Chala baga explain chesharu Prasad garu. .Meet lo two plants techharu. Brathikanivi. Meeru vesina plastic jolly landi sale chestharandi. Budida iron chestharu kada iron ala techhipedaru. Adi vaiyavachhandi
నేను ఒక ఎకరా పొలంలో 600 మొక్కలు నాటాను ఐదు నెలలు అయింది ఇప్పటికీ ప్రతివారము 25 నుంచి 300 కేజీలు కాయలు వస్తున్నాయి మార్కెట్ రేట్ కూడా 25 రూపాయల నుంచి 44 మధ్యలో నడుస్తూ ఉంది మార్కెట్ హోల్సేల్ గా నేను అమ్మేది
రాత్రుళ్ళు మొక్కలకు నీరు పెట్టకండి..ఉదయమే పెట్టండి. Boric acid powder దొరుకుతుంది..అది మట్టి పై చల్లండి..గాజు పురుగులు ఎండిపోయి చనిపోతాయి..ఒకసారి చల్లండి..ఎండ బాగ ఉన్నపుడు చల్లండి..అది చల్లిన 24 గంటలు నీరు పెట్టకండి.
These are everywhere noe, no special organic pesticide is there, just pick them and throw away..Water only in the morning hours..Do not water at evenings..Sprinkle pepper powder on surface of soil..It's strong odour will repel them..But won't kill them.
జనవరి నుండి మార్చి మరియు సెప్టెంబర్ నుండి డిసెంబర్ పొట్లకాయను పెంచడానికి మంచి టైము. వర్షాధార పంటకు, మే-జూన్‌లో మొదటి కొన్ని జల్లులు కురిసిన తర్వాత విత్తనాలు నాటుకోవచ్చు.
పచ్చిపాలు తీసుకుని దానికి సమానం గా నీరు కలిపి ఆకులన్ని తడిసేలా పిచికారీ ( స్ప్రే) చేయండి. అలా 3 రోజులకు ఒకసారి చెయ్యండి.. రెండు వారాల వరకు..అంటే మొత్తం 5 సార్లు. దీనిని పౌడరీ mildew అంటారు..ఫంగల్ జబ్బు..
Sir meru chapeenattu birakaya puthaku hand polishing chysanu ,,baganay work iendhe But anabhakaya padhu ku kuda pendhay wasthundhe,, madepothunae,,yam chyale sir
మొగ్గలు వెనుక చిన్ని చిన్ని నల్లటి పురుగులు ఉంటాయి..జాగ్రత్తగా చూడండి..వాటివల్ల అలా అవుతుండవచ్చు.వేపనూనె 5 ml. ఒక లీటర్ నీటిలో కలిపి కోడెఫిజిస్ లిక్విడ్ సోప్ కలిపి మొగ్గలు వెనుక కాడ మీద స్ప్రే చేయండి.. మొక్క మొదట్లో బోన్ meal వేయండి..అలానే అరటిపండు తొక్కలు నీటిలో నానబెట్టి ఆ నీరు బాగా స్ప్రే చేయండి.
.మేము పెట్టిన దొండ మొక్కకి చాలా పూలు వస్తున్నై కానీ అన్నీ మగ పూలు.. మాత్రమే వస్తున్నాయి...ఒక్క pindaa..పువ్వు ఉన్న ఒక్కటి కూడా రాలేదు.. మేము ఇంకా వేచి ఉండాలా .ఈ మొక్క తీసేసి .. వేరే మొక్క పెట్టాలా.? Reply ఇవ్వండి sir....
Namsteàndi Compost Tea ante anti ala cheyalandi ma donda mokka ippude Teega perugutindi. Mandara chettu ku pakistunnanu paravaleda e stage lo ami ivvalandi pl ans Sir Tq
Great,,, thanks for the information
Tq for the information
Chala baga explain chesharu Prasad garu. .Meet lo two plants techharu. Brathikanivi. Meeru vesina plastic jolly landi sale chestharandi. Budida iron chestharu kada iron ala techhipedaru. Adi vaiyavachhandi
9908712684 what's app no.
నేను ఒక ఎకరా పొలంలో 600 మొక్కలు నాటాను ఐదు నెలలు అయింది ఇప్పటికీ ప్రతివారము 25 నుంచి 300 కేజీలు కాయలు వస్తున్నాయి మార్కెట్ రేట్ కూడా 25 రూపాయల నుంచి 44 మధ్యలో నడుస్తూ ఉంది మార్కెట్ హోల్సేల్ గా నేను అమ్మేది
మంచిదే కదా..
Good Advice
Nice information sir, garden soil lekapotey, nalla Matti vadavacchaa,
మట్టి ఏ రంగు అయిన పర్వలేదు..మరీ జిగురుగా ఉండకూడదు..నీరు ఫ్రీ గా డ్రైన్ అయ్యేలా ఉండాలి..
@@PrasadGardenZone tq soo mucchh sir🙏
Sir..Nyala meeda yela pettali, potting soil mix veyalna?
