వీడుమారడు.డీఎస్సీ పోస్ట్ ఫోన్ లేదు.chanagani dayakar.మెజారిటీ అభ్యర్థులు డీఎస్సీ ని కోరుకుంటున్నారు

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024

КОМЕНТАРІ • 956

  • @user-ki4uj6yq9l
    @user-ki4uj6yq9l 19 днів тому +197

    Post పోన్ కాకపోవాలి ని సంగతి చూస్తా బిడ్డా డైరెక్ట్ ఎటాక్ చేస్తాం

  • @user-ki4uj6yq9l
    @user-ki4uj6yq9l 19 днів тому +99

    వచ్చిండు dsc ఆఫీసర్ l పైసకు పనికి రాడు వీని మాట వింటారా

  • @BALAKRISHNAABS
    @BALAKRISHNAABS 19 днів тому +80

    💥💥💥DSC Postpone చేయాల్సిందే మెగా డీఎస్సీ వేయాల్సిందే ✊✊✊

  • @banneyadaiah5194
    @banneyadaiah5194 19 днів тому +65

    పేద పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా వేయడం కుదరదు అంటున్నారు మరి 25000 పోస్టులు ఖాళీగా ఉంటే 11000 వేస్తే పేద పిల్లలకు అన్యాయం జరుగదా,గురుకుల టీచర్లు కు పోస్టింగ్ ఎందుకో ఇస్తలేరు ,JL వారికి ఎందుకో ఇస్థలేరు వారికి అన్యాయం జరుగదా

    • @learnwithvajjas1242
      @learnwithvajjas1242 19 днів тому +3

      Please post same msg in everywhere multiple times brother

    • @menugondaanjaneyudu3472
      @menugondaanjaneyudu3472 19 днів тому +3

      25000 veyali

    • @chaitanyak643
      @chaitanyak643 19 днів тому

      Please post pone dsc 🖐🖐🖐🖐

    • @bjayamma4121
      @bjayamma4121 19 днів тому +1

      Ninnu avadu adigindi

    • @samathaalishetti6292
      @samathaalishetti6292 19 днів тому +1

      ఒక నెల time అడిగితే పేద పిల్లలకి అన్యాయం జరుగుతదా... ఇప్పుడు dsc రాసిన తర్వాత posting ఇవ్వడానికి సంవత్సరాలు చేస్తారు.. చూస్తాం గా ఎం చేస్తారో

  • @venukumarpendela6867
    @venukumarpendela6867 19 днів тому +64

    డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి

  • @pairalasravan3584
    @pairalasravan3584 19 днів тому +104

    విన్నీ ముడ్డి మీద తన్నాలి

  • @stunnworld5012
    @stunnworld5012 19 днів тому +61

    సరే postpone కావాలనే వాల్లు కూడా ఫోన్ చేస్తారు విను ఇక

    • @My.Thoughts1
      @My.Thoughts1 19 днів тому

      No unte send anna..ph chesi savakodam..mana problem telustundi..

  • @chsrinu288
    @chsrinu288 19 днів тому +58

    నీకు మా బాధ ఏమి తెలుసు దయాకర్

  • @fukrey6539
    @fukrey6539 19 днів тому +26

    వీడు ఇప్పుడు కాకున్నా ఒక రెండు సవంత్సరాల తరువాత దొరికిన విన్నీ విపు పలగొట్టుడే

  • @sindhesrikanth289
    @sindhesrikanth289 19 днів тому +37

    Dsc ఒక్క నేల పోస్ట్ పోన్ చేస్తే పేద పిల్లలకు నష్టం జరుగుతుంది అంటున్నారు.. ఇప్పుడు 11 వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన.. ప్రమోషన్ ల ద్వారా ఖాళీ అయిన పోస్ట్ లు ఉంటాయి అప్పుడు కూడా టీచర్స్ కొరత ఉంటుంది మీకు అంతగా విద్యార్థులకు న్యాయం చేయాలని ఉంటే ప్రమోషన్ ద్వారా ఖాళీ అయిన పోస్ట్ లు కూడా ఈ dsc లో వేయండి అప్పుడు ఒక్క టీచర్ కొరత లేకుండా స్కూల్స్ ఉంటాయి
    విద్యార్థులకు అప్పుడు సరైన న్యాయం జరుగుతుంది

  • @ravindarbutham6396
    @ravindarbutham6396 19 днів тому +23

    నీకు అంత సీన్ లేదు లే గానీ,govt కు సానుభూతి గా మాట్లాడితే వాళ్ల దృష్టి లో పడాలని నీ ఆరాటం

  • @srinivas87753
    @srinivas87753 19 днів тому +38

    Nuvvoka waste fellow ....

