Kazipet Railway Station || Kazipet Railway Division Possibilities || కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • ఈ వీడియో లో నేను కాజీపేట రైల్వేస్టేషన్, కాజీపేట రైల్వే డివిజన్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేస్టేషన్ లో పిట్ లైన్ నిర్మాణం గురించి తెలియచేశాను.
    Nellore Railway Station • Nellore Railway Statio...
    Mantralayam Kurnool Vinukonda Railway line • Mantralayam Kurnool Vi...
    Kurnool Nandyal Railway line • Video
    Kazipet Railway Station • Kazipet Railway Statio...
    Vijayawada railway station • Vijayawada Junction Ra...
    Guntur railway station • Video
    Tirupati Railway Station • Tirupati Railway Stati...
    Nandyal Railway Station • Video
    Rajahmundry Railway Station • Details of Rajahmundry...
    Machilipatnam Railway Station • Machilipatnam Railway ...

КОМЕНТАРІ • 139

  • @shivudifferent1536
    @shivudifferent1536 4 роки тому +10

    మీరు అంత బాగా చెపుతారు కానీ ఒక్కటే లోటు ఏంటంటే మీరు కామెంట్ కి కూడా కొంచెం రిప్లై ఇవ్వండి సార్ యువర్ గివింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @abdul_adil2042
    @abdul_adil2042 4 роки тому +5

    1.Need 2 more platforms kazipet jn 2. developing kazipet town 3. direct line karimnagar

  • @ragularajasri145
    @ragularajasri145 4 роки тому +4

    Thank you Anna for making video on khazipet Railway Station warangal

  • @No_Way_But_Hinduism
    @No_Way_But_Hinduism 2 роки тому +2

    Kazipet should become railway division...
    ఎప్పుడూ కాజీపేట పెళ్ళికూతురు పనిమనిషి లాగా మాత్రమే ఉంటుంది కానీ పెళ్లి కూతురు కావడం లేదు..అనేది సామెత.Kazipet has always been wryly observed as, ‘Always the bridesmaid, never the bride’,...1982 ల కాజీపేట కు ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ ని పంజాబ్ లోని కపుర్తల కు తరలించారు...ఇప్పుడు ఆ ప్రాంతం బాగా అభవృద్ధి అయింది దేశం లో సగం రైల్వే కోచ్ లు అక్కడే తయారు అవుతున్నయి...కనీసం ఇప్పుడు రైల్వే డివిజన్ అయినా ఇవ్వాలి...
    ఇప్పుడు కాజీపేట కు అధ్భుత అవకాశం ఉంది.అది ఎంటి అంటే..ఒక రైల్వే జోన్ లో కనీసం 4 రైల్వే డివిజన్లు ఉండాలి అనే నిబంధన ఉంది..ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో secunderabad, Vijayawada, నాందేడ్, గుంటూరు, గుంతకల్లు, హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి...కానీ విశాఖ కేంద్రంగా కేంద్రం కొత్త జోన్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లు అందులోకి వెళ్తున్నాయి...కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో కేవలం 3 డివిజన్లు మాత్రమే మిగులుతాయి . అవి నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రమే..కాబట్టి నాలుగోది కచ్చితంగా కావాలి...అప్పుడు కేంద్రానికి నచ్చినా నచ్చకున్నా కాజీపేట కు రైల్వే డివిజన్ వచ్చి తీరుతుంది...అప్పుడు కాజీపేట నుండి ప్రారంభం అయ్యే ట్రైన్ లు పెరుగుతాయి....ప్రస్తుతం వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రజలు హైదరాబాద్ పోవాలి అంటే బస్సుల్నే ఆశ్రయిస్తున్నారు..ఎందుకంటే ట్రైన్స్ అన్ని విజయవాడ సైడ్ నుండే వస్తున్నాయి..అవి అన్నీ నిండి వస్తున్నాయి.. వరంగల్, కాజీపేట ప్రజలు నిల్చొని మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు... వరంగల్, కాజీపేట నుండి ప్రారంభం అయ్యే రైళ్లు ప్రారంభిస్తే అది ఈ ప్రాంతానికి ఎంతో మేలు కలిగిస్తుంది..కాజీపేట డివిజన్ అయితే కాజీపేట నుండి కేవలం హైదరాబాద్ కే కాకుండా తిరుపతి, విశాఖ, ముంబై, పునే , సూరత్ లాంటి సిటీ లకు కొత్తగా రైళ్లు వస్తాయి..అవి అన్నీ కాజీపేట, వరంగల్ నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి బిజినెస్ పెరిగి వరంగల్ ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుంది..కొత్తగా వరంగల్ ల టెక్స్టైల్ పార్క్ పడింది కాబట్టి దానికి కూడా ఈ రైల్వే డివిజన్ ఎంతో ఉపయోగపడుతుంది

