షా, మోడీ రికమండేకేషన్.. | kolisetty shivakumar Key Comments On Tirumala Tirupati Laddu Issue

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • షా, మోడీ రికమండేకేషన్.. | kolisetty shivakumar Key Comments On Tirumala Tirupati Laddu Issue
    #tirumalaladdu #ttd #bigtvlive
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 140

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 7 днів тому +22

    హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ యంచేస్తోంది

    • @CHAKRI.SUDHEEKSHA
      @CHAKRI.SUDHEEKSHA 7 днів тому +4

      ఏమి చేస్తుందో త్వరలో మీకే తెలుస్తుంది....మన హిందు ధర్మం పాటించే మీరు మీ వంతు ఏమి చేశారు.....బీజేపీ హిందూ ధర్మానికి ఏమి చేసిందో మీ చేతిలోనే మొబైల్ వుంటుంది కదా ఒక్కసారి గూగుల్ చేసి చూడండి....

    • @rajav6696
      @rajav6696 7 днів тому

      తన కుమారుడు జగన్ ని తండ్రి మోడి గారు ఈగ కూడా వాలకుండా చూసుకుంటాడు. హిందుత్వ పేరుతో అధికారం కోసం చేసే మోసం తప్ప హిందువులకి బిజెపి చేసింది ఏమీలేదు. జగన్ పాలన లో అంతర్వేది రధం కాల్చారు, శ్రీరాముని విగ్రహం తలను ఖండించారు, వందలాది విగ్రహాలు నాశనం చేశారు, దేవాలయ భూములు కబ్జా చేశారు, ఆలయాలను దోచేశారు. ఒక్కసారైనా మోడి షా నోరు విప్పారా ? అదీ వారికి హిందూత్వం పై ఉన్న ప్రేమ!

    • @kkkthelegend8168
      @kkkthelegend8168 7 днів тому

      Nuvvu evariki vesav..
      Nuvvu hindu kaada kukka
      Niku response leda ..

    • @Dk2910.
      @Dk2910. 6 днів тому

      BJP cheyistundi E darunam aina pani.

    • @Dk2910.
      @Dk2910. 6 днів тому

      Kachitanga beef fat ledu.. ah reports Ani fake.. mana paruvu maname tiskuntunam.. I don't support ysrcp but this is bjp game

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 7 днів тому +16

    ఎంతటి వారిని అయిన నామ లస్వామి చూసుకొంటారు వదిలిపెట్టడు ,,,,yintha kintha anubavisthadu

    • @couragecub1473
      @couragecub1473 7 днів тому

      100000% combined effect of jagan and gujarath modi and co

    • @balusuramarao6162
      @balusuramarao6162 7 днів тому

      వెన్నుపోటు ద్రోహిని మరిచారు

    • @yss4977
      @yss4977 4 дні тому

      Bjp నుండి ఎవరైనా కక్కుర్తి పడి చేయి కలిపి ఉన్నారేమో కానీ, కానీ అది కూడా మోడీ గారే చేసేరు అని ఎలా అంటారు?
      ఆయన ఏంటి అనేది తెల్సి, ఎవడో ఏదో బురద జల్లాలి అని చెప్తే వెంటనే నమ్మేస్తరా?
      అన్నీ బయటకి వస్తాయి. మన మాటలతో పని లేదు. వెంకన్న కి అన్నీ తెలుసు. ఆయనకి అందరూ బిడ్డలే, తప్పూ చేసిన వారంతా శిక్షార్హులే.

  • @kvasudev-t7y
    @kvasudev-t7y 7 днів тому +2

    I appreciate your honesty and clarity. Please the politicians don’t precipitate this issue. It’s our life and sentiments involved. Our life is at his holy feet. Request all politicians not to politicise the issue. Jai SRIMANNARAYANA 🙏🙏🙏

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 7 днів тому +35

    తిరుమల ప్రసాదం లో కల్తీ చేయించిన, ప్రోత్సహించిన, సమర్ధించిన.. కల్తీ రెడ్డి కులం వాళ్ళు.. ఇతర స్వార్థ పరులు ,వారి కుటుంబ సమేతంగా నాశనం అవ్వాలి అని ఈ ప్రకృతి లోని సమస్థ దైవిక శక్తులను వేడుకొంటున్నాము. మీరు హిందువుల లా ఉన్నారు. మీరు కూడా ప్రార్ధన చెయ్యండి.🙏

    • @MrVH-h4w
      @MrVH-h4w 7 днів тому +5

      Board lo kooda kalti kamma itraa kulalu kooda unnayi 😅 Mari vallu vadha!!

