#LIVE

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024

КОМЕНТАРІ • 441

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 2 дні тому

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu devayessyya nithyamu ninnusuthithinchi ganaparchunatlu mammulunu deevinchudeva yesayya nikrupatho nimahimatho nannunakutumunu nadipinchu deva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen amen amen amen amen amen Raji Kuwait

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дні тому +7

    ఆదికాండము 41:51
    అప్పుడు యోసేపుదేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

  • @chndu1370
    @chndu1370 2 дні тому +1

    Happy Pastors day jayapaul ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chandu komaru

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дні тому +5

    యెషయా 58:13
    నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

  • @varakakamala8761
    @varakakamala8761 3 дні тому +12

    ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మా అందరినీ బలపరాచుచున్నా జయ పాల్ అయ్య గారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 2 дні тому

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🌹

  • @kodepogumanohar9203
    @kodepogumanohar9203 2 дні тому

    యేసయ్య ప్రభువా నీకు వందనాలు నాకు మరొక రోజు ఈ యొక్క దినాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ❤❤❤ దేవాది దేవుడికి వందనాలు తండ్రి 🙏🙏🙏🙏 ఈరోజు అంతయు మాకు నీ యొక్క కాపుదల ,తోడు, ఉండాలని నాలో ప్రతి పాపాన్ని తొలగించి నీ యందు విశ్వాసం కలిగి బ్రతుకు టకు మాకు రక్షణ భాగ్యం కలిగించాలని వందనాలు తండ్రి ❤❤❤❤❤ praise the lord 🙏🙏🙏🙏 amen Manohar from ongole halleluya good morning sir happy Sunday 💐💐❤️💐 please for me to everyone one

  • @psrinu9706
    @psrinu9706 2 дні тому +1

    హలేలుయ మరొక రోజు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ అరబీ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani 2 дні тому +1

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏 ayyagaru 🙏🙏 krishnaveni 🙏 Nandigama 🙏

    • @krishnaveni_bojjagani
      @krishnaveni_bojjagani 2 дні тому +1

      🙏 Yesu ✝️ rakhathamu 🙏 jayamu ✝️ kalugunu 🙏 gakha 🙏✝️

  • @godismighty7503
    @godismighty7503 3 дні тому +3

    PRAISE THE LORD SIR 🙏
    SATYA FROM PALAKOL

  • @umamaheswarareddy7886
    @umamaheswarareddy7886 2 дні тому +1

    Praise the Lord sir
    Konkuduru Eg Ap

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дні тому +1

    3యోహాను 1:2
    ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

  • @jayasreet1113
    @jayasreet1113 2 дні тому +1

    యోహాను 4:24
    దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

  • @SabbithikumariSabbithi
    @SabbithikumariSabbithi 2 дні тому +1

    Praise the lord ayyagaru kumari from khandavalli Naa gurinchi prayer cheyandayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshmanda3895
    @sureshmanda3895 2 дні тому +2

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పెద్దకొత్తపల్లి/ఒంగోలు...🙏🙏🙏

  • @kodalishantha9389
    @kodalishantha9389 2 дні тому

    Praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad

  • @babysivavardhineedi9538
    @babysivavardhineedi9538 2 дні тому

    ఈ పరిశుద్ధ దినమున దేవుని వాక్యం వినటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 2 дні тому

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻మరొక నూతన దినము మాకు ఇచ్చారు తండ్రి మీకే శతకోటి స్తుతి స్తోత్రాలు చల్లి స్తున్నాను తండ్రి 🙏🏻

  • @sirisharudrapati7272
    @sirisharudrapati7272 2 дні тому +2

    Praise the Lord

  • @chiru8513
    @chiru8513 2 дні тому

    వందనాలు అయ్య గారు నా కుటుంబం రక్షణ కొరకు ప్రార్ధం చండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kirankumarkolluri9572
    @kirankumarkolluri9572 3 дні тому +2

    Praise the Lord Paster garu from Kiran Ghantasala 💖🙏🏻🙏🏻

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 дні тому +2

    యేసయ్యా నా పొట్టలో క్యాన్సర్ లేకుండా చేసినందుకు వేలాది వందనములు యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి యేసయ్యా మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా amen జంగారెడ్డిగూడెం 🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️