  • @yadagiriganjikuntla15
    @yadagiriganjikuntla15 19 днів тому +28

    Please postpone DSC

  • @suryakanthjadhav5234
    @suryakanthjadhav5234 19 днів тому +39

    Dsc 3 months postpone cheyandi sir

  • @madhuri5555
    @madhuri5555 19 днів тому +32

    90 percentage postpone kavali antunaru adhi kanapadatam ledhu

  • @hareeshyadav8143
    @hareeshyadav8143 19 днів тому +17

    WE WANT POSTPONE DSC ATLEAST 45 DAYS

  • @renayasareni6654
    @renayasareni6654 19 днів тому +29

    Nvu okasari chaduvu appudu telustundi. Mega DSC 25000 annaru EMAINDI . Chepputo kottali mimmalni maata tappinanduku!!

  • @ravindarbutham6396
    @ravindarbutham6396 19 днів тому +17

    అయినా govt ఏం నిర్ణయం తీసుకుంటదో కనీస సమాచారం ఉండదు ఈయన దగ్గర,ఏదో తెల్సినట్లు బిల్దప్

  • @azm5554
    @azm5554 19 днів тому +31

    Dsc postpone cheyali🙏🙏🙏

  • @user-mr7ce7fq5j
    @user-mr7ce7fq5j 19 днів тому +15

    Already govt job చేస్తూ , డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నవాల్లె postpone voddhu antunnaru😢😢

  • @endulalnaresh8971
    @endulalnaresh8971 19 днів тому +19

    Please postpone Dsc

  • @shankarshapuram7552
    @shankarshapuram7552 19 днів тому +10

    విద్యా వలంటిలను పెట్టండి...
    3month's వరకూ వాళ్లకు ఇబ్బంది కలుగదు...విద్యాశాఖామంత్రి లాగా మాట్లాడకు..
    ఒక్క సారి టెట్, dsc రాస్తే తెలుస్తుంది మా భాద anto......

  • @asadkhan.984
    @asadkhan.984 19 днів тому +40

    సర్పంచ్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న..దయాకర్...అధికార ప్రతినిధి కి కూడా పనికిరావు...నిరుద్యోగులు భధ తెలియాలి కానీ...వ్యతిరేకంగా చేయద్దు🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥

    • @nareshkotem4584
      @nareshkotem4584 19 днів тому +3

      Bro Vedu Ward members ki kuda panikiraadu

  • @nenavathlalitha5444
    @nenavathlalitha5444 19 днів тому +21

    Kachithanga postpone kavali

  • @hamsini760
    @hamsini760 19 днів тому +15

    గురుకుల రాసి 1 year కావొస్తోంది but inthavaraki job lo join avale ante vallaki సదువు vadda vallu peda pillalu kara

  • @balajiajmeera3310
    @balajiajmeera3310 19 днів тому +16

    Dsc postpone cheyyali 🙏🙏🙏

  • @Chiru-bo1fg
    @Chiru-bo1fg 19 днів тому +17

    DSC postpone cheyali.

  • @jashujashwika1468
    @jashujashwika1468 19 днів тому +16

    Kondare vaddu antunnaru....andaru postpone kavali antunru...

  • @addankiyadagiri6920
    @addankiyadagiri6920 19 днів тому +19

    Dsc postpone cheyandi sir plz 3months

  • @user-mj1uy2nn1r
    @user-mj1uy2nn1r 19 днів тому +11

    90% vaaida kavlani korukuntunnaru sir

  • @yadagirivamshoju8964
    @yadagirivamshoju8964 19 днів тому +13

    ఒక్కడు చెప్తే వింటావా చాలామంది నిరుద్యోగులు పోస్ట్ పోన్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు చెయ్యకపోతే కథ వేరే లాగా ఉంటది మీకు

  • @akhilbanothu261
    @akhilbanothu261 19 днів тому +9

    అరే ఓ సన్యాసి టెట్ పరీక్ష ఫలితాలు ఇచ్చి ఎన్ని రోజులు అవుతోంది కనీసం 45 రోజులు అయిన అవుతోంది హా...
    కొత్తగా అర్హత సాధించిన వారు డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేది ఎలా...
    డీఎస్సీ అభ్యర్థులు మొన్నటి వరకు టెట్, గ్రూప్ 1,HWO,DAO పరీక్షలకు సన్నద్ధం అయ్యారు కదా...!

