వారెవ్వా...నువ్ నిజంగ హీరోవన్నా | Jordar News | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2020
  • వారెవ్వా...నువ్ నిజంగ హీరోవన్నా | Jordar News | hmtv
    #JordarNews #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 5 тис.

  • @sreekalla3506
    @sreekalla3506 3 роки тому +506

    నిజంగా నేను చాలా షాక్... నీ స్పీడ్ రియాక్షన్ కి దండం రా బాబు.. జస్ట్ సెకండ్స్ లోనే బండి కంట్రోల్ చేసి, ఒక జంప్ లో అన్ని వదిలేసి పాపా ని కాపాడిన దేవుడి వి స్వామి... 💐💐🙏🙏🙏👏👏👏👏👏

  • @mapaatiraamireddymapatiraa5863
    @mapaatiraamireddymapatiraa5863 3 роки тому +1130

    తెల్లవారి మానవత్వం నిండిన ఒక మంచి మనిషిని చూపించారు థాంక్స్ hmtv

  • @nagababuinfotech1540
    @nagababuinfotech1540 3 роки тому +140

    భగవంతుడు నీకు గొప్ప అవకాశం ఇచ్చాడు చాల గొప్పగా పనిచేసావ్ బ్రో

  • @BALLUBNG
    @BALLUBNG 3 роки тому +149

    సినిమాలలో నటించే వారు కాదన్నా హీరోస్ మన సమాజం లోనే ఉన్నారు నిజమైన హీరోస్

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +442

    మానవత్వం బతికే వుంది అని నిరోపించావు అన్నయ్య ధన్యవాదములు 🙏💐👌👍👏❤️🇮🇳😀

  • @sureshreddykoyya483
    @sureshreddykoyya483 3 роки тому +464

    నిజంగా అన్న దేవుడు. అదే MLA కానీ MP చిన్న సాయం చేస్తే టివి లోనూ మీడియా లోనూ రెండు రోజుల చూపింస్తొరు. మారి ఇంత సాహాసం చేసిన వ్యక్తి మొహం కూడా చూపించలేదు.

  • @naveenlucky3502
    @naveenlucky3502 3 роки тому +38

    నిజమైన దేవుడివి నువ్వే అన్న 🙏🙏🙏

  • @mr_siddu1189
    @mr_siddu1189 3 роки тому +10

    ఇలాంటి సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరికి ఉంటే ఎంత బాగుంటది అన్న నువ్వు సూపర్ అన్న

  • @anilkumar-df9ho
    @anilkumar-df9ho 3 роки тому +229

    సమయానికి ఆ దేవుడే అతని రూపంలో వచ్చి ఆ చిన్నారి పాపని కాపాడాడు.. మంచి హృదయం ఉన్న అటువంటి మానవతా మూర్తిలందరికి ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు..

  • @mayadigitals
    @mayadigitals 3 роки тому +88

    అంత స్పీడ్ గా బ్రెయిన్ పనిచేయాలి. అలా థాట్ రావాలంటే
    బెస్ట్ హీరో

  • @homeneedstectelugu4924
    @homeneedstectelugu4924 3 роки тому +67

    నా బేబీ కి వాళ్ళ అమ్మ కస్టపడి పోసిన ప్రాణం అప్పుడే ఐపోయింది ఇప్పుడు నుండి నువ్ పోసిన ప్రాణం మొదలయ్యింది..... 🙏🙏🙏🙏😘

  • @SMJJTeluguChannel
    @SMJJTeluguChannel 3 роки тому +18

    నువ్వు చాలా గ్రేట్ బ్రో, సూపర్ ఫాస్ట్ గా వచ్చి చిన్న పాప జీవితాన్ని కాపాడావు 🙏
    😍 U are really Hero 😎

  • @srinivasdanish8723
    @srinivasdanish8723 3 роки тому +136

    హీరోయిజమ్ కాదు కావాల్సింది మానవత్వం. అదే ఇప్పటి మనుషుల్లో కొరవడింది. ఏదిఏమైనా నువ్వు చేసిన పనికి హ్యాట్సాఫ్ సోదరా 👏👏👌

