రేకుల షెడ్డు కి సీలింగ్ చేయించడం అంత అవసరం లేదు ఎందుకంటే ఏ క్షణమైనా రేకులకు డ్యామేజ్ అయిన లక్షల్లో నష్టపోతాం మళ్లీ డబ్బులు రేకులు ఫిటింగ్ చేయడం అవసరం ఉంటుంది డబుల్ డబుల్ పని చేసుకోవడం అంటే అవసరమే ఉండదు ఉన్నదానితో సరిపెట్టుకోవడం చాలా మంచిది కేవలం స్లాప్ వేసుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఒకవేళ చేయాలి అనుకుంటే రేకులు తీసిన తర్వాత స్లాబ్ వేసుకొని సీలింగ్ చేయించుకోండి ఇదొక నా యొక్క అడ్వైస్ ❤❤❤
అన్నా మీరు చాలా చక్కగా వివరిస్తారు అన్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం అన్న మీరు మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉంటది అన్న🎉🎉🎉🎉🎉🎉
Em బాబు ఇది అంత ఖర్చు ఎంత అయ్యిందో చెప్పండి చూద్దాం మీరు కరెక్ట్ గా చెప్పారా లేదా ఎంత సేవ్ చేశారా తెలుసుకుంటాం మా పేదవాళ్ళకి న్యాయం చేసినట్టు హెల్ప్ అవుతుంది
1,వేడి కిందకి దిగడం తగ్గుతుంది. 2, చూడటానికి అందంగా ఉంటుంది. 3, చల్లదనం బయటికి పోదు. 4, వైర్లు కనిపించకుండా కవర్ చేస్తుంది. 5, సౌండ్ బయటకు పోకుండా చూస్తుంది.. ఇంకా కొన్ని full video వుంది చుడండి 👍👍
Hello andi memu house construction ki rekkulu use chedham anukuntunam andi ithe upvc roofing sheets batter a leka rubber sheets batter a andi and slo 2bedrooms pooja room with hall and attached washrooms ki entha price ivthundi andi without interior work
@@maddilasiva991 paints కి మాకు సంబంధం లేదని just sheets fit చేసి వెళ్ళిపోయారు 40/- కి 195×40=7600 sheets joints కూడా వేరే వాళ్ళతో చెపించుకున్నం ఈ వేరేవాళ్ళు joints కి white tap తో sheets లాగా కనిపించకుండా సున్నం లాగ కలిపి joints, చుట్టూ పెట్టారు AC బిగించుకుంటానికి , ఇది only ground floor building అందుకని oka room' కి చెపించుకుంటే ఇలా చేశారు
మీరు చూపించిన సిలింగ్ వీడియోలో షీట్ gypsum kadha. మరి water లిక్ ఐతే పొద షీట్ రేకు షెడ్ కి సిలింగ్ రేకుకి సపోర్టింగ్ పైపులు. దగర గా వేసుకుంటే సిలింగ్ ఎక్కువ కాలం ఉంటుంది
Fake and Fraud video viral kavadaniki UA-cam lo money gurunchi e fake video chestharu, Real ga nenu adigithe too high price chepparu. Avaru nammakandi villani. Dislike cheyandi elanti vallani
తమ్ముడు నువ్వు ఎవ్వరిని అడిగావు నేను వీడియో లో ఎవ్వరి నంబర్ ఇవ్వలేదే.. ఇక్కడే అర్ధం అవుతుంది fake నువ్వా నేనా అనేది.. మా ఎరియాలో మేము చేపించిన work గురించి చెప్పాము తెలియని వారు తెలుసుకుంటారు అని అదికూడా తప్పేనా.. వామ్మో ఇలాఉన్నారేంటి బాబు మీరు 🥰😱
మిరు బాగనే చెప్తేరు మాకు మాత్రం ఆ డబ్బులు కిట్టవు సీటు రేటు ఎంత తెలుసుకోండి ముందు మీరు సిటు రేటు 470 రూపాయిలు చెనెలు 0.5.5 రేటు 135 రూపాయిలు' మీరు విడియోస్ తిసి పడిస్తారు. మాకు డబ్బులు కిటవు
మీది బాపట్ల అయితే ఏం బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు మీరు రావడానికి అక్కడే ఉండి పని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు కదా
