ధనియాలు1/4 kg , చెప్పనండి, video lo. బహుశా మీరు miss అయినట్టున్నారు. మెుత్తనాకి కోలతలు, అన్ని బాగ రాసారు. Thanks andi. Pin చేసాను, మీcomment ని. Thanks for watching
good miru ma god gifted friend small request mother in law achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu mother in law
ఎటువంటి సమస్య రాదండి, అంత కారనికి మనం వేసే ఆముదం చాల తక్కువే. రోజు మనం వేసుకోనే 2 లేక 3 స్పూన్ల కారం లో ఎంతో ఆముదం ఉండదు. ఎం పర్వాలేదు నిర్భయంగా వేసుకోవచ్చు. Thanks for watching
G 5 గుంటూరు మిరపకాయ లే నండి, కాకపోతే ఇవి కోంచెము ఘాటు తక్కువ , కలర్ బాగుంటుంది , అప్పుడు బెంగుళూరు మిరప కాయలు వాడవచ్చు, వాడకపోవచ్చు అది మీ ఇష్టం . Thanks for watching andi
Karam lo castor oil yenduku kaluputaru Andi? Castor oil usually kapudu clear avadam kosam tagutaru ani vinnanu. Mari ila karam lo kalupute yemi avvadaa
సాంబారు కాదు, సంబారు. చిన్న veriation, పేరు లాగానే కారం లో కూడ,veriation వుంది. ఇది కూరకారం , కూరల లోకి మాత్రమే. మరి పాతరోజుల లో ఎందుకు సంబారు కారం అనే వారో మరి. Thanks for watching andi
ఎండుమిరపకాయలు ఒక కిలో
మెంతులు 50 గ్రాములు
జీలకర్ర 1/4 కేజీ
పచ్చిపప్పు 50 గ్రాములు
పొట్టు మినప్పప్పు 50 గ్రాములు
ధనియాలు కొలత చెప్పలేదు
ధనియాలు1/4 kg , చెప్పనండి, video lo. బహుశా మీరు miss అయినట్టున్నారు. మెుత్తనాకి కోలతలు, అన్ని బాగ రాసారు. Thanks andi. Pin చేసాను, మీcomment ని. Thanks for watching
@@maaruchuluabhiruchulu4972
Yes...nenu screenshot kuda save chesukunnanu
Thanks you Lalitha garu for writing the measurements. nenu screenshot kuda save chesukunnanu
U didn't dry roast the red chillies
Avalu vesukora madam
yummy and nice, కూర కారం( సంబారు కారం) recipe, maa amma garu kuda same process chese vaaru, except pappulu and curry leaves exclused.
ఉత్తర ఆంధ్ర కూర కారం కొలతలు
ఎండు మిరపకాయలు 1 కిలో
ధనియాలు 1/2 కిలో
జీలకర్ర 1/4 కిలో
ఆవాలు 1/4 కిలో
మెంతులు 100 గ్రాములు
ఇవన్నీ దోరగా వేయించి చల్లార్చి మిల్లు పట్టించు కోవాలి, కారం చల్లారిన తరువాత 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా గా దంచి కారం లో కలుపుకొని చెమ్మ తగలకుండా నిలువ చేస్తే సంవత్సరం వాడుకోవచ్చు.. ఆముదం వెయ్యరు
Original sambaru karam chupincharu . Chala bavundi, nenu kuda same ilage chestanu. Nice.
Thanks for watching Vasanthi garu
అన్నంలో ఈ కారం నెయ్యి వేసుకుని ముద్దలు తినే వాళ్ళం. చాలా బాగుంటుంది. 👌👌👌
Yes , మీగడ వేసి కలిపి కూడ పెట్టేవారు, చిన్నప్పుడు. ఆ రుచులు , ఆ రోజులు వేరే level andi
Chinthapandu veyyara mari?
