గరికిపాటి గురువుగారు చాలా సార్లు చెప్పారు అక్కా...వేంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివితే ఎటువంటి జాతక దోషాలు వున్నా తొలగిపోతాయి అని.నవగ్రహ దోషాలు ఏవైనా వున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పారు.
అమ్మా నమస్కారం 🙏.నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను అమ్మ తప్పకుండా ప్రతి హిందువు కు చేరాలి అని కామెంట్ పెడుతున్న అమ్మ. Bakthi one Chanel loo MVR sastry garito interview amma tappkunda చూడాలి 🙏🙏
Naadi jeshta nakshatram 15years iyinde marriage aye we are all happy, Manam chesina karmalanu batti manaku manchi chedulu untai, dharmamga, bakthi ga untey ah bhagawanthudu thooduga untadu🚩🙏hare krishna
Nakshtra bali gurinchi cheppandi mam bali nakshatralu evarikina entlo unte andaru phalitham anubhavistaru growth undadu entlo vallaki antunnaru nakshtra bali kachitanga chesukovala mam theliyajeyandi 🌹🙏
Nadi ashlesha nakshatram andi. Alliance chudadaniki chaala kashtam ayindi. Ashlesha nakshatram ani chaala mandi voduanaru. God grace valla naku 2017 lo marriage ayindi, ma athagariki ipudu 60yrs and arogyanga vunaru. Maku iddaru pillalu.
Madam nenu ashlesha 1st padam. I and my mother in law were good friends. She died after 21 years of my marriage. Madam what you said is 💯 percent correct. Thanks for your nice information.👌🙏
**miru good ga chepparu ok** Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Naadi Ashlesha Nakshatram andi maku marriage iei 12 years avuthundi ma athagaru bagane unnaru n meemu kooda happy ga unnamu andi etuvanti problems lekunda
పనికిమాలిన వాళ్ళు యూట్యూబుల్లో చెత్తవాగుడంతా వాగుతూ ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.ఆశ్లేష నక్షత్రం అంటే అదేదో వినకూడని మాటలాగా భయపెడుతున్నారు.ఇక మూల,జ్యేష్ఠ అయితే చెప్పక్కర్లేదు.ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా పెళ్ళిళ్లు లేటవుతూ బాధపడుతున్నారో లెక్కల్లేవండీ
Nenu Pedda kuthurini jyesta nakshatram nadi Naku marriage ayyi 15 years avuthundi Naku iddaru athalu super ga unnaru Na marriage tharvatha ma in-laws vallu kg lo bangaram konenthaga develop ayyaru
Amma namskaram ur talking about every matter is social motivation is but people are not understanding ur talking is social averence this types subject this types of content videos don't accept people but ur sperchuality good god bless you
నాది శ్రవణ నక్షత్రం, మా వారిది మృగశిర నక్షత్రం మా ఇద్దరి జాతకం చాల బాగుంది అన్నారు కానీ పెళ్లి అయ్యి ఒక వారం రోజులు కూడా కలిసి ఉండలేదు సరిగ్గా అపుడే గొడవలు అయ్యి divorce వరకు వెళ్ళిపోయింది మళ్ళీ జాతకం చూపిస్తే అసలు బాలేదు divorce తీసుకోవటమే మంచిది అని అంటున్నారు ఒక గురువుగారు అసలు ఏం చేయాలో తెలియట్లేదు....🙏🙏🤦🤦
నక్షత్రాలు,జాతకాలు కాదమ్మా..మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి understanding వుందా,కలసి వుండాలని ఇద్దరికీ వుందా చూసుకోండి.థర్డ్ person వల్ల మీకు problem వస్తె వాటిని ignore చేయండి.mostly ఎక్కువగా వాళ్లా వల్లనే.మీ ఇద్దరికీ ప్రేమ గౌరవం వుంటే ,ఎవరూ చెప్పనక్కర లేదు.కలిసే వుండొచ్చు.