సూపర్ ga explain chesav tq bro
ఈతప్పు చేయకండి ...!! ఆ పెయింట్స్ కి.ఆ సిల్లింగ్ కి అయినా కార్చులో.ఇంకో 25% పెట్టుకొని స్లాబ్ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది
A channel fit chesaka akkada tharmacol sheats pedithee water drops ne control chsthundi
Ol
Kani design thakuvalo ithadhi kadha
రేకుల షెడ్డు కి సీలింగ్ చేయించడం అంత అవసరం లేదు ఎందుకంటే ఏ క్షణమైనా రేకులకు డ్యామేజ్ అయిన లక్షల్లో నష్టపోతాం మళ్లీ డబ్బులు రేకులు ఫిటింగ్ చేయడం అవసరం ఉంటుంది డబుల్ డబుల్ పని చేసుకోవడం అంటే అవసరమే ఉండదు ఉన్నదానితో సరిపెట్టుకోవడం చాలా మంచిది కేవలం స్లాప్ వేసుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఒకవేళ చేయాలి అనుకుంటే రేకులు తీసిన తర్వాత స్లాబ్ వేసుకొని సీలింగ్ చేయించుకోండి ఇదొక నా యొక్క అడ్వైస్ ❤❤❤
Super bro 👍
థాంక్యూ సో మచ్ అన్న చెప్పినందుకు 💐🤝👍🏻👍🏻
Rekula intiki ceiling veyiste leakage problem vasrunda
అన్నా మీరు చాలా చక్కగా వివరిస్తారు అన్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం అన్న మీరు మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉంటది అన్న🎉🎉🎉🎉🎉🎉
Thankyou బ్రదర్ 🥰👍🤝
@@TeluguBuildingConstruction sir, this Muralikrishna High Court Advocate, send your contact number plz
😮@@muralikrishna5787
Number bri@@TeluguBuildingConstruction
10x10 room ki anta amount avutadhi bro Cheppu with out metireal
తక్కువ ఖర్చుతో pent house నిర్మాణం గురించి videos cheyyandi
వుంది చుడండి 👍
@@TeluguBuildingConstruction10:01
Thank you for your information 🎉
4 rooms 9 pillars motham enta amount avtundhi anna reply ✋
16×12 shed ki design work with metirial yentha avuthundi
15,000 అవుతుంది 👍🥰
40/- and 80/- with material or without material?
Bro video last lo cheppadu including material.
With material
Yes
Mottham a house cost antha anna
40*60 shed ki cost pls.?
1,90k అవుతుంది
Cement rekula illu Anna Rekulu pagili Varshapu neeru intloki vastunnay Ala Varshapu neellu lopaliki raakunda Holes ela Close Cheppandy anna
వీడియో వుంది చుడండి bro 👍
100sq yards pole seeling amount entha???
Sqft 80
ఈ ఖర్చుకు బదులు స్లాబ్ చేపిచ్చుకోవటమే బెటర్ కదా
మాది12*20అడుగులహాల్, దా నికిమొత్తమెంతామౌంటవుతుంది.nextvidio
చెప్పండిసర్
Ok try
Yes anna
Broo maa ellu రేకులు ఇల్లు పక్కన కుడా రేకులు చేసూకోవచ్చా
వేసుకోవచ్చు 👍👍
Em బాబు ఇది అంత ఖర్చు ఎంత అయ్యిందో చెప్పండి చూద్దాం మీరు కరెక్ట్ గా చెప్పారా లేదా ఎంత సేవ్ చేశారా తెలుసుకుంటాం మా పేదవాళ్ళకి న్యాయం చేసినట్టు హెల్ప్ అవుతుంది
55×15 shed ki entha autundi
Asalu ceiling valla 3 uses cheppandi.
1,వేడి కిందకి దిగడం తగ్గుతుంది.
2, చూడటానికి అందంగా ఉంటుంది.
3, చల్లదనం బయటికి పోదు.
4, వైర్లు కనిపించకుండా కవర్ చేస్తుంది.
5, సౌండ్ బయటకు పోకుండా చూస్తుంది..
