Rajakeeya Chadarangam Full Movie | Akkineni Nageswara Rao | Krishna | Sujatha | Chandrasekhara Reddy

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2024
  • Watch : Rajakeeya Chadarangam Telugu Full Movie
    Movie : Rajakeeya Chadarangam
    Banner : Padmalaya Studios
    Star Cast : Akkineni Nageswara Rao, Krishna, Sujatha, Charan Raj, Nagabhushanam, Gummadi, Prabhakar Reddy, M. Balaiah, Kota Srinivasa Rao, Nutan Prasad, Brahmanandam, Babu Mohan, Pradeep Shakthi, Jamuna, Sangeetha.
    Cinematography : Lakshman Gore
    Editor : Nageswara Rao, Satyanarayana
    Dialogues : Tripuraneni Maharadhi
    Lyrics :
    Music : Raj-Koti
    Art Director : Bhaskara Raju
    PRO : BA Raju
    Production : G. Adiseshagiri Rao
    Producer : G. Hanumantha Rao
    Story : S.N Swamy
    Direction : P. Chandrasekhara Reddy
    Release Date : 14 January 1989

КОМЕНТАРІ • 51

  • @bhashag3904
    @bhashag3904 23 дні тому +112

    నేను 1989జనవరిలో అద్దంకిలో సత్యనారాయణ కళామందిర్ లో చూశాను. దివంగత టాలీవుడ్ అగ్రనటులు నటించిన ఈ చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍 🌹🌹

  • @chuddamrandi8555
    @chuddamrandi8555 18 днів тому +9

    ముందుగా మా నటశేఖర శ్రీ కృష్ణ గారి నిర్మాణ సంస్థ పద్మాలయ వారు య్యటుట్ ఛానెల్ ను ప్రారంబించడం హర్షనీయం పద్మాలయ బ్యానర్ పై నిర్మించిన చిత్రాలను Full HD క్యాలిటిలో అందిస్తారని ఆశిస్తున్నా All The Best Padhmalya Studio's

  • @Gkvideovision
    @Gkvideovision 23 дні тому +10

    ఈ మూవీ అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు. దయచేసి శోభన్ బాబు, సుజాత హిట్ పెయిర్ మూవీ "మానవుడు మహనీయుడు"1980 మూవీ అప్లోడ్ చేయమని మనవి చేస్తున్నాం.ఈ మూవీ ఎక్కడ అందుబాటులో లేదు.మేము చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏🏽👏🏽👏🏽

    • @ravichowdary4667
      @ravichowdary4667 21 день тому

      ఇది superstar krishna గారి "padmalaya studios" youtube channel. ఇందులో only కృష్ణ గారి movies పెడతారు

    • @Gkvideovision
      @Gkvideovision 21 день тому

      @@ravichowdary4667 అయినా సరే మాకు ఆ మూవీ కావాలి అంతే

    • @LaxN14
      @LaxN14 11 днів тому

      Modda gudu. Idi Krishna channel

  • @buchigovardhanreddy2813
    @buchigovardhanreddy2813 7 днів тому +2

    Super movie, jai ho ANR & jai ho krishna guru❤

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +6

    Hero Krishna garu antha manchi Hero marokkaru leru, raru.

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 23 дні тому +5

    Excellent movie ❤

  • @pavanyvs411
    @pavanyvs411 17 днів тому +3

    కాంగ్రెస్ పార్టీ కుట్రలకు కుతంత్రాలకి మారుపేరు.
    NTR కు వ్యతిరేకంగా కృష్ణ గారిని పావుగా వాడుకుని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ సినిమా తీయించి utterflop అయ్యింది

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 23 дні тому +6

    Super star krishna sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +7

    Rajakiya Chadarangam movie upload chesinanduku thanks sir.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +4

    ANR garu tho Heroine Sujatha garu combination lo manchi kutumba Katha movies vacchai.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +1

    Super Star Krishna garu and Legendary Star Director P.Chandrasekhar Reddy garu combination lo vacchina another best political movie.

  • @bvrrao8876
    @bvrrao8876 16 днів тому +1

    Maha natudu and sahasavanthudu.,🙏

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 23 дні тому +5

    Super star krishna sir ee movie lo first time 50 min 16 sec lo introduction vuntundi jai super star krishna sir johaar super star krishna sir super star krishna sir amar rahe ❤❤❤i love you sir ❤️ ❤❤❤

  • @PVenkatanarayanaReddy-lr1fb
    @PVenkatanarayanaReddy-lr1fb 23 дні тому +6

    Sri Rajeswari Vilas Coffee Club Krishna Jayapradha Jaggaiah movie mee Channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +3

    Hero Krishna garu NTR garu yentha ga favour chestharo tharuvatha ANR garu ni kuda anthaga favour chestharu.

  • @EshwarNarmada
    @EshwarNarmada 16 днів тому +1

    Excellent

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +3

    Manavoori Katha, Gowri and Satyaniki Sankellu movies upload cheyyandi sir.

  • @sriramulugudala9047
    @sriramulugudala9047 22 дні тому +2

    Krishna,carcarxperass,mukyamatri,gowri,movieupload,cheyyandi

  • @Shadow__gamer531
    @Shadow__gamer531 21 день тому +2

    Every miniute suspence thriller movie

  • @gnagamalleswararaognagamal7493
    @gnagamalleswararaognagamal7493 23 дні тому +10

    Devudu chesina manushulu movie upload cheyyndi..HD qualiti lo ..plz

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467 22 дні тому +1

    Super movie

  • @alexandermilkboy6
    @alexandermilkboy6 20 днів тому +1

    Sir pls upload Krishna gari movie"""" సూపర్ మొగుడు """

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +1

    Once again watched this movie today 25.05.2024.