  • @chinnukadapa7765
    @chinnukadapa7765 3 роки тому +201

    నిజంగా దేవుడే
    ఇలాంటి వాళ్ళు కొద్దో గొప్పో ఉండబట్టే
    ప్రపంచం అంతమవకుండా కాపాడబడు తున్నది
    మీ లాంటి వాళ్ళని దేవడు చల్లగా చూడాలి
    చూడాలని ప్రార్థిస్తున్నాను

  • @VTarun6
    @VTarun6 3 роки тому +6

    అన్నా మిమ్మల్ని చూసి చాలా మంది మానవత్వం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోయే పరిస్థితిలో వున్నా కూడా ఒక్కరు పట్టించుకోవడం లేదు చాలా మంది సెల్ ఫోన్లలో వీడియో లు ఫొటోస్ తీసుకుంటూ మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చాలా మంచిపని చేసారు మీరు.పిల్లలు దేవుడు ఒక్కటే మీరు ఆ పాపని కాపాడి దేవునికే సహాయం చేశారు. God bless you anna

  • @maheshmayu8428
    @maheshmayu8428 3 роки тому +22

    సూపర్ అన్న నువ్ ఆ పాపకి మళ్ళీ జీవితం ఇచ్చావు 🙏

  • @Meghaansh2019
    @Meghaansh2019 3 роки тому +174

    దేవుడు మనిషి రూపంలో వస్తాడు అంటే ఏంటో అనుకున్న ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది....

    • @ManishKumar-vu7ib
      @ManishKumar-vu7ib 3 роки тому +1

      Athanu devudu kadhu brother manishe....manishi kabbate save chesadu
      Anavasaranga aa credit devudimedha thoseyakandi

    • @JKVLOGSANDTRAVELS
      @JKVLOGSANDTRAVELS 3 роки тому

      @@ManishKumar-vu7ib devudi meeda meeku nammakam leda

    • @ManishKumar-vu7ib
      @ManishKumar-vu7ib 3 роки тому

      @Kavitha's kitchen and vlogs
      Naaku devudi medha namakam undhi kani prathi pani devude chesthadu ante nammanu

    • @JKVLOGSANDTRAVELS
      @JKVLOGSANDTRAVELS 3 роки тому

      @@ManishKumar-vu7ib avunu kaani situation ni batti okkosari nammali anipisthundi kada...

    • @ManishKumar-vu7ib
      @ManishKumar-vu7ib 3 роки тому +1

      Indulo namadam namakapovadam em undhandi
      Ayana humanity tho save chesadu, athanilo evvaru punaledhu avatharinchaledhu
      Aa credit inkokariki endhuku esthunnaru anedhi naa point

  • @praveenkumar-ji4ov
    @praveenkumar-ji4ov 3 роки тому +143

    ఇలాంటి సీన్స్ లో సినిమా హీరోలు జస్ట్ నటిస్తారు అంతే... కానీ, ఇతను రియల్ హీరోలాగ వచ్చి
    తన బైక్ ని కంట్రోల్ చేసి, రిస్క్ తీస్కొని
    ఒక బేబీ ప్రాణాన్ని రక్షించాడు..🙏🙏

  • @ysreenivasulu4119
    @ysreenivasulu4119 3 роки тому +7

    ఒక ప్రాణాన్ని కాపాడే బాధ్యతను ఆ దేవుడు నీకు ఒక అవకాశంగా ఇచ్చాడు.

  • @leelasreenivasr1803
    @leelasreenivasr1803 3 роки тому +20

    Very speed reaction ... Kind hearted person ... God bless him ...

  • @shyamasundaritalluri8043
    @shyamasundaritalluri8043 3 роки тому +298

    హీరో అంటే సినిమా లో act chese వాళ్ళే కాదు నిజానికి ఇలాంటి వాళ్ళే Real Heroes 👏👏👏ప్రపంచం లో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని రుజువు చేసిన అతని లాంటి వారిని దేవుడు చల్లగా చూడాలి🌻🌻

  • @devadampilla2560
    @devadampilla2560 3 роки тому +79

    ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే బ్రో ❤❤❤నో వర్డ్స్ 🙏🙏🙏🙏🙏🙏

  • @IsmartHarish
    @IsmartHarish 3 роки тому +20

    నువ్వు నిజంగా హీరో బ్రదర్,హ్యాట్సాఫ్

  • @durgaprasad471
    @durgaprasad471 3 роки тому +20

    1.Identifying the situation.
    2 High speed action
    It is very difficult. Great job.

