రాజ్యసభలో సుధామూర్తి ప్రసంగం వైరల్: ప్రధాని మోడీ ప్రశంసలు ||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 72

  • @ggtr-h5b
    @ggtr-h5b 3 місяці тому +3

    Sir
    We appreciate you too for making video on it.🤝🤝🤝

  • @sreenivasaraokuppili4163
    @sreenivasaraokuppili4163 3 місяці тому +3

    Super sir

  • @balathimmareddy1808
    @balathimmareddy1808 3 місяці тому +1

    Nation has respect on MOTHER SUDA MURTHI JEE... We hope that she may better to raise critical health issues which facing nation... Govt definitly respond for such personalities... Hatsoff madam jee

  • @gurunadhmsc
    @gurunadhmsc 3 місяці тому +2

    Good video sir

  • @ansreenu4001
    @ansreenu4001 3 місяці тому +9

    ఎందుకంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే పెద్ద వాళ్లు ధన మూలం ఇదం జగత్. డబ్బుతోనే ఈ ప్రపంచ నడుస్తోంది అని అర్థం.

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 2 місяці тому

    శాసన సభలలో ఇలాంటి వారిని చూసిన్నప్పుడు సభపై నమ్మకం కలుగుతుంది.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 місяці тому +3

    ఇరు సభలలో ని సభ్యులు సుధా మూర్తి గారిని ఆదర్శం గా తీసుకుని సభల గౌరవం పెంచి ప్రజల సమస్యలు పరిష్కరించాలి

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 3 місяці тому

    మన ప్రధాని ప్రత్యేకత ఏమిటంటే ఎదుటివారి ప్రతిభావూత్పత్తులను గుర్తించి ,వాటికి తగిన ప్రాధాన్యతనివ్వటమే.
    ఎన్నికల సమయంలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి మాధవీ లత గారి ప్రతిభను గుర్తించి ప్రశంసించడం ద్వారా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
    ఆ స్ఫూర్తి వారిలో జీవిత పర్యంతం నిలిచివుండి నిరంతరం సామాజిక సేవలో నిమగ్నం అయ్యేలా చేస్తుందని ఒక ఆశ.
    శ్రీమతి సుధామూర్తి గారి వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపు అక్కరలేదు.వారు మహోన్నత మానవతా మూర్తిగా ప్రజల గుండెల్లో ఎప్పటి నుండో నిలిచి ఉన్నారు.
    కాని రాజ్యసభలో వారు చేసిన తొలి ప్రసంగం వారిని మరింత ఎత్తులో నిలబెట్టి ప్రధాని అంతటి వారి దృష్టిని ఆకర్షించి రాబోయే కాలం లో మహిళా లోకానికి తద్వారా భారతీయ కుటుంబాలకు ఎనలేని మేలు చేకూర్చే విధంగా కొనసాగింది. 9నుండి 14 సంవత్సరాల బాలికలకు
    సర్వైకల్ క్యాన్సర్ నివారణ (prevention measure )కు
    ఉచితంగా టీకా ఇప్పించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచన అందించారు.
    ఇది తప్పనిసరిగా ప్రధాని అమలు చేస్తారని అందరికీ "మోడీ భరోసా!"
    తొలి ప్రసంగం ద్వారా జాతి
    మొత్తానికి మేలు చేకూర్చే ప్రసంగం చేసిన శ్రీమతి సుధామూర్తి గారికి అభివాదాలు,అభినందనలు.

  • @srinivaskanchugatla53
    @srinivaskanchugatla53 3 місяці тому +1

    Good video

  • @cdp8414
    @cdp8414 3 місяці тому

    Not profile sir
    Even I felt emotional the way she put it.
    Excellent and extraordinary thalli

  • @RambabuAle
    @RambabuAle 3 місяці тому +2

    Professor Garu,
    Good but awaiting a video on unemployment agitation in Telengana.