@@bharathimurthy1636 మా అత్తగారు ఆడపడుచు మధ్యలో దూరి గొడవలు పెడుతున్నారు, మా ఆయన కూడా మా పర్సనల్ అన్ని మా అత్తగారికి రోజు ఫోన్ చేసి చెప్తున్నారు అది కాకుండా ఒక టైం అంటూ లేకుండా ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకొస్తున్నారు, అడిగితే నా ఇష్టం అంటాడు,మాకు తెలిసిన పంతులుగారు ఆ అబ్బాయికి వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయి నువ్వు వెళ్లిన కూడా ని మాట వినడు వాళ్ళతోనే ఉంటాడు అని అంటున్నారు మా అత్తగారికి చెప్పిన నన్నే తప్పు పట్టారు తప్ప ఆ అబ్బాయికి చెప్పటం లేదు. అసలు జాతకాలను నమ్మాలా? లేదా మనిషిని నమ్మాలా? ఎలా బ్రతకాలో తెలియట్లేదు, నేను మా నాన్నగారితో ఏది ఏమైనా నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను కష్టమో నష్టమో అక్కడే పడతాను అని చెప్పాను, కానీ అక్కడికి వెళ్ళేక నన్ను వాళ్ళు ఏం చేస్తారో అని పంపించను అంటున్నారు. నా భర్త కూడా జరిగింది ఏదో జరిగింది ఇక నుండి మంచిగా ఉందాం అని కూడా అనట్లేదు, నేను చెప్పిన వినలేదు ఇలాంటి వాడితో నేను ఉండాలా విడిపోవాలా ఏం చేయాలో తెలియట్లేదు.
Even నాది ఆశ్లేషనక్షత్రము నా మ్యారేజ్ అయ్యి 23 years అయ్యింది మా అత్తగారు ఇప్పటికీ బాగానే వుంది.. పైగా చెప్పాలి అంటే మా అమ్మ అంటారు మేమూ పుట్టకే వాళ్ళకు కలిసి వచ్చింది ఆని అలానే మా హస్బెండ్ కూడ అండి.
Ma varidi Ashlesha nakshatram. Pelliki mundu andaru alane annaru. Ma Amma 10yrs brathikaru. Ma marriage ayyi 15yrs ayyindhi. Pellayina tharuvatha iddari life bagundhi.
@@ShobaRaniKota maa bava ki okkate nachhindi maa akka.... valla mother ki sisters ki nachhaledu and dowry issues...memu antha maa sister name meeda rasamu properties anni...vallaki hand over cheyaledu
Namaskaram Amma Monna oka video lo mi nanna garu jathakam cheputharu ani miru chepparu Daya chesi vaari phone number evagalara Saraina jathakam cheppe vari kosam vethukuthunnamu
Naadhi ashlesha Nakshatram amma maa atthamma baga undali naa valla avvari ki ami kakudadhu okavela naku marriage ayina tharvatha okavela naku ma atthamma ki padakapothe konchem duramga untanu 😢
Chesukovachu andi.. baaga kalisi vasthundhi ma sisters mugguru vunnaru moola naksthram vallu valla life chala happy ga vunnaru.. evvariki em kaledhu. Rendu houses kuda konukunnaru
Kala sarpa dosham gurinchi cheppandi.
గరికిపాటి గురువుగారు చాలా సార్లు చెప్పారు అక్కా...వేంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివితే ఎటువంటి జాతక దోషాలు వున్నా తొలగిపోతాయి అని.నవగ్రహ దోషాలు ఏవైనా వున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పారు.
Namaste Jai Sri Ram Hemalatha garu 🙏🙏
Mam baaga chepparu thanks
మా మేనకోడలిది కూడా ఆశ్లేష నక్షత్రం. అత్తగారు బాగానే ఉంది. భార్య, భర్త ఇద్దరూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు.
చాలా థాంక్స్ అండి...అపోహలు పోవాలి ....మీరు అందరూ ఇలా కామెంట్ పెడితే కొంతమందికి అయినా భయం పోతుంది
@@nandurihemamalinimeeru jathakam kuda cheptaraaaaa😍
@@poshgirl_Anu_vlogsచెప్పరు అండి
Nadi ashelashe nakhataram maa mother in law 93 lo chanipoyinaru
@@nandurihemamalini nenu nammanu ilantivi
అమ్మా నమస్కారం 🙏.నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను అమ్మ తప్పకుండా ప్రతి హిందువు కు చేరాలి అని కామెంట్ పెడుతున్న అమ్మ.
Bakthi one Chanel loo MVR sastry garito interview amma tappkunda చూడాలి 🙏🙏
Correctly jathakam cheppe varu avaraina unte cheppandi amma
Naadi jeshta nakshatram 15years iyinde marriage aye we are all happy,
Manam chesina karmalanu batti manaku manchi chedulu untai, dharmamga, bakthi ga untey ah bhagawanthudu thooduga untadu🚩🙏hare krishna
Amma kalasarpha dosam gurinchi chepandi.aa dosam unte emaina problem s untaya amma ?