  • @ram6379
    @ram6379 3 роки тому +194

    చాలా మంచి వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరు... మీకు నా ధన్యవాదాలు

    • @nagaramya2030
      @nagaramya2030 3 роки тому

      Hi andi..okasari na channel chusi miku nachithe sb chesi support cheyara andi plzz .tq

  • @Chandu12
    @Chandu12 3 роки тому +172

    ఇది కదా అన్న మనీషుల్లో వుండాలిసిన మానవత్వం అంటే 👌👌సూపర్ అన్న నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది, ఒక్క నిమిషం లేట్ అవుతే పాప తల్లికి జీవితకాలం రోదనే (శోకం )మిగిలేది 🙏🙏🙏Tq బ్రదర్ మీలాంటి వారు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తి

  • @karunakarburugu7033
    @karunakarburugu7033 3 роки тому +22

    Right people comes at right time.
    No second thought to save the baby. Great bro.

  • @arunji2923
    @arunji2923 3 роки тому +4

    Instant reaction
    helping without any hesitation
    Nothing but real HERO

  • @mgs583
    @mgs583 3 роки тому +179

    సినిమా హీరోల్లకి కాదు నంది అవార్డు & న్యాషనల్ అవార్డు ఇచ్చేది first అతనికి ఇవ్వాలి🏆 ' సాహస వీరుడు' అవార్డు 🙏

    • @princegod2201
      @princegod2201 3 роки тому +2

      Well said 🤟

    • @tata-nc3zb
      @tata-nc3zb 3 роки тому

      Films ki icche awards ki deeniki sambandham enti 🙄🙄
      Burra vunda bro 😒😒

    • @lokiniravi4888
      @lokiniravi4888 3 роки тому +1

      Supar.nilativallu.esamajanikikavai

    • @mgs583
      @mgs583 3 роки тому +1

      @@tata-nc3zb Cinema loo reel hero's, but ikkada the real hero, so ! Neeku burra mokallo unda Bro.

    • @harikrishna2458
      @harikrishna2458 3 роки тому +1

      Ala isthe hero lu zero aitharu ani ivvaru bro

  • @umamahesh4g
    @umamahesh4g 3 роки тому +234

    దేవుడు మీకు మీ కుటుంబాన్ని మొత్తం చల్లగా చూడాలి అన్న నువ్వు దేవుడిని అన్న కృతజ్ఞతలు అన్న మీకు మిమ్మల్ని కన్న ఆ అమ్మకి

  • @sunlight658
    @sunlight658 3 роки тому +10

    పాపం అక్కగారు ఫోన్ లో బిజీ గా ఉంది......😀😀😀

  • @maheshkalavena4153
    @maheshkalavena4153 3 роки тому +4

    Real human being Anna meeru 🙏👏👏👏❤️ Humanity ante idhi

  • @maheshN134
    @maheshN134 3 роки тому +133

    మిమ్మలని ఆ దేవుడు చల్లగ చూస్తాడు అన్న

  • @prakashmadaksirashamrao5961
    @prakashmadaksirashamrao5961 3 роки тому

    A real hero with quick reaction and amazing action to save the child.The entire humankind is proud of you brother.May the Almighty bless you.

  • @bsravan1550
    @bsravan1550 3 роки тому +12

    The government should want to honour him and gift him

  • @p.syambabup.syambabu2924
    @p.syambabup.syambabu2924 3 роки тому +93

    దేవుడు లాగా వచ్చి పసిపిల్ల ప్రాణాలు కాపాడిన అన్నా నువ్వు నిజంగా సూపర్ హీరో🙏🙏🙏

  • @thodetiyadagiri3488
    @thodetiyadagiri3488 3 роки тому +138

    ఒక్క నిమిషము కూడా ఆలస్యం చేయకుండ ఆ చిట్టి తల్లి ని రక్షించిన నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @RamaKrishna-fs2zn
    @RamaKrishna-fs2zn 3 роки тому +4

    Super Anna nuvu nijamaina hero❤️

  • @rameshknj5702
    @rameshknj5702 3 роки тому

    నువ్వు నిజంగా హీరో అన్న సూపర్ చాలా బాగా కాపాడావు

  • @BRSHAFI
    @BRSHAFI 3 роки тому +1760

    👍 Thank you brother
    నేను సైతం సమాజం కోసం అంటూ ప్రతి ఒక్కరికి స్పూర్తిగా నిలిచావు 👌

    • @nandhudigital1556
      @nandhudigital1556 3 роки тому +19

      Hi అన్నా....
      మీరూ రాజకీయాలలోకి వస్తారా...?
      మీలాంటి మేధావుల మాటలు యువతకు.. నిరుద్యోగులకు... చాలా అవసరం.