    • @sekharreddy7183
      @sekharreddy7183 7 днів тому +4

      Devududhgara ee issue endukura .. Rajakeeyam.. waste CBN..

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 7 днів тому +2

      @@MrVH-h4w ఇతర స్వార్థ పరులు అన్నాను కదా. చదవడం రాదా ఫ్రాడ్ రెడ్డి గారు?

    • @interstellar2583
      @interstellar2583 7 днів тому

      ​@@sekharreddy7183yenduku mee brathuku bayata paddaani baadha gaa vundaa

    • @interstellar2583
      @interstellar2583 7 днів тому

      ​@@sekharreddy7183nuvvu nijangaa hindu ayite ee maata anavu

  • @hdelenem09
    @hdelenem09 7 днів тому +5

    పొలిటికల్ లీడర్స్ దేవుడు మీద భక్తి కంటే ప్రోటోకాల్ మీద ధ్యాస ఎక్కువ. ఛీ.

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 7 днів тому +13

    ఏమి చెప్తిరి, ఏమి చెప్తిరి, ఎప్పటినుండో, ప్రసాదల డొల్ల తనం, గురించి, భక్తులు గోల పెడుతునే వున్నా, సభ్యులు, అధికారులు, వినకున్న చో, కడాన సీఎం దే భాద్యత. దొంగలముఠా, ఏకమై, చేసిన, లుచ్చా, నీచ, నికృష్ట పనియిది ! 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @malluharishchandrareddy6075
    @malluharishchandrareddy6075 7 днів тому +2

    Reddy peru enduku ikkadaa

  • @cy.ha.3549
    @cy.ha.3549 6 днів тому +2

    అన్య మతాలకు అన్య భాషా కులాలకు తిరుపతిలో ఉద్యోగాలు ఎందుకు ఈవి సయం గురించి మాట్లాడండి అంత సరి అవుతుంది

  • @sreenivasarao24
    @sreenivasarao24 7 днів тому +2

    ఇంకా జాకీలు వేసి పైకి లేపాలి ఎంతగా ట్రై చేస్తున్నారో ఈ పే టీమ్ గాళ్ళు వాళ్లకి ఎలాగూ సిగ్గులేదు మనము కూడా సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నాము

  • @bnbankuru1576
    @bnbankuru1576 7 днів тому +7

    మోడి గారు మీరు నిజమైన హిందూ అయితే దత్త పుత్రుడు చేసిన ఈ కల్తీ పై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. వారిపై సీబీఐ కేసులు పై ఏం తేల్చారు బాబాయ్ మర్డర్ కేసు పై మీ అండర్ లో వున్న విచారణ పడుకోబెట్టారు.

    • @kkkthelegend8168
      @kkkthelegend8168 7 днів тому

      Mi Amma mida ottu vesi cheppu ..
      Datta putrudu ani

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 7 днів тому +6

    ఇక్కడ ఎవరూ ఎన్ని సంవత్సరాలు వున్నారు , ప్రోటోకాల్ ఇవికావు చెప్పాల్సింది.ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్న విషయాలు నిజమా ? కాదా? వాటి గురించి చెప్పు.కమిటీల గోల ఎందుకు?

    • @70773jagadee
      @70773jagadee 7 днів тому +2

      కొనుగోళ్లు ఈ కమిటీలో చెప్పకుండా జరగవు సార్. మీ రాజకీయం నుండి బయటకు వచ్చి చూడండి.నిజాలు మీకు తెలుస్తాయి

    • @interstellar2583
      @interstellar2583 7 днів тому

      ​@@70773jagadeeJagan yevaro chepte chese rakamaa

    • @Janam-Kosam-Manam
      @Janam-Kosam-Manam 7 днів тому

      Purchase కమిటీ లో ఉన్నది TDP పార్టీ నేతలు కూడా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు?
      ఒకవేళ ఆ తప్పు జరుగుతున్నప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడు ఎందుకు ఇలా భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారు?

