మామిడి అల్లం పులిహోర టెంపుల్ స్టైల్ లో👌👌😋 || Mango Ginger Pulihora ||

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • చాలా రుచిగా ఉండే మామిడి అల్లం పులిహోర ఒకసారి ఈ విధంగా చేసి చూడండి దీని రుచికి ఫిదా ఐపోతారు అంత బాగుంటుంది. ఇది అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగా వస్తుంది ఒకసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి. 🙏🙏#cooking #ahaadbhutaha #viral #trending #prasadampulihora #mangogingerpulihora#pulihoraintelugu #pulihorarecipe

КОМЕНТАРІ • 12