ఆశ్లేష నక్షత్రం వాళ్ళపై వచ్చిన అపోహల జాడ్యం తమిళనాడు నుంచి మన తెలుగువారికి సంక్రమించింది.
Meeru chepthuntte chala happy ga undhi amma
Manchiga chepparu Amma🙏🙏
మా వారిది జ్యేష్ట నక్షత్రము మేము చాలా చక్కగా వున్నాం
Chala baga cheparu amaa 🙏
Naamaskaaram అండి చాలా బాగా వివరించారు తీశారు పెట్టారు 😮
namaskaram madam garu 🙏🙏one gram gold bangles manam use chesinavi vere vallu vadukunta ante evvavatcha cheppandi please
Thanq Madam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Chala bagachepparamma❤ mee lantivallu yelanti vishayalu Ardhamayyelacheppali❤
Correct ga chepparu
Garikipati garu true nd ee madya okaru videos chesthunnaru nen thirigi gattiga reply ichanu anni manchive anni ah devudu ichinave
మనుషుల ప్రవర్తన వల్లే కుటుంబాలలో కలతలు గొడవలు వస్తుంటాయి
నాది జేష్ఠ నక్షత్రం అమ్మ నేనే నాభర్త సంతోషంగా ఉన్నాము
పూర్వకాలం హాయిగా ఏ జాతకాలు చూడకుండా చేసుకునేవారు..
పూర్వకాలంలో ధర్మాన్ని పాటించేవారు అప్పుడు జాతకాలు పట్టించుకోక పోయిన పర్వాలేదు.
ఇప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోయింది జాతకాలు ఇప్పుడే అవసరం.
Thankyou so much aunty
Adagane video chesinadhuku.
Nakshtra bali gurinchi cheppandi mam bali nakshatralu evarikina entlo unte andaru phalitham anubhavistaru growth undadu entlo vallaki antunnaru nakshtra bali kachitanga chesukovala mam theliyajeyandi 🌹🙏
Ma frend moola nakshatram.valla maama garu seventy years.pelli ayi chalakaalam ayindi.bagunnaru.
Katyayani vratam kosam video cheyandi pls
tiruppalliyezuchi in telugu - with lyrics beginner learningmeru video chyndi request please
Amma soundarya lahari slokam 48 parayana chesina navagraha doshalu grahacharam or gocharam doshalu pothayi antaru nijamena motham 9 days parayana cheyyamani chepthunnaru.idi entha varsku nijam dayunchi cheppagalaru
Sooper andi chala baaga chepparu
🌅పూర్వకాలంలో ధర్మాన్ని పాటించేవారు అప్పుడు జాతకాలు పట్టించుకోక పోయిన పర్వాలేదు.
🤑😎ఇప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోయింది జాతకాలు ఇప్పుడే అవసరం.
mrugashira nakshetram kuja dosham anni antaru bhayapedutharu chepandi amma
Nadi ashlesha nakshatram andi. Alliance chudadaniki chaala kashtam ayindi. Ashlesha nakshatram ani chaala mandi voduanaru. God grace valla naku 2017 lo marriage ayindi, ma athagariki ipudu 60yrs and arogyanga vunaru. Maku iddaru pillalu.
అమ్మ మీకు మా నమస్కారాలు.
