ...chala bavuntundi song ....super......

  • @dangababudangathrupati6900
    @dangababudangathrupati6900 4 роки тому +7

    We miss you😭😭😭😭 sir... Super music director... Beautiful voice...

  • @ayeshasyed924
    @ayeshasyed924 5 років тому +16

    Hats off Chakri Sir..Rest in Peace..We love you and your great music..

  • @gavvaladevendhar
    @gavvaladevendhar 3 роки тому +4

    ఈ పాట వినపుడల్లా చక్రి గుర్తొస్తాడు

  • @Aksharas-queen
    @Aksharas-queen 3 місяці тому +1

    అద్భుతం..👌😞 Miss u చక్రి sir 😞

  • @teamalone2023
    @teamalone2023 3 роки тому +2

    జగమంత కుటుంబం నాది అన్నారు కానీ వదిలేసి వెళ్ళారు చక్రి గారు...i హేట్ you

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 6 років тому +52

    My favorite song

  • @satyamkola1219
    @satyamkola1219 6 років тому +7

    That's చక్రీ.... సూపర్ sir...I always remember...my mind.......

  • @sanjaykongara9505
    @sanjaykongara9505 2 роки тому +2

    Great brother Meru akkada unna aathma shanthi undali brother 😭

  • @vvvhsharma
    @vvvhsharma 5 років тому

    అంత మంచి మనిషి చిన్న అలవాట్లు వల్ల అంటే ఆయన మద్యం సేవించటం వల్ల ఆయన శరీరం రోజు రోజుకి పాడయిపోతూ వచ్చింది అది చాలా బాధాకరం. కానీ ఆయన పాడిన పాటలు ఎవరూ కూడా మరచి పోలేనివి ఆయన పాటలు అర్థం పరమార్థం తో ఉండటం వల్లే ఆయన ని అందరూ ఇష్టపడటం జరిగింది.ఏది ఏమయినా ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం జై చక్రి జై జై చక్రి.

    • @gunjamallesh2601
      @gunjamallesh2601 4 роки тому

      Hi sir
      I miss you sir
      Your voice super sir 👌 👌👌

  • @GDpalii
    @GDpalii 6 років тому +11

    నువ్వు ekkaduna నీ ఆత్మ kii శాంతి kalagalani దేవుడని ప్రార్థిస్తున్నా

  • @kirangouderukala1432
    @kirangouderukala1432 6 років тому +37

    Miss you sir

  • @bhanuprakash8523
    @bhanuprakash8523 Рік тому

    Chinappudu anti mummy ethanu appdu e song inka nine nine song padthadu e channel lo chusina ani adigevadini , gani ippdu ayana paadina songs anni vinte telustundi , his songs were beyond our imagination ani ardham yindi ❤️

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому +2

    Hats off Chakrigaru, భగవంతుడు చాలా స్వార్ధపరులు, ఎందుకంటే మీలాంటి మంచి సంగీతం దర్శకులను, గాయకులను, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి గాయకులను తన దగ్గర పాడించుకోవాలని తీసుకుని వెళ్ళాడు.

  • @sridharannalldass8110
    @sridharannalldass8110 3 роки тому +5

    I can't stop tears fromy eyes looking at chakri

  • @hemrajpanwar9920
    @hemrajpanwar9920 3 роки тому +8

    Lovely song
    i dont understand this language but the feeling of voice and music goes very deep inside the heart

  • @venkatkvn9983
    @venkatkvn9983 2 роки тому

    Great Great anna ee song lo ento mandi vunnaru sastry gariki vandanalu

  • @uppulabhaskar1593
    @uppulabhaskar1593 2 роки тому +2

    సూపర్ సార్

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 3 роки тому +4

    Your songs should be heartfelt Sir. No words to say..🙏

  • @shivanimedals7537
    @shivanimedals7537 5 років тому +9

    sir we really really miss u such a music director u r the meaning of music director

  • @tip24360
    @tip24360 Рік тому

    ఈ పాట మనిషిని వెంటాడుతుంది, మనసుని వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం.

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 Рік тому

    చక్రి గారు మీ ముందు ఎంత ఆ తమన్..దేవిశ్రీ ప్రసాద్??? మీరు మా నుండి ఎందుకు దూరం అయ్యారో అర్దం కాదు. అందుకే నేను దేవుడిని నమ్మను. ❤️❤️❤️❤️❤️❤️

