Stunts Performance by Rajahmundry Team | Sridevi Drama Company | 30th May 2021 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2021
  • #SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SudigaaliSudheer​​ #HyperAadi #Immanuel​ #Sreemukhi
    A special team from Rajahmundry leaves everyone in complete amazement with their astounding stunts.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/35tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Розваги

КОМЕНТАРІ • 546

  • @mahendarpadala8416
    @mahendarpadala8416 3 роки тому +248

    ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం చాలా మంచిది ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు ఇలాంటి కళాకారులు ఎప్పటికీ ఇలానే ప్రోత్సహించండి

    • @khansvlogs5946
      @khansvlogs5946 3 роки тому +7

      Correct ga cheppav bro...kani cine filed kuda help cheyali bro

    • @banuprasadkwt5914
      @banuprasadkwt5914 3 роки тому +9

      అవును బ్రదర్ ఎక్కడో తమిళనాడు వాళ్ళు కన్నా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లో చాలా టాలెంట్ ఉన్నా కళాకారులూ చాలా మంది ఉన్నారు అయితే వారికి సపోర్ట్ లేక వాళ్ళు ముందుకు వెళ్ళ లేక పోతున్నారు ఇటు వంటి వారికీ అవకాశం కల్పించండి ప్లీజ్

    • @shaikchistykhaleeftulla
      @shaikchistykhaleeftulla 3 роки тому +2

      Thanku bro...

  • @tonyjr6612
    @tonyjr6612 3 роки тому +69

    ఇలాంటి టాలెంట్ వున్న వాళ్ళను ఎంకరేజ్ చేస్తునందుకు ఈటీవీ వాళ్లకు కృతజ్ఞతలు

  • @saikrishnapolumati3714
    @saikrishnapolumati3714 3 роки тому +38

    జై మాల మాస్టిన్స్,,,,జై భీమ్

  • @prasadp2324
    @prasadp2324 3 роки тому +4

    వీళ్ళు చాలా అద్భతంగా చేస్తారు...
    మా ఊరు Rajahmundry దగ్గరా...
    కానీ ఇప్పుడు ఈ కళ తగ్గిపోతుంది...
    వీరిని ప్రోత్సహిస్తే ఇంకా అద్భుతంగా చేయగలరు...

  • @ncsukanya1234
    @ncsukanya1234 3 роки тому +46

    కళాకారుల కోసం నా లైక్....👍

  • @mohanreddey
    @mohanreddey 3 роки тому +12

    తెలుగోడి సత్తా చూస్తే తెలియకుండానే లేచి నిలబడతారు 💪💪ఎ య్, రా వేయ్ 🥁🥁

  • @chandrakalabanidrajubandi6887
    @chandrakalabanidrajubandi6887 3 роки тому +32

    చిన్నప్పుడు సంక్రాంతి కి ఊర్లో ఎంతమంది చూశారో ఒక లైక్ వేసుకోండి

  • @sekharnaidupulagam2420
    @sekharnaidupulagam2420 3 роки тому +74

    సూపర్ అన్న మీరు మాది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం పాలచర్ల గ్రామం అన్న మాది

    • @SSGAMINGFREEFIRE
      @SSGAMINGFREEFIRE 3 роки тому

      Palacharla lo bvc college lo nenu chaduvukuntunna bro

  • @madhavgundra7098
    @madhavgundra7098 3 роки тому +29

    తూ"గో" జిల్లా power

  • @veerababunulu
    @veerababunulu 3 роки тому +3

    వీళ్ళు మా ప్రాంతం వాళ్ళు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది

  • @satyadigital.dkpallivenkat6100
    @satyadigital.dkpallivenkat6100 3 роки тому +26

    సూపర్ మా వాళ్ళు చేసిన దానికి మీ ఛానెల్స్ వారు వారికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్న

  • @g.chittibabu5312
    @g.chittibabu5312 3 роки тому +7

    MA rajamundry vallu super 🙏🙏👌👌

  • @chvenkateswarlu8825
    @chvenkateswarlu8825 3 роки тому +51

    Vallaki vachey kontha money kosam valla pranalni koda leykkacheyyatledhu , aa money lekapothe valla family bathakaleru 😢elanti talent ni encourage chesthunna etv valla ki hearts full thanks

  • @n.chandu199
    @n.chandu199 3 роки тому +25

    షో చూస్తూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి♥️♥️♥️♥️

    • @vilasnirmal4673
      @vilasnirmal4673 2 роки тому

      ఓ ఎస్ అలాగే మేడం

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 3 роки тому +10

    అన్న అద్బుతంగా ఉంది హ్యట్సాప్...మీరూ ETV అదుర్స్ పోగ్రాంలో కూడా చేసారు అందులో అత్య అద్బుతంగా ఛేసారు...GREAT TEAM WORK

