#YoutubeShorts
Вставка
- Опубліковано 2 лис 2021
- #mydestiny #MoneyMangement #MoneyAstrology #Money #dharmasandehalu #Silpika
Watch
#UA-camShorts Can a Female Enter Temple or Perform Pooja During Periods #ChandrajaVadapalli
.............................................................................................................
My Destiny is one of the Telugu Devotional UA-cam channel where you can find . This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. We Publish Regular Devotional forecast for daily, weekly or monthly horoscope. We give you the real insights of your horoscope. We talk about planetary placements, Their Effect on Life And Remedies. will track planets through houses, planets through signs and talk about each astrological ascendant.
You can find Everything about Telugu Bhakthi Content at One Place - My destiny
We make Educational Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
We #MyDestiny have a Count of 2 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @My Destiny
.................................................................................................................
అసలు మీరు చెప్పేది మన సంప్రదాయంలో లేదు పురోహితులు కాని పెద్దల గాని ఓన్లీ ఫైవ్ డేస్ మైలు ఉంటది అని చెప్పారు ఏంటో మేడం మీరు ఏం చెప్పినా డిఫరెంట్ గా చెప్తారు కానీ మేకప్ మాత్రం సూపర్
Meeru north side rules chebutunnarenti,bhagavatam lo only 4days matramey kada chepparu.5th day nundi anni poojalaki paniki vastundi.
Avunu youngsters bleeding ayina avvakapoyina 7 days ayitey better muslims aayitey konta mandi 9 days🤫😐🌝
Manasu shuddi ga vunte chalu....amma...,,body ela vunte enti....,devudiki kavalsindi....swachamaina bhakthi......peddavaru meru ela chepatam crct kadu ..
ఎవండీ 4రోజులతో శుధ్ధికదా యజ్ఞ యగాలు చేసేవాళ్ళము మాకు మా పెద్దలు 5 వరోజు నుండీ వంటిని మైల ఉన్నా మరునీళ్ళతో శుద్ది అని చెప్పారు ఎందుకు ఇలా మార్చి చెప్తున్నారు 4వరోజు స్నానం అయినా వంట ఇంట్లోకి వెళ్ళి వంటే చెయ్యడం పనికిరాదు ఇంట్లో తిరిగచ్చు అని ఎలా చెప్తున్నారు
5th day nundi pooja cheyavachu, janaliki wrong information ivvaddu
5 days pooja lekunda vundalekapothunnam ante edhi yenti 7 nights oh my God too much. I follow chaganti
ఆ మేకప్ ఏంటి,ఆ నగలు ఏంటి తల్లీ.
Makeup veskoni ilanti vishayalu cheptge yevaru paatincharu.
No, miru tappu cheputunnaru please pichi matalalu cheppa kandi 🙏
నాకొక సందేహము,
అందరి ఆడవాళ్లకు తెలుసు నువ్వు కొత్తవి చెప్పండి
మరి ఇంట్లో 3ఆడవాళ్ళు ఉంటే ఎలా ఇంట్లో దీపారాధన అసలు చేయలేరు కదండీ . మరీ ఎలా .
Need to revive this acharam as per current situation ( Desha Kala paristiti anusarinchi) , now days things are different then olden days in-terms of hygiene. Women should be given choice based on their physical and mental conditions. Not to generalize these rules to all.All women should come up for this change but unfortunately women themselves encourage this without any valid reasons.
Sri nanduri srinivasarao garu chepparu 5th day evng nunchi shivudiki abhishekame cheyyochu ani kani meerento mari ilaa cheptunnaru 5 days enough andi
Moodava roju mukkoti devathalaki pools cheyochu antaru.. Ina,, ippudu attached bathrooms petkuntunna manaki ivanni matlade right a ledu
Hinduism anedi oka goppa jeevana vidhanam,. 4th day ki intlo kalavadam.. 5th day nundi pujalu chesukovadam, Mana shastralu cheptunnay. Melanti vallu ila istaniki chepputu janalni bayapedite.. vallu vere religions ki veltunnaru. Make it simple plz.
అమ్మ తెలుగు ఫైవ్ డేస్ వరకు నేను పూజలు చేయను కాకపోతే పసుపు ఉప్పు వేసి ఐదో రోజు ఇల్లు కడిగి నేనేమి ముట్టుకోకండి కాళ్ల దగ్గర వేసుకునే బట్టలు కూడా అన్ని నీట్ గా ఉడుకుతుంది నేనేమి తాగని వాటిని మా పిల్లలు టచ్ అయితే స్ వెంటనే స్నానం చేస్తారు కాకపోతే అంటే వేరే వాళ్లకు ఎవరికైనా డేట్ వస్తే వాళ్లు మనల్ని తాగినప్పుడు మనం ఇంట్లో బట్టలన్నీ ముట్టుకుంటే వాటిని క్లీన్ చేయాలని సెల్ఫ్ లో బట్టలు చాలా ఉంటాయి కదా అవన్నీ ఉతకాలి అంది ప్రతిసారి ఉతకాలి అంటే వీలు పడదు కదా మీరు పడిన ఓపిక అనేది ఉండదు కదా అంది అప్పుడు ఏం చేయమంటారు ప్లీజ్ రిప్లై ఇవ్వరా❤😂😂😂😂
Kastha saagadiyakunda cheppandi plz
Period is not a bad thing or curse or a disease natural biological process ki devudiki pray cheyadaniki enti sambandam.