  • @anilkumarreddy1653
    @anilkumarreddy1653 8 років тому +23

    Good song we need you in telangana again

  • @_maheshbabu1435
    @_maheshbabu1435 5 років тому +7

    Superb voice sir meedi...im big fan of chakri sir music

  • @mallikarjunasivakumar3373
    @mallikarjunasivakumar3373 2 роки тому +1

    Thanks you chakri gaaru.super songs.We miss you 🌱💐💐

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 2 роки тому

    ఓ సమీరమా......✍
    నీ వెచ్చని చల్లని సమీరాలు....!
    నా మేనిని తాకగానే..........!!
    నాలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేసే..!!!
    నీ పిల్ల గాలులు ..........!
    నా తనువును స్పృశించగానే....!!
    నాలో ఏదో తెలియని పులకింత...!!!
    అప్పుడే జన్మించిన............!
    లేలేత పాల బుగ్గల పాపాయి నుండి....!!
    పండు ముదుసలి దాకా నీకు దాసోహమే...!!!
    ఓ సమీరమా............!
    ఈ చరా చరా సృష్టికి మూలం నీవే ...!
    ఈ సకల జీవ రాశి మనుగడకు మూలం నీవే...
    నువ్వు కొద్దీ క్షణాలపాటు కదలిక లేకపోతే...!
    సమస్త జీవరాశి మనుగడ కష్టం..........!!
    నువ్వు సమస్త జీవరాశి శ్వాసకు....!
    ప్రాణవాయువు నువ్వే............!!
    ఓ సమీరమా.........!
    స్వార్థ మానవుడి మనుగడ కొరకు....!
    అభివృద్ధి పేరుతో................!!!
    సమస్త భూమండలాన్ని..........!
    వాయు కాలుష్యం చేస్తున్నాడు......!!
    పుడమిలో.....!
    నింగిలో........!!
    అంతరిక్షంలో......!!!
    చివరికి జాబిల్లిని వదలలేదు...!
    స్వార్థ మానవుడు అభివృద్ధి పేరుతో....!
    తన గోతిని తనే తవ్వుకుని.........!!
    తనువు చాలిస్తున్నాడు..............!!!
    ఓ సమీరమా.........!
    నీ స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక...!!
    మానవుడు కృత్రిమంగ పీలుస్తున్నాడు.....!!!
    నువ్వు దొరకక దీనంగా తనువు చాలిస్తున్నాడు...!
    అయినా నీచ మానవులకు బుద్ధి రాలేదు..!
    పచ్చని చెట్లను తెగ నరికి............!!
    తన చితికి నిప్పంటించుకుంటున్నాడు......!!!
    ఓ సమీరమా...........!
    పంచ భూతాలలో ఒకరైన.....!!
    ఓ ప్రాణవాయువా....!
    ఓ స్వచ్ఛమైన గాలీ ...!!
    ఓ వాయు దేవా.........!!!
    నువ్వు సమస్త జీవరాశికి ........!
    ప్రాణాధారమై...................!!
    ప్రాణవాయువై....................!!!
    ప్రాణాలను నిలుపుతున్నావు............!!!!
    నువ్వు మానవాళికి చేసే.......!
    మేలు వెలకట్ట లేనిదీ.........!!
    నీకు నా తరపున.............!
    నా కుటుంబం తరపున..........!!
    హృదయపూర్వక వందనం.........👏🌻
    ప్రేమతో.......!
    మీ పుత్రుడు......👨‍🌾
    కేంద్ర గూఢచారీ.....👤
    హిమాలయ పర్వతముల నుండి...✍🌱

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 9 років тому +17

    Hatts Off to you Swargeeya Chakri Gaaru your Alive in Music , your in music ,your with music and all the things in this srusti have in MUSIC So your with us

  • @balajiys
    @balajiys 6 років тому +24

    Kanchhu Kota vale untundi AYANA swaram heart maduram we miss him

  • @dugguluruvamsi
    @dugguluruvamsi 2 роки тому +2

    I miss you chekri❤❤❤❤ Sir 🙏🙏🙏💙😭😭😭

  • @gopiraghavarapu5192
    @gopiraghavarapu5192 3 роки тому +1

    Mis u chakri sir mee voice lo base untadhi adhi chala baguntadhi

  • @bhanulingayath3593
    @bhanulingayath3593 3 роки тому +5

    2020 lo chusevalu oka like

  • @vvrathnamvvrathnam6857
    @vvrathnamvvrathnam6857 6 років тому +29

    Most inspiring voice

  • @mahesh_created
    @mahesh_created Рік тому

    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    కవినై కవితనై భార్యనై భర్తనై
    కవినై కవితనై భార్యనై భర్తనై
    మల్లెల దారిలో మంచు ఎడారిలో
    మల్లెల దారిలో మంచు ఎడారిలో
    పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
    నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
    ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
    కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
    రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    వింటికి కంటిని నేనై
    జంటను మంటను నేనై
    వింటికి కంటిని నేనై
    జంటను మంటను నేనై
    మంటల మాటున వెన్నెల నేనై
    వెన్నెల కూతల మంటను నేనై
    రవినై శశినై దివమై నిశినై
    నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
    ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
    కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
    చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి
    గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
    నా హృదయమె నా లోగిలి
    నా హృదయమె నా పాటకి తల్లీ
    నా హృదయమె నాకు ఆళి
    నా హృదయములో ఇది సినీమావళి
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 2 місяці тому

      రమిస్తూ అని క్లియర్ గా ఉంటే ఈ లిరిక్స్ పెట్టిన వారంతా "పరిభ్రమిస్తూ " అని రాస్తున్నారు ఎందుకో....