  • @naturelovernaresh7756
    @naturelovernaresh7756 3 роки тому +31

    Orri devvuda manushullu robo la superb ga cheseru air🙏

  • @sureshpitla6601
    @sureshpitla6601 Рік тому +1

    ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న ఛానల్ వారికి ధన్యవాదములు

  • @gnanashekargan5656
    @gnanashekargan5656 3 роки тому +124

    అన్నా వాళ్ళు ని మూవీ లో ఫైట్ మాస్టర్స్ దగ్గరకు ప్రమౌట్ చేసేవారు వుంటే pls help them

  • @abcreations2212
    @abcreations2212 3 роки тому +14

    మీ కళకు సెతకోటి నమస్కారాలు

  • @rockyvardhan6170
    @rockyvardhan6170 3 роки тому +3

    జై సుధీర్ అన్న

  • @puridurga8265
    @puridurga8265 3 роки тому +55

    ఏది చెసిన మి ఫ్యామిలీ గురించే కాని వద్దు మి గురించి చేసుకోండి. ఎందుకంటె ఏ తేడా వచ్చిన మి గుండె ఆగిపోదీ

  • @chinababulakkamalla6455
    @chinababulakkamalla6455 3 роки тому +53

    వీళ్ళకెందుకు బాక్సింగ్ నేర్పరు

  • @balaraju592
    @balaraju592 3 роки тому +99

    వర్ష ఏంట్రా ఓ xtraa లు పడుతుంది

    • @dsureshyadav339
      @dsureshyadav339 3 роки тому +4

      Ma karma brother chudalli tapadu brother

    • @pridhviteja
      @pridhviteja 3 роки тому +5

      Daniki dabbuluechede nduku kada bro mari 🤭

    • @raviteja-tx5mg
      @raviteja-tx5mg 3 роки тому +1

      @@dsureshyadav339 aa bhanu mana better ey kada berooo 😂😂

    • @nareshnaidu8171
      @nareshnaidu8171 3 роки тому +2

      దాన్ని తీసిస్తే షో ఇంకా బాగుంటది

    • @raviteja-tx5mg
      @raviteja-tx5mg 3 роки тому +2

      Enti andaru varsha miida padaru Okasarike... Bhanu kanapadaleda miiki 😂😂🤔🤔😬😬😒

  • @CHR.official
    @CHR.official 3 роки тому +6

    వర్షా నీ యాక్షన్ సూపర్ లవ్లీ

  • @pjrvideos
    @pjrvideos 3 роки тому +17

    Maa Rajahmundry (korukonda) real hero's

  • @muraligopi6038
    @muraligopi6038 3 роки тому +16

    మాదిగ భలసాలులు మదిగా మాస్తి,💪💪💪💪

  • @kalidasjanni4485
    @kalidasjanni4485 3 роки тому +4

    Indian most iron man great power full iron man jai hind jai bharat 🇮🇳🇮🇳🇮🇳❤🇮🇳🇮🇳🇮🇳

  • @unprofessionalchef
    @unprofessionalchef 3 роки тому +48

    Antha bagundi ah varsha over action okati lekunda untey inka intrest vachedi

    • @MKumar-iu2ml
      @MKumar-iu2ml 3 роки тому

      Yes bro

    • @raviteja-tx5mg
      @raviteja-tx5mg 3 роки тому

      Aa bhanu kanna betterey broo 😂😂

    • @ajayreddyparapathi6845
      @ajayreddyparapathi6845 3 роки тому

      Exactly bro, ఆ ఓవర్ యాక్షన్ చూడలేక పోతున్నాo

  • @posiposekharbabu2152
    @posiposekharbabu2152 3 роки тому +12

    Jai bheem✊ iam from Rajahmundry 🥰

  • @gnanashekargan5656
    @gnanashekargan5656 3 роки тому +10

    మీ కృషి ని , కష్టం ను సర్కస్ లా చూసి మరీ డబ్బులు దెబ్బుతున్న కళ లేని కళాకారులు..........‌కష్ట పడేవారికి కూడు వుండదు అని ఉదాహరణ....ఇచ్చారు

  • @ramu90143
    @ramu90143 3 роки тому +2

    ఇది దళిత జీవిత పోరాటం....