  • @vijayamothadikala567
    @vijayamothadikala567 2 дні тому

    Praise the lord good morning sir vijaya from Rajahmundry

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 2 дні тому

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్

  • @siddanimalleswararao8150
    @siddanimalleswararao8150 2 дні тому

    సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 2 дні тому

    తండ్రి మరొక దినం ఇచ్చిన కొరకు ఎన్నో వందనాలు తండ్రి యేసయ్య 🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 3 дні тому +5

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎🕍🕍🕍🕍⛪⛪⛪⛪📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💞💞💞💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @manuhari6450
    @manuhari6450 2 дні тому

    Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni adwin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn 2 дні тому

    మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏

  • @mandangisnehamandangisneha
    @mandangisnehamandangisneha 2 дні тому +4

    ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృయపూర్వకంగా నిండు నా వందనాలు తండ్రి.✝️🛐🙌🙌🙌🙏🙌✝️🛐🙌🙌🙌🙏🙏

  • @RameshVulluri
    @RameshVulluri 2 дні тому

    దేవుని కే మహిమ కలుగునుగాక 🙏🙏ఆమేన్ మా ఆత్మీయ అన్నయ్య గారికి మా వందనాలు 🙏🙏

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 2 дні тому

    ప్రైస్ ది లార్డ్ దేవుడికి స్తోత్రం హలేలుయ హలేలుయ 😭🙏🙏😭🙏🙏😭😭🙏😭😭🙏😭🙏🌹😭🙏🙏

  • @sujathaalamuri8265
    @sujathaalamuri8265 2 дні тому +4

    Praise the lord ayya garu mary sujatha from lankalakoderu palakollu ma family kosam ardhika samsyalu numdi devudu mamlni vedipemchalani prayer cheyyandi na mugguru maga pillalu vari study kosam prayer cheyyandi 🙏🙏🙏🙏 ayya garu

  • @usharanimodugula3402
    @usharanimodugula3402 2 дні тому

    ఈరాత్రంతా కాపాడిన దేవా వందనాలు స్తుతులు తండ్రీ ఈరోజంత నీకపాకనికరములు మెఁడుగా అనుగ్రహించు తండ్రీ please 🙏 pray for me ayyagaru please 🙏

  • @RameshSaaripalli
    @RameshSaaripalli 2 дні тому +3

    వందనాలు అయ్యగారు రమేష్ తాడేపల్లిగూడెం 🙏🙏🙏🙏🙏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 2 дні тому

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు ✝️🌷⛪🙏🛐

  • @saiprathap8899
    @saiprathap8899 3 дні тому +8

    తిరుపతి సాయి ప్రతాప్ స్వామివారి వైభవం 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💞💞💞💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

    • @sanjivarani4829
      @sanjivarani4829 2 дні тому

      బ్రదర్ సాయి బాగున్నారా

  • @Chaitanyakumar-x9x
    @Chaitanyakumar-x9x 2 дні тому +1

    Praise the lord Ayyagaru Chaitanya kumar neet lo rank kosam prayer chainde Ayyagaru

  • @RamadeviAnumalasetti
    @RamadeviAnumalasetti 3 дні тому +8

    మరోక ఉదయం నీ వాక్యం వినే కృపను మా అందరికి దయ చేసిన యేసు మహారాజా నీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తండ్రి గడిచిన దినమంతా మమ్మును కాచి కాపాడినావు ఈ రోజంతా నీ చిత్తము మా పట్ల నెరవేర్చుము దేవా Amen Hallelujah🙌🙌🙌DEVUNIKI STHOSTRAMULU✝️🛐🙏 VANDANALU AYYAGARU🙏🙏🙏 ANDARIKI VANDANALU ANDI🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @solomonP-yp7ib
    @solomonP-yp7ib 2 дні тому

    వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @nagamani5635
    @nagamani5635 2 дні тому

    హల్లెలూయ🙌🙌 దేవుడికి స్తోత్రం🙏🙏 మరో రోజు ఇచ్చిన దేవుడికి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు🙏🙏 జైపాల్ నాన్నగారికి వందనాలు అండి🙏🙏