    • @ajayamaragonda2943
      @ajayamaragonda2943 3 місяці тому

      ua-cam.com/users/shortsAL18hgw_Ab0?si=3zpqlHMn-FBFdZtN

    • @ajayamaragonda2943
      @ajayamaragonda2943 3 місяці тому

      ua-cam.com/users/shortsAL18hgw_Ab0?si=3zpqlHMn-FBFdZtN

  • @abeedahmedabdul5112
    @abeedahmedabdul5112 3 місяці тому

    As a doctor my advice govt should do vaccination at govt schools

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 3 місяці тому

    మాంచి విశ్లేషణ

  • @rajendernallareddy4007
    @rajendernallareddy4007 3 місяці тому

    Well explained

  • @avravi-dj7te
    @avravi-dj7te 3 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 3 місяці тому

    we can made it in INDIA

  • @ravikakarla6174
    @ravikakarla6174 3 місяці тому

    Meek u pratyeka danyavadamulu Telugu lo visadikarinchi telipinanduku alage Sudhamurthy gariki mareeyu pm modi gariki

  • @menanna9932
    @menanna9932 3 місяці тому +1

    First thease infosys couples has to take care of theair own infosys employees... next think about society.

  • @LaSabookreviews
    @LaSabookreviews 3 місяці тому

    Gb

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 3 місяці тому +4

    MP, MLA లకు కూడా హాజరు విధానం పెట్టాలి .ఒక విద్యార్థికి తగిన హాజరు లేకపోతే పరీక్షలకు ఎలా అనుమతించరో,అలాగే ఎంపీ, ఎంఎల్ఏ లు కూడా సభలకు రాని వారిని తరువాత ఎలక్షన్ లో పోటీ చేయటానికి అనర్హులుగా ప్రకటించాలి.

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 3 місяці тому +3

    Super Rahul ,Gandhi .Jai Rahul Gandhi ,Rahul Gandhi Jindabaad ,Rahual Gandhi is Indias leader ,Rahul sir you are super ,You are in support of poor,But govt in support of Billinionires,Dont stop your fight,Protect this country

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 3 місяці тому +1

    నాగేశ్వరరావు గారు , వీడియో లద్వారా కూడా సంపాదిస్తున్నారు.

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 місяці тому

      Aynaki pension vastundi ra erripuk 1.5L untadi pension ee konda puk

    • @nagarjunakambhampati8023
      @nagarjunakambhampati8023 3 місяці тому

      That's his knowledge and talent what is the problem for you neeku chetha ayithe nv kuda sampadinchuko

  • @Ashwinibandela786
    @Ashwinibandela786 3 місяці тому

    Hyderabad lo nirudyogula arrest gurinchi matladava

  • @Spicethrill
    @Spicethrill 3 місяці тому

    aame prasangam adhika prasangam anipistondi..
    aame dramalu navvu teppinchela unnayi

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 3 місяці тому

    Sachin Tendulkar tried but Rajya Sabha was not in order at that time.

  • @pitchaiahalladi6206
    @pitchaiahalladi6206 3 місяці тому

    Appreciation of sudha murthy suggesstion by PM wont serve any purpose. It PM implement any of her suggesstion, the women at larg will be benefited.

  • @abhinavk8635
    @abhinavk8635 3 місяці тому

    Link unavailable in description

  • @lawrencerao6869
    @lawrencerao6869 3 місяці тому

    Why Narendra Modi is not responding to Manipur issue, women and children thousands of them are killed abused now left homeless. Why Modi is so adamant 😢

  • @user-gc7tw9nx5e
    @user-gc7tw9nx5e 3 місяці тому +2

    PM. Is the old man he doesn't understand the needs of the child or youth even elderly. If he thinks he is the only one for a few PM, it's the time for the change.

    • @sampathpothula278
      @sampathpothula278 3 місяці тому +1

      He given free covid vaccin, 10cr toilets built, in citys, towns there is no proper toilets available for ladies, as a men I can do urine at any empty place but women can't do urine at any place , modi as a rss pracharak he knows the struggle he was introduced swach bharath tax collected tax from people established 10cr toilets in rural& towns it is the major prestage issue to the country foreners lot of people coming to the India like tourists, employees if we didn't built toilets more struggle to the tourists modi knows very well in all sectors

    • @veerapoosala9065
      @veerapoosala9065 3 місяці тому

      Madras terrorist ahh??

  • @vikas4640
    @vikas4640 3 місяці тому

    Kanisam telangana students kosam fight cheyandi..

  • @atharali376
    @atharali376 3 місяці тому

    Modi ki ardham aeendi antava prof۔?appreciation letter meeda only signature a?

