Very good explanation, Once Shiva Linga abhishekam is equals to Threemurthulu abhishekam. our Hindu philosophy itself is ADWAYTHAM. There is only God in different forms. With your permission i would like to add "KESHIVA" KA : is Lord Brahma, Aa is Lord:Vishnu, and shiva is Mangala moorti..(Mahadeeva_) god bless you all
గువుగారు 🙏🙏🙏నమస్కారం మామయయ్య ఇంట్లో అందరికి చేతబడి చేశారు మా మావయ్య చనిపోయాడు తరవాత ఆ ఇంట్లో అందరికీ ఏదో కనబడుతుంది మాట్లాడినట్టు మనుషుల్ని పిలిచినట్టు వినిపిస్తుంది ఏదో నీళ్ళలో కనబడుతుంది కాని ఆ ఇంట్లో అందరూ భయపడుతున్నారు ఒక సంఘటన ఆ ఇంట్లో కుక్కలు ఉంటాయి అవి చనిపోయాయి మొత్తం నాలుగు రెండు ఉన్నాయి అవి కూడా చనిపోయే స్టేజ్ కి వచ్చాయి కానీ నేను కాలభైరవ స్వామి నమః అని అని తలుచుకోని దేవుడిని తలచుకున్నాను ఈ కుక్కలు బ్రతుకుతే శివుడికి అభిషేకం చేస్తానని అన్నా ఒక కుక్క బ్రతికింది. ఇంకొక్క కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉంది ఫోర్ డేస్ నుంచి ఏం తినట్లేదు కానీ ఒక్కొక్క బ్రతికింది దేవుడున్నాడని శివుడు ఉన్నాడని నాకు నమ్మకం ఉంది నేను శివునికి ఉపవాసం ఉంటాను ఆ శివుడి తలుచుకోగానే కుక్క బతికింది ఇంకొక్క బతకాలని కోరుకోండి స్వామి కానీ ఆ ఇంట్లో అందరికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు గురువుగారు
పూజ్య గురువుల కు ప్రణామాలు. రెండు మంత్రాలకు ఒకటే రకం జప మాల సూచించారు అనుకుంటే రెండింటికీ ఓకే జప మాల వాడాలా లేక రెండుమంత్రాలకు వేర్వేరుగా జప మాల వాడాలా , నా యందు దయ ఉంచి సందేహాన్ని నివృత్తి చేయగలరు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@@omkalabhairavayanamahsadha2502 గురు ముఖం గురువు గారికి నమస్కారములు. గురూజీ ఆయన ఎవరో ఎక్కడ వుంటారో నాకు తెల్వదు. మంత్రదీక్ష మీరే ఇవ్వచ్చు కదా.మీరు ఎక్కడుంటారో కూడా నాకు తేల్వలేదు మీరు రంమంటే వస్తాను లేదంటే ఓం నమః శివాయ
Guruvu garu, okasari kaleswaram temple gurunchi vivaristara. Last year memu muktheswara swami ki first time Abhishekam chesenu. Aa anubuthini ipatiki marchipolekaputhunanu. Dhayachesi maa kosam oka video cheyalani manavi
Hello sir , We are in deep lose we not financial fit or business is not growing ,so can u say any particular mantra or can we do any form of pujas so that we can grow in our business
శ్రీ గురుభ్యో నమః ,రేపు శివయ్య కు అభిషేకం చేయడానికి పూనుకున్నాను ఇంతలో మీరు దాని యొక్క మహత్యం ను వివరిస్తూ వీడియో చేసారు.అంతా ఈశ్వరేచ్ఛ.ఓం నమః శివాయ.
గురువు గారికి పాదాభివందనం...... నా ప్రశ్న కి సమాధానం ఇచ్చారు... ధన్యవాదములు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Currect and good explanation of devadideva Aadideva paramapurusha om shivaya gurubhyo namaha 🙏🙏🙏🌹💐🙏🙏
Excellent ga cheparu guru garu Lord Shiva is supreme god of gods
ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర
Very good explanation, Once Shiva Linga abhishekam is equals to Threemurthulu abhishekam. our Hindu philosophy itself is ADWAYTHAM. There is only God in different forms. With your permission i would like to add "KESHIVA" KA : is Lord Brahma,
Aa is Lord:Vishnu, and shiva is Mangala moorti..(Mahadeeva_)
god bless you all
Om namaha Shiva shivaaya Om 🙏💐🌹🙏
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒☘️☘️☘️☘️☘️🍓🍓🍓🍓🍓🌹🌹🌹🌹🌹🍀🍀🍀🍀🍀🍀🍎🍎🍎🍎🍎🍎🍎☘️☘️☘️☘️☘️☘️☘️🥭🥭🥭🥭🍃🍃🍃🍃🍃🥰🤗🥳🤗🥳
ఓం నమశివాయ 🙏🙏
Namaskaram... Thank you 🙏
*Sakshaatthu Bagavath Swaropamaina sri sri sri {Siddeawaranandha Barathi} Mahaswami Vaari Padamulaku Namaskaristhu Gurubhyo Namaha 🐚 Hara Hara 🔱*
గురువుగారు నమస్కారం!