  • @nagaveni8460
    @nagaveni8460 3 дні тому +4

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

    • @amaniv6382
      @amaniv6382 2 дні тому +2

      Vandanaalu sister 🙏💗

    • @nagaveni8460
      @nagaveni8460 2 дні тому

      @amaniv6382 vandhanalu sister 🙏💗😊

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 3 дні тому +7

    హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా నేను వాడే మందులు వలన యేసయ్య నన్ను స్వస్థపర్చిచాలిఅనినాకోసము ప్రేయర్ చేయండి అయ్యా కడుపు లో నొప్పి గ్యాస్ ప్రాబ్లం వలన చాలా బాధ పడుతున్నాను అయ్యా రోజు వాట్సాప్ మేసేజ్ పెడుతున్నాను అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా

  • @SanjnaKumari-sh9co
    @SanjnaKumari-sh9co 2 дні тому

    ఆమెన్ దేవాది దేవుడికి వందనాలు🙏🙏🙏🙏🙏 అయ్యగారు వందనాలు

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дні тому +7

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼

    • @amaniv6382
      @amaniv6382 2 дні тому +1

      Vandanaalu sister 😊💗🙏

    • @k.vijjinaresh
      @k.vijjinaresh 2 дні тому

      @amaniv6382 vandanalu 🙏🏼 sister 💐♥️😊

  • @minnikudelli682
    @minnikudelli682 2 дні тому

    వందనములు అయ్యగారు అమ్మగారు నా పేరు విజయలక్ష్మి నా భర్త ఇద్దరు బిడ్డలు గురించి ప్రార్థించండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏🙏🙏

  • @JyothiBathini-c4z
    @JyothiBathini-c4z 2 дні тому

    Praise the lord 🙏🙏🙏 ayyagaru 🙏🙏 pls prayer for my daughter and son 🙏🙏 pls prayer for their studies and good health and God protection 🙏🙏

  • @satishseela9958
    @satishseela9958 2 дні тому

    !! Praise the lord !!❤ Sir !!
    !! Hallelujah! Hallelujah! Hallelujah!!❤
    !!! Blessed Sunday !!
    ! S, Satish Vizag !

  • @havilarani9571
    @havilarani9571 2 дні тому +1

    Amen 🙏

  • @stalinm4891
    @stalinm4891 2 дні тому

    PRAISE the LORD🙏ayyagaru
    Thank you JESUS 🙏 AMEN
    Please PRAYER my family 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devireddipalli2459
    @devireddipalli2459 2 дні тому +2

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
    Ma Nanna Garu Rakshana koraku prayer cheyyandi Ayyagaru Name Srinivas 🙏🙏🙏

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti5651 2 дні тому

    Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 дні тому +1

    అయ్యగారు వందనములు 🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️ జాన్ మోషే 🙏🏼జంగారెడ్డిగూడెం

  • @jogirajubonam1769
    @jogirajubonam1769 2 дні тому +1

    YES🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SriDevi-er8pl
    @SriDevi-er8pl 2 дні тому

    Thank you Jesus for your unfailing love,grace and mercy on us 🙏 Thank you so much for your daily strengthening messages and prayers 🙏

  • @DileepGorle-zg4pr
    @DileepGorle-zg4pr 2 дні тому

    Praise the lord sir 🙏🏽🙏🏽🙏🏽

  • @queenskitchen733
    @queenskitchen733 2 дні тому

    Praise the Lord pastor garu 🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 2 дні тому

    amen 🙏హల్లెలూయ 🙏🙏🙏gud morning ayyagaru 🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏ప్రభువు నామములో అందరికి వందనాలు🙏🙏🙏సంజీవ రాణి from వెస్ట్ విప్పరు

  • @srinivasraoyanna1300
    @srinivasraoyanna1300 2 дні тому

    Vandanalu ayyagaru from Krishna puram ☦️🌼🙏☦️🌼🙏☦️🌼🙏☦️🌼🙏☦️🌼🙏☦️🌼🙏🙏

  • @havilarani9571
    @havilarani9571 3 дні тому +2

    ✝️Praise The Lord ✝️ 🙏
    Good Morning Brother 💐🙏

  • @maddelaprabhakarrao3637
    @maddelaprabhakarrao3637 2 дні тому

    వందనాలు అయ్యగారు దేవునికి స్తోత్రం పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 2 дні тому +2

