కాళోజీ టీవీ టీంపై పల్లా అనుచరుల దౌర్జన్యం..| MLA Palla Rajeshwar Reddy | Dasari Srinivas | Kaloji TV

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #kalojitv #pallarajeshwarreddy #dasarisrinivas #anuraguniversity
    కాళోజీ టీవీ టీంపై పల్లా అనుచరుల దౌర్జన్యం..! | MLA Palla Rajeshwar Reddy | Dasari Srinivas | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..

КОМЕНТАРІ • 355

  • @madhualuvala9574
    @madhualuvala9574 Місяць тому +58

    కబ్జా చేసాడని స్పష్టంగా కనబడుతుంది పల్లా రాజేశ్వర్ రెడ్డి ని ఎవరు కాపాడలేరు.... గ్రేట్ జాబ్ రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు కాలోజీ tv...

  • @mekalasrinivasarao1000
    @mekalasrinivasarao1000 Місяць тому +21

    ప్రజల మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod Місяць тому +19

    100% కరెక్ట్ ఐ యాం సపోర్ట్ కాలోజి టీవీ

  • @icecold2699
    @icecold2699 Місяць тому +56

    Next Palla రాజేశ్వరెడ్డి

    • @kusangimalleshampaper3770
      @kusangimalleshampaper3770 Місяць тому +1

      ముందు కాంగ్రెస్ కూల కూడట్రా బాడ్కోలు

    • @venkatasai5272
      @venkatasai5272 Місяць тому

      Kcr brs party kukkalaku మూడింది ika ​@@kusangimalleshampaper3770

  • @parnandikranthi1808
    @parnandikranthi1808 Місяць тому +9

    Will support kaloji tv

  • @kumarkolla9468
    @kumarkolla9468 Місяць тому +3

    Super

  • @prajavahini5564
    @prajavahini5564 Місяць тому +12

    గ్రేట్ న్యూస్ ఛానల్ కాళోజి

  • @eswararao6492
    @eswararao6492 Місяць тому +16

    సూపర్ sir కాళోజి 💐💐

  • @banothuvenkatesh6078
    @banothuvenkatesh6078 Місяць тому +19

    Very good intitiaon by kaloji Tv...

  • @Congress.Chennur
    @Congress.Chennur Місяць тому +14

    నేను కాలోజీ youtube న్యూస్ ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నాను

  • @KrishnaSuroju
    @KrishnaSuroju Місяць тому +22

    ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇలా

  • @prasadgollapelly47
    @prasadgollapelly47 Місяць тому +3

    We will support kaloji tv 100 % ...doing correct job bro's

  • @kondalaharidas2667
    @kondalaharidas2667 Місяць тому +5

    100% kaloji tv full support

  • @lingammandla5615
    @lingammandla5615 Місяць тому +9

    Good job kaloji tv

  • @maskumahesh1473
    @maskumahesh1473 29 днів тому +3

    సూపర్ 👌👌👌 ఛానల్ కాళోజి

  • @ramakrishnagoud4387
    @ramakrishnagoud4387 28 днів тому +2

    You proceed we are soport

  • @shankarravula7394
    @shankarravula7394 Місяць тому +8

    Great chanel

  • @kavalikrishna9621
    @kavalikrishna9621 Місяць тому +14

    Next target revanth debha palla abha

  • @GSBABUINDIA
    @GSBABUINDIA Місяць тому +17

    Trs youtube media ఎక్కడ ఉన్నారు.. వాళ్ళు ఇవి చూపించే దమ్ముందా

  • @vinodkadam9363
    @vinodkadam9363 29 днів тому +1

    Good job

  • @ramakrishnagoud4387
    @ramakrishnagoud4387 28 днів тому +1

    Hatsaf revanthreddy god is great

  • @Govardhan-cj7yk
    @Govardhan-cj7yk Місяць тому +1

    Sar revanthana meru కబ్జాలనుడి చేరు వులని కాపాడాడు హ్యాటఫ్ రేవతుగారు రంగనాధ గారూ

  • @HR-Roy
    @HR-Roy Місяць тому +2

    Good job by kaloji journalist

  • @rajeshadepu977
    @rajeshadepu977 Місяць тому +5

    Telangana public property lake not palla.. enjoying telangana public property..