అవసరం లేదు..మొక్క వేశాక చుట్టూ ఎరువు వేస్తే చాలు
Good information sar
new farmetion koraku padulu ekkada labistay.
Gaju purugulu chala unnai,ela nivari n chali cheppandi please
రాత్రుళ్ళు మొక్కలకు నీరు పెట్టకండి..ఉదయమే పెట్టండి. Boric acid powder దొరుకుతుంది..అది మట్టి పై చల్లండి..గాజు పురుగులు ఎండిపోయి చనిపోతాయి..ఒకసారి చల్లండి..ఎండ బాగ ఉన్నపుడు చల్లండి..అది చల్లిన 24 గంటలు నీరు పెట్టకండి.
🙏🙏👌👍
Hi andi dondamokka seeds dwara kuda vastadi ani annarukada donkayalu bayata konetappudu pandinivi vastayikada avi veste vastaya nenu chala sarlu try chesanu raledandi chettuke pandala pandinive vastaya chepandi
విత్తనాల ద్వారా వచ్చే ఛాన్స్ చాలా తక్కువండి...
Praise the Lord
Sir ..ma donda padu 10 rojulu kapu untadi malli 30 days growth undadu
మట్టిలో బూడిద్ద పశువుల ఎరువు kalapanfi
Sir adi pencil donda chetta
కాదండి..మామూలు దొండ నే
Donda teega yekkada doruku tundi sir
Ivy gourd
Suri babu
pH. No.8555031168
Mulasthanam
Alamuru mandalam
Happy Dussehra sir.nice video
ఆకులు ముడుచుకొని దగ్గరికి అవుతున్నాయి..ఆకులు తెల్లగా పౌడర్ ల అవుతున్నాయి
పచ్చి ఆవుపాలు స్ప్రే చేయండి..ఆకులన్నీ తడిసేలా.... అలా రెండుసార్లు చేయండి వారం లో..వెంటనే తగ్గిపోతుంది..ఆవుపాలు దొరకక పోతే గేదె పాలు చేయండి..
Very useful information, please may I know what pesticides shall I use for two inches black colour which looks like centipede.
These are everywhere noe, no special organic pesticide is there, just pick them and throw away..Water only in the morning hours..Do not water at evenings..Sprinkle pepper powder on surface of soil..It's strong odour will repel them..But won't kill them.
Thank you andi
Prasad garu, ippudu snake guard (potlakaya) vithanaalu veyyocha ?
జనవరి నుండి మార్చి మరియు సెప్టెంబర్ నుండి డిసెంబర్ పొట్లకాయను పెంచడానికి మంచి టైము. వర్షాధార పంటకు, మే-జూన్‌లో మొదటి కొన్ని జల్లులు కురిసిన తర్వాత విత్తనాలు నాటుకోవచ్చు.
Nice video sir
Happy Dussehra sir
Aaku tellamacha vachi endipotondi emicheyyali
పచ్చిపాలు తీసుకుని దానికి సమానం గా నీరు కలిపి ఆకులన్ని తడిసేలా పిచికారీ ( స్ప్రే) చేయండి. అలా 3 రోజులకు ఒకసారి చెయ్యండి.. రెండు వారాల వరకు..అంటే మొత్తం 5 సార్లు. దీనిని పౌడరీ mildew అంటారు..ఫంగల్ జబ్బు..
Puvulu rali potunnai solution cheppandi pls.
బాగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి వారానికి ఒకసారి...బాగా పలుచగా ఉండాలి. Vermi compost mokka చుట్టూ వేయండి.
@@PrasadGardenZone tq andi
Nice video sir. Budidha chettu meeda challala or soil lo veyaa
ఎరువు గా మట్టిలో కలపాలి.... పురుగు పడితే చెట్టు పై కూడా చల్ల వచ్చు.
Sir meru chapeenattu birakaya puthaku hand polishing chysanu ,,baganay work iendhe
But anabhakaya padhu ku kuda pendhay wasthundhe,, madepothunae,,yam chyale sir
బీర,ఆనప,కూడా పొలినషన్ చేయాలి.
Good information sir 👍👍👍👍💐
Sir ma Mandara mokkaku moggalu baga vastunnai kani avi poolu kavatam ledu ami ivvali pl ans Sir Tq
Bone meal వేయండి.. అరటి తొక్కల ద్రావణం వేయండి
Neenu monn vesa bagunde
Happy Dussera andi
Mokka pettina taruvata annalaki entta iendi time period kuda chepandi nenu donda peta ledu a season lo veya baccho chepandi
Pettandi, 3 months lo kapuki vastundi..Enda baga avasaram, ..Enda, neeru, boodida, eruvu...Anthe.