  • @rajeshwarimyakamalla1739
    @rajeshwarimyakamalla1739 4 роки тому +5

    రామగుండము నుంచి మణుగూరు ప్రాజెక్ట్ గురించి చెప్పండి

  • @mobul1017
    @mobul1017 4 роки тому +1

    బ్రదర్ చైతు, మీ విశ్లేషణ చాలా బాగుంది, మీ వీడియోస్ అన్నింటిని చూస్తుంటాను, ఖాజిపేట్ గురించి చెప్పినట్టుగానే మా యేుక్క "డోన్ జంక్షన్" రైల్వేస్టేషన్ గురించి వీడియో చేయగలరని మనవి.... ధన్యవాదాలు.......

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy 4 роки тому +1

    చక్కగా పరిశోధన చేశారు

  • @newliferaises
    @newliferaises 4 роки тому +3

    Well said bro .... Kazipet nunchi trains veste baguntunti

  • @rajkumarnampalli5887
    @rajkumarnampalli5887 3 роки тому

    Thank you brother information from kazipet railway station

  • @WesleyAnuparthi
    @WesleyAnuparthi 4 роки тому +6

    Nadikudi - Srikalahasthi railway project details video cheyandi bro

  • @phaninderreddy284
    @phaninderreddy284 4 роки тому +7

    Bhagyanagar extend upto chandrapur

  • @ajayrajinikboddu4319
    @ajayrajinikboddu4319 4 роки тому +2

    ఇలాంటిది విజయవాడ రైల్వే స్టేషన్ వీడియో కావాలి.

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +1

      ua-cam.com/video/h-njRi_cyBM/v-deo.html

  • @gonelamahesh5915
    @gonelamahesh5915 4 роки тому +9

    karimnagar railway station gurichi detail video cheyade

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +1

      ua-cam.com/video/XflhWWitnuQ/v-deo.html

  • @NOOBGAMER-bw6qc
    @NOOBGAMER-bw6qc 3 роки тому +2

    Warangal to Chennai express and Warangal to Delhi Warangal to Mumbai

  • @weseekgodsassistance5069
    @weseekgodsassistance5069 4 роки тому +4

    *_జగిత్యాల రైల్వే స్టేషన్ గురించి రైల్ రాక పోకలు గురించి చెప్పు అన్నయ్య. ప్రతిసారీ ఆంధ్ర రైల్వే స్టేషన్ గురించే చెబుతావు దయచేసి జగిత్యాల ప్రాంతములోని కోరుట్ల మెట్టుపల్లి ఆర్మూర్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ గురించి మరియు ట్రైన్ రాక పోకలు గురించి చెప్పండి దయచేసి_*

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 роки тому +1

    Four more rail coach factories are needed for Indian railways (& for exports) and one of them must be located in North East (better if located outside Assam).

  • @gonelamahesh5915
    @gonelamahesh5915 4 роки тому +4

    jammikunta railway station gurichi detail video cheyade

  • @devisinghthakur9086
    @devisinghthakur9086 4 роки тому +7

    Peddapalli jn update bro

  • @vamshi9673
    @vamshi9673 4 роки тому +8

    Say something about mancherial

  • @sanjayreddysanju3134
    @sanjayreddysanju3134 4 роки тому +4

    Bro Guntakal railway station video AP second biggest station please bro waiting

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +2

      ua-cam.com/video/9Czzz43EZQ0/v-deo.html

  • @mallikarjunaraopotharlanka8213
    @mallikarjunaraopotharlanka8213 2 роки тому +1

    Kajipeta to repalle express or passenger train nadapaali

  • @neeradiyogeshneeradiyogesh896
    @neeradiyogeshneeradiyogesh896 4 роки тому +2

    Hai bro...nizamabad junction gurinchi oka video cheyagalaru...

  • @nagavellybhagyalaxmi8565
    @nagavellybhagyalaxmi8565 Рік тому +1

    Kzp rly station lo kanisam 6 flatform kattandi

  • @satyanarayanakumpatla2267
    @satyanarayanakumpatla2267 2 роки тому

    super analasis

  • @railwayguru6148
    @railwayguru6148 4 роки тому +5

    Kagaznagar superfast express video chey bro

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +1

      ua-cam.com/video/p7ktoVj53bw/v-deo.html

    • @railwayguru6148
      @railwayguru6148 4 роки тому +1

      Details explain cheyandi bro appudu start aindi...ala start chesaru idantha kavali

  • @sripathisrinivas7543
    @sripathisrinivas7543 4 роки тому +1

    Bro Ramagundam railway station....

