వెజ్ మయోన్నైస్ శాండ్విచ్ | Veg Mayonnaise Sandwich | వెజ్ శాండ్విచ్ రెసిపీ | Veg Sandwich Recipe

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024
  • Healthy and tasty veg sandwich recipe.Try it and taste it.
    =========================================
    కావలసిన పదార్థాలు :
    బ్రెడ్ స్లైసెస్ - 4 ( brown / white bread)
    కుకింగ్ ఆయిల్ - 1 tbsp
    క్యారట్ - 1/2 cup ( సన్నగా తరిగిన )
    క్యాప్సికమ్ - 1/2 cup ( సన్నగా తరిగిన )
    క్యాబేజ్ - 1/2 cup ( సన్నగా తరిగిన )
    నల్ల మిరియాలు - 1/2 tbsp ( crushed )
    తెల్ల మిరియాల పౌడర్ - 1/2 tbsp
    రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - 1 tbsp
    మిక్స్డ్ హెర్బ్స్ - 1 tbsp
    వెజ్ మయోన్నైస్- 3 tbsp
    నెయ్యి - 2 tbsp
    ==========================================

КОМЕНТАРІ • 6