  • @suryateja8276
    @suryateja8276 3 роки тому +2

    Wow మా ఊరిలో చాలా సార్లు చూసాను

  • @arugollunagendra186
    @arugollunagendra186 3 роки тому +8

    మన korukoda వాళ్లు సాధించారు

  • @VENKATREDDY-oq7nl
    @VENKATREDDY-oq7nl 3 роки тому +10

    తెలుగు వాళ్ళను మాత్రమే ఎంకరేజ్ చేయండి

  • @Sandeepgopi0212
    @Sandeepgopi0212 3 роки тому +1

    Edi east godavari Rajahmundry 💪💪💪

  • @user-ht6mt1ec7d
    @user-ht6mt1ec7d 3 роки тому +4

    Elaanti vaallaku support cheyyandi raa.......👍👍👍👍❤️

  • @RaviTeja-pg1dv
    @RaviTeja-pg1dv Рік тому +1

    Very good performance mind blowing vallani financially adukondi etv

  • @pvyadav0077
    @pvyadav0077 Рік тому

    వాళ్ళ కష్టాలను చూస్తుంటే కన్నీల్లోస్తున్నయి
    అందుకే అన్నారు మన పెద్దలు
    కూటి కోసం కోటి విద్యలని

  • @PRAMODkumar-kl2uu
    @PRAMODkumar-kl2uu 3 роки тому +1

    Etv real ga grate chala mande kalakarulani parchiyam chesthunaduku

  • @anudeepbattu9708
    @anudeepbattu9708 3 роки тому +15

    Sri Devi drama company lo ,,, the no.1 energetic performance ---------

  • @sravanvedala7811
    @sravanvedala7811 2 роки тому +1

    While watching in UA-cam itself my body has shivered, oh my god…these men are made of iron.

  • @sureshbabunerella3921
    @sureshbabunerella3921 3 роки тому +1

    Sreemukhi baga chepparu very good

  • @ramcreativethinks8272
    @ramcreativethinks8272 3 роки тому

    Adursss lo chusam malli ippudu sridevidramacompiny lo etv ki danyavadalu🙏🙏🙏🙏 ela manchi art ni gurthisthunandhuku

  • @chinababulakkamalla6455
    @chinababulakkamalla6455 3 роки тому +35

    అరే వాళ్ళు SC లే అయితే ఏంట్రా మీ బాపనోళ్ళే కుస్తీలు,బాక్సింగ్ లు చెయ్యాలా ,దేశానికి అవార్డ్ వద్దా

    • @parrotparrot1178
      @parrotparrot1178 3 роки тому +2

      Yes bro baga cheppav evaraithe enti talent undi kadaa ela category ni gurinchi matladukuntu pothee tine tindi nunchii kattukoni batta varaku vallu okkare thayaru chesukovalii cast di emundii talent and manchii alochana unte chalu

  • @mythought9121
    @mythought9121 3 роки тому +12

    In a drama show, a performance without drama.....

  • @kirana1431
    @kirana1431 3 роки тому +3

    They will do some stunts with 🐑 aa stunts kuda vadtunte Inkaa super vuntundi 😍😍
    I love this team from Adhurs

  • @suryaff5604
    @suryaff5604 3 роки тому +1

    Super talented people

  • @physicswithpk5644
    @physicswithpk5644 3 роки тому

    Olympic loki velthe India ki thirugundadu🥳🥳🥳👍👍🙏🙏💐💐🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @muniraja5764
    @muniraja5764 3 роки тому +1

    అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏

  • @ranjitdurgam6300
    @ranjitdurgam6300 3 роки тому +8

    𝚅𝚊𝚛𝚜𝚑𝚊 𝚌𝚑𝚊𝚕𝚊 𝚘𝚟𝚎𝚛 𝚊𝚌𝚝𝚒𝚗𝚐 𝚌𝚑𝚎𝚜𝚝𝚞𝚗𝚍𝚑𝚒

  • @naagraaj2067
    @naagraaj2067 3 роки тому +41

    Madhyalooo eee varsha overacting Amit raa babu

  • @rongalieswar7324
    @rongalieswar7324 3 роки тому +43

    వర్ష పక్కన ఇమ్ము మీద పడే బదులు పక్కన శ్రీముఖి మీద పడవచ్చు కదా... దీని ఓవర్ యాక్షన్ తగాలయ్యా

  • @teluguboysgaming2381
    @teluguboysgaming2381 3 роки тому +1

    Chala kashtapaddaru Anna mammalni entertainment cheyadaniki

  • @aqueelahmedshaik5842
    @aqueelahmedshaik5842 3 роки тому

    ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్న ఈటీవీ ఛానల్ కి 20మిలియన్ సబ్ స్క్రైబర్స్ రావాలి.
    అప్పుడు ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్. చేస్తూ కొత్త నటి నటుల్ని తీస్కో రావాలని కోరుకుందాం

  • @Hari-zq1ro
    @Hari-zq1ro 3 роки тому

    Dhee show malli chusinattu undi ayya .. but great support

  • @saishankar1077
    @saishankar1077 3 роки тому +1

    ఆదరగొట్టారు...sueprbb very well talented peoples 💘💘💘💙💙💙💙

  • @myfightformychrist9864
    @myfightformychrist9864 3 роки тому +1

    No words... Only respect.. Superb..