  • @rajashekharchintha7776
    @rajashekharchintha7776 4 роки тому +1

    Warangal khazipet ghanpur jangaon alair bhongir ghatkesar secendrabad begampet lingampali vikarabad rut lo exp train vaiyali

  • @bethisandeep1380
    @bethisandeep1380 4 роки тому

    TNQ BRO.. FOR UPLOAD VIDEO

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 4 роки тому +3

    About Nalgonda railway station please

  • @MrRailway
    @MrRailway 4 роки тому +10

    New trains for vijayawada..

  • @hamedmd8974
    @hamedmd8974 4 роки тому

    thank you bro.

  • @chaitanyavishnubhotla8492
    @chaitanyavishnubhotla8492 4 роки тому +2

    Please make a video on Sirpur Kaghaznagar railway station

  • @anilreviews2409
    @anilreviews2409 4 роки тому +1

    గుంతకల్ స్టేషన్ గురించి చెప్పండి

  • @rakeshrithik3245
    @rakeshrithik3245 4 роки тому +1

    Guntakal railway station paii video chaiandi bro

  • @johnnydeppjacksparrow2518
    @johnnydeppjacksparrow2518 4 роки тому +3

    Guntur to guntakal dablig updated cheppandi anna

  • @MrPranithreddy
    @MrPranithreddy 4 роки тому +1

    Sir kazipet division endhuku cheyatledhu

  • @MrRailway
    @MrRailway 4 роки тому +3

    Mumbai and pune express should be extended up to vijayawada..

  • @venkateshwara1848
    @venkateshwara1848 4 роки тому +3

    Anna nizamabad ki fund vachinda double line ki

  • @somasekhar5056
    @somasekhar5056 4 роки тому +1

    విశకపట్నం రైల్వే స్టేషన్ వీడియో పెట్టూ బ్రో

  • @shaikriyaz4710
    @shaikriyaz4710 4 роки тому +2

    Dhone railway station gurinchi video chei Anna

  • @sudharshanvarmasaaho8811
    @sudharshanvarmasaaho8811 4 роки тому +3

    Bhimavaram doubling videos please

  • @yash4647
    @yash4647 9 місяців тому

    Even though kazipet has all the eligibilities to become a division, it was ignored. Even guntur was made division even though it is not eligible to be. Kazipet subdivision has more jurisdiction than guntur division.

  • @Mahesh-Me
    @Mahesh-Me 4 роки тому +1

    Anna..
    ScoR ki Options Adigada Leda Anna
    Koncham Video Cheyandi anna

  • @yash4647
    @yash4647 11 місяців тому

    Kazipet getting Rail Manufacturing Unit

  • @shivavemula524
    @shivavemula524 4 роки тому +2

    Bro kothapally manoharabad karimnagar line gurinchi chepandi

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +2

      ua-cam.com/video/fHJvXqee_TY/v-deo.html

  • @mekalanaresh152
    @mekalanaresh152 2 роки тому

    కాజిపేట్ 🙏

  • @sunilavirendla4330
    @sunilavirendla4330 4 роки тому +1

    Miryalaguda Railway station meedha video cheyyandi.... please

  • @somasekhar5056
    @somasekhar5056 4 роки тому +2

    విశాఖపట్నం రైల్వే జోన్ వీడియో పేటా బ్రో

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +2

      ua-cam.com/video/DSE1448XQqk/v-deo.html

  • @munagalasubash
    @munagalasubash 4 роки тому +1

    Bhimavaram Town , Junction stations video cheyandi, Bhimavaram Town A category station.

  • @asomanathareddy6194
    @asomanathareddy6194 4 роки тому

    గుడ్

  • @chaithanyakumarmanjula5731
    @chaithanyakumarmanjula5731 4 роки тому +3

    Anna guntakal division gurinchi chepu anna

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 3 місяці тому

    కాజిపేట్ డివిజన్ రావాలి
    కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి
    కాజిపేట్(హాసంపర్తి రోడ్ )to కరీంనగర్ రైల్వే లైన్,
    కాజిపేట్(హాసంపర్తి రోడ్ ) to వయా భూపాలపల్లి, ఏటూరునాగారం,మణుగూరు
    brs ప్రభుత్వం కాజిపేట్ జంక్షన్ కు చొరవ తీసుకోలేదు , కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నా మనవి

