Kazipet Hasanparthy Karimnagar Railway line got Positive Response || కాజీపేట్ కరీంనగర్ రైల్వే లైన్
Вставка
- Опубліковано 9 лют 2025
- #Kazipet #Hasanparthy #Karimnagar Railway line || కాజీపేట హసన్‌పర్తి కరీంనగర్ రైల్వే లైన్
Follow us on Twitter / techchaituu
Follow us on Instagram: / techchaitu
Like us on Facebook: / techchaitu
Our videos may use content from third parties. If any of these contents are owned by you and you would like us to provide credit or remove the content, please contact us at techchaitu@outlook.com
Join this channel to get access to the perks:
/ @techchaitu
Note: All the information is taken from different sources and this channel does not claim 100% accuracy.
కరీంనగర్ నుండి కాజీపేట రైల్వే లైన్ కుడా చాల ముఖ్యమైనది. ఈ లైన్ పూర్తయితే కరీంనగర్ లోకో రివర్సల్ లేకుండనే పెద్ద జంక్షన్ అవుతుంది. విజయవాడ, వరంగల్ నుండి కరీంనగర్ మీదుగా నిజామాబాద్, ముంబై వరకు రైళ్లు నడుస్తాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా కాగజ్ నగర్, ఢిల్లీకి రైళ్లు నడుస్తాయి.
ఇప్పటికైనా... కరీంనగర్ రైల్వే రూటు పై, దృష్టి పెట్టినందుకు ... ధన్యవాదాలు
కాజీపేట- కరీంనగర్ కి రైల్వే మార్గం ఏర్పడితే, కరీంనగర్ రైల్వే స్టేషన్ మరో పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్ అవుతుంది.
కరీంనగర్ కి సరైన నాయకుడు లేక, రైల్వే అభివృద్ధి లో చాలా వెనుకపడ్డది.
ఈ మార్గం పూర్తి ఐతే ఉత్తర తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతున్నానది
ఈరైల్వే లైన్ అందుబాటులోకి వస్తె కరీంనగర్ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది
ఖజీపేట - కరీంనగర్ రైల్వే రూట్ తో.. పాటు నిజామాబాద్ రైల్వే జంక్షన్ స్టేషన్ లో... నిజామాబాద్ నుండి నాందేడ్ వైపుకు బయలుదేరే పలు రైళ్లను, కరీంనగర్ వరకు పొడగించాలి.. దీంతో, కరీంనగర్ ప్రజలకు మరిన్ని రైళ్లు అందుబాటులో ఉంటాయి...
Super destion. E good news fast gaa jarugali. E raliwayline valla chala help avthundi govt ki. Thank to bandi sanjay annagaru.
Yes krmr MP and Nzb MP konchem chorava తీసుకోవాలి ఇద్దరు ruling party MP le kada
Thank you bro.
Ee line nirmiste karimnagar and kazipet , warangal varike kakunda vizag , Vijayawada and guntur nundi mumbai,shirdi,nanded ,basar, nizamabad, Adilabad velle chala passengers ki shortest distance avutundi..
కరీంనగర్ నుండి, తిరుపతి కి బయలుదేరే రైలు కి "మానేరు" ఎక్స్ప్రెస్ అని పెరు పెట్టాలి...
Yes
Ok
💯 correct bro
రామగుండం - జగిత్యాల మధ్య కూడా ధర్మారం మీదుగా కూడా రైల్వేలైన్ వేయ్యెచ్చు. కేవలం 50 నుండి 53 కిలోమీటర్ల దూరం ఉంటుంది (పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా 101 kms) దాదాపు సగం ప్రయాణం తగ్గుతుంది. తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణ కూడా జరిగినట్లు ఉంటుంది.
This is the most important railway line which acts as bye-pass line to kazipet - secunderabad - Mumbai.. It gives direct access from vijayawada to mumbai, and cities of Gujarat & Rajasthan...