గువుగారు 🙏🙏🙏నమస్కారం
మామయయ్య ఇంట్లో అందరికి చేతబడి చేశారు మా మావయ్య చనిపోయాడు తరవాత ఆ ఇంట్లో అందరికీ ఏదో కనబడుతుంది మాట్లాడినట్టు మనుషుల్ని పిలిచినట్టు వినిపిస్తుంది ఏదో నీళ్ళలో కనబడుతుంది కాని ఆ ఇంట్లో అందరూ భయపడుతున్నారు ఒక సంఘటన ఆ ఇంట్లో కుక్కలు ఉంటాయి అవి చనిపోయాయి మొత్తం నాలుగు రెండు ఉన్నాయి అవి కూడా చనిపోయే స్టేజ్ కి వచ్చాయి కానీ నేను కాలభైరవ స్వామి నమః అని అని తలుచుకోని దేవుడిని తలచుకున్నాను ఈ కుక్కలు బ్రతుకుతే శివుడికి అభిషేకం చేస్తానని అన్నా ఒక కుక్క బ్రతికింది. ఇంకొక్క కుక్క ప్రాణాపాయ
స్థితిలో ఉంది ఫోర్ డేస్ నుంచి ఏం తినట్లేదు కానీ ఒక్కొక్క బ్రతికింది దేవుడున్నాడని శివుడు ఉన్నాడని నాకు నమ్మకం ఉంది నేను శివునికి ఉపవాసం ఉంటాను ఆ శివుడి తలుచుకోగానే కుక్క బతికింది ఇంకొక్క బతకాలని కోరుకోండి స్వామి కానీ ఆ ఇంట్లో అందరికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు గురువుగారు
ప్రత్యంగిర హోమం చేయించండి
గురువుగారు హనుమాన్ ఉపాసన గురించి చెప్పండి. హనుమాన్ ఉపాసన ఎలా చేయాలి. శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
ఓం నమశ్శివాయ.. హర హర మహాదేవ... శంభో శంకర 🙏🙏🙏
Om Sri gurubhyonnamaha 🙏🕉️ guruvu gaaru chala chakkaga vivarincharu 🙏🙏🙏
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
Om arunachala shiva
Om arunachala shiva
Om arunachala shiva...
Ayyagari salahalu suchanalu sadhakulamarganni sulabharatham chaysthai..
పూజ్య గురువుల కు ప్రణామాలు. రెండు మంత్రాలకు ఒకటే రకం జప మాల సూచించారు అనుకుంటే రెండింటికీ ఓకే జప మాల వాడాలా లేక రెండుమంత్రాలకు వేర్వేరుగా జప మాల వాడాలా , నా యందు దయ ఉంచి సందేహాన్ని నివృత్తి చేయగలరు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
గురు ముఖం సాష్టాంగ పాదాభివందనం శంభో హరిహర శంకర -నాకొక గురువుని ప్రసాదించు తండ్రి ఓం నమః శివాయ . ఓం నమః శివాయ
శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@@omkalabhairavayanamahsadha2502 గూరుజీ ఆయన ఎక్కడ వుంటరు ఎలా కలవలి
@@omkalabhairavayanamahsadha2502 గురు ముఖం గురువు గారికి నమస్కారములు. గురూజీ ఆయన ఎవరో ఎక్కడ వుంటారో నాకు తెల్వదు. మంత్రదీక్ష మీరే ఇవ్వచ్చు కదా.మీరు ఎక్కడుంటారో కూడా నాకు తేల్వలేదు మీరు రంమంటే వస్తాను లేదంటే ఓం నమః శివాయ
@@shevaram243 satyahyd2013@gmail.com సంప్రదించండి
Best video I have ever watched, OM NAMAH SHIVAYA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం గురుగారు, ఒక వీడియో కి ఇంకొక వీడియో కి.....చాలా సమయం వస్తుంది. వారానికి ఒక వీడియో అయిన చేయండి. 🙏🙏🙏
🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
Om good information 👍
గురువుల పాదాలకు శతకోటి నమస్కారాలు
శ్రీగురుపాదుక శరణం🙏
మీ వీడియోలో సిద్ధి మంత్రం గురుంచి విన్నాను...
ఓం నమః శివాయ
చాలా బాగా వివరించారు...
నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
Very nice guruge
Chala Baga chepparu Guruvu garu meeku padhabhi vandhanam👏👏👏
🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya
Om gurubhyo namaha
Sarvam gurumayam
స్వామి మి పాదాల కు నా వందనము
గురువుగరు నమస్కరం🙏శ్రీ సిద్దెశ్వరనందబరతి స్వామి ని కలవలి ఎమిచెయలి గురువగరు
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏
🙏guruvu garu chala chakka ga chepparu
Thank you.
Excellent video 🙏🏼🌺,, more informative.
Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri Gurave Namaha...🙏
Guruvu gaariki vandhanam prathyangira matha gurinchi thelupagalaru ye nyvedhyam pettali ye rangu vasthralani dharinchali dhaya chesi thelupa galaru
🙏🙏😍😍💐శివయ్య💐😍😍🙏🙏
శ్రీకాళహస్తి లో అక్కన్న, మాదన్న, ధర్మరాజు, రాముడు , రావణుడు, చిత్రగుప్తుడు యమధర్ముడు, నృసింహుడు ప్రతిష్టించిన లింగాలు కలవు.
గురువు గారికి 🙏🙏
గురువు గారు ఈ మహ బిల్వము గురించి ఒక్క వీడియో చేయండి.
Naaku teliya kundane meeru cheppinatle chesthunanu guruvu garu
Ayya mearu ma manusulo unna enno problems solve chesthunaru.maa kosam cheple tatlu undhi .ayya me padalaku pranamamulu..alage andarki chakaga upayegamu swami.🙏🙏🙏🙏🙏
Very good Info Guruvu Garu...
పాదాభివందనం స్వామి
🙏🙏🙏🙏💐
ఓం నమః శివయ్య 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Om sri Gurubyuo namah
Vaduka bairava mandra sadhana chesthunanu elacheyala videos chyndi samji 🙏🙏🙏🙏🙏🙏🙏
Radha devi mantra sadana gurchi chypandi... Please..
🙏 SRE MATA. SOUNDRYALAHARE SADHANA VIVARANA.
Sivaiah gurinchi entha cheppina vinnaa inka vinaalanipistundi.
Good explanation sir 🙏🙏
Baga chepparu guruv garu
శ్రీ గురుభ్యో నమః.
Swamy ganapathy vibhavam chepandi guruvu garu
Sir uchista chandalini sumukedevi gurinchi cheppandi.
స్వామి దత్త సంప్రదాయం గురించి చెప్పండి
Thank you Guru garu🙏🙏🙏
Dattatreya swami vari gurinchi cheppandi swami
Namastea guruvugaru
Om Nama sivaya
నమస్కారం గురువుగారు నీకు
Sri grubhyoo namha
Good morning
Swami
Guru garu Namaskaram.
ఓం నమఃశివాయ 🙏
Guhya kali gurinchi teliyacheyagalaru🙏🏼
Swami dattatreyulu gurinchi telapagalaru Sri matree namahaa
Om gurubyo namaha
🙏🙏🙏ఓం నమశివాయ:
GURUVU GARU PETRUDOSHALA GURINCHI CHEPANDU🙏
Om sri gurubhyo namaha 🌺🙏
Om namah shivaya
ఈ ఛానల్ ప్రేక్షకులు మా వేదికను దర్శించి,సనాతన ధర్మానికి నా వంతు కృషిని ప్రోత్సహించగలరు...
Meku puttinaroju subhakankashalu
Jai guru dattha
గురువు గారు 🙏🙏🙏
మనం ఇంట్లో ఎంత పరిమాణం గల శివ లింగం పూజలో వుంచుకోవచ్చు. దయచేసి తెలపండి
మహా కాళేశ్వర్ లింగం గురించి చెప్పగలరు.
siva panchakshari mantram gurinchi chepandi guruvu garu please
Difference between kalli maata and chamuda devi pl make video
Pooja and vidanam
Eshwarasya sarwa. Vidyanam,. Eshwarasya sarwa butanam ,brammadi pati brammanodi,pati bramma sivom, astu sadasivom
guruvugaru mahavatar babaji gurenche cheppandi🤘🤘
Guruvu Garu 🙏
Nithya puja or japam chesevariki milu , purudu or entilo asoucham vachinappudu emi nibhandanalu patinchali. And incase sivaikyam chendhini valla intilo vunte emi nibhandanalu, pardhava deham vundaga sandhya vandhanam cheyyavacha telupa galaru.🙏
Swami mantram Tesukunay vedanam gurunchii chaypandhe...
Pranava panchakahari meda oka video cheyara ala sadhana chestey mantra siddhi kalugutado chepavalasindi ga pradistuna
Om
Swamy Chanda khachyani Vidya gurinchi cheppadi
Ekkada anandam untundo ade vaikuntam 🙏
Guruvu garu, okasari kaleswaram temple gurunchi vivaristara.
Last year memu muktheswara swami ki first time Abhishekam chesenu. Aa anubuthini ipatiki marchipolekaputhunanu. Dhayachesi maa kosam oka video cheyalani manavi
Namaskaram sir....bala Tripura sundari amma vari gurinchi cheppagalaru,tryakshari,navakshari,anuloma vilomalu gurinchi kooda cheppagalaru
Guruvgaru mashana Kali chala dangerous antaru plz oka video chaigalaru maku oka avagahana kosem plz🙏
Guruvu garu ma amma chanipoyende temple ke, pooja ani month ke cheyalo chepande
Thank u swami
Guruvu garu. Nenu sadakuduni manchi guruvu untha cheppara
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hello sir ,
We are in deep lose we not financial fit or business is not growing ,so can u say any particular mantra or can we do any form of pujas so that we can grow in our business
Purva punyam koddi ilanti vi deo seen🙏🙏🙏