    • @karthkikarthki6523
      @karthkikarthki6523 3 роки тому +1

      Hii shfi bro

    • @thehindu4018
      @thehindu4018 3 роки тому +14

      ఇస్లాం మత ప్రచారకుడు షఫీ!

    • @user-ct1iw2sr5w
      @user-ct1iw2sr5w 3 роки тому +8

      Sir meeru raajakiyamloki ravoddu sir. Meeru cheppe matalu Chala mandhi manasuni kadhilinchai. Adhi chaalu sir.

    • @mahammadshafi313
      @mahammadshafi313 3 роки тому

      Hi annaa

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 роки тому +355

    నీకూ థేవూడూ నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలి
    God 🙏🙏 bless you Bro

  • @VictoryGanesh
    @VictoryGanesh 3 роки тому +1

    Superb, hats off to that real hero!👏👏🙏🙏

  • @prasadmaharajganesh9754
    @prasadmaharajganesh9754 3 роки тому +2

    Anna superb nuvvu nijamga real hero 👌👌👌❤️❤️❤️

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 3 роки тому +397

    ఒక నిమిషం కూడా తన ప్రాణాల గురించి ఆలోసించకుండా అంత స్పీడ్ lo కూడా బైక్ నీ కంట్రోల్ చేసి ఆపి ఆ చిన్న పిలగాన్ని కాపాడినావు నువ్వు నిజంగా మనిషి రూపం lo వచ్చిన దేవుని 🙏🙏🙏🙏💖

  • @venkatraok7787
    @venkatraok7787 3 роки тому +116

    బోడర్లో సైనికులు దేశంలో మీ లాంటివారు ఎప్పటికి ఉండాలి బ్రదర్

  • @chandrikaraja4661
    @chandrikaraja4661 3 роки тому +1

    Mana india lo e lanti man vunanduku great.. i love man..

  • @badidhaboyinaprasad3204
    @badidhaboyinaprasad3204 3 роки тому +1

    భలే కాపాడావు నువ్వు నిజంగా హీరోవి సూపర్ అంతే

  • @commonman2023
    @commonman2023 3 роки тому +167

    దేవుడే నీ రూపంలో వచ్చినాడ హీరో🙏

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 роки тому +157

    నీకు హ్యట్సప్ బ్రదర్ 🌹🌹🌹🌹🌹

  • @gnanadevv9884
    @gnanadevv9884 3 роки тому +1

    Super Anna nelanti vallu vunnaru kabatte ma samajam entha andanga vkanipisthondi your a really hero

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 3 роки тому

    అన్ననువ్వు సూపర్ బయ్యానీకు మనసారా కృతజ్ఞతలు🙏 అన్న

  • @karanamvenkataparameswarar289
    @karanamvenkataparameswarar289 3 роки тому +62

    ఆ హీరో ని చూపించడం మరిచినావు. 🙏🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 роки тому +122

    థాట్స్ సూపర్బ్ రియల్ హీరో వామ్మో ఎంత మంచి వారు అండీ మీరు చాలా మంచి పని చేసారు ఒక చిన్ని ప్రాణాన్ని కాపాడినారు మీరు కలకాలం చల్ల గా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు సార్ ధన్యవాదాలు 👏💪🙏❤ అయినా అమ్మలు మీరు పిల్లలను వదిలేసి ఎం చేస్తున్నారు అండి ఇపుడు జాగర్త గా ఉండండి. 😳

    • @annapurna3413
      @annapurna3413 3 роки тому +1

      Hi suvarna akka... I'm karthik gurthuku unnana, nee chala youtube comment's kinda naa reply comment untadi😂 karthik ram 143 (idi maa sis phone)

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 3 роки тому +6

      @@annapurna3413 Oh name chusanu but miru gurthu ravatledhu bro.. 😍

    • @annapurna3413
      @annapurna3413 3 роки тому +3

      @@suvarnareddy4585 malli co insudance ga kaliste hi cheptanu😎

    • @snoorulla5420
      @snoorulla5420 3 роки тому +2

      Hello Reddy Medam,, u& my CM JAGAN FOLLOWER'S ,,,,

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 3 роки тому +1

      @@snoorulla5420 yes andi.. Thank you 🙏😅

  • @nareshgoudsurya27
    @nareshgoudsurya27 3 роки тому +2

    Super Anna👌

  • @naveenyacharam2958
    @naveenyacharam2958 3 роки тому +1

    Really great job Anna....
    Manishi ki manavatvam mukyam ani prove chesaru...