Super ga undhi sister tq are vanta amudham ekkada dhoruku undhi
Oraganic shops lo dhoruku thundhu, or oil mills, or Chekka ganuga lo vuntudhi. Thanks for watching andi
చూస్తుంటేనే చాలా బాగుంది 👌
Thanks for watching
కూర కారం చాలా బాగా చేసి చూపించారు. మీ దేవి గారు చాలా అందంగా ఉన్నారండి 😊😊
Thank you. ఈ message, చూసి మా దేవి రేపటి నుండి , పని మానేసి video shoot లోనే వుంటుందే మో మరి 😅
2nd support 💪💪💪💪💪💪
Very good and interesting video sharing
Thank you
Sujatha garu, mirapakaya Peru inkosari cheppara ? Alage 1 kg karam aithe vati ratio kuda cheppandi please.
G 5 వాటి పేరు. Guntur mirchi నే అండి, కాకపోతే వీటికి కోంచెము ఘాటు తక్కువ , కలర్ ఎక్కువ వుంటుందండి . Thanks for watching andi
Bowls chala bagunnai e brand
AMC andi
Annatlu super recipe
good miru ma god gifted friend
small request mother in law
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu mother in law
Mirchi powder pattinchadam kudarakapaote packet karam lo ee powders mix cheaukovacha?
అలాగ కూడ చేయ్యవచ్చునండి. మంచి కారం, లేదా , organic కాని తెచ్చుకోండి. Thanks for watching
Amudham veste mosens avava andi ma chinapudu pilalaki oka spoon amudham tapite mesens ayevi
ఎటువంటి సమస్య రాదండి, అంత కారనికి మనం వేసే ఆముదం చాల తక్కువే. రోజు మనం వేసుకోనే 2 లేక 3 స్పూన్ల కారం లో ఎంతో ఆముదం ఉండదు. ఎం పర్వాలేదు నిర్భయంగా వేసుకోవచ్చు. Thanks for watching
బాగుంది
268 like andi. Super ga chesi chupincharandi.
Thank you
Kashmir chilly ma'am 😊
Endumirchi e5 aa G 5 aa andi.
G 5 అని అడగండి. ఇవి కారం సమానంగా వుంటుంది,రంగు బాగుంటుంది. Thanks for watching andi
Organic Amudam yekkada dorukutundo cheppandi please
organic shops , Nature’s Kitchens, లోను దొరకుతుంది Jyothi garu, Thanks for watching
Aamudam ekkada dorukuthunnadi
Oil mills lo dorukuthudhi, or any organic,and Natures shops lo available ga vuntudhi. Thanks for watching
Ee karamtho yedhina vez carry chesi chupinchandi
ఏ కూర అని చూపించను, మేము అన్ని కూరల్లో ఇదే వాడతాము. Thanks for watching
Can plz tell , Avadam entha use cheyali kg karam ki ?
200 ml to 250ml వరకు వాడవచ్చు , thanks for watching andi
Emi Mirapakayalu cheppara
Peru koncham chepputhara
G 5 , Guntur brand, but less spicy , colour bagutudhi
ఎండుమిరపకాయలు వేయించక్కరలేదా
ఈ కారం వెజ్ & నాన్ -veg కర్రీస్ కి వాడొచ్చా అండి
Yes, రెండిటి కి వాడవచ్చు, thank you
Sanbaru karam cheseppu chalaa manchi vasan vastundi avi veputunnappudu kalipeppudu…. Tineppudu inka bavuntundi👌😋
Yes, thank u amma
AMC bowl lo cooking chesi chupinchandi sister
Ee video lo use chesina pan AMC andi. Thank u bush’s garu
Freedom oil vadochha...