  • @gnagamalleswararaognagamal7493
    @gnagamalleswararaognagamal7493 19 днів тому +1

    Krishna, జమున,నటించిన గౌరీ మూవీ అప్లోడ్ చెయ్యండి..plz

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 14 днів тому

    ఈ సినిమా నేటి రాజకీయ ముఖంచిత్రం

  • @kalavakuntlakishorekumar1754
    @kalavakuntlakishorekumar1754 22 дні тому +2

    25'05'2024

  • @LasyaGuntheti
    @LasyaGuntheti 20 днів тому +1

    Super

  • @user-yy5pd9fp4m
    @user-yy5pd9fp4m 19 днів тому +1

    I watched this movie when I was a small kid.Thanks for uploading this movie.

  • @voddepellilatha2
    @voddepellilatha2 11 днів тому

    Super movie 2024 చూసా

  • @satheeshr8954
    @satheeshr8954 22 дні тому +1

    Thanks Padmalaya studios but the quality still looks like 720p

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +2

    Rajakiya Chadarangam movie Malayalam remake movie.

  • @sharadanandicoori406
    @sharadanandicoori406 21 день тому +1

    Anr machi natudu

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 10 днів тому

    Krishna e movie lo kuda NTR nu vadili petta ledhu auntha ద్వేషం

  • @PVenkatanarayanaReddy-lr1fb
    @PVenkatanarayanaReddy-lr1fb 17 днів тому

    Devadasu Full HD Krishna, Vijayanirmala Movie UA-cam Lo Mee Channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏

  • @ravishankar35333
    @ravishankar35333 16 днів тому

    You can see young Bramhanandam at 25:00

  • @PVenkatanarayanaReddy-lr1fb
    @PVenkatanarayanaReddy-lr1fb 17 днів тому

    Krishna Birthday Day 31St May Kurukshetram Full HD movie,(or)Agni Preksha movie Krishna Vijayanirmala or Sri Rajeswari Vilas Coffee Club Bapu Movie Krishna, Jayapradha Mee channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 22 дні тому +2

    Padmalaya banner vacchina movie ante yentho kontha quality movie lo untundi.

  • @PVenkatanarayanaReddy-lr1fb
    @PVenkatanarayanaReddy-lr1fb 19 днів тому

    Please sir Mee channel lo* Kurukshetram "Full HD Movie Krishna, Vijayanirmala,SobhanBabu Mee Channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏

  • @appalakondakosuri465
    @appalakondakosuri465 22 дні тому +1

    బ్రహ్మీ బుర్ర తింటున్నాడు సినిమా ఫ్లాప్

  • @VendrapukondababuDurgesh
    @VendrapukondababuDurgesh 18 днів тому +1

    NTR నీ దుర్మార్గుడుగా చూపించే పనికిమాలిన సినిమా ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర .

    • @user-hg7kj7jr7x
      @user-hg7kj7jr7x 15 днів тому

      ఎన్టీఆర్ దుర్మార్గుడా నీతిమంతుడు అనేది పక్కన పెడతాం కొద్దిసేపు ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి జమున నెక్స్ట్ గుమ్మడి ఇంచుమించు ఓకే తరం నటీనటులు వీరుల కేవలం ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగాడు మనసులో జెలసి ఉండొచ్చు కాదనట్లేదు.
      అయితే ఎన్టీ రామారావు వ్యక్తి పరంగా చాలా పిసినారి అని విన్నాను
      కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాజకీయంలో రావడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు.
      బట్ దానికి 1000 రేట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు
      చచ్చిపోయాడు ఏమైనా తీసుకెళ్లాడ అలాగే ఏఎన్నార్ చనిపోయాడు ఆయన ఏమైనా తీసుకెళ్లాడ కృష్ణ తీసుకెళ్లాడ
      సార్ లాస్ట్ కి ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయకుడైన సామాన్యుడైన ఆలోచించాల్సింది ఏమంటే చచ్చాక ఏం తీసుకుని వెళ్ళలేము ఉండే వరకు మంచి చేసి మంచిగా ఉండి వెళ్ళిపోదాం
      ఎందుకంటే మంచి పని చేస్తే మనిషికి మనసుని సంతృప్తి
      చెడు చేస్తే మనశ్శాంతి ఉండదు

    • @VendrapukondababuDurgesh
      @VendrapukondababuDurgesh 15 днів тому

      ఇక్కడి నుంచి ఎవడు ఏమి తీసుకు వెళ్లలేదని నాకు తెలుసు, రాముని కొంతమంది దుర్మార్గులు విమర్శించిన గాని ఇప్పటికీ రాముడు ఉన్న గౌరవం పోలేదు ఇంకా పెరుగుతుంది అలాగే ఎన్టీఆర్ కూడా, ఎన్టీఆర్ పిసినారి కాదు డబ్బు భద్రత తెలిసినవాడు ఆయన సంపాదించింది ఆయన పిల్లలకు పంచి పెట్టాడు ఆయనకు అంటూ ఏమీ లేదు , కొంత ఉంటే లక్ష్మీపార్వతి భద్రపరుచుకుంది, నాకు విసిదికరించే వివరించే వయసు నీది కాదు.

  • @DurgaPrasad-sw2iq
    @DurgaPrasad-sw2iq 14 днів тому

    Poker move

  • @rajeshsmusical
    @rajeshsmusical 16 днів тому

    remake of malayalam movie AUGUST 1

  • @tejendrat9961
    @tejendrat9961 19 днів тому +1

    Time waste

  • @kalabonisiva5785
    @kalabonisiva5785 11 днів тому

    Utter flop movie