  • @rahulrknpower5537
    @rahulrknpower5537 3 роки тому +1

    Super bro yah varsh seen this all films of West this kind of things

  • @bhimadoluyedukondalu4296
    @bhimadoluyedukondalu4296 3 роки тому +1

    Kalakarulu sahasam Chala bagundi

  • @vinodchalla7927
    @vinodchalla7927 3 роки тому

    మా ఊరి వాళ్ళతో మామూలుగా వుండదు మరీ 🤙🔥

  • @vishalvardhan2894
    @vishalvardhan2894 9 місяців тому +1

    Wonderful performance

  • @creativityvenkeychandu5914
    @creativityvenkeychandu5914 3 роки тому +1

    Suppar mind blowing 🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🏋‍♀️🏋🏋🏋🏋🏋

  • @saratchandrakatakam6354
    @saratchandrakatakam6354 3 роки тому

    Nijamga video chustene chala bayamga vunadi miru super asalu

  • @root6810
    @root6810 4 місяці тому +1

    Kiraak super

  • @vnrsports7269
    @vnrsports7269 3 роки тому +1

    ఇంత సాహసం చేసిన కళాకారులకు. పాదాభివందనం. ఇలాంటి కళాకారులకి ఇంకా అవకాశం ఇవ్వండి.... ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ కి,
    🙏🙏🙏..

  • @myfavouritesongs3653
    @myfavouritesongs3653 3 роки тому +3

    Real heroes forever....

  • @laxmig7764
    @laxmig7764 Рік тому +1

    Very good performance

  • @musiclovers2615
    @musiclovers2615 3 роки тому

    Thanks to etv for encourage this people

  • @pratappattika7807
    @pratappattika7807 3 роки тому

    మీరు నిజమైన హిరోలయా మీకు వక దండం సామి మిరుజగరతా

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Рік тому +1

    Great my brothers

  • @durgaraojetti3321
    @durgaraojetti3321 3 роки тому

    Eam chesara Villu super raa great bayya 👌👌👌👌👌👌👌👌

  • @shankarpendela3693
    @shankarpendela3693 3 роки тому +1

    ముందుగా ఈటీవీ కి ధన్యవాదాలు.. ఎందుకంటే ఇలాంటి stunts 20ఇయర్స్ back గ్రామాల్లో ప్రదర్శించే వారు....ఇప్పుడు మీద్వారా తెలుగు ప్రపంచము మొత్తం చూస్తుంది sir.......

  • @enoshkarizma1757
    @enoshkarizma1757 3 роки тому +2

    Rahjahmundra majaka mayalu miru keka nenu enosh ni hukumpeta elavunnaru God bless you all team

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 Рік тому +1

    Very good talent

  • @thangiralamaneendra7522
    @thangiralamaneendra7522 3 роки тому +1

    Nice program. Real talent.. power of MD

  • @GaneshGanesh-dt2zs
    @GaneshGanesh-dt2zs 3 роки тому

    👌👌👌అన్న మీరు జాగ్రత్తగా చేసుకోండి

  • @telanganacreations
    @telanganacreations 3 роки тому +3

    Meru super sir 🙃🙃😘😘

  • @RaviTeja-pg1dv
    @RaviTeja-pg1dv Рік тому +1

    Mind blowing

  • @sodadasisamuelraj4292
    @sodadasisamuelraj4292 3 роки тому +3

    మాది కోరుకొండ దగ్గర శ్రీరంగపట్నం👌☺️💐

  • @maniulli21990
    @maniulli21990 3 роки тому +1

    This is not a magic
    This is real energetic....good sir

  • @sivasankarpaluri623
    @sivasankarpaluri623 3 роки тому +1

    Anna meeku😍🥰 varsha మాత్రం 2actining chestundhi

  • @yashwanth-2412
    @yashwanth-2412 3 роки тому +3

    Ultimate Talent ❤️

  • @udaykiran7099
    @udaykiran7099 3 роки тому

    తూర్పు గోదావరి 🙌🙌🙌🙌🙌👊👊👊👊👊👍👍👍👍👍👍👍👊👊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👊👍👍👊