విజయ రెడ్డి గారు మీరు బండి సంజయ్ మాటలు నమ్మే రా తుపాకి రాముడు మాటలు మాట్లాడుతాడు కాజీపేట కరీంనగర్ లైన్ జన్మలో కాదు కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద ఫ్లైఓవర్ వినోద్ రావు ఎంపీ గా ఉన్నప్పుడు సాంక్షన్ అయ్యింది దాని తొక్కి పెట్టేశాడు ఒక ట్రైను పోతే మినిమం 15 ఆగవలసి వస్తుంది అతనికి ఆసక్తి కూడా లేదు కాజీపేట కరీంనగర్ లను అవ్వ ఫైర్ చేస్తాడు అలాగే అందరూ చేస్తాడు ఐదేళ్లు అయితుంది కరీంనగర్కు ఒక్కపైసా తీసుకురాలేదు
డిచ్పల్లీ to ఆర్మూర్ నిజామాబాద్ బై పాస్ లైన్ ఏర్పాటు చేసినట్లయితే కరీంనగర్ మరియూ అదిలాబాద్ కు హైదరాబాద్ నుండీ డైరెక్ట్ లైన్ ఏర్పాటు కు అనుకూలంగా ఉంటది.
Railway route from Kazipet/Warangal to Karimnagar via Huzurabad...! It helps in better connectivity between Warangal, Nizamabad and Karimnagar cities.
💯
Really waiting for this line to complete.
After the completion of Kothapally to Manoharabad and kazipet to karimnagar railway lines, Karimnagar railway station will become a big railway junction in Telangana
This line very important & Very useful for Passengers & also for goods transport .. Many long distance trains diverted easily from kazipet from this line ... Mini vande Bharat & intercity trains introduced in this route very useful for Passengers & also good income comes Railways .... I'm from Karimnagar ....
Anna may 8 na rail way board karimnagar hasanparthi rail way line ki final location survey [ FLS] kosam 1.5 crore release chesindhi, E project gurinchi update tho oka video chei anna.
నాందేడ్ నుండి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ డోర్నకల్ భద్రాచలం రోడ్డు కి ఎక్స్ప్రెస్ రైలు వెయ్యాలి
నాందేడ్ NIZAMABAD train krmr వరకు podiginchali
బండి సంజయ్ చెప్పిందంటే నేను మేమెవరం నమ్మను ఎందుకంటే ఆయన మాటలు తుపాకి రామన్న మాటలు ఉంటాయి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు ప్లాన్ అది వచ్చేది లేదు పోయేది లేదు జనాన్ని పిచ్చోల్ని చేసాడు
సిద్ది పేట అండ్ కరీం నగర్ లైన్ పూర్తి చేయండి ఇది కూడా చేయండి అప్పుడు సూపర్
Neglected earlier, this line has its own identity to change entire interior Telangana connectivity to Andhra and Tamilnadu lines. Consider apparels park etc.
ఇది చాల అవసరము ఉపయోగకరము.
Love from Huzurabad …. chaithu bro
Good for raiways income and people travel.
E railway line kosam enthagano eduru chestunnam
రాజకీయ ప్రయోజనాల కోసం కరీం నగర్ నీ పట్టించు కోలేదు ఎంపీ సీటు బిజెపి ఉంది తొందరగా వేయాలి 56 కిలో మీటర్ల దూరం
రామగుండం నుండి మణుగూరు రైలు మార్గము యొక్క వివరాలు తెలియచెప్పండి
ua-cam.com/video/hvtDL4t8gxo/v-deo.html
Adi kadu em ledh when they will establish direct line from kzj to nizamabad via karimnagar
Eluru to kaikaluru Railway line.
Bro Hasanparthy-Dandepalli-Karimnagar annaru kadha
Mari Dandepally lo Station construction chesthara
కరీంనగర్ ఎంపీ తన 5 సం.కాలంలో పూర్తి చేసి తిరిగి ఎంపీ గా ఎన్నిక కావచ్చు, మీ కాలంలో మోడీ గారితో ప్రారంభించండి.
