|💌 Pick a card| మీ వ్యక్తి కోసం మీరు ఇంకా ఎదురు చూస్తే ఫలితం ఉంటుందా చూడండి 🤔☯️💟🫂🍀🦋💫🌌

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • మీ వ్యక్తి కోసం మీరు ఇంకా ఎదురు చూస్తే ఫలితం ఉంటుందా చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
    గుడ్ గైడెన్స్ చానల్ కి స్వాగతం. నా పేరు అంజలి!!
    టైమ్ ⏱️
    Pile 1 - 02:54
    Pile 2 - 13:48
    Pile 3 - 24:06
    NOTE:
    *PRIVATE READINGS ARE OPEN. YOU CAN DM ME ON INSTAGRAM OR MAIL ME TO BOOK AN APPOINTMENT*.
    *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి*.
    Please be kind and spread love!!
    Contact Details:
    Email - goodguidancetarot111@gmail.com
    Instagram - ...
    #tarot #telugu #love #astrology #tarotreading #goodguidancetarot #tarotreadingtelugu #tarotreader #tarotcardreading #pickacardreading #universemessages #subscribe #like #share #youtube #comment #india
    If you enjoy my content please like, share and subscribe to my channel. Press the bell icon so that you'll get a notification when i upload the video.
    Lots of love & blessings!!
    Disclaimer -
    This is a general reading so it may or may not resonate with you. Take whatever resonates and leave the rest. This is strictly for entertainment purpose only. I accept no liability for the consequences of any actions taken on the basis of information provided. The decisions you make are solely depends on you so please think twice before you make a decision.
    Thank you for watching!!

КОМЕНТАРІ • 61

  • @GoodGuidanceTarot
    @GoodGuidanceTarot  14 днів тому +25

    మీ వ్యక్తి కోసం మీరు ఇంకా ఎదురు చూస్తే ఫలితం ఉంటుందా చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
    *PRIVATE READINGS ARE OPEN.*
    *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
    *INSTAGRAM* - goodguidancetarot
    *MAIL* - goodguidancetarot111@gmail.com
    టైమ్ ⏱️
    Pile 1 - 02:54
    Pile 2 - 13:48
    Pile 3 - 24:06
    మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!

  • @NandiniJogu
    @NandiniJogu 14 днів тому +3

    Piles 2 correct ga chepparu Naku oka decision tisukolepothuna okasari kavali anipistudi okasari vadhu anipistudi aa person gurichi okasari postive thought okasari negative thoughts vastunayi

  • @ChaitanyaG-ed7cd
    @ChaitanyaG-ed7cd 14 днів тому +4

    I Strongly claim this positive reading gratitude gratitude gratitude. Thank you Universe pile no 2

  • @Manikyamba7044
    @Manikyamba7044 14 днів тому +4

    ఓకే మేమ్ నేనూ 3 పిక్ చేసుకున్న
    మీరు చెప్పినట్టు కోపాన్ని తగ్గించుకుందాం అనుకున్న కంట్రోల్ అవ్వడం లేదు మేమ్ థాంక్స్ ఫర్ అడ్వేజ్ 🙏🙏

  • @lakshminarayana39
    @lakshminarayana39 14 днів тому +9

    నమస్కారం అంజలి గారు subscriber మనుషుల్లో మీ స్థానం ఎంతో పవిత్రం ఎంతో పదిలం ఎంతో నమ్మకం చాలా అభిమానం కూడా ఉందండి మీపైన

  • @Jayalalitha-o2i
    @Jayalalitha-o2i 14 днів тому

    Thank you universal claim postive thinking now

  • @ameerunshaik2663
    @ameerunshaik2663 14 днів тому +1

    3 pile I am claim this positive energy thank you akka tq tq tq so much universe ❤️❤️❤️

  • @keerrthip
    @keerrthip 14 днів тому +1

    i selected pile 2 and whatever u said is 10000% true!!!!

  • @Latha-y2p
    @Latha-y2p 14 днів тому +1

    2 Pile 100% resonate iendhi mam

  • @PRupi-k4v
    @PRupi-k4v 14 днів тому +1

    మన జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తితో ఎంత ఫాస్ట్ గా ఉన్నా ఆ వ్యక్తి మనతో ఎందుకు ఫాస్ట్ గా ఉండట్లేదు ఇలా ఒక రీడింగ్ చేయండి అక్క ప్లీజ్ అక్క 🙏🙏🙏🙏

  • @PrasanthiThota-nl6hv
    @PrasanthiThota-nl6hv 14 днів тому +1

    Tq akka correct✅ time lo e topic video chesaru pile 3 ✅ tq divine universe angels gratitude gratitude gratitude

  • @samathag4363
    @samathag4363 14 днів тому

    Thanks Anjali gaaru❤ Meeru naa divine blessing🎉🎉 Thank you Universe❤❤❤

  • @jyothiburaka
    @jyothiburaka 14 днів тому +1

    Tq universe tq so much ❤❤

  • @padmakola3934
    @padmakola3934 14 днів тому

    Thank you universe gratitude gratitude gratitude gratitude gratitude gratitude 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @user-qx2xq9hm3t
    @user-qx2xq9hm3t 14 днів тому +1