  • @Krishnayadav-uk8gr
    @Krishnayadav-uk8gr 3 роки тому +103

    నీ బిడ్డలు సళ్లగుండ అన్న👏🏻👏🏻👏🏻👏🏻👌

  • @gganganna1295
    @gganganna1295 3 роки тому +78

    గ్రేట్ , మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని ప్రపంచానికి చాటారు

  • @RaviKumar-cd8gb
    @RaviKumar-cd8gb 3 роки тому +1

    The real hero..........
    May God bless you bro.....

  • @anuradha5126
    @anuradha5126 3 роки тому +1

    Annayya. TQ so much. God bless you. 🙏🏻

  • @naveenkumarvvolgot7455
    @naveenkumarvvolgot7455 3 роки тому +46

    అన్న నీకు శతకోటి వందనాలు.దేవుడు మనిషి రూపంలో వస్తాడు అనడానికి ఇదే సాక్షం

  • @praveent8848
    @praveent8848 3 роки тому +232

    Point is "presence of mind"... which only 1% of people have out of world...
    He z the 1% of persons in world...
    Long live brother ..

  • @asvideos1765
    @asvideos1765 3 роки тому +1

    Thank you brother hats off.... 🙏🙏

  • @p.koteshwaraop.koteshwarao7818
    @p.koteshwaraop.koteshwarao7818 3 роки тому +1

    అయ్యా సూపర్ బ్రదర్ నువ్వు నిజంగా రియల్ హీరో

  • @arigelaudayraj2990
    @arigelaudayraj2990 3 роки тому +484

    Hero is nothing but a man with two hands two legs two eyes two ears one nose but extra thing is humanity

  • @VarmaTeluguTraveller
    @VarmaTeluguTraveller 3 роки тому +285

    This remembered me that 5 years before I saved a baby unfortunately fallen in water tank. I never get down in to tank becz I'm 6 feet and it's opening is not sufficient for me to get down but it's depth is 10 feet. I seen the baby is floating in the water below 6feet from the ground and without even thinking I directly jumped into my water tank. I felt she dead but I moved that baby from water and after giving first aid that baby started to move and crying. That was the most happy movement to me that I saved one life that to a baby 😍 I was injured badly becz of tank opening is made of iron but I saved that baby. Till today when I face her father, he treats me as a god.

    • @himashome2282
      @himashome2282 3 роки тому +14

      Nijanga ala cheyyadam great andi...god bless you 🙏

    • @harshaboss8943
      @harshaboss8943 3 роки тому +3

      Wow excellent

    • @VarmaTeluguTraveller
      @VarmaTeluguTraveller 3 роки тому +5

      @@himashome2282 great kadhu sis. It's as a human I feel that's my responsibility. Within a week I'm going to upload a vlog that will help one village. I feel happy that I'm working to see happiness in 1000 people's face.dont know how this political issues to face after that video but I try my best till they get justice.

    • @VarmaTeluguTraveller
      @VarmaTeluguTraveller 3 роки тому +1

      @@harshaboss8943 thank you brother

    • @himashome2282
      @himashome2282 3 роки тому +2

      All the best Varma garu....😊

  • @maheshgentem7261
    @maheshgentem7261 3 роки тому +1

    Very quick reaction brother. You are a real hero...