Very nice information
All government leaders.kArimnager to hsph to kjpt complete chyiand
Thank you bro
అన్నా కాజిపేట్ బల్లర్ష ఎక్సప్రెస్ ను నాగపూర్ వరకు పొడగించాలి ఎందుకంటే మహారాష్ట్ర లో ని సేవాగ్రామ్ హాస్పిటల్ కు చాలామంది పేదవారు ట్రీట్మెంట్ కోసం వెళుతారు అలాగే రవీంద్రకని స్టేషన్ లో హల్ట్ఇంగ్ ఇవ్వాలిU
I love your videos. Kindly make a video on the latest ongoing Karimnagar Railway Station development works.. which includes construction of Platform 2, additional tracks for Goods Trains and construction of double line for 2 Kms towards Peddapalli. Thank You!
@techchaitu ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అండి
CHALA Late ayindi antukumunde e line propose Chesunte Karimnagar VALAKI intercity train vastuntde. Andhra nunchi shiridi ki nanded ki velle trains chala distance taggutunde 💯
i think rajadani & vandebarath lanti delhi velle anni trains Karimnagar gunda vellela route marchali appudu karimanagar vallu direct ga delhi or north side vellochhu
A new railway line between Vemulawada to Gadwal via Siddipet, JANGAON, Suryapet, Miryalaguda, and Devarakonda.
Karimnagar to Hyderabad double line imdatly complete cheyend all government leader my request and kazpet to karimnagar double line imdatly complete cheyend all government leader my request
Nice bro
బీబీనగర్ నుండి డోర్నకల్ వరకు new line వేయాలి. Short cut. అలాగే ఖమ్మం నుండి సత్తుపల్లి వరకు new line వేయాలి.
Ha ha atlana inkendhi dornakal lo okka airport kattinchali ani anale inka
@@shankarnarige1646 ముందు నేను వ్రాసింది చదివి అర్థం చేసుకో.
@@upendravardhiraju5678 neeku short cut line kavala dornakal ki
This root very important
Jagtial to mancherial line kalapali via dharmapuri miduga
ఈ రైల్వే లైన్ ఎంత మాతరం అవసరం లేనిది,అవసరం ఉన్న ఉప్పుల. బూపాలపలి గురించి ఒక్కడు మాట్లాడడు , మా MLA , ఇగ మా ఎంపి అయితే ఎడడోడు మాటలు రావు , సింగరేణి , విద్యుత్ సంస్థలు , మెలికల్లా కాలేజి, రామప్ప సరస్సు , టెంపుల్ కాళేశ్వరం వరకు ఈ లైన్ ను పొడిగిస్తే ఇంకా చాలా బాగుండదా ? రాజకీయ నాయకులు ఎపుడు ఓట్ల కోసమే బతకటం కాదు ప్రజల అవసరాలు గుర్తించండి ,
It will be alternate to many trains
Ramagundam to Manugur new railway line update evvandi bro?
💐hii sir
Bro kazipet to karimnagar trins vnaya bro 🙏plz chopandi
I am from kurnool. please tell me about mahaboobnagar to dhone doubling works
Project already sanctioned...I will take time to start ground qorks
Nanded Nizamabad Karimnagar Peddapalli Warangal dornakal Bhadrachalam road new train please FIR North Telangana development
Sir adilabad to Armor rail wey line gorunci cepara
ua-cam.com/video/miOpg6DI_bc/v-deo.html
డోర్నకల్ -మిర్యాలగూడ updates చెప్పు బ్రదర్
Hasanparthi నుండి కాకుండ jammikunta నుండి aithe distance and money chala thagguthadi kada
Correctey bro kañi huzarabad nundi podhu ga
Taggadu.....
Jammikunta nunchi aithe better
E రైల్ way already ma Bavi కాడి నుండి ante huzurabad lo ma land undi సర్వే జరిగింది epudu edi ok ayindi
Huzurabad lo ekkada bro mee baavi?
Simhadri express y cancelled between anakapalle to visakhapatnam