No, andi. Not good andi. Thanks for watching
Merapakayalu kuda uppu tho kalipi fry cheyyali. Podikaram tho kadu
Thanks andi
Mee daggara unna talent evariki chepparu meeru, evaraina chepte ila suggestions istaaru, avasarama
Super andi
Thanks for watching
Oil vastha smell radha
Smell radhandi, thanks for watching
Sujatha garu mirapakayalu bavuntayi annaru peru clear ga vinapadaledu please malli chepparoo
G 5 గుంటూరు మిరపకాయ లే నండి, కాకపోతే ఇవి కోంచెము ఘాటు తక్కువ , కలర్ బాగుంటుంది , అప్పుడు బెంగుళూరు మిరప కాయలు వాడవచ్చు, వాడకపోవచ్చు అది మీ ఇష్టం . Thanks for watching andi
👍
Thanks for watching
Chaaaala chaaaala bavundamma, maa athagaru vallu ilage chestharu
Thank you sarada gsru
Eelanti karam konukkovali ante ekkada dhorukuthundhi?
Meeku kavala? Friends amuthunaru.
Maaku kavali andi order yela cheyali?price entha Naku 1/2 kg kavali
Hi andi 1kg kura karam ku aamudam yani grams veyali
200 ml or 250 ml Aamudham veyali. Thanks for watching
Baggundi
Amudama ? Not nuvvulu Noone?
Amudam andi . Thanks for watching
@@maaruchuluabhiruchulu4972 Is it Amudam or avanooni. ? U know what for amudam used ?
Yes , I know very well.
Karam lo castor oil yenduku kaluputaru Andi? Castor oil usually kapudu clear avadam kosam tagutaru ani vinnanu. Mari ila karam lo kalupute yemi avvadaa
ఏమి అవ్వదండి . Thank u
@@maaruchuluabhiruchulu4972
Ok Andi tq
Kaaram colour change kakunda oil vestaru
@@padmavathi6276
Ok tq padma garu
Dhaniyalu entha quatity veyali akka..
1/4 kg Dhaniyalu veyali. Thanks for watching
👌
Thank u
Zip lock bags link share cheyandi mam
నేను US వెళ్ళినప్పుడు తెస్తుంటాను, అక్కడివే, ఇక్కడ కూడ మంచివి దోరుకుతున్నాయి. Thank you
Same.maaintlo.chesinatle.chesaaru.meeru.kaaram.kaluputunte.notlo.water.vasthunnay
Thank u
ఆర్గానిక్ ఆముదం అంటే వంట ఆముదం అ ఎక్కడ కొన్నారు
Oraganic shops , నూనె గానుగ ల దగ్గర దోరుకుతుంది, thank you
Aunty garu pasupu veyara
మీ ఇష్టం . అండీ, వేసుకోవచ్చు. Thank you
Sambar kaaram enti, sambar lo kooda vestara
సాంబారు కాదు, సంబారు. చిన్న veriation, పేరు లాగానే కారం లో కూడ,veriation వుంది. ఇది కూరకారం , కూరల లోకి మాత్రమే. మరి పాతరోజుల లో ఎందుకు సంబారు కారం అనే వారో మరి. Thanks for watching andi
మేము దీన్ని ఎల్లిపాయ కారం అంటాము.
Ok. Thanks for watching Jyothi garu
Garam masala veyaledu
Garamond masala Karam , different Karam andi. Thank u
Maku pump tarama
Meeku kavala ? How much Quantity kavali? Thanks for watching andi
Detail ga pettandi measurements
Dhania kolatha cheppaledu
1/4kg Dhaniyalu. వీడియో మెుదట్లో చెప్పటం జరిగింది, ధనియాల కోలత, మీరు సరిగా విన్నట్టు లేరు. Thanks for watching
Pasupu...veyali
Yes, andi. ఈ మద్య కాలంలో పసుపు వేయ్యటం మానేసాము. పసుపు వేరుగా వేస్తున్నాము. కలర్ కోసం . Thanks for watching Krishana Kumari garu
Karamkudakochamvenchali
అలాగే , తప్పకుండా, thank you
mirchi vepithe inka babuntadi poorvam alane chesevaru pachikaram kadu
Yes , Thanks for watching
E sari nenu elage chestanu daniyalu kuda 250gm
Merapakayalu kuda uppu tho kalipi fry cheyyali. Podikaram tho kadu
Thank u