    • @araju10
      @araju10 7 днів тому

      Konugolla committee just order ichedi chustaru....quality control chusedi vere department​@@70773jagadee

    • @vbsprasad538
      @vbsprasad538 7 днів тому +1

      అసలు బాధ్యులు ఎవరూ అనేది చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అర్ధం కాకపోతే ఎందుకు వీడియో చూడడం?

  • @prasadtyco
    @prasadtyco 7 днів тому +2

    Playing with people sentiment, TTD individual entity and there is a structured process , no space to happen such things.

  • @ranga3877
    @ranga3877 7 днів тому +1

    నెయ్య తయారీకి డెయిరీ కి ఎంత ఖర్చు అవుతుంది. రైతుకి ఇచ్చేది, కమిషన్( vendor),transport, operational charges, అన్నీ కలిపితే ఎంత, ఎంతకీ కోట్ చేసారు. మార్కెట్ లో బల్క్ ఘీ రేట్ ?. Co-operative, ప్రభుత్వ డైరీల లో కాకుండా బయట ఎందుకు కొంటున్నారు. క్వాలిటీ కావాలి, రేట్ తక్కువకి ఎలా ఇస్తారు.

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 7 днів тому +1

    పదవులకొరకు మాత్రమే బౌర్డ్ నంబర్స్ ఎక్కడ అయిన కూడా, విధానపరమయిన నిర్ణయాలు అధికార పార్టీ vaaru(mukyamantri)అనేది అందరికి తెలిసినదే అని నమ్ముతున్నాము.

  • @bobtino6832
    @bobtino6832 7 днів тому

    Excellent Details on Board members role failure ....

  • @nkmt9308
    @nkmt9308 7 днів тому +1

    సూపర్ సిక్స్ , మెడికల్ సీట్లు, విశాఖ స్టీల్, విజయవాడ వరదలు, కాలేజీ అమ్మాయిల నగ్న వీడియోలు వీటి గురించి చెప్పు బాబూ...ఈ డైవర్సన్ లడ్డూ బొంకు కథలు మాకెందుకు

  • @bojjalakshmaiah8723
    @bojjalakshmaiah8723 7 днів тому +1

    Chairman commiti meeting pedithe kada

    • @RajashekarBs-e6c
      @RajashekarBs-e6c 6 днів тому

      ప్రతి కమిటీ కి ఒక కన్వీనర్ ఉంటాడు.మీటింగ్స్ జరుగుతాయి

  • @suryamalireddy_12386
    @suryamalireddy_12386 7 днів тому +1

    e report tripathi kadu babu

  • @rkraop7512
    @rkraop7512 7 днів тому

    WHATEVER C9MMITTEE, SOME OF THEIR DUTY WAS TO TAKE THEIR PERCENTAGE AS IN GOVERNMENT SECTOR.

  • @pulithilak3330
    @pulithilak3330 6 днів тому

    Nu em peekinav.. nu kuda board member a kada

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 7 днів тому

    ఇంకనైనా రోయరాదా - యీపాటి వారమింతే
    మంకుదనమేలమా - మాట వినరాదా!
    తోలుబొంత గట్టుకొన్న దొరనింతే నన్ను నీవు
    కూళ సంసారమా! - యేల కొసరేవు.
    ఈలకొన్న యెముకల - యింటిలో కాపుర మింతే
    యేల మాయ వెంటబెట్టేవేమి గద్దు నీకును?
    పంచ భూతపు చుట్టాల బతుకులో వాడ నింతే
    యెంచ కింద్రియ యాచకులేల వచ్చేరు?
    కంచపు గాలావటించే కలిమిలో వారమింతే
    చంచలపుటాసలు చేయి చాచ నేటికి ?
    నెత్తురు జల దుర్గాన నిలిచిన వాడనింతే
    జొత్తు పాపముల యేల చోటఢిగేరు?
    హత్తిన శ్రీ వేంకటేశు డాత్మలోన నున్నవాడు
    మత్తపు టజ్ఞాన ! మమ్మేమి చూచేవు? ... అన్నమయ్య..
    ఓం నమో వేంకటేశాయ..
    స్వామీ T T D ప్రెస్ పుస్తక భాండాగారం ఏమైనది? వెలలేనీ వేదముల అర్థాలు తెలిసికొనుటెట్లు?