  • @SamrakshakSarpe
    @SamrakshakSarpe 19 днів тому +15

    Ma chavulaki karanam meere ayitaru

  • @ashoka536
    @ashoka536 19 днів тому +13

    Dsc postpone valla nikem poyitundhi

  • @kanthamadhurimaa809
    @kanthamadhurimaa809 19 днів тому +12

    Dsc postpone cheyyandi

  • @user-mr7ce7fq5j
    @user-mr7ce7fq5j 19 днів тому +9

    Govt job చేస్తూ డీఎస్సీ కి ప్రిపేర్ అవ్తున్నవాల్లె postpone చేయొద్దు అంటున్నారు, మీకు జాబ్ సెక్యూరిటీ వుందీ బ్రదర్, think about us also😢😢

  • @kharikrishna7272
    @kharikrishna7272 19 днів тому +5

    గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల వసరం లేదా?

  • @YadammaganeshThothalla
    @YadammaganeshThothalla 19 днів тому +8

    Oka 1month postpone cheste evariki em nashtam kaadu

  • @dhanavathswarajyam633
    @dhanavathswarajyam633 19 днів тому +9

    82% postpone kavali

  • @u.harshith
    @u.harshith 19 днів тому +12

    Election kosam dsc vesi ippudemo pillalakosam Ani cheptunnaru

  • @mahendher1834
    @mahendher1834 19 днів тому +15

    తలకాయ ఉందా నీకు........

  • @YadammaganeshThothalla
    @YadammaganeshThothalla 19 днів тому +9

    Dsc postpone please

  • @srinivasvadlakonda3788
    @srinivasvadlakonda3788 19 днів тому +8

    మెదడు ఉందా రా హౌలే

  • @naveenkumar-xc4fq
    @naveenkumar-xc4fq 19 днів тому +6

    గురుకుల వాళ్లకు posting ఇవ్వండి sir.. వాళ్ళు కూడా పేద కుటుంబంలో జన్మించిన విద్యార్థులు.. వాళ్ళ జీవితం కూడా ఆదుకోండి

  • @ramaswamydupam801
    @ramaswamydupam801 19 днів тому +8

    కాంగ్రెస్ సంకనాకింటూనావు ఎంత తీసుకునవు

  • @anuananya8753
    @anuananya8753 19 днів тому +10

    Cm kante mundu mere cheppestunnaru avvadhu ani meke postpone chesedhanni apivesthunattu anpistundi
    Balmuri venkat sir meru riyaz sir ma dsc postpone apadamki praythnichedhe meru
    Meke ledu main ga postpone cheyinchali ani

  • @rajaraninewchannel4698
    @rajaraninewchannel4698 19 днів тому +9

    Sigundali gurukula valu road mida padutunnaru valaku evandi frst job

  • @MVN686
    @MVN686 19 днів тому +6

    ఈ గబ్బు మోకాపోన్ని
    ఏడాన్న తన్నాలి

  • @ounareshjornalist5221
    @ounareshjornalist5221 19 днів тому +5

    💥💥అధికారం మీ చేతుల్లో ఉందని dsc అభ్యర్థులకు బతికి ఉన్నంగానే నరకం చూపిస్తున్నారు.మాకు ఒక టైం వస్తుంది అప్పుడు BRS కన్నా గోరంగా ఉంటాది మీ పరిస్థితి...

  • @LahariNayiny
    @LahariNayiny 19 днів тому +3

    Okkadu postpone cheyyoddu ante vaalla maata vintara inthamandi kanisam 1 month ayna aduguthunnam pattinchukovatleru

  • @madhumadhuri785
    @madhumadhuri785 19 днів тому +9

    Bayapaddadu dhayakar😅😅 idho drama malli msg vade petkunnd mo postpone vaddhu ani. Mejority people are request to postpone dsc

  • @VireshViresh-qy1by
    @VireshViresh-qy1by 19 днів тому +6

    11000 మేఘ DSC అంటరారా పాగల్.

