Patient Review Telugu | దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ కు పాంక్రీటోజేజునోస్టోమి శస్త్ర చికిత్స

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • patient success story in Telugu | patient testimonial in Telugu | pancreatitis treatment in Telugu | chronic pancreatitis treatment Telugu | pancreatitis management in Telugu | pancreatojejunostomy surgery
    34 సంవత్సరాల మహిళ పొత్తి కడుపు లో నొప్పి తో బాధపడుతూ PACE హాస్పిటల్స్‌ను సందర్శించారు. PACE హాస్పిటల్స్‌ను సందర్శించక మునుపు ఆవిడకి చాల కాలంగా ఈ పొత్తి కడుపు లో నొప్పి, వాంతులతో బాధపడుతున్నందువలన ఆమె నివసించే చోట ఉండే ఒక స్థానిక వైద్యుడుని సంప్రదించినట్టు తెలిపారు. ఆయన ఈ సమస్యను "Gas Trouble" అని తప్పుగా నిర్ధారించి నయం చేయటానికి మందులు ఇచ్చారు.
    ఏడాది పాటు మందులు తీసుకున్నా పురోగతి లేనందున PACE హాస్పిటల్స్‌కు వచ్చారు. ఆవిడకి తగిన పరీక్షలు తో పాటు CT scan జరిపిన తరువాత ఆవిడ దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ తో బాధపడుతున్నట్టు నిర్ధారించబడింది. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల మరియు సర్జన్ల బృందం ఈమెకి లప్రరోస్కోపిక్ పాంక్రీటోజేజునోస్టోమి శస్త్రచికిత్స అవసరమని తీర్మానించగా డా|| ఫణి కృష్ణ రావులగారు జరిపారు, శస్త్రచికిత్సకు ఎటువంటి సమస్య రాలేదు. ఆమె హేమోడైనమిక్‌గా స్థిరమైన స్థితికి చేరినప్పుడు ఆమెను డిశ్చార్జ్ చేసారు. ప్రతి 6 నెలలకి ఈవిడకి ప్రతికూల పరిస్థితులు కోసం పరీక్షలు చేసి దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ పూర్తిగా తగ్గినట్టు తెలిపారు.
    Dr Ravula Phani Krishna | Surgical Gastroenterologist and Liver Transplant Surgeon at PACE Hospitals, Hyderabad: www.pacehospit...
    Team of Top surgical Gastroenterologists in Hyderabad: www.pacehospit...
    Best Hospital for Pancreatitis Treatment in Hyderabad, Acute & Chronic: www.pacehospit...
    Pancreatitis - Acute and Chronic: Symptoms, Causes and Treatment: www.pacehospit...
    #patientreviewtelugu #chronicpancreatitistreatment #pancreaticojejunostomysurgery #Patienttestimonialtelugu #Patientsuccessstorytelugu #pancreatitis #pancreatitistreatment #gastroenterology #surgicalgastroenterologist #pacehospitals #hyderabad
    PACE Hospitals
    Hitech City and Madinaguda,
    Hyderabad, Telangana, India
    T: 04048486868
    www.pacehospit...
    Follow us:
    Facebook - / pacehospitals
    Instagram - / pacehospitals
    Google - g.page/pacehos...
    LinkedIn - / pace-hospitals-11716956
    Twitter - / pacehospitals
    Reddit - / pacehospital
    Quora - www.quora.com/...
    Also Know: patient review Telugu, patient review in Telugu, patient testimonial Telugu, patient testimonial in Telugu, patient success story in Telugu, patient success stories in Telugu, chronic pancreatitis treatment Telugu, pancreatitis treatment Telugu, pancreatitis treatment in Telugu, pancreatitis management Telugu, pancreatitis management in Telugu, pancreatitis cure in Telugu, pancreatitis cure Telugu, pancreaticojejunostomy, gastroenterology, surgical gastroenterology, pace hospitals, Hyderabad

КОМЕНТАРІ •