  • @nvdramana5403
    @nvdramana5403 4 роки тому

    any update on Tenali repalle electrification and expected date of completion

  • @ashtony1159
    @ashtony1159 4 роки тому +4

    Bro bring video on 2020 new train's

  • @deekondasaivenkatesh1826
    @deekondasaivenkatesh1826 4 роки тому

    Waiting

  • @ksuryanarayanarao4480
    @ksuryanarayanarao4480 4 роки тому +2

    Please make a video 📷 on secendrabad railway station

  • @anilkumardspgodugu
    @anilkumardspgodugu 4 роки тому

    Warangal 👍

  • @pavankalyankalvala1519
    @pavankalyankalvala1519 4 роки тому

    Ballarsha railway station gurichi chapu bro adhuku anta ballarsha stion new Delhi to Chennai grand track line lo pedda stion every trian halting 10-15minitus kababti adhuke video chaye bro

  • @enigandlasrinivasrao5635
    @enigandlasrinivasrao5635 4 роки тому

    Sir కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బలార్షా వైపు వెళ్లే రైళ్లు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడుఅన్ని కూడా కాజీపేట స్టేషన్కు వస్తాయాలేకపోతే కొన్ని వరంగల్ వైపు వెళ్ళతాయాి చెప్పగలరు

    • @Kalapali.bhanuprasad
      @Kalapali.bhanuprasad 2 роки тому

      Koni trains warangal side pothayi bro vijayawada vaipu veley trains

  • @vidya199934
    @vidya199934 4 роки тому +2

    Make a video on visakahapatnam railway station

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +2

      ua-cam.com/video/DSE1448XQqk/v-deo.html

  • @deekondasaivenkatesh1826
    @deekondasaivenkatesh1826 4 роки тому

    Tqu anna

  • @srkrailinfo6488
    @srkrailinfo6488 4 роки тому

    Tell something about Tenali junction railway station And more information about Tenali junction to Repalle electrification work process doubling work chepandi chaitu bro.........

  • @bezawadagunturstories4461
    @bezawadagunturstories4461 4 роки тому +1

    Vijayawada new trains

  • @bashashaik434
    @bashashaik434 4 роки тому

    Anna double engine ela connect chestharo cheppana

  • @rajgopalmaloth4292
    @rajgopalmaloth4292 4 роки тому

    Kazipeta nunchi trains start chesthe Bihar UP leda Bengal nunchi evaru vestaru ????indian railways only for North india brothers🙄🙄🙄🙄

  • @gopik8696
    @gopik8696 4 роки тому

    Ongole

  • @balaji1157
    @balaji1157 4 роки тому

    Please say something about Gudur junction

  • @kaliyurmannarrajan2152
    @kaliyurmannarrajan2152 3 роки тому

    Malkajigiri stn any proposal make Terminal stop

  • @sathishvarma3167
    @sathishvarma3167 4 роки тому

    Bro railway lo bridge work how it?

  • @bandiashok8156
    @bandiashok8156 4 роки тому +1

    Anantapur railway station gurinchi plsss

  • @akhilcreations6881
    @akhilcreations6881 4 роки тому +2

    Say about kazipet town station also

  • @buddarthiswamy7216
    @buddarthiswamy7216 4 роки тому

    Say something about Ramagundam

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy 4 роки тому +1

    కాజీపేట. నుంచి కనీసం సిర్పూర్ వరకు రైలు వేయాలి

  • @lakshmibasava2405
    @lakshmibasava2405 4 роки тому

    Bro slip and link express gurinchi vedeo chey..

  • @-SAIKIRAN6420
    @-SAIKIRAN6420 4 роки тому

    Plz tell perumbur loco shed

  • @yandravamsikuma2650
    @yandravamsikuma2650 3 роки тому

    Sainagar shirdi to kakinada raliway cheppu bro

  • @mullasameerali8599
    @mullasameerali8599 4 роки тому

    Ajmer rameswaram humsafar express details

  • @KmadhuKmadhu-cg1pg
    @KmadhuKmadhu-cg1pg 4 роки тому

    do a video on JANAGON

  • @jaibhavanibhavani9672
    @jaibhavanibhavani9672 4 роки тому

    Anna ongole gurnche chepu

  • @kampallisairajraj395
    @kampallisairajraj395 4 роки тому +1

    Bro madee bellampalli

  • @maheshbirudhukota5490
    @maheshbirudhukota5490 4 роки тому +3

    Guntakallu station gurinchi

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +1

      ua-cam.com/video/9Czzz43EZQ0/v-deo.html

  • @DileepKumar-oz2xf
    @DileepKumar-oz2xf 4 роки тому

    Anna Vizag railway station guruncji video cheyyu plss

  • @mahesh-tk8yd
    @mahesh-tk8yd 4 роки тому

    Bro Dharmavaram junction railway station gurinchi telapandi

  • @ATP9491
    @ATP9491 4 роки тому +1

    *SOUTH CENTRAL RAILWAY - VIJAYAWADA DIVISION*
    PR No. 161
    10th Febraury, 2020
    *Permanent Augmentation of Express Trains with Additional AC Coaches*