Nice
Suuuuper 🎈
Namaste uncle. Ma mandara mokka (yellow Mudda) moggalu vastnai. Complete ga vichukovatla. Solution cheppandi uncle. Ala undi undi puvvu kaada yellow iy ralipotunai
మొగ్గలు వెనుక చిన్ని చిన్ని నల్లటి పురుగులు ఉంటాయి..జాగ్రత్తగా చూడండి..వాటివల్ల అలా అవుతుండవచ్చు.వేపనూనె 5 ml. ఒక లీటర్ నీటిలో కలిపి కోడెఫిజిస్ లిక్విడ్ సోప్ కలిపి మొగ్గలు వెనుక కాడ మీద స్ప్రే చేయండి.. మొక్క మొదట్లో బోన్ meal వేయండి..అలానే అరటిపండు తొక్కలు నీటిలో నానబెట్టి ఆ నీరు బాగా స్ప్రే చేయండి.
@@PrasadGardenZone thank you uncle.
ప్రసాద్ గారు November లో పెరటిలో వేసుకునే కూరగాయల మొక్కలు ఏవో చెప్పరా?
Brinjal, beetroot, cabbage, peas, beans, all leafy vegetable, carrot,tomato, mirchi..Broccoli,
మాకు mustard cake దొరకదు ఇక్కడ. Alternate emayina chepthara please
ఆవాలు ఒక 50 గ్రాములు powder చేసి రెండు రోజులు 3 లీటర్ ల నీటిలో నానబెట్టి, పై oily layer తీసేసి మిగతా వాటర్ మట్టిలో పోయండి.సరిపోతుంది.
@@PrasadGardenZone thank you
క్లోవ్ బీన్స్ గురించి చెప్పండి
అవి చాలా ఈసీ గా పెరుగుతాయి..ఎప్పుడైనా వేసుకోవచ్చు..విత్తనం నాటితే చాలు..చిక్కుడు లానే same.
@@PrasadGardenZone ఈల్డ్ సరిగా లేదు .పూలు guttulu గా పూసీ రాలిపడ్డాయి కాయలుగా మారడం లేదు
నీరు మరీ ఎక్కువ కాకుండా చూడండి..వాటర్ drsinage బాగుండాలి.పూత రాలకుండా పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు.
Maa donda paaduki flowers vastayi kani pinda ralopothundi. Cuttings theesi pettina alage avutunnayi. Boodida compost anni icchina emi improvement ledu. Em cheyyalo please thelisthe cheppandi
Baga pullati majjiga lo inguva koddiga pasupu kalipi mokkanta spray cheyandi. Mokkaki water poddune ivvandi..Night ivva vaddhu.
Sar palleturulalo polala gattullo untai kada avi evi oktena cheppandi please
కాకి దొండ కూడా ఇలానే ఉంటుంది..కాయ చేదుగా ఉంటుంది.. అవి గట్ల మీద ఉంటాయి. ఆకులు ఇలానే ఉంటాయి..చూసి చెప్పాలి.
@@PrasadGardenZone pandlu tintamandi avi kuda pachivi kura chestaro ledo telidu
@@saralareddy1378 చూడకుండా చెప్పలేమండి. దొండ అయితే తెచ్చివేసుకోవచ్చు...
Sir meru Buridi gumidi kaya grow chasta seeds collect chyandi sir
Pls suggest
.మేము పెట్టిన దొండ మొక్కకి చాలా పూలు వస్తున్నై కానీ అన్నీ మగ పూలు.. మాత్రమే వస్తున్నాయి...ఒక్క pindaa..పువ్వు ఉన్న ఒక్కటి కూడా రాలేదు.. మేము ఇంకా వేచి ఉండాలా .ఈ మొక్క తీసేసి .. వేరే మొక్క పెట్టాలా.? Reply ఇవ్వండి sir....
3g cutting చేసినా రావడం లేదంటే తీసివేయండి.
Mustered cake ante. Emiti?
అవాలు నుండి ఆవ నూనె తీయగా మిగిలిన తెలగపిండి. దీనిని ఆవచెక్క లేదా mustard cake అంటారు..ఇది మొక్కలకు మంచి ఎరువు.
Please give me stems
Donda padu kavali...
Pandina dondakayalu veste.eanni rojulaku ku mokkalu vastai
15 , 20 రోజులు పడుతుంది.
కాయలు ఎన్ని రోజులకు కాస్తాయి,?
కొంచెం టైం పడుతుంది ఒక్కోసారి..
One month పడుతుందా
Tomato putha vastundi but pindelu alage unay sir tell the reason growing ledu
Compost tea spray cheyandi.4 days ki okssari
@@PrasadGardenZone thnq sir
Pullati manchiga kooda spray cheyandi
@@PrasadGardenZone thnq very much sir for again reply
ఏ నర్సరీలో దొరికింది మీకు, నాకూ కావాలి సార్..
నాకు తెలిసిన అతను సీతానగరం నుండి తెచ్చి నాకు 2 ఇచ్చాడు. కడియం లో కూడా దొరుకుతున్నాయట. Ph. no. 9618224469, 9618480799.
Namsteàndi Compost Tea ante anti ala cheyalandi ma donda mokka ippude Teega perugutindi. Mandara chettu ku pakistunnanu paravaleda e stage lo ami ivvalandi pl ans Sir Tq
ua-cam.com/video/zkLYedSnuRA/v-deo.html
Chala Tqsandi inta twaraga ans ichinaduku.
Good information.