  • @kurupatisravani6141
    @kurupatisravani6141 19 днів тому +5

    Confirm anna veelu quetion paper ammukunnaru anna venkat riyaz manvatharoy dayakar

  • @VireshViresh-qy1by
    @VireshViresh-qy1by 19 днів тому +5

    గురుకుల పోస్టింగ్స్ ఏమైనా, ని చిత్త శుద్ధితో

  • @u.harshith
    @u.harshith 19 днів тому +7

    Mejarity dsc postpone cheyamantunnaru

  • @sarikareddy9173
    @sarikareddy9173 19 днів тому +7

    2 months lo govt schl nashtam em kadu postpone chete bt postpone cheyakapote ma life nashnam avutundi

  • @varaprasadathapubscmsds0037
    @varaprasadathapubscmsds0037 19 днів тому +7

    Dsc postpone kaavali

  • @manatelugupage2709
    @manatelugupage2709 19 днів тому +8

    Sir oka sari pole petti chudandi evaru ekkuva unnaro telustundhi POSTPONE DSC 😭

    • @manatelugupage2709
      @manatelugupage2709 19 днів тому +2

      Postpone DSC

    • @nayak3883
      @nayak3883 19 днів тому +2

      alredy ninna pole pettaaru 92% Dsc postpone ke vote vesaaru

  • @swapnakumari4783
    @swapnakumari4783 19 днів тому +5

    DSC postpone Please

  • @mahendher1834
    @mahendher1834 19 днів тому +5

    బెహకుఫ్.......గురుకుల అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వండిరా 1st

  • @kothasweety1752
    @kothasweety1752 19 днів тому +6

    School lo pillalu matrame pedavaru kadu,nirudyogulu kuda pedavaare,1st post lu penchandi

  • @Ram-xt5ui
    @Ram-xt5ui 19 днів тому +4

    నీకు మా బాధ😂 ఏం తెలుసు దయలేని దయాకర్ గారు😢

  • @user-yd2rh1ck8h
    @user-yd2rh1ck8h 19 днів тому +9

    Ne voice kuda vinabuddi kavatle

  • @jeevankumar.5193
    @jeevankumar.5193 19 днів тому +4

    dsc postpone చేయాలి అప్పటి వరకు school లలో విద్యా వాలంటరీలను తీసుకోవాలి

  • @nakkabalu1582
    @nakkabalu1582 19 днів тому +3

    6months V. V lani petti adjust cheyavachu.. ni kathalu ekkuva unnai

  • @pavanvadugula4473
    @pavanvadugula4473 19 днів тому +3

    అతను మారనప్పుడు మనం మార్చాలి..

  • @naikganesh2999
    @naikganesh2999 19 днів тому +5

    Nuv avadav ra
    Education minister va?

  • @RadhaGariAbbaiJay
    @RadhaGariAbbaiJay 19 днів тому +3

    24 lakh విద్యార్థులకు ఎంత మంది టీచర్లు కావాలో అంత మందిని రిక్రూట్ చెయ్యండి.మరి ఈ 11000 దేనికి మొత్తం ఫిల్ chei.

  • @madhuri5555
    @madhuri5555 19 днів тому +5

    10 years nundi unnara teachers school lo 3 months late ithey em ithandhi

    • @sudhsatti3354
      @sudhsatti3354 19 днів тому +2

      Vala future padavuthundhi e 3month lone chadhivi goppavallu avutharu kada Mari vidi mate adhe

  • @SrujanaBathini-no5qp
    @SrujanaBathini-no5qp 19 днів тому +4

    Nuvu paper ammukonavu anukunta anduke DSC postpone cheyaniyadam ledu ardham avuthondi

  • @vineelaakula6188
    @vineelaakula6188 19 днів тому +4

    Post pone kavali sir

  • @Chiru-bo1fg
    @Chiru-bo1fg 19 днів тому +4

    chala mandhi postpone koruthunatu.a okari edhari kosamo kadhu.

  • @rajurathod3254
    @rajurathod3254 19 днів тому +5

    ఒక్కడు Postpone కావద్దు అని పెట్టింది చూపిస్తున్నావు. POSTPONE కావాలి అనీ పెట్టిన వారిది చుపెట్టవ మరి

  • @sathisathish9747
    @sathisathish9747 19 днів тому +3

    Ani rojulu Leni peda vidyarthulu 2 months m aethadhi sir

  • @user-tv8zh7bi7q
    @user-tv8zh7bi7q 19 днів тому +2

    Antha chittashuddi unte June lone Volunteers pettevallu
    Gurukukam nimpevallu

  • @dhanavathswarajyam633
    @dhanavathswarajyam633 19 днів тому +2

    100% percentage Post pone kavali student antunnaru..