  • @nagarajgoud2319
    @nagarajgoud2319 3 роки тому +1

    Nijanga nuv great anna..❤️❤️❤️

  • @swa2300
    @swa2300 3 роки тому +233

    He is really great person. No one will throw their bike like this nowadays. My respects to him

    • @nagaramya2030
      @nagaramya2030 3 роки тому +1

      Hi andi..okasari na channel chusi .miku nachithe sb chesi support cheyara andi plzz .tq

    • @swa2300
      @swa2300 3 роки тому +1

      @@nagaramya2030Sare, subscribe chestanu

    • @nagaramya2030
      @nagaramya2030 3 роки тому

      @@swa2300 tq so much andi

    • @ranganadharouthu841
      @ranganadharouthu841 3 роки тому

      Nuvu nijanga real herovanna

    • @darlaharibabu1829
      @darlaharibabu1829 3 роки тому

      Hattsoff to you Sir@@ranganadharouthu841

  • @hskxbgjdbvd2340
    @hskxbgjdbvd2340 3 роки тому +51

    నాకు ఇలాంటి మంచి పని చేసిన వాళ్లందరూ నచ్చుతారు 👍💯✔️

  • @mohammedsayeed3933
    @mohammedsayeed3933 3 роки тому +2

    Great man ❤️❤️❤️❤️

  • @kishorebiry9576
    @kishorebiry9576 3 роки тому +1

    Great help Brother 🙏 God bless 🙏

  • @manikantanaidu6176
    @manikantanaidu6176 3 роки тому +53

    బ్రదర్ అ బ్రేక్ కొట్టడమేంటి అ బండి పడేయడమేంటి నిన్ను హీరోలతో పోల్చి తక్కువ చెయ్యలేను... కాని నువ్వు నిజంగా గ్రేట్ బ్రదర్ నువ్వు చూపించిన మానవత్వానికి నీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నాను మిత్రమా

  • @j.prasannakumar4913
    @j.prasannakumar4913 3 роки тому +269

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 3 роки тому +2

    సూపర్ bro 🌹🌹🌷🌷💐💐👍👍👌👌

  • @ammanana3624
    @ammanana3624 3 роки тому +1

    Great job brother 👍👍👍 stay blessed always

  • @katarusrinu6001
    @katarusrinu6001 3 роки тому +143

    Great his presence of mind wonderful

  • @ravivejars
    @ravivejars 3 роки тому +80

    Timing, kismat, humanity, risk all are in 1 picture 30 seconds

  • @jsrenivasulu6237
    @jsrenivasulu6237 3 роки тому +1

    Super sir, you are God of the man

  • @MrSamadem
    @MrSamadem 3 роки тому

    Wow.. amazing...he should be given civil gallentry award.

  • @sni8361
    @sni8361 3 роки тому +17

    సమయస్ఫూర్తి అంటే ఇదే సరియైన విధంగా స్పందించారు పాపాకి పునర్జన్మ ఇచ్చారు🙏

  • @SanthoshKumar-pw1gj
    @SanthoshKumar-pw1gj 3 роки тому +47

    That blue shirt man came as a Superman to rescue that baby.his timely act to save the baby is unimaginable heroism.hatsoff to the brave man.

  • @rajeshm6289
    @rajeshm6289 3 роки тому +1

    Great humanity 👏 ❤🙏

  • @manirudrarapu5744
    @manirudrarapu5744 3 роки тому

    E news one ki mundhu vacchindhi chusina vallu unnara evaru Aina friends

  • @ramuganapuram347
    @ramuganapuram347 3 роки тому +42

    చిన్న లాజిక్ అన్న హెల్మెoట్ . ఉడిపో లేదు ,బ్యాగ్ వొదిలేసాడు...😃 అన్న నువు👍👌🙏 రియల్ హీరో వే

    • @pavanschannel1814
      @pavanschannel1814 3 роки тому +1

      Bike padesadu.. Great

    • @JKVLOGSANDTRAVELS
      @JKVLOGSANDTRAVELS 3 роки тому +1

      Avanni kaadu asalu thana gurinche alochinchaledu thanaki emouthadi ani , thanu bike vadilesina time lo eduruga inka vehicle vachhina prblm ayi vundedi.....

  • @maheshn833
    @maheshn833 3 роки тому +77

    అందరూ ఈ అన్న నుండి మానవత్వం నేర్చుకోవాలి .
    ఆ పాప తల్లి నుండి అజాగ్రత్తగా ఉండకూడదని నేర్చుకోవాలి.

  • @nareshkadali507
    @nareshkadali507 3 роки тому

    అన్న నువ్వు చాలా బాగా సాహసం చేసి కాపాడవు పాప తల్లి రంకుమొగుడుతో ముచ్చట్లు పెట్టినట్టు ఉంది

  • @prabhakarninga792
    @prabhakarninga792 3 роки тому +24

    అన్ననువ్వుగ్రేట్ అన్ననీమనవత్వానికీ ఒక వందనం 🙏🙏🙏

    • @shankar4367
      @shankar4367 3 роки тому

      manavathwam okkate kadu kadu sir , heroism.. athani brain anth a sharp ga undi.