Madam nenu ashlesha 1st padam. I and my mother in law were good friends. She died after 21 years of my marriage. Madam what you said is 💯 percent correct. Thanks for your nice information.👌🙏
Amma ramayanam mahabarqtham chadavadaniki niyamlu fallow avalaa? bramhacharyam and nonveg thinakudadhu haa read cheyadam complete ayemtha varkau
Nadi Aashlesha nakshtram Amma
Marriage ayi 30 years ayindi, ma athagaru maatone kshemanga unaru 🙏
Chala bagachepparamma❤
Amma, Jatakam cheppichukovali. Nannagari please number istara? Nenu garito matladutanu 🙏🙏🙏
Exllent baga cheparu amma
Namaste amma 🙏🙏
Entho Baga chepparu
Mee nannagaru ekkada vuntaro cheppandi phone number ivvagalara
**miru good ga chepparu ok**
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Madam plz arudha2 and ravathi nakashtram vallu marriage chusukovada
Please reply eyandi
tiruppavai video s cheyandi amma plz
తిరుప్పావై రోజుకో శ్లోకం లో వున్నాయి అండి
Naadi Ashlesha Nakshatram andi maku marriage iei 12 years avuthundi ma athagaru bagane unnaru n meemu kooda happy ga unnamu andi etuvanti problems lekunda
పనికిమాలిన వాళ్ళు యూట్యూబుల్లో చెత్తవాగుడంతా వాగుతూ ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.ఆశ్లేష నక్షత్రం అంటే అదేదో వినకూడని మాటలాగా భయపెడుతున్నారు.ఇక మూల,జ్యేష్ఠ అయితే చెప్పక్కర్లేదు.ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా పెళ్ళిళ్లు లేటవుతూ బాధపడుతున్నారో లెక్కల్లేవండీ
Namaste 🙏 Amma
Nenu Pedda kuthurini jyesta nakshatram nadi
Naku marriage ayyi 15 years avuthundi
Naku iddaru athalu super ga unnaru
Na marriage tharvatha ma in-laws vallu kg lo bangaram konenthaga develop ayyaru
Amma nenu vere oorilo hunuman temple lo mokkubadi vundhi prsadam panchuudam aani mokkukunna .ippudu akkadiki velladaniki kudaradam ledu maaku daggaralo vunna Hanuman temple ki vellu mokku therchikovacha
Maa pillala manchi buddhi kosam ramayanam Ayodhya Kanda one to sarga pettandi please
Naadi ashlesha nakshatrame.naku marriage ayyi 10yrs avthundi.ma athama baane unaru.memu baane unamu
Amma namaste,maa vaaridi vrushchika raasi,naadi mesha raasi,maa vivaaha muhurtam jatakaalu Anni pantulu gaariki chupinchaaru,vaaru bagaane unaayi Ani chepparu kaani mrg ayina taruvata vere pantulu gaaru mee jaatakaalu kaani,vivaha muhurtam kaani correct ga levu annaru,maa intlo pillaalatho saha andariki eppidu godavale,emi cheyaali
ఏమీ చెయ్యద్దు......వేంకటేశ్వర సుప్రభాతమ్ చెయ్యండి చాలు
@nandurihemamalini thamk u amma
Amma namskaram ur talking about every matter is social motivation is but people are not understanding ur talking is social averence this types subject this types of content videos don't accept people but ur sperchuality good god bless you
Ashlesha ma akkadi vala attagaru tanani sadinchestaru health bagokapoyina anni bagane undi
నాది ఆశ్లేష ma అత్త మామ 70+ 😂 స్టిల్ thaggedele
నాది శ్రవణ నక్షత్రం, మా వారిది మృగశిర నక్షత్రం మా ఇద్దరి జాతకం చాల బాగుంది అన్నారు కానీ పెళ్లి అయ్యి ఒక వారం రోజులు కూడా కలిసి ఉండలేదు సరిగ్గా అపుడే గొడవలు అయ్యి divorce వరకు వెళ్ళిపోయింది మళ్ళీ జాతకం చూపిస్తే అసలు బాలేదు divorce తీసుకోవటమే మంచిది అని అంటున్నారు ఒక గురువుగారు అసలు ఏం చేయాలో తెలియట్లేదు....🙏🙏🤦🤦
నక్షత్రాలు,జాతకాలు కాదమ్మా..మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి understanding వుందా,కలసి వుండాలని ఇద్దరికీ వుందా చూసుకోండి.థర్డ్ person వల్ల మీకు problem వస్తె వాటిని ignore చేయండి.mostly ఎక్కువగా వాళ్లా వల్లనే.మీ ఇద్దరికీ ప్రేమ గౌరవం వుంటే ,ఎవరూ చెప్పనక్కర లేదు.కలిసే వుండొచ్చు.