ఇంకా కొన్ని full video వుంది చుడండి 👍👍
Temperature controler standard cooling luxury look
Anna same elanti entiki pop plain ceiling lo corners lo pop corner besta leka corner profile light betera video chey anna
Ok bro 👍
Superb anna, thank you
Bro ceeling cheppachanika water leekage ayethe chaala problem kadha
రేకుల ఇంటికి ప్రాబ్లెమ్ 👍
Anna nenu cooling roofs vesan naku water leak avthundi sealing agadi antunnaru ala mari
Watar furpu shit vunntu vunndi bro
Super explanation bro
Thank you so much 🙂 bro
Bro i want A information enupa rekulu sink avuthey cieling chedipodha koncham chp bro 😢
చెడిపోతుంది bro పక్క
హ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయితుంది మొత్తం
వీడియో పెట్టాను చుడండి 👍
Cement rekula intiki cooling paint vesukovacha
వేసుకోవచ్చు 👍
మెటీరియల్ cost ఎవరిది......!
వాళ్లదే 👍👍
Contact Number Valla dhi pettandi
నెంబర్ ఇవ్వకుండా ఇవన్నీ ఎందుకు
120 gajala rekula intiki entha avutundi sir
Size Pettali bro podavu and vadalpu
ఏ ఊరు బ్రో
Valle paint chesina estara
Evvam only celing work
Hello andi memu house construction ki rekkulu use chedham anukuntunam andi ithe upvc roofing sheets batter a leka rubber sheets batter a andi and slo 2bedrooms pooja room with hall and attached washrooms ki entha price ivthundi andi without interior work
Length and width chepandi
10&10=100అడుగులకి మెటీరియల్ తో కర్చు ఎంత అవుతుంది
Spr bro
ఈ విడియోచాల బాగనచ్చింది,
Tq bro
Anna me bio lo kuda mee number ledu
Thank u so much Bro, chala baga explain chesaru, contact details chepandi bro MA house ki chepinchalii
మాది bapatla
Pillar tho rekula intiki antha avuthundi anna
How much cost of 1sq feet with gipsom
80 rs
Ok
సీలింగ్ సీటు ఎంత
Plain ceiling ఐతే colour వెయ్యారా ?
Only bords fit చేసి వెళ్ళిపోతారా ?
Rs 40/- కి please reply
Vasatharu bro plain spelling ina vasatharu
@@maddilasiva991 paints కి మాకు సంబంధం లేదని just sheets fit చేసి వెళ్ళిపోయారు 40/- కి 195×40=7600
sheets joints కూడా వేరే వాళ్ళతో చెపించుకున్నం ఈ వేరేవాళ్ళు joints కి white tap తో sheets లాగా కనిపించకుండా సున్నం లాగ కలిపి joints, చుట్టూ పెట్టారు
AC బిగించుకుంటానికి , ఇది only ground floor building అందుకని oka room' కి చెపించుకుంటే ఇలా చేశారు
మీరు చూపించిన సిలింగ్ వీడియోలో షీట్ gypsum kadha. మరి water లిక్ ఐతే పొద షీట్
రేకు షెడ్ కి సిలింగ్ రేకుకి సపోర్టింగ్ పైపులు. దగర గా వేసుకుంటే సిలింగ్ ఎక్కువ కాలం ఉంటుంది
వాటర్ proof no ప్రాబ్లెమ్ 🥰
Brother meeru ila pedutunnaru correctey.. But customer inka takkuva lo kavali Ani chustunnadu Dani vallana Entrepreneur ki chala nastam vastundi...
మేము చేపించిన రేటు work నే చెప్పాము.. ఇంతకన్నా తక్కువకు మా ఎరియా లో చేయరు
ఎరియాని బట్టి రేట్లు మారతాయి.. అని చెప్పొకోండి బ్రదర్ 👍👍
Manchi worker details Number pettandi anna
Thermocol సీలింగ్ ఎంత అవుతుంది?