  • @9030603001
    @9030603001 3 роки тому +12

    Ee Desam lo SC &ST VALLAKI emi jaragadhu ani Villani chusthe telusthundhiii

    • @parrotparrot1178
      @parrotparrot1178 3 роки тому

      Evarikainaa problm untundii valla family kosam valla kunna vidyanuu enthokanthaa nirupinchukuntunnaru anthekani vallaku em kaadani kaadu vellu manushulu kadaa meeku talent unte nirupinchandii. Mimmnly kuda encourage chestam

    • @varmaburugu139
      @varmaburugu139 3 роки тому +3

      Sc st vallu program lu matrame chesukuntu bratakali vere vallu national international lo adutharu india lo edi matram inko Ambedkar vachina maradhu

    • @9030603001
      @9030603001 3 роки тому +1

      @@parrotparrot1178 iyyo encouragement is not matter brother
      They want to be OLYMPIC participates from india for india.
      Its a community harssement

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 3 роки тому

    ఈటీవీ చేనల్ కు ధన్యవాదములు

  • @venkateshgorle1783
    @venkateshgorle1783 3 роки тому +1

    Real.. Telugollu.. Nd. Kodi. Ramrthi. Gari. Varasulu......

  • @nazeerahmedg8113
    @nazeerahmedg8113 3 роки тому

    Omg annagaru andhuru aiemi chesenaru anna okrene menchhe okaru naku mathe poende meru me family andhuru kala kalam sukamga undalane menu deevunne korukunttunnu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ajayreddyparapathi6845
    @ajayreddyparapathi6845 3 роки тому +1

    Extraordinary performance by RJY Team

  • @gaininagaraju3753
    @gaininagaraju3753 3 роки тому +1

    Niku mi performance ki Oka namaskaram🙏🙏🙏

  • @sanjeevsanjeev5639
    @sanjeevsanjeev5639 3 роки тому

    Rajahmundry power💪💪💪💪

  • @maheshbabugalla1731
    @maheshbabugalla1731 3 роки тому

    Super
    Iam also rajhmundry
    Pls promote movies this people's
    Movie industriey

  • @naveennayak8776
    @naveennayak8776 3 роки тому +1

    Super super super 😵😰🙏🙏🙏🙏🙏

  • @pulleboinasai7916
    @pulleboinasai7916 3 роки тому

    Matal lev matladukovadalu lev real herosssss..........

  • @savalamgangadhar6063
    @savalamgangadhar6063 3 роки тому +15

    మీరు ఇంత కష్టపడి తే కడుపు నిండ తిండి లేదు మీరు షో కోచిణ చానల్ అధినేత దగ్గర వేల కోట్లు వున్న యి మి కష్టమని వాడు సోము చేసుకుంటూ డు మి కష్టానికి నేను ఓక లైక్ కడతాను సర్ ఈటీవి ని చిచీ అంటాను

    • @rahulreddy7826
      @rahulreddy7826 3 роки тому +1

      CHANCE ICCARU MONEY ISTARU
      CHANCE ICHINA VARU EQUAL TO GOD

    • @maheshkanna7082
      @maheshkanna7082 3 роки тому +1

      Nuvvu like mathrame kottav anthe kani ETV vallaku chance ichindhi

    • @chandrac6622
      @chandrac6622 3 роки тому

      But ee chance echinde etv vallu

    • @Giridhar01670
      @Giridhar01670 3 роки тому

      Pulka TV lo vachindhi kabati neku telsindhi

  • @laxmig7764
    @laxmig7764 Рік тому +1

    Very good

  • @devarajuavula3964
    @devarajuavula3964 3 роки тому +8

    Iron man's broo u r... So greatt

  • @erappagdp397
    @erappagdp397 3 роки тому +1

    Wonderful✨😍 from sudheer Anna from karnataka fans👑

  • @13-sujithkumar82
    @13-sujithkumar82 3 роки тому

    ...sarele bro... Evanni mana dhee lo chusam kadha...konni kothaga unnay ..ayina Mana dhee circus vallu evi kuda chesestharu le.....ma dhee lo dance kanna elantive untay thelusa meeku...ok annollu oka like kottu🖤🤣😘

  • @kalyantrendy4146
    @kalyantrendy4146 3 роки тому

    Supar pavan bayya nice keep it up 🙂👌👌👌👍👍👍

  • @dammunanaji6031
    @dammunanaji6031 3 роки тому

    ETv vallu great ra babu