@@bharathimurthy1636 మా అత్తగారు ఆడపడుచు మధ్యలో దూరి గొడవలు పెడుతున్నారు, మా ఆయన కూడా మా పర్సనల్ అన్ని మా అత్తగారికి రోజు ఫోన్ చేసి చెప్తున్నారు అది కాకుండా ఒక టైం అంటూ లేకుండా ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకొస్తున్నారు, అడిగితే నా ఇష్టం అంటాడు,మాకు తెలిసిన పంతులుగారు ఆ అబ్బాయికి వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయి నువ్వు వెళ్లిన కూడా ని మాట వినడు వాళ్ళతోనే ఉంటాడు అని అంటున్నారు మా అత్తగారికి చెప్పిన నన్నే తప్పు పట్టారు తప్ప ఆ అబ్బాయికి చెప్పటం లేదు. అసలు జాతకాలను నమ్మాలా? లేదా మనిషిని నమ్మాలా? ఎలా బ్రతకాలో తెలియట్లేదు, నేను మా నాన్నగారితో ఏది ఏమైనా నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను కష్టమో నష్టమో అక్కడే పడతాను అని చెప్పాను, కానీ అక్కడికి వెళ్ళేక నన్ను వాళ్ళు ఏం చేస్తారో అని పంపించను అంటున్నారు. నా భర్త కూడా జరిగింది ఏదో జరిగింది ఇక నుండి మంచిగా ఉందాం అని కూడా అనట్లేదు, నేను చెప్పిన వినలేదు ఇలాంటి వాడితో నేను ఉండాలా విడిపోవాలా ఏం చేయాలో తెలియట్లేదు.
@@sravanipogaru1919
If you don't mind..
మీ ఇద్దరి date of birth details పెడితే చూసి చెప్తాను
Ma ammadi aslesha pendli i eravi andlu infi atta maama bavunnaru
చాలా సంతోషం అని ఇలా కామెంట్ పెట్టినందుకు ఇవన్నీ చూసి అయినా ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటే చాలు.వాళ్ళు
Amma naku marriage ae 8years avutundi ma attamma vallaku nenu antey asalu eshtam ledu nenu anta dagara avudam anukuna duram pedutunaru ma todikodalu napi leniponivi cheppi nanu duram chestundi .... Naku andarito kalisi undali ani undi yedaina remedy untey chepara😢 plz🙏
హమ్మయ్య ఎక్కడ నా నక్షత్రం ఉత్తరాషాఢ గురించి చెప్తారేమో అనుకున్నా..బతికించారమ్మ 🤣🤣
నాది కూడా ఉత్తరాషాఢ'
అమ్మ మా బాబు కి sai అని పేరు పెట్టాను. అలా పెట్టుకోవచ్చా. అలా పిలుచుకోవచ్చా. బాబా ని పూజించవచ్చా చెప్పండమ్మా 🙏🏻🙏🏻.
Chakkaga piluchukovacchu andi
Sai ani piluchukondi parvaledu kani baba ni poojinchavachu ani mana hindu darmam nd gradallo kani yekkada ledu
@@umamaheswari-xn1wv thankyou so much sister.
బాబా గారు దత్తాత్రేయుని అవతారం గురు పరంపర లో ఒకరు
నాకు షిరిడీ లో దత్తుని సాక్షాత్కారం కలిగింది
ఆ తరువాతే నాకు బాబా గారి మీద నమ్మకం కలిగింది
Jai Srimannarayana🙏🙏
Even నాది ఆశ్లేషనక్షత్రము నా మ్యారేజ్ అయ్యి 23 years అయ్యింది మా అత్తగారు ఇప్పటికీ బాగానే వుంది.. పైగా చెప్పాలి అంటే మా అమ్మ అంటారు మేమూ పుట్టకే వాళ్ళకు కలిసి వచ్చింది ఆని అలానే మా హస్బెండ్ కూడ అండి.
Medam maa husband di naadi same nakshatrm chala mandi ala undakudadu antunnaru nijamena
Emana doshama
@@garrepallikavitha8501
ఒకే నక్షత్రం ఉంటే నాడి ఒకటే అవుతుంది పిల్లలు పుట్టడం లో సమస్య వస్తుందని అలా వద్దు అంటారు
Madam nadhi jaista nakshatram a Madam
శుభం ఇంకేం.మంచి నక్షత్రం అండి.మీది
@nandurihemamalini thank so much madam jai Sri Ram jai hanuman
Amma
Amma nadi jatakam adagandi amma me nana garini pls...amma....
Ma varidi Ashlesha nakshatram. Pelliki mundu andaru alane annaru. Ma Amma 10yrs brathikaru. Ma marriage ayyi 15yrs ayyindhi. Pellayina tharuvatha iddari life bagundhi.