వీడియో వుంది చుడండి 👍
Base ment తో రేకుల షేడ్ కు cost ఎంత అవుతుంది
Siz
Good
Thanks
Brother nenu chepiyali anukutuna rekula room ki me nember send chesthara
Maku idi kavalandi contact Ela cheyyalandi
మాది బాపట్ల bro
Videos చేసేటప్పుడు phone number ఇచ్చిసావండిరా బాబు🤦♂️
అవసరం లేని వారు కూడా call చేస్తారు అని nambar ఇవ్వము.. నిజంగా అవసరం ఉంటే join lo nambar ఉంటుంది చుడండి.. 🥰
Good wk
Ekkada bro me Adress cheppara
Bapatla bro
Yakkda ina vasatham work Ki ok bro
Rekula shed ki fall ceiling cheyincham waste yendukante sheets leakage gorngaa untadi upvc sheets veinchi fall ceiling veste ok
నేను చెప్తాను బ్రదర్ రేకుల ఇంటికి false ceiling ఉండదు లీక్ అయితే problam అని కానీ వినరు ok వాళ్ళ ఇష్టం 👍👍
Miku you tube channel dabbulu vasthunaya brother
Good information
Thanks bro
Without putti celling cheyavacha sir
Nice👌
nice nice
Thanks
అవి ఏం షీట్స్ చెప్పండి
Rekula shed gypsum ceiling agadhi
Aaguthadiiii
Bro maadhi rekulu shop gypsum board ceiling veyidham ankuntunnam Cooling kosam , Baga panichesthadha @@udaytechvlog
@@kushwanth7 water leaking leekunda protection cheyaandii
@@udaytechvlog cooling baguntadha anna . Maadhi institute, pillalu untaru
@@kushwanth7 better bro mari antha em undadhu 30 % heat control chsthadi anthee
No
Fake and Fraud video viral kavadaniki UA-cam lo money gurunchi e fake video chestharu,
Real ga nenu adigithe too high price chepparu. Avaru nammakandi villani. Dislike cheyandi elanti vallani
తమ్ముడు నువ్వు ఎవ్వరిని అడిగావు నేను వీడియో లో ఎవ్వరి నంబర్ ఇవ్వలేదే.. ఇక్కడే అర్ధం అవుతుంది fake నువ్వా నేనా అనేది.. మా ఎరియాలో మేము చేపించిన work గురించి చెప్పాము తెలియని వారు తెలుసుకుంటారు అని అదికూడా తప్పేనా.. వామ్మో ఇలాఉన్నారేంటి బాబు మీరు 🥰😱
Brother guntur lo cheyyali contact number istara
Yes anna
రేకుల షెడ్డు కి పాల్ సీలింగ్ చేయించుకుంటే మంచిగా పీవీసీ సీలింగ్ చేయించుకుంటే మంచిదా
Bro mobile number cheppandi mem kattukovalani plan chesthunam
Tq bro
🎉
Bro number evara
మిరు బాగనే చెప్తేరు మాకు మాత్రం ఆ డబ్బులు కిట్టవు సీటు రేటు ఎంత తెలుసుకోండి ముందు మీరు సిటు రేటు 470 రూపాయిలు చెనెలు 0.5.5 రేటు 135 రూపాయిలు' మీరు విడియోస్ తిసి పడిస్తారు. మాకు డబ్బులు కిటవు
బ్రదర్ మేము sqft 80 కి మా బాపట్ల లో చేపిస్తున్నాము.. మీకు ఎందుకు గిట్టడం లేదు..
Number send cheyee bro
10/10 ఒక రూం కి ఎంతకర్చు అవ్తుంది బ్రో
Material tho kalipi 80 ha@@TeluguBuildingConstruction
Nenu cheiddam anukuntunna but chala cost chebtunnaru
Work chese valla contact number ivvagalara sir :)
Sorry bro ఇది bapatla
మీది బాపట్ల అయితే ఏం బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు మీరు రావడానికి అక్కడే ఉండి పని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు కదా
No number no use
Thankyou 👍
Number ప్లీజ్
Number
number ivvandi sir
Anna namaste Anna me number ivvaledhu
Join లో ఉంటుంది bro
Mi number evand ana
Nee number pedandi anna
Join లో ఉంటుంది 👍👍
Anna number pettu👆
Bro number ivvv
Phone nomber guru
Cell number pettandi
Hi bro number pet
Mobile no
Nember evvandi
Yes
Number pattanna
Bro naku selling kavali bro pls send your number brother pls urgent
Address anna yekda chyali
Phone number పెట్టండి చేసేవాళ్ళది
Nan chasta ceiling yekda anna chyali celing
Phone number petandi anna
Me phone number chepani bro
Mi mobile number Bro
Phone number pamppu
Base ment తో రేకుల షేడ్ కు cost ఎంత అవుతుంది
Siz ని బట్టి
Number
Mobile no