  • @ravulabalraj9859
    @ravulabalraj9859 Місяць тому +1

    V support kaloji Revanth nd hydra full support

  • @mohanch7005
    @mohanch7005 Місяць тому +3

    We support hydra

  • @rangaraoponna8180
    @rangaraoponna8180 23 дні тому

    యువకులంతా చెరువుల. పరిరక్షణకు. తెలంగాణ లో udyam cheyali

  • @RoopsagarJangam
    @RoopsagarJangam Місяць тому

    Now I subscribed kaloji tv
    Good news keep it up save public problems

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Місяць тому

    వాడి బలుపు చూడన్న ఏమైనా చేసుకోండి మేము ఇంతే ఆక్రమించుకుంటాము అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ బట్టలు ఊడ తీసుకొని రోడ్డు మీద తీసుకుపోతాడు ఆ విధంగా చేయాలన్న వీడిని 🙏🙏

  • @UdayKumar-wu2fm
    @UdayKumar-wu2fm Місяць тому

    పల్లా రాజేశ్వర్ రెడ్డి బెడ్ రూం కాలేజీ లో ఉందా ???

  • @mnns3237
    @mnns3237 24 дні тому

    సిఎం బ్రదర్ కీ /తన వాల్ల ఇండ్ల కు మామూలు నోటీస్ లు,
    అపోజిషన్ పార్టీ/జనాల ఇండ్లు కులదోసుడే నోటీస్ లేకుండా
    సూపర్ సిఎం గురూ 😂😢😂😢

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 Місяць тому +1

    నాలాలే కాదు.. చెరువులోనే కబ్జా చేసినారు.. గతములో బిఆరెస్ ను అడ్డం పెట్టుకొని.. అక్రమంగా అక్రమణ చేసినాడు.. కేసుపెట్టి లోపల వేయాలి...KTR -హరీష్ చెప్పుతున్నాడు..ఇంచుకూడా కబ్జా చేయలేదని..ఉంటే కూల్చి వేయాలి

  • @wajeesaimsaim2091
    @wajeesaimsaim2091 26 днів тому

    Nala ఎక్కడ చూపించొతాడు బిల్డింగ్ కటకుంటే నల్ల ఎక్కడ కనబడ్తది

  • @vanilkumar798
    @vanilkumar798 Місяць тому

    అతని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు కాలేజీ టీవీ వాళ్ళు

  • @sathishane5974
    @sathishane5974 29 днів тому

    Prathi media ilage question cheyali, andharu Hydra ki support cheyandi please

  • @saichandu5sc
    @saichandu5sc Місяць тому

    Whatever they did your not authorised to enter in to private property

  • @narendarm7185
    @narendarm7185 Місяць тому +18

    పల్లా రాజేశ్వర్ రెడ్డి దైన ఏ ఎమ్మెల్యేలైన ముస్లింలు ఎమ్మెల్యేలైన అక్రమ కట్టడాలు చెరువులో కడితే వాటిని కూల్చేయాలి కూల్చేయాలి

  • @BuchiJeshu
    @BuchiJeshu Місяць тому

    Good job kaloji tv

  • @kadambariprasad7604
    @kadambariprasad7604 Місяць тому +80

    కాళోజి tv వారు కరెక్ట్ గా అడుగుతున్నారు 👌👌

  • @pradeepwww5244
    @pradeepwww5244 Місяць тому +51

    అన్నా వాళ్లు రౌడీయిజమన్న మొత్తం రౌడీయిజం

  • @narendarm7185
    @narendarm7185 Місяць тому +20

    రేవంత్ రెడ్డి గారికి హైడ్రా అధ్యక్షుడు రంగనాథ్ సార్ గారికి మీడియా ప్రజల మద్దతు ఉండాలి అక్రమ కట్టడాలు ఎక్కడ కడితే ఎవ్వరైనా సరే వారు ఎంత పెద్ద తో పైన సరే కూల్చేయాలి దానికి మీడియా మద్దతు ప్రజల మద్దతు కూడా ఉండాలి