చాలా సంతోషం అండి..ఇవి చూసి అయినా అందరూ మారితే చాలు
Thank you Amma
మా వారిది కూడా ఆశ్లేష నక్షత్రం. మా పెళ్ళి అయి 27 ఏళ్లయింది. ఎవరికి ఏం కాలేదు. అందరం సూపర్ గా ఉన్నాం.
అమ్మ 2005 జనవరి నెలలో ఏకాదశి ఎపుడో చేపర సత్య నారాయణ వతo ఎపుడు చేయాలి తిది two days వచ్చిoది please
10th
Maa akka di ఆశ్లేష నక్షత్రం...కానీ మా అక్క వారి అత్త...చేతబడి కూడా చెపించిది....
Enduku cheyinchindi aavida ?
@@ShobaRaniKota maa bava ki okkate nachhindi maa akka.... valla mother ki sisters ki nachhaledu and dowry issues...memu antha maa sister name meeda rasamu properties anni...vallaki hand over cheyaledu
Namaskaram Amma
Monna oka video lo mi nanna garu jathakam cheputharu ani miru chepparu Daya chesi vaari phone number evagalara Saraina jathakam cheppe vari kosam vethukuthunnamu
వద్దు అందినేను అలా ఇవ్వలేను
🙏🙏🙏🙏
Naku oka ayana Alane chepparamma na jivitamantha kastale pelli kuda avadhu ani Alane jaruguthundhi amma bayam kuda vesesthundhi roju Rojuki dhanam kuda undadhu ani chepparu pariharam matram emi cheppaledhu velli velli alasipoyanu
Kanakadhara stotram chadavandi daily
@divyashree5512 chaduvuthunanu andi dakshinamurthy stortam rama raksha stortam kuda chaduvuthunanu badha tirchamani alayaniki velli vedukuntunte alayam virigi midana padinattu undhi na paristhiti. Anni chaduvuthunappati nunchi ee badhalaki thodu avamanalu andari dagara titlu tinadam extra add ayyayi amma
@@suhasdevotional23 pelli kosam ite rukmini kalyanam lekha chadavandi.. enni chadivina mana karma phalam manam anubhavinche varaku tappadu.. parayana chestu vunte karma tondaraga karigi devudi oka daari chupistadu
Nadi moola ma ma varidi aslesha ma ammagaru inka unnaru ma mamagaru93 brathikaru
సంతోషి మాతా వ్రతం ఆచరించ డo ఏలాగో చేపరా
Cord around the baby neck at birth gurinchi cheppandi please.
చెప్తా అండి
Athie correct kadu koni chpaglemu Kone sethe gathalu unide
Pusyamasam lo pillalu pudithe thappu antunnaru, idhi enthavaraku nijam, theliyajeyagalaru
Antha thappu. 8.33% janaabha ee nelalo puduthuntaaru prathi samvasthsaramu.
Nadi aslesha marriage ayyi 12 years but ma atta garu bagane unnaru
Anni marchestara asalu aa problem Enduku vachindi
అమ్మ మీతో నేను మాట్లడాలి అనుకొన్నాను మీ నెంబర్ ఇవ్వగలరా
Naadhi ashlesha Nakshatram amma maa atthamma baga undali naa valla avvari ki ami kakudadhu okavela naku marriage ayina tharvatha okavela naku ma atthamma ki padakapothe konchem duramga untanu 😢
మరి మూల నక్షత్రం అమ్మాయిని చేసుకోకూడదు అంటారు నిజమేనా
📸 విన్నాకా కూడా అనుమానం వచ్చిందా అండి
Chesukovachu andi.. baaga kalisi vasthundhi ma sisters mugguru vunnaru moola naksthram vallu valla life chala happy ga vunnaru.. evvariki em kaledhu. Rendu houses kuda konukunnaru
Inthakanna proof kavala andi
సరస్వతి దేవి మూలా నక్షత్రం లో పుట్టారు చేసుకోవచ్చో లేదో మీరే ఆలోచించండి
నాది మూల నక్షత్రం అండీ. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. మేము చాలా హ్యాపీ గా ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు అందరి ఇళ్లలో ఉంటాయి.
Telugu vallaku unna verri inka evariki ledu. Naadi ashlesha Nakshatram. Sambandam kosam phone cheste chali cut chese vallu fools.
Dhanyawadhalu amma. Mee naanna gaarini sampradhinchadaniki edhaina chirunama kaani, phone number kaani ivvandi amma 🙏
Chala baga chepparu amma
🙏🙏🙏🙏
Chala bhaga chepparu ❤