  • @bandarinaveen6791
    @bandarinaveen6791 19 днів тому +3

    రోడ్ల పైకి కొంత మంది వచ్చి మాత్రమే ధర్నా చేస్తున్నారా మీకు కనిపించడం లేదా

  • @SairamThallapelly
    @SairamThallapelly 19 днів тому +3

    Evadu anna veedu asal postpone cheste viniki m nostandi

  • @YadammaRompally
    @YadammaRompally 19 днів тому +2

    Anna garu okka subject chadivi exam rayandi anna plz 15days lo

  • @KRISH_GANDAMALLA29
    @KRISH_GANDAMALLA29 19 днів тому +1

    Teacher lanu andivvalante postulu penchandi ,appudu inka ekkuva teacher lu badulaku veltaruga

  • @meruguhari2860
    @meruguhari2860 19 днів тому +3

    Gurukula posting enduku ivvale

  • @kindu1700
    @kindu1700 19 днів тому +4

    Neku okaru exam petande antey pedatharaa megatha 95%exam postpone kavali ani antunaruu 95% ekuvana 5%ekuvana sir meku resent ga tet pass aina valla sangathi enti mali sir 🤦‍♀️🤦‍♀️

  • @srivanijadala1384
    @srivanijadala1384 19 днів тому +2

    Vidhya valentaries ni tisukondi plz sir

  • @sriramojisrinivas3024
    @sriramojisrinivas3024 19 днів тому +1

    90% Aspirants are demanding for postponement.... Adi kanabadatleda

  • @RathodNikhitha
    @RathodNikhitha 19 днів тому +3

    Antha ledhu anni aabhadhalu Mosa poyamuwest government

  • @rooparoopa8076
    @rooparoopa8076 19 днів тому +3

    1 month ke ami avuthundi sir

  • @sairajuyadav3750
    @sairajuyadav3750 19 днів тому +1

    Gurukula lo unna pillalu pedhavallu kadha enduk ani posting evvatledhu nearly one year nundi

  • @budigenagamani3726
    @budigenagamani3726 19 днів тому +2

    Ayya niku dandam 🙏 enni rojulu Lenivi anni eppudu nduku chepthunnaru sir. Chala mandi postpone avvali ane korukuntunnaru. Ardam chesukundi plz

  • @Anv372
    @Anv372 19 днів тому +3

    Miru veyaru....vesina posting evvaru..

  • @anuananya8753
    @anuananya8753 19 днів тому +3

    Cm sir kante munde meru decide chestunnaru postpone ledhani decide chesedi cm postpone cheyalsindhe

  • @Vikk4567
    @Vikk4567 19 днів тому +2

    Dsc as per schedule jaragali ippatike late ayindi

  • @munawarkhan249
    @munawarkhan249 19 днів тому +1

    Antha avasaram unte vidya valenteers ni oppoint cheyali.. kani maa jivitalatho adukovaddu,, pls postpone DSC 🙏🏿🙏🏿🙏🏿

  • @honeykhushi662
    @honeykhushi662 19 днів тому +3

    Vadanna me medha maku namakam ledhu

  • @venkatnimmala9980
    @venkatnimmala9980 19 днів тому +3

    anna nuvvu exam pettali ani korukumevallu private jobers anna mem 10years nundi study chesthunnam SA lo next notifications lo maa subject post lu vuntayi ani nuvvu guarante yivvagalava

  • @Vikk4567
    @Vikk4567 19 днів тому +2

    Dsc exams as per schedule jaragali

  • @MrSantino-ml1gb
    @MrSantino-ml1gb 19 днів тому +1

    8 years varaku Dsc lekunda aapi, ippudu tet petti results vachchaka sudden ga dsc ki sambandinchina dates ichchi ee koddi rojullo prepare ayyi rayandi ante memu ela prepare avutham cheppandi meere

  • @arshikaruth1405
    @arshikaruth1405 19 днів тому +3

    Iga ma brathuku motham chadhuvkuntu undadame na malli notification isthe malli daniki prepare avvali ilane time waste chesthu undala memu ,anni 25000 posts kalipi okesari veyali

  • @Anv372
    @Anv372 19 днів тому +3

    1 kavaddhu ante kadha

  • @pandirisanthosh2325
    @pandirisanthosh2325 19 днів тому +2

    సార్ 8 మంత్స్ వెయిట్ చేసిన వాళ్ళు ఒక నెల వెయిట్ చేయలేరా అన్న ప్లీజ్ అన్న ఒక నెల వాయిదా వేయండి సార్ 🙏🙏🙏

  • @baswarajdoodi998
    @baswarajdoodi998 19 днів тому +1

    Postlu ammukondi ipude petti nirudyogulani confuse chesi