  • @bbalu6534
    @bbalu6534 Місяць тому +19

    కాలేజీ టీవీకి శతకోటి వందనాలు

  • @mudhireddysrinivas2689
    @mudhireddysrinivas2689 Місяць тому +14

    కబ్జా దారులకు సపోర్ట్ చేసే బాడకావుల్లర ,టీవీ చానెల్ వాళ్ళను ఎందుకు తిడుతున్నారు🤙🤙🤙🤙🤙🤙

  • @thirumalrao2723
    @thirumalrao2723 Місяць тому +14

    ఇలా ఉంటే ప్రతి చిన్న వర్షానికి హైదరాబాద్ నీటి తో నిండిపోదా🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 Місяць тому +17

    ఈ systam రాబోయే తరాలకు మరియు ఇప్పుడున్న అన్నీ జీవులకు అందరికి మంచిది చెరువు లు ఎవడు కబ్జాలు చేసిన పెద్ద తప్పే

  • @ravich4464
    @ravich4464 Місяць тому +90

    100% suport to కాళోజి tv 🙏👌

  • @kadambariprasad7604
    @kadambariprasad7604 Місяць тому +74

    రేవంత్ రెడ్డి గారికి ప్రజా మద్దత్తు కావాలి. హైదరాబాద్ వరదలు లో ముంపు గురి కాకుండా ఉండాలంటే కఠిన నిర్ణయం ఉండాలి.

    • @kalyansurya1215
      @kalyansurya1215 23 дні тому

      Avuna runa mafi midha matlaadu gay gurukula issue .matlaadu dabbu madham unna bazar kukka

  • @OllepuJyothi-i2q
    @OllepuJyothi-i2q Місяць тому +67

    పల్లా అయితే ఏంది గిల్లా అయితే ఏంది ఎవరైనా కూల్చివేయడమే

  • @devuniravi8187
    @devuniravi8187 Місяць тому +10

    కాళోజీ tv కి ధన్యవాదములు ,నిజాలను ప్రజలకు చూపించినందుకు.

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 Місяць тому +15

    ఉచ్చ పోపించావ్ అన్న

  • @OllepuJyothi-i2q
    @OllepuJyothi-i2q Місяць тому +67

    పుల్ల రాజేశ్వర్ రెడ్డి బిల్డింగ్స్ కానీ ఎవరైనా సరే పోల్చివేయడమే

  • @mudhireddysrinivas2689
    @mudhireddysrinivas2689 Місяць тому +23

    Good job కాళోజీ టీవీ👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @adepusammaiah-c2c
    @adepusammaiah-c2c Місяць тому +10

    కూల్చి పారేయండి అక్రమ కట్టడాలను.

  • @bandisrinugoud8313
    @bandisrinugoud8313 Місяць тому +13

    BRS పాలనలోనే ఎక్కువగా కబ్జా కు గురైనాయి

  • @maddurirajamallu7949
    @maddurirajamallu7949 Місяць тому +9

    శ్రీనివాస్ గారు మీరు గ్రేట్

  • @enagandulaganesh8398
    @enagandulaganesh8398 Місяць тому +56

    Hyderabad prajalu kalloji tv ki support cheyandi

  • @mudhireddysrinivas2689
    @mudhireddysrinivas2689 Місяць тому +13

    దమ్మున్న ఛానల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏కాళోజీ టీవీ👍👍👍💐💐💐💐💐💐💐💐💐

  • @narananarayana9200
    @narananarayana9200 Місяць тому +12

    Super అన్నా 🎉

  • @chavvanagesh2727
    @chavvanagesh2727 Місяць тому +29

    కాళోజీ టివి handsoff

  • @saidulub1165
    @saidulub1165 Місяць тому +4

    Great job, kaloji tv

  • @vishhuv3000
    @vishhuv3000 Місяць тому +3

    అరాచకాలను అక్రమాల చీకటి కోణాలను వెలుగు లోకి తీసుకొచ్చినన్ని రోజులు మేము రాష్ట్ర ప్రజలము మీ తోనే..