    • @bajaranggaming8894
      @bajaranggaming8894 3 роки тому

      Real hero

  • @manthatiudaykumar845
    @manthatiudaykumar845 3 роки тому +6

    మీ లాంటి వాళ్ళు ఈ సమాజం లో ఉన్నారు కాబట్టే ఈ కొద్దో గొప్పో ఈ ప్రపంచం మిగిలుంది హాట్స్ అఫ్ బ్రదర్.. 👌👍

  • @sridharmarupaka3018
    @sridharmarupaka3018 3 роки тому +1

    సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏

  • @sasikalainti4047
    @sasikalainti4047 3 роки тому

    Anna nv real hero. ..anna nv happy ga undalie...life long 😃😃😃😃😃

  • @swetachowdary
    @swetachowdary 3 роки тому +33

    Real hero...hats of to his presence of mind and helping nature...humanity exists🙏

  • @swa2300
    @swa2300 3 роки тому +48

    His face and identity must be shown for his bravery and award him plz govt. He is real hero

  • @rajeshdulla8591
    @rajeshdulla8591 3 роки тому

    Thank U brother... Great job... U r special one..

  • @user-oi3pz1fw2c
    @user-oi3pz1fw2c 3 роки тому

    ఇది‌ కదా ‌‌దైవత్వం అంటే.. దేవుడంటే ‌మరెవరో కాదు.. సాయం చేసే వారే..‌

  • @satwikkotha7054
    @satwikkotha7054 3 роки тому +40

    Such a Spontaneous Response acted Immediately.. Huge Respect.. 💐🙏🏻
    Love U Brother ❤

  • @Maryadapraveen
    @Maryadapraveen 3 роки тому +18

    0:46 యముడే రక్షకుడయ్యడు, ఒకవేళ బైక్ ఇంకొంచెం స్పీడ్ గా వచ్చుంటే ఇంకోలా వుండేది, తల్లి జాగ్రత్త అలా ఉంది మరి

  • @harshith8037
    @harshith8037 3 роки тому

    Athanu chala great mamulga chala mandhi phone padipothey ne thisi iyaru alantidhi athanu aa papanu kapadadu thana prananga lekacheyaledhu antey thanu bike midha nundi speed ga dhigesi thanu aa papa dhaggaraku velladu adhi chalu speed ga adhi kudha down road adhi GREAT!!!! HATS 👌👌👌🙏🙏🙏

  • @drdarelli
    @drdarelli 3 роки тому

    Thank you bro for the helping the baby girl or boy you are real hero

  • @atthegym6566
    @atthegym6566 3 роки тому +96

    చర్మమే కాదు మనస్సు కూడా తెల్లదే శభాష్ అన్న.🙏🤝👍

    • @theemperor535
      @theemperor535 3 роки тому +3

      Intha short video lo intha risk humanity unna time lo skintone meedha concentration pettarante.. 🙏

    • @yoganandha7934
      @yoganandha7934 3 роки тому

      Nee thokka

    • @devegunigant
      @devegunigant 3 роки тому

      @@theemperor535 you

    • @atthegym6566
      @atthegym6566 3 роки тому

      @@yoganandha7934 సంతోషం.

    • @yoganandha7934
      @yoganandha7934 3 роки тому

      @@atthegym6566 మొహం

  • @niruparao3091
    @niruparao3091 3 роки тому +56

    I felt like he is a he man.... May God gives him all the happiness and prosperity... God bless him

    • @annapurna3413
      @annapurna3413 3 роки тому

      Hi akka... I'm karthik gurthuku unnana, nee chala youtube comment's kinda naa reply comment untadi😂 karthik ram 143 (idi maa sis phone)😎👦

    • @SandeepKumar-gf1zt
      @SandeepKumar-gf1zt 3 роки тому

      Yes

    • @princegod2201
      @princegod2201 3 роки тому

      👍

    • @chigurukotisrinivasarao2544
      @chigurukotisrinivasarao2544 3 роки тому

      ఈ కుర్ర వాడికి రివార్డ్ evvali.