  • @srinivasaraopasupureddi1576
    @srinivasaraopasupureddi1576 7 днів тому

    Sir TTD ni capture cheskodaanike verllamdaruuu empika cheskuni pettikinnadu jalaga

  • @DVV.SatyanarayanaDVV.Satyanara
    @DVV.SatyanarayanaDVV.Satyanara 6 днів тому

    Vedu thalkaya lenvadu god is great dungalni shotu chayale

  • @vallakatiramesh819
    @vallakatiramesh819 7 днів тому

    Bjp hindu party kadu corrupted party.Adhanyki portlu Jagan toti ippichindi evaru.

  • @kakamadamadhu9290
    @kakamadamadhu9290 6 днів тому

    Dongaloo andharu members

  • @sri3850
    @sri3850 6 днів тому

    ఎలక్షన్ ముందు వివేకానంద హా తియ్య రాజకీయo
    ఎలక్షన్ అయి పోయి 100 రోజులు తర్వాత లడ్డులు రాజకీయం
    సూపర్ సూపర్ ఈవీఎం బాబు రాజకీయ0

  • @ananthababuchittuluru8676
    @ananthababuchittuluru8676 7 днів тому

    బీజేపీ వాలా ప్రాచము తోనే జగన్ గవర్నమెంట్ చేసిందే పాపము బీజేపీవాళ్ళు 100%

  • @nandanandana9347
    @nandanandana9347 7 днів тому

    Sodi yentayya...jarigindi voppukoka....

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 7 днів тому

    Ayyantenders dwara neyyi konugole cheyyaka pothe estamu vachinatlu neyyakonte nidulu darimalladaniki avakasham untundi.appudu meere antaru neyyi 1kg 2000 Vela Ani ,kabatti tenders correct ,TTD parthinithyam testlu chesinantharu vathe prasadalu thayariki animati estharu. Thakkuva va tenders Venkateswara swamy ni mosam cheyyadaniki kadu swamy vari paina kuda bhakthi undavachu kada.swamy variki eche neyyi thakkuva daraku etchi bhakthi chatukone avakasham Ani varuluda bhavinchavachukada.

  • @nkmt9308
    @nkmt9308 7 днів тому

    ఇదంతా రాజకీయ లబ్దికోసం చేసే కుట్రలో బాగమని ప్రజలంతా గ్రహించారు

  • @suraparajusreenivasarao883
    @suraparajusreenivasarao883 7 днів тому

    Nijamina hinduvu itharulu nasanamavvalani korukodu. Sarvantharyami Anni ayanaku telusu.

  • @lakshmis3950
    @lakshmis3950 7 днів тому

    Moshalu charyalu theesukokapothe, India prajalara meeru veyyandi siksha Moshalaku, Syco Vugravadiki, inka andulo sambhandam vunna vugravadulanu kuda sikshinchandi.

  • @629sumanaswiniadireddy9
    @629sumanaswiniadireddy9 7 днів тому +1

    బిగ్ టీవీ వాడు కూడా పచ్చ ముఖ బ్యాచ్ని దయచేసి హిందూ భక్తులారా దీనిపై నిజా నిజాలు కచ్చితంగా తేలాలి ఈ పచ్చ మొక్కు చెప్పేవి నమ్మకూడదు ఎంతటి వారికైనా శిక్ష కచ్చితంగా పడాలి

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 7 днів тому

      రిపోర్ట్ లు వచ్చాయి కదా

  • @guravareddy2133
    @guravareddy2133 7 днів тому

    Edi ayyina nijalu telusu koni mata ladataru galiki puttina vare gali matalu

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 7 днів тому

    Andaru,andarey hi,hi,thu,thu

  • @msr9303
    @msr9303 6 днів тому

    ఇదీ అసలు నిజం అంటే ,దీని గూర్చి ఎవ్వరూ మాట్లాడారు😂😂😂

  • @sivabond1
    @sivabond1 7 днів тому

    TTD at the backed is managed by Muslim and Christian board most of the ttd funds.
    But shameless AP people are busy in fighing interally, Reddy, KAPU, KAMMA. Shamleless community. India is struggling with Identity Hinduism crisis. AP People have their own way

  • @VarahalarajuS
    @VarahalarajuS 7 днів тому

    Saar
    Meeru
    Chalabhgavheppru.andariki.arsamu
    Avilaagachepparu.modi.hand.vubdane.maku.dout.confom.dattaputrudukhada.nise.apeech.thanqusaar

  • @araju10
    @araju10 7 днів тому

    Nuvvu Ela swamy hinduvulaku vyatireki lagunnavu.....

