శనివారం సంకటహర చతుర్ది ఈ కథ వినాలి అంటే అద్రుష్టం ఉండాలి

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 12

  • @mindukasturi2758
    @mindukasturi2758 28 днів тому +1

    Jai Ganesh🙏🙏🙏🙏🙏

  • @sushilaadduri6653
    @sushilaadduri6653 29 днів тому +2

    ❤ ఓం గం గణపతయే నమః ❤❤❤❤❤❤❤❤

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 29 днів тому +2

    🎉🎉🎉🎉🎉 om shreevigneswa hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 29 днів тому +9

    Om sri rachaithagariki vinipinchina thalligariki vinevarandharaku chanalgarlaku padhabivandhanalu omnamonamo omnamonamona namaha

  • @UmavaarshitKona
    @UmavaarshitKona 27 днів тому

    Om ganesaya namaha❤❤❤❤

  • @chgangadhargoudchinni2536
    @chgangadhargoudchinni2536 28 днів тому +1

    Om gum ganapathaye namaha

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 28 днів тому +1

    ఓంగంగణపతి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 28 днів тому

    Om.namo ganasaya saranamu arahata kalpinchu propagate.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 28 днів тому +1

    ఈ రోజు సంకట హర చతుర్ధి ఓం శ్రీ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ ఉమా పుత్రా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ గౌరీ తనయా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ లక్ష్మి గణపతి నమో నమః ఓం శ్రీ గణపతి యే నమస్తే నమస్తే నమః గం గం గణపతయే నమః ఓం శ్రీ వక్రతుండాయ లంబోదరాయ బొజ్జ గణపయ్య కు నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ పంచముఖ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ ఏకదంతాయ నమః ఓం శ్రీ కాణిపాకవరసిద్ధి వినాయకా నమో నమః ఓం శ్రీ మూషిక వాహనం గల వినాయకా నమో నమః ఓం శ్రీ సిద్ది బుద్ది పతి యేన వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ గజాసుర ముఖము గల వినాయకా నమో నమః మనము యే పూజలు చేసేటప్పుడు గణపతి దేవుని ముందు పూజించాలి వినాయక చవితి రోజు చంద్రుడు ను చూడకూడదు ఒకవేళ మీరు చూసిన అపనిందలు పడతాయి అందుకే వినాయక చవితి రోజు పూజ కు పత్రములు పుష్పాలు తులసి దళం నబడాన్యములు తో.పుస్తకములు ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్ని అక్కడ పెట్టీ పసుపు కుంకుమ వాటికి పెట్టీ పూజ దగ్గర పెట్టవలెను చవితి రోజు కథ చెప్పుకొని అక్షంతలు నేతి మీద అందరూ వేసుకోవాలి వినాయకుడు కు ఉండ్రాళ్ళు వడపప్పు చలిమిడి పానకము పండ్లు కూరగాయలు లేత పచ్చ గడ్డి చెరుకు గడలు అరటికాయలు కొబ్బరి ముక్కలు పాయసము వెలగపండు బియ్యపు పిండి కుడుములు మున్నగునవి వినాయకుడు కు ఛాల ఇష్టము ఓం శ్రీ సిద్ది బుద్ది పతి యేన వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ మూషిక వాహనం గల వినాయకా నమో నమః ఓం శ్రీ గణములకు నాయకుడు యేన వినాయక స్వామి నమో నమః వినాయకుడు నాట్యము నేర్చుకొని ను అది కూడా కాకుండా ఒక సంవ్సరంపాటు తపస్సు చేసి నప్పుడు నాగ రాజులు కాపలా కాస్తున్నారు అప్పుడు వినాయకుడు కు వదుగు చేయదలసి అన్ని ప్రయత్నములు చేశారు కానీ మూషిక రాజు వాడుగు తాడును ముక్కలు చేసిన అప్పుడు నాగ దేవుడు నేను వడిగు తాడు అవుతాను అని చెప్పాను నాగ రాజులో పెద్దది అయన నాగరాజు నాగ ఆభరణములు గా అన్ని చోట్ల ధరించి ను తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు నాగ ఆభరణములు వాద్దణముగా ధరించి రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఎంతో అందముగా ఉంటాడు ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని రెండో చేతిలో కమలము పట్టుకొని ఉన్న వినాయక స్వామి నమో నమః ఒకసారి మహావిష్ణువు పార్వతి పరమేశ్వరులు చూడటానికి వచ్చి ను అప్పుడు శంకు చక్రములు అక్కడ పెట్టీ వెళతాడు అప్పుడు వినాయకుడు చక్రమును మింగి వేస్తాడు అప్పుడు శ్రీహరి కి ఏమి చేయాలో అర్ధం కాలేదు అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినా వినాయకుడు చక్రమును ఇవ్వలేదు అప్పటికి మహావిష్ణువు మూడు సార్లు గుంజీలు తీసిన వెంటనే వినాయకుడు పక్కున నవ్వుతూ చక్రము ను బయటకు తీసాడు అప్పుడు శ్రీహరి అది తీసుకొని వెళ్లి పోతాడు అందుకే మీరు గుడికి వెళ్ళే నప్పుడు మూడు సార్లు గుంజీలు తీయాలి అప్పుడే వినాయకుడు కు మీకు కావలసిన వి ఇస్తాడు మహావిష్ణువు మేనల్లుడు వినాయక స్వామి నమో నమః ఒకసారి వాల్మీకి మహర్షి రామాయణము వ్రాయ దానికి వినాయకుడు ను పిలచి రామాయణము వ్రాయ దానికి నిన్ను పిలిచాను అప్పుడు వినాయకుడు తన రెండు దంతములు లో ఒకటి పీకి రామాయణము ను వ్రాయ డ ము పూర్తిచేసిను అందుకే ఏకదంతాయ వక్రతుండాయ లంబోదరాయ బొజ్జ గణపయ్య కు నమో నమః అని చెప్పాను వినాయకుడు కూడా కమలము లో కూర్చొని ఉంటండు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు ప్రధమ పుత్రా వినాయక స్వామి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🤚🙏🐀🪱🌼🍌🌷🌹🚩🪷🌺💐🏵️🍑🌸🥥🪔🤚🐀🪱🌼🍌🌷🌹🚩🪷🕉️🌺💐🏵️🍑🪔🥥💮

  • @devidevi5525
    @devidevi5525 28 днів тому +1

    😂😂