  • @Gana7917
    @Gana7917 2 роки тому +1

    చక్రి సార్...లవ్ యూ సార్......we miss you really 😢😢💐💐

  • @user-vy5xh2xs7o
    @user-vy5xh2xs7o 6 місяців тому +3

    Chakirisirrip❤❤❤❤❤❤

  • @avinash_Akhil
    @avinash_Akhil 5 років тому +19

    Mass,class and melody everything in your music

  • @Gana_goud-143
    @Gana_goud-143 11 місяців тому

    Miss you chakri Anna 😢 mee village maa side kavadam chala happy ga unna meeru lekapovatam chala badha ga undhi Anna 😟

  • @adiseshaiah6887
    @adiseshaiah6887 4 місяці тому

    We miss you chakri garu .mee paatalu ajaramaranam .

  • @sathishthella7880
    @sathishthella7880 2 роки тому +3

    We miss you and your music sir. Your music forever✍️✍️🙏🙏

  • @chandansai3314
    @chandansai3314 4 роки тому +3

    Miss u sir😰... One of my favourite music director.....

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 2 роки тому

    చక్రిగారు ఎక్కుడున్నారో.🌹🌹🌹🌹🙏🙏🙏🙏.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому

    చాలా చిన్న వయసులో మీరు కాలంచేయడం మా దురదృష్టం sir.. లేకుంటే మేము మీ నుంచి ఇంకా అద్భుతమైన సంగీతాన్ని పొందేవాళ్ళం..

  • @BharathKumar-tv8xh
    @BharathKumar-tv8xh 5 років тому +6

    Music legend always born

  • @kalivelavenkateswararao2075
    @kalivelavenkateswararao2075 4 роки тому +12

    A brilliant musician left us early in life.

  • @user-ls8fy7yp7r
    @user-ls8fy7yp7r 11 місяців тому

    ప్రతి మనిషికి పాటలోని సత్యని గ్రహించిన రోజున స్వార్థం అంతమవుతుంది.

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 роки тому +1

    ప్రతిభ పుష్కలంగా ఉన్న చక్రి గారు ఎన్నో మంచి పాటలు ప్రజెంట్ చేశారు.ఆయన త్వరగా వెళ్లిపోవడం బాధాకరమే అయినప్పటికీ, మరువలేని గీతాలను అందించినందుకు కృతజ్ఞతలు.

  • @indraindra8532
    @indraindra8532 6 років тому +3

    Tnq for ur helping poor peoples , u dont miss sir its my heart life long sir

  • @ramajiramaji247
    @ramajiramaji247 2 роки тому

    చక్రి సంగీత ప్రపంచంలో ధ్రువ నక్షత్రం నువ్వు మ మధ్య లేకపోవడం చాలా బాధాకరం avina ఎప్పుడు మీరు మాతోనే ఉంటారు చక్రి సర్

  • @Routhukrishna
    @Routhukrishna 5 років тому

    Chakram movie vochhi nappudu nenu 14 years old ee pata vini naku chala telisochhai ee pata lo chala ardhalu unnai ivi telusukunte chalu life saafi ga gadichipoiddi ani na openion chakri garu meeku na namaskaralu

  • @himajahima561
    @himajahima561 5 років тому +6

    We miss a lot chakri sir

  • @bandiravikumar9480
    @bandiravikumar9480 6 років тому +5

    Great music n lyrics....hats of Chakri Garu....Rip

  • @onlyanand91
    @onlyanand91 2 роки тому +1

    పాట కంపోజ్ చేసి పాడిన చక్రి గారికి, అద్భుతంగా రాసిన సిరివెన్నెల గారికి పాదాభివందనాలు 🙏🙏

  • @GarenaFreefire-fs5gy
    @GarenaFreefire-fs5gy 2 роки тому +1

    We miss this songs 😕

  • @parimellasrinivas4353
    @parimellasrinivas4353 5 років тому +4

    We miss you sir...I love music...

  • @harishreddy9690
    @harishreddy9690 5 років тому +3

    Any listener to this song still in 2019

  • @krishnaprasadkp4689
    @krishnaprasadkp4689 5 років тому +1

    Chakri garu .Mi gonthu chala goppadhi. mis u sir

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 3 роки тому +2

    Chakri Gaaru Great Singer 🙏🙏🙏🙏🙏🥰💐

  • @thirupathireddykarnati6058
    @thirupathireddykarnati6058 6 років тому +38

    anna telangana vatchindi anna.nuv lev

    • @anandgarage3384
      @anandgarage3384 5 років тому +3

      Thirupathi Reddy Karnati ikada kuda feeling enti ra babu

    • @anaveen1483
      @anaveen1483 5 років тому

      మీరు సుపెరు