  • @Reddyprasad-h7e
    @Reddyprasad-h7e 7 днів тому

    Lopar Big tv

  • @washingtonraj7707
    @washingtonraj7707 7 днів тому +4

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పుదోవ పట్టించడానికి బయటికి తీసిన చంద్రన్న ఆయుధం.😂

    • @Janam-Kosam-Manam
      @Janam-Kosam-Manam 7 днів тому

      @@washingtonraj7707 ఇంకో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అంట సార్
      టీటీడీని కూడా ప్రభుత్వపరంగా చేసుకోవడానికి అవకాశం కోసం ఈ నింద వేస్తున్నారు.

    • @AnilKumar-pq9cc
      @AnilKumar-pq9cc 6 днів тому

      Heritage ghee ammukovataniki

  • @paladivijaymohan8740
    @paladivijaymohan8740 3 години тому

    ఇన్ని విషయాలు తెలిసిన నీవు నువ్వు బోర్డు సభ్యుడు గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు మహానుభావా.

  • @Dk2910.
    @Dk2910. 6 днів тому

    Bjp game... be vigilant people.. BJP ekada una ilanti cheap tricks mamule. Please wake up 🙏

  • @dsnraododdipati2247
    @dsnraododdipati2247 7 днів тому +3

    Jagan has appointed jumbo ttd board

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 6 днів тому

    Avduthappuchesthyvadusirvanasanam

  • @MrVH-h4w
    @MrVH-h4w 7 днів тому +2

    Ee kulalu yentooo matalu yentooo!! Yedhina upadravam vachi andsru pothe bagundunu… Mukyam ga politicians and Movie heros… we fans godava undadhu ee election godava undadhu happy ga… i wish British to rule us again.

  • @Justice4AAll
    @Justice4AAll 7 днів тому +3

    Diversion politics making people panic, the report is from July, kutami in power, go for CBI enquiry

    • @ramesh3796
      @ramesh3796 7 днів тому +1

      CBi enquiry like in YS.VIVEKANDA Reddy murder case?? 😂

    • @interstellar2583
      @interstellar2583 7 днів тому +1

      ​@@ramesh3796anduke adugutunnaaru 😂cbi enquiry even jagan cases 12 years nunchi theladam ledu anduke adugutunnaaru

    • @interstellar2583
      @interstellar2583 7 днів тому

      Ayite yenti 😂y-cheap suppliers ycheap government vaallu pettina vaalle kadaa pasa leni vaadana

    • @ramesh3796
      @ramesh3796 7 днів тому +1

      @@interstellar2583 Last Jalaganna government loo BJP, Jalaganna nii emi cheyaleedhu, ippudu emi cheyaddu..
      BJP ki Official alliance TDP/Janasena, unofficial alliance YCP..
      Soi entha hadavudi chessina , Jalaganna ni BJP emi peekadu ..
      Babu, Pawan BJP chettilo yerri pushpaalu avattam tappithe 😂

  • @muralimohanrevanur7381
    @muralimohanrevanur7381 7 днів тому +1

    As Sivakumar told Purchase committee should take responsibility and CBI make investigation Supreme Court has to enter because Tamilnadu suplier had denied results. He ready to take Challenge in this regard. Political party has to keep Quiet. Seek justice from Enquiry only. Please do nt see in political angle. Lord should not dragged in dirty politics s.