    In order to provide additional travelling facility for waitlisted passenger, the following trains are permanently augmented with additional coaches as detailed below: -
    *Permanent Augmentation of Trains:*
    1. Train No. 17221 Kakinada Port - Lokamanya Tilak Terminus Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 08th February, 2020.
    2. Train No. 17222 Lokamanya Tilak Terminus - Kakinada Port Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 09th February, 2020.
    3. Train No. 17245 Machilipatnam - Dharmavaram Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020.
    4. Train No. 17246 Dharmavaram - Machilipatnam Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 11th February, 2020.
    5. Train No. 07438 Kacheguda - Tatanagar Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020.
    6. Train No. 07439 Tatanagar - Kacheguda Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 11th February, 2020.
    7. Train No. 18519 Visakhapatnam - Lokamanya Tilak Terminus Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020.
    8. Train No. 18520 Lokamanya Tilak Terminus - Visakhapatnam Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 12th February, 2020.
    9. Train No. 18567 Visakhapatnam - Kollam Express will be permanently augmented with one Sleeper Class Coach with effect from 13th February, 2020.
    10. Train No. 18568 Kollam - Visakhapatnam Express will be permanently augmented with one Sleeper Class Coach with effect from 14th February, 2020.
    Nusrat M Mandrupkar
    Public Relations Officer
    Vijayawada Division
    South Central Railway

  • @MrRailway
    @MrRailway 4 роки тому +5

    Next vijayawada... Please 🙏🙏

    • @vidya199934
      @vidya199934 4 роки тому +2

      It's is given

    • @TechChaitu
      @TechChaitu  4 роки тому +2

      ua-cam.com/video/h-njRi_cyBM/v-deo.html

  • @asomanathareddy6194
    @asomanathareddy6194 4 роки тому

    ఔటర్ లో ట్రైన్స్ అగుతాయ అన్న

  • @rajeshpatro16
    @rajeshpatro16 4 роки тому

    Bro do a video on Visakhapatnam Railway Station

  • @aresaicharan5066
    @aresaicharan5066 2 роки тому

    Nizambad train station🙏

  • @rockstarcreationsworks114
    @rockstarcreationsworks114 4 роки тому

    అన్న నాకు రైళ్లు నడిపే ALP post కావలసిన హారహత ఏమీ చదువుకోవాలి

  • @pinjalavasu6178
    @pinjalavasu6178 4 роки тому +1

    Chirala railway station gurunchi cheppu bro. A

  • @vijayasaradhivemulapally5171
    @vijayasaradhivemulapally5171 4 роки тому +1

    Devagiri express ceppandi

  • @tejareddy7081
    @tejareddy7081 4 роки тому

    Bro please make a video on anaparthi railway station

  • @achuthkumarganaparthi2407
    @achuthkumarganaparthi2407 4 роки тому

    Bro (nidadavole) gurinchi oka video plz

  • @rajendharpadigela3247
    @rajendharpadigela3247 4 роки тому +1

    Jagtial tirupati bro

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 роки тому

      Kazipet Itarsi fast pasinger nadipithe baguntundi. Express lu anni warangal Or kazipet nunchi bayaluderithe Balarsha lo agi akkadi nund Nagpur, Bethul lo agi Itarsi ki vasthayi. Anduvalla yi train naduputhe prayanikulaku, vyavassya utpattula yegumathi digumathulaku saukaryam ga untayi.

  • @stillgaming3461
    @stillgaming3461 4 роки тому

    Warangal

  • @sainaturelover589
    @sainaturelover589 4 роки тому +1

    Kazipet junction lo anni platforms unnai

  • @ashtony1159
    @ashtony1159 4 роки тому +1

    New trains in 2020 in telengana

  • @akbars5351
    @akbars5351 4 роки тому

    LHB peramburlo kada bro

    • @santhoshkumar0447
      @santhoshkumar0447 4 роки тому

      No
      Adi ICF Coaches

    • @akbars5351
      @akbars5351 4 роки тому

      Last month coch yard nunchI testunte chusa .perambur station lo

  • @kbdtelugugaming4402
    @kbdtelugugaming4402 4 роки тому

    Hi bro

  • @prahseghdprahseghd4555
    @prahseghdprahseghd4555 4 роки тому

    AP AC Rajahmundry Ruair Rohith P 9000304533