  • @balakrishnakotla4927
    @balakrishnakotla4927 3 місяці тому

    సుధా. మూర్తి - bjp మంచి మనసును తేలుసు కోవడం కోసం చూపిన స్పూర్తి -దేశం న్ని ఆరోగ్యం గా నింపడంలో నీ కీర్తి -ప్రపంచం లోని మానవాళికి వెలుగులు నింపే కర్పూర హరతి - హిందువోః కో మజ్బుత్ కర్నా వదా హమరా - హిందువోః కో దిల్ దుఖనే హవరా-హిందువోః తుల్ నే గవారా - ఏకి రస్తా దేశ్ సే హే లోగోః కో బగనా 🤷🏻‍♀️🤷‍♂️🌹🌹🌹🌺🌷☝️

  • @sulthana1330
    @sulthana1330 3 місяці тому

    She was banglore

  • @madhubabumadhubabu1892
    @madhubabumadhubabu1892 3 місяці тому

    Atthagaru viral ayaru alludu rishi garu digipoyaru😅

  • @srinathm6628
    @srinathm6628 3 місяці тому +13

    సచిన్ టెండూల్కర్ waste fellow

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 місяці тому +2

      Enduku ra ?

    • @srinathm6628
      @srinathm6628 3 місяці тому

      @@Shockwavee3402 anduke raaa

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 місяці тому +2

      @@srinathm6628 anduke na raaa sare raa He is God of cricket 🏏 cricket lo active ga anapudu enduku vastadu Rajyasabha ki

    • @sdiwakar84
      @sdiwakar84 3 місяці тому +2

      You can’t say that just because he did not speak in parliament.. he used MPlads well. He even spent his own money to help. He is inspiration to many in cricket 🏏 and real bharat ratna

    • @srinathm6628
      @srinathm6628 3 місяці тому

      @@Shockwavee3402 క్రీడారంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒరేయ్ నువ్వు చెప్పినట్లు అతను క్రికెట్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు రాజ్యసభ తీసుకోకూడదు , తీసుకున్నాడు కాబట్టి వచ్చి క్రీడారంగంలో సమస్యల మీద మాట్లాడవచ్చు వాటిని పరిష్కరించే అవకాశం ఉంది.
      అయినా నీలాంటి బుర్ర తక్కువ వాళ్లకు ఇవన్నీ అర్థం కాలేదు

  • @ganjikamalakar8843
    @ganjikamalakar8843 3 місяці тому

    Dappu dolu gurinchi chaala akkuvae dappu koduthunnava. Now there r so many problems.

  • @srinivassamsani4844
    @srinivassamsani4844 3 місяці тому

    AMALAPURAM LO TRAIN KOOTHA VINAPAFDALI.

  • @gabrielraju2376
    @gabrielraju2376 3 місяці тому

    Attah matladinadhi, alludu padivi poye

  • @venkat1519
    @venkat1519 3 місяці тому

    If the same subject told by Rahul grandiose?

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 3 місяці тому

    Mundu modi health paina budget penchali

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 3 місяці тому +1

    నీవు నీ డబ్బా కొట్టుకున్నట్టు ఉంది😂😂 అవకాశాన్ని బాగా ఉపయోగించు కున్నావ్ 😂😂

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 3 місяці тому

    Modi lo positives kuda kanapadthaya saar meku😂 1st tym chustunna😅

  • @srinivaschindam6421
    @srinivaschindam6421 3 місяці тому +2

    Telangana lo un employment gurinchi matladu sir siggu unda niku okka roju kuda matlada ledu

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 місяці тому

      Hyderabad lo chaala private companies vunnayi kadaa yenduku unemployment ani godava paduthunnaru ?

    • @revanthkumar8593
      @revanthkumar8593 3 місяці тому

      ​@@vedavathiseethamraju5630 ide mata agitation time lo enduku cheppaledu

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 місяці тому

      @@revanthkumar8593 nenu cheppaledu ani meeru yela confirm chestharu. Nenu yeppudu ide antanu. Manam pani cheyyali ani anukunte chaala vunnayi. Ee dharnalu chesthunna vallu kuda yevo jobs chesukuntu vunna vare. Kevalam julayi lu baddhakasthulu mathrame earn cheyyakunda kurchoni vuntaru. Market demand ni batti mana skills improve chesukune vaariki unemployed ane maata vundadu.

    • @ajayamaragonda2943
      @ajayamaragonda2943 3 місяці тому

      ua-cam.com/users/shortsAL18hgw_Ab0?si=3zpqlHMn-FBFdZtN