  • @sivanageswararaochalasani6232
    @sivanageswararaochalasani6232 День тому

    Sir,
    కల్తీ జరిగిందా లేదా అనేదే ప్రజలు ఎవరికి వారే తేల్చు కావాలి.. మార్కెట్ లో vijaya dairy,వగైరాల అర kg packet retu Rs.300 pina ఉంటే ttd ki kilo Rs.320 కి మంచి నెయ్యి ఎవరు ఇస్తారు..
    ఎవరి మనుషులు వారికి ఉన్నారు ఏదైనా చెప్పడానికి.. సామాన్య ప్రజలకు కూడా బుర్ర ఉంది కదా మీరే ఒక అభిప్రాయానికి రండి.
    గత కాలంలో లడ్డు తయారు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో, అమ్మితే ఎంత లాస్ వస్తుందో అనేక papers లో వచ్చింది.
    ఎవరి పెట్టుబడులు పెట్టి లడ్డూలు చేయలేదు. ప్రజలు ఇచ్చిన సొమ్ము వారికి ప్రసాదం రూపంలో ఇచ్చే వాటికి లెక్కలు కడితే వ్యాపారం చేసే వారు కాస్ట్ price కన్నా తక్కువకు ఇస్తే ఎవరు నమ్ముతారు..

    • @sivanageswararaochalasani6232
      @sivanageswararaochalasani6232 День тому

      ఏ నాయకులు చెప్పినవి నమ్మకర లేదు.. మీ అభిప్రాయాలను నమ్మడం మంచిది....ఎవరో చెప్పారని గొర్రెలు కాకoడి

  • @dinothunderpowerup366
    @dinothunderpowerup366 7 днів тому +1

    మొత్తానికి స్టీల్ ప్లాంట్ డైవర్ట్ చేశారు😂

  • @interstellar2583
    @interstellar2583 7 днів тому

    Politcal parties kaadu raa kalthi jarugindaa ledaa cheppu

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 7 днів тому

    కానీ 100 రోజుల విపలహ

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 7 днів тому +3

    Correct sir

  • @lakshmis3950
    @lakshmis3950 7 днів тому

    100000% correct. Syco vugravadi chesina kutralu, Criminal panulu, dochukoni dachukovadam, deadly datinchadam, Babai ni champina caselo arrest cheyyakapovadam, annitilo Moshalu pathra vundi. Ide vere country aithe ilanti vallani immediate arrest chese vaaru. Mana India prajala dowrbhagyam ilanti PM, Home minister vunnanduku.

  • @truth5209
    @truth5209 7 днів тому

    Thu che brother trust under polictisans control then you saying trust

  • @manohar5431
    @manohar5431 7 днів тому

    Ghee is coming from Gujarat.. that is enough ...

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 7 днів тому

    BJP should respond immediately, people are waiting for CBI enquiry imm😢

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 6 днів тому

    Board is responsible, and has to give proper explanation.

  • @Ap8025k
    @Ap8025k 7 днів тому

    Mana dheysam lo aavula nu champi lakshla leetar la khoovu ttd laddu lu cheysthuntey mana prathisthaatmaka vyavasthalu sodyam chuusthunnavaa raajyanga vyavasthala nu chuusi harshinchaalaaa mana dheysam lo aavula nu champi lakshla leetar lu aavu khovvu teesukuney veysulu baatu undhaa untey e paristhi ki parmition ecchina bhuudi leyni gaadhidha khodhuku avadhu a vyavasthala nirlksyam valla e paristhi undhi prajala jeevithaala tho aadhukuney paristhi ni a bhuudi leykundhaa vyavasthalu e khovvu tayaari ni sodyam chuusthunnvaa

  • @araju10
    @araju10 7 днів тому

    Chairman evadu?

  • @mskyoutube3639
    @mskyoutube3639 7 днів тому

    మీరు చెప్పిన సంగతులు కొందరు educated people అర్దంచేసుకోగలరు కాని కొందరు జగన్ కావాలని పొయ్యదగ్గర కూర్చొని ఆవు క్రొవ్వు వేసి వండినట్టు unpopular చేస్తుంటే పాపం గొర్రెల్లు నమ్మేస్తున్నారు ఆగండి enquiry చేసి నిజానిజాలు తేల్చనివ్వండి

  • @Reddyprasad-h7e
    @Reddyprasad-h7e 7 днів тому

    Nuva Congress vethav

    • @paladivijaymohan8740
      @paladivijaymohan8740 3 години тому

      జగన్ ఎత ముట్ట జెప్పాడో.