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Місяць тому +2

    యంత గోరం.. ముందు రాజకీయ్యేసనాయకుల భూములు స్వాధీనం చెడ్కోవాలి.. పేదోన్ని చంపకండి pls

  • @knockoutvlogs1
    @knockoutvlogs1 Місяць тому +18

    Keep rocking kaloji tv 👍👍👍

  • @k.ganesh-137
    @k.ganesh-137 Місяць тому +3

    సూపర్ గా చెప్పావు బ్రదర్ సూపర్ చూపించిన వాని

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 29 днів тому +3

    YOU ARE GREAT MEDIA FROM కాళోజీ టీవీ 🎉🎉

  • @bodanageswararao6932
    @bodanageswararao6932 Місяць тому +24

    Great and dear Hydra,Demolish all illegal

  • @Pavan21564
    @Pavan21564 Місяць тому +24

    Good Job Kaloji TV

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Місяць тому +2

    వక ప్రజాప్రతినిధి కాలేజ్ చూడండి.. తు. జాన్సీలాన్ని చూస్తున్నారు

  • @sureshkumarrkumar6494
    @sureshkumarrkumar6494 Місяць тому +8

    Very Good coverage

  • @sandheep3877
    @sandheep3877 Місяць тому +1

    పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులని చేయాలి

  • @vangapallimohan8669
    @vangapallimohan8669 Місяць тому +8

    Reporter garu chakkaga vivarincharu. Kabja kattadalanu kulcha valasinde. Ranganath gariki andaru sahakarinchali.

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks Місяць тому +6

    KCR. KTR ఇచ్చిన బలుపె

  • @ChandraShekar-kp6yk
    @ChandraShekar-kp6yk Місяць тому +2

    Jai buldozer baba jai jai buldozer baba jai cm SAAB😊😊

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Місяць тому +1

    వాడు నాళాలు చూపించలేడు అన్న ఉంటే కదా చూపించడానికి కూల్చి పడేయండి బాహుబలి క్రేన్ ల తోటి 👍

  • @MuralieKrishna-ub6ub
    @MuralieKrishna-ub6ub Місяць тому +8

    Kaloji tv great please cm garu take initiative

  • @bhoomesh770
    @bhoomesh770 Місяць тому +1

    పల్లా రాజేశ్వర్ భూ బకాసురుడు అక్రమ బిల్డింగులు అన్ని కూల్చవలసిందే 😮

  • @kondalreddy7399
    @kondalreddy7399 25 днів тому +1

    అక్రమ కట్లాడాలు కట్టి ప్రభుత్వ భూములు ఖబ్జ చేసి వాళ్లు సక్క టో
    ల్లే కాని బయట పెట్లినోల్లు బాడ్కువులా ఇది BRS సిదాంతం

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 29 днів тому +1

    TV MEDIA అంటే అన్నీ ఆధారాలతో వుంటారు 😊

  • @JanakiRamanaRaoNandiraju
    @JanakiRamanaRaoNandiraju Місяць тому +8

    Well said👋👌👌cm sir please take action.

  • @Dr.KishanVemuganti
    @Dr.KishanVemuganti 27 днів тому +1

    Jai Kaloji T. V disimantal this palall rajesh, reddy Anuraju univircity.