    Hallelujah 🙌🙌🙌Devuniki Stotramulu 🙏🏻🙏🏻🙏🏻Yesayya swasthaparachu naamamuna Amen 👏👏👏Mana Rakshakudaina Yesu cristu prabhuvu parisuddha naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu Ayya 🙏🏻🙏🏻🙏🏻Dayachesi naa kosam naa kutumbam kosam Maa Aatmeeya sareerika Maanasika Aarogyam kosam prardhinchandi please pray for my daughter's health and for a good job and marriage Meeku naa pratyeka hrudayapoorvaka krutajnatalu my dear Beloved preacher Brother Dr Jayapaul Ayya ❤❤❤Mangam Joseph Raju Chinnaya gudem Devarapalli Mandal East Godavari District Andhra Pradesh 💞💞💞

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 3 дні тому +4

    Vandanalu Ayyagaru 🙏Thank you Jesus 🙏🙏 Krishna and family from hyd

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 2 дні тому

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 🤍
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 дні тому +1

    యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు abhisektht కు బ్లడ్ లో చెడు కాలస్టరల్ తగ్గించండి యేసయ్యా ఆరోగ్యం ఇవ్వండి billyreenubabu కు జ్వరం తగ్గించండి నిరాశ తీసి వేయండి ధైర్యము ఇవ్వండి మీ రెక్కలు నీడలో పెంచండి పిల్లలు డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్యా amen జంగారెడ్డిగూడెం 🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️👏🏼🧚🏼‍♂️ జాన్ మోషే

  • @jayasreet1113
    @jayasreet1113 2 дні тому +1

    ఆదికాండము 41:51
    అప్పుడు యోసేపుదేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
    ఆదికాండము 41:52
    తరువాత అతడునాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

  • @padmarajana2738
    @padmarajana2738 3 дні тому +2

    Prise the lord pastor Garu Hallelujah thank you Jesus 🙏🙏Please pray Nagaswara Rao family Vamsi family 🙏🙏H Y D

  • @jayasreet1113
    @jayasreet1113 2 дні тому

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ, పుణె , మహారాష్ట్ర ✝️🛐🙌🙌🙌

  • @balubalu9708
    @balubalu9708 2 дні тому

    Atmeeya tandri gariki prema purvaka vandanalu hallelujah 🙏🙏🙏🙏Balu from Kuwait 🇰🇼🇰🇼🇰🇼🇰🇼

  • @rakeshrocky-x8r
    @rakeshrocky-x8r 2 дні тому +2

    Ayyagaru price the Lord

  • @thalamanchisurendrababu3215
    @thalamanchisurendrababu3215 2 дні тому +1

    మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
    బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా

  • @abhiram2858
    @abhiram2858 2 дні тому

    Praise the lord AYYAGARU 🛐🛐🛐 amen amen amen 🙏🛐✝️

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 2 дні тому

    Praise the lord 🤲 please pray cheyandi ayyagaru na bharta koraku pray cheyandi ayyagaru 🛐🛐🛐🛐🛐 swathi

  • @premakumari4865
    @premakumari4865 2 дні тому +5

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹🙋🏻‍♀️

    • @amaniv6382
      @amaniv6382 2 дні тому +1

      Vandanaalu sister 🙏💗😊

  • @bonthamaddi7850
    @bonthamaddi7850 3 дні тому +3

    పరిశుద్ధుడా మహోన్నతుడా నీ ఘనమైన. పాదముల కు.✝️✝️✝️✝️✝️. స్తోత్రములు. మరొక. పరిశుద్ధ రోజు ఇచ్చిన ఏసయ్య నీకే 🙏 🙏 🙏 🙏 🙏 వందనాలు అయ్యగారికి 🙏 🙏 🙏 🙏 🙏 వందనాలు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ప్రార్థన చేయండి 🌹🌹🌹 నంద్యాల జిల్లా గోపవరం గ్రామం మద్దయ్య

  • @Sudha-f9m
    @Sudha-f9m 2 дні тому +1

    నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇరుగుపొరుగువారు మా రక్త సంబంధులు బంధుమిత్రులు మా విరోధులు మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచం అంత మారుమనసు రక్షణ పొందడానికి సహాయం చేయండి యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂

  • @Sudha-f9m
    @Sudha-f9m 2 дні тому +6

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂

  • @vijayakonatalapalli2159
    @vijayakonatalapalli2159 2 дні тому

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 good morning 🌄🌄 ayyagaru hallelujah hallelujah devuniki srotram 🙌🙌🙌🙌🙌 glory to God ❣️💒💒💒💒💒💒✝️✝️✝️✝️✝️✝️✝️ àmen amen amen vandanalu ayyagaru 🌹🌹🌹🌹

  • @sonytinku9136
    @sonytinku9136 2 дні тому

    దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 2 дні тому

    GODBLESSYOU

  • @jayaraju4957
    @jayaraju4957 2 дні тому

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @adivishnukuchipudi1346
    @adivishnukuchipudi1346 2 дні тому

    Vandanalu.ayygaru.amen.vishnu.devarapalli.praise.the.lord.amen

  • @BhudeviKaranki
    @BhudeviKaranki 2 дні тому

    Prisethelord Vandanalu Ayyagaru Haleluya Amen ❤🎉❤🎉❤🎉❤

  • @arasadasudha2306
    @arasadasudha2306 2 дні тому

    Praise the lord ayyagaru sudharani from ppm plz pray for us and all ayyagaru and thanking for your prayers ayyagaru and thanking all

  • @s.rajarameshrajus.rajarame8602

    Praise the lord ❤❤❤❤❤ God bless all ghanta mahima devunike 🔥🔥🔥🔥🔥 amen 🙏🙏🙏🙏🙏

  • @voiceofjesus123
    @voiceofjesus123 2 дні тому

    వందనాలు అయ్యగారు. మేరీ ఫ్రమ్ వైజాగ్ 🙏🙏🙏🙏

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 2 дні тому

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @amaniv6382
    @amaniv6382 2 дні тому +2

    ఆదికాండము (41:51) ఆప్పుడు యోసేపు ---- ధేవుడు నా సమస్త భాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే ( మరచుట ) ఆను పేరు పెట్టెను .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗

  • @pushpakumari7416
    @pushpakumari7416 2 дні тому

    Vandhanaalu ayyagaaru 🙏🙏🙏 e roojukorakai vandhanaalu yesayya ✝️🛐🙏 parishuddhadhinamukai velaadhi vandhanaalu thandri ✝️🩸🛐🙏🙏🙏

  • @AnbuAnbu-r2y
    @AnbuAnbu-r2y 2 дні тому

    Ballasreepriya. Katar🙏🙏🙏🙏🙏

  • @koppalasowjanya4064
    @koppalasowjanya4064 2 дні тому

    Vandanalu ayyagaru from KADAPA🙏🙏🙏🙏🙏🙏 praise the Lord ayyagaru

  • @abbuabraham-qm7hz
    @abbuabraham-qm7hz 2 дні тому

    Hallelujah prise the lord Ayya garu please prayer 🙏 my family my job my son's study my financial problems my health my wife health p Abraham from Tadipatri

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 дні тому

    Amen Amen Amen 🙏
    Thank you Lord 🙏Thank you Ayya Garu 🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 3 дні тому +3

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏.

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 2 дні тому +3

    హల్లెలూయ దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు

  • @VsanthaKumari-hv7ro
    @VsanthaKumari-hv7ro 3 дні тому +3

    Praise the Lord ayyagaru 🙏🏼 vsantha kumari Kuwait

  • @babjibabji4645
    @babjibabji4645 2 дні тому

    Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏

  • @aswini1889
    @aswini1889 2 дні тому

    Hallelujah Devuni ki sotram vandanalu ayyagaru aswini jangareddy gudem e roju nee sannidhi lo gadipe bagyam Daya chey tandri ma andhriki 🙏🙏 🙏 amen 🙏🙏

  • @padmajateda3914
    @padmajateda3914 2 дні тому +2

    AMEN AMEN AMEN ❤❤

  • @marpunani8765
    @marpunani8765 2 дні тому

    Hallelujah Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Good morning Sir 🙏🙏🙏🙏🙏🙏🙏