  • @k.ganesh-137
    @k.ganesh-137 Місяць тому +1

    ఇలాంటి పైన తీసుకోవాలి చర్య

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 29 днів тому +1

    సార్ సార్ యాంకర్ ఎవరో గాని దుమ్ము దమ్ము దమ్ము దమ్ము చూపించాడు సార్ యాంకర్ యాంకర్ దమ్ము

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Місяць тому +1

    Jeetalu teesukune officers emi chestunnaru, lanchalu teesukoni silent ayite vaallu neetiparula

  • @kethavathdevadaskethavathd1616
    @kethavathdevadaskethavathd1616 Місяць тому +1

    Palla rejeswar Reddy meerda hydra enquiry cheyalsinde paakkka

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db 17 днів тому +1

    రామోజీ ఫిల్మ్ సిటీ లో కూడా ఎన్నో ఆక్రమనలు వున్నాయి కదా..... వాటిని కూడా ఇలాగే చూపించే దమ్ము ఉందా.... కాళోజి టీవీ కి

    • @KalojiTv
      @KalojiTv  17 днів тому

      Please send me details to our Kaloji tv mobile through whatsapp

  • @krishnacharry-i9k
    @krishnacharry-i9k 5 годин тому

    Brs govt public ne mosam chesi kabjallu chesindi. Brs motham kabjallu

  • @ravindarpeddi7433
    @ravindarpeddi7433 Місяць тому

    మినిస్టర్, ఎంఎల్ఏ,అని చూడొద్దు ఫస్ట్ అన్ని పార్టీ నేతల ఫామ్ హౌస్ లు కూల్చిన తర్వాత సామాన్య ప్రజల జోలికి వెళ్ళాలి...😢😢😢

  • @BobbiliGangaram
    @BobbiliGangaram 17 днів тому

    Brs, nayakula, hastulanni, gavarneth, anna, రేవంత్తురెడీ, గారుచల్లంచి, పనిస్తున్నాడు, జీవితం, revanthu

  • @amerking6232
    @amerking6232 26 днів тому +1

    E vanni kanipivvavu BRS UA-cam pinky laku

  • @srinivasvutkuri7952
    @srinivasvutkuri7952 Місяць тому +3

    మరో మిలియన్ మార్చ్ చేయాలి

  • @MRaghavendra-kt5xs
    @MRaghavendra-kt5xs 6 днів тому

    Vaamo BRS chaala devellop chesindhi kadha kabjjalu chesi...next kuda BRS ku vote veyyodhu...

  • @nuguruvenkatarangachary
    @nuguruvenkatarangachary Місяць тому +2

    Hyd munigipoyende verivollane take action

  • @AgastyaBellam
    @AgastyaBellam Місяць тому

    Chennur Mla Vivek venkatswamy farmhouse sangathi chupinchu kaloji tv

  • @sastryvempati1954
    @sastryvempati1954 21 день тому

    Fox saagar నాలా 70 శాతం కబ్జా అయ్యిందని ఒక ముచ్చట వుంది. కొద్దిగా కవర్ చేయండి సార్.

  • @rajeshwarraojoginipally5805
    @rajeshwarraojoginipally5805 Місяць тому

    నాల ఎక్కడుందో ఇరిగేషన్ వాళ్ళను అడుగలే ప్రెస్ వాళ్ళు న్యూస్ కు వచ్చినట్లు లేరు కొట్లాటకు వచ్చినట్లు వుంది

  • @PawanKumar-xr7qp
    @PawanKumar-xr7qp 29 днів тому +1

    Anna nuvu great toppu

  • @naanienugula6015
    @naanienugula6015 Місяць тому +3

    Vanni ante vadikante ekkuva banisa kukkale badha padthunnaru

    • @dopei
      @dopei Місяць тому

      Ni bondhara waste fellow

  • @kusursrinivas2397
    @kusursrinivas2397 Місяць тому +2

    Super kaloji tv Srinivas Ana

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Місяць тому +1

    If you have a mic ..how can you do rowdyism

  • @sastryvempati1954
    @sastryvempati1954 21 день тому

    Fox sagar నాలా కుత్బుల్లాపూర్ మీదుగా వెళ్లే దారిలో - నాలా మీద ఎన్నో కబ్జాలు చేసి అక్రమం గా అయినాయి. అది కూడా కవర్ చేయండి సార్.