    💯 Caret peil 2 thank you younivars thank you angel Radha Krishna radhey radhey om namah shivaya Sri Hari Sri Hari Sri Hari 🌹🌹🙏🙏🌹🌹

  • @aaradyanatural774
    @aaradyanatural774 14 днів тому

    Pile.2 super chepparu

  • @unitygamerjithu5304
    @unitygamerjithu5304 13 днів тому

    Thank you sister 🤝🙏🙏

  • @no_yt3152
    @no_yt3152 14 днів тому +1

    30 ఏళ్ల కింద లవ్ క్యాస్ట్ సోషల్ ఇన్కమ్ వారి కుటుంబంలో మా కుటుంబంలో విభేదాల వల్ల విడిపోయాం అప్పటి నుండి ఆమె జ్ఞాపకాలు మంచి లైఫ్ మిస్ అయ్యానని ప్రతిరోజు మనోవేదనతో జీవచ్చవంలా

  • @jyothiburaka
    @jyothiburaka 14 днів тому +1

    Tq akka clarity icharu naku nenu pile 2 select chesukuna akka ipudu nenu okate think chesta na husband naku kavali anthe ika idi okate kavali akka i will positive thinking akka❤❤ tq akka tq universe plz bless me universe ❤❤

  • @madallapallimallikharjuna949
    @madallapallimallikharjuna949 14 днів тому +3

    Pile 2 baga chaypinaru but Akka maa eddari madhaylo third person vacharu thrid person matalu vintunaru akka andukay over thinking chayali vastundi Akka 😢

  • @SIDDARTH791
    @SIDDARTH791 14 днів тому +1

    Pail1 akka thank you akka thank you so much akka tqqqq universe thankyou so much universe 🙏🙏♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @polurajukothakota4724
    @polurajukothakota4724 14 днів тому

    💯 correct sister

  • @ammusri.362
    @ammusri.362 14 днів тому

    Pile 3 reading ❤❤❤❤
    Thank for ur valuable advice thank you mam🙏🙏🙏
    I control my short temper 🦋🦋🦋
    11:11 i claim this positive reading
    Thank you universe ❤️❤️❤️
    ❤I surrender the universe❤

  • @krishnalatha07
    @krishnalatha07 14 днів тому

    Hi anjali garu pile 2 chala baga chepparu .. thank you so much

  • @BKMY1111
    @BKMY1111 14 днів тому

    Tq universe ❤❤❤❤❤❤❤❤❤

  • @GayitriK-tm1lu
    @GayitriK-tm1lu 14 днів тому

    Gratitude universe gratitude angel gratitude sister 🙏🙏🙏🙏🙏🙏

  • @saiakshath3117
    @saiakshath3117 14 днів тому

    Thank you universe thank universe iam positive

  • @DeepakReddy1191
    @DeepakReddy1191 14 днів тому

    Thank you universe and thank you mam ❤

  • @guntupallyrajesh1936
    @guntupallyrajesh1936 14 днів тому

    Thanks for the reading madam it's absolutely true mam

  • @kavithap7288
    @kavithap7288 14 днів тому

    Thank you universe and thank you Anjali garu ❤❤

  • @bhavanabhavaalu
    @bhavanabhavaalu 14 днів тому

    Thankyou universe please give me blessings for my soul and my life plzzz,,🙏🙏🙏

  • @user-rt6fx6oo7b
    @user-rt6fx6oo7b 14 днів тому

    Thankyou universe ❤❤🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹

  • @sirisiri916
    @sirisiri916 14 днів тому +1

    3 rd cord correct 💯

  • @Sindhuramaswamy7881
    @Sindhuramaswamy7881 14 днів тому

    Pile 2 resonated

  • @nagadurga5300
    @nagadurga5300 14 днів тому

    Pile 1 💯 correct 🙏

  • @yuvasruthireddykondapalli
    @yuvasruthireddykondapalli 13 днів тому

    em feel Aina avvakapoina ye feelings ki relationships ki value iyyanu. Chance theskonu. Ye step theskonu. wait cheyatam ane concept ey ledhu endukante forever single ga undalanna decision matrame nijam. Naku na solitude doramayithe tappa edhi problem Kadu. Na solitude kanna naku happiness ledhu. Important Kadu. Nenu na life ni evartho share chesukonu. Nanu Nene evariki iyanu.

  • @jyothihoney254
    @jyothihoney254 14 днів тому

    Thankyou universe 😔

  • @LaRa-pv3ws
    @LaRa-pv3ws 14 днів тому

    I pic card 2 thanks u sis ❤ thanks u universe 😢

  • @Rakeshdasari310
    @Rakeshdasari310 14 днів тому

    Good reading akka ❤

  • @parimalapogupushpalatha8826
    @parimalapogupushpalatha8826 14 днів тому

    Tq Anjali garu

  • @VIJAYALAKSHMI-xt2fr
    @VIJAYALAKSHMI-xt2fr 14 днів тому

    Thank you so much madam

  • @singamchinna4466
    @singamchinna4466 12 днів тому

    Medam nenu overthinking chestanu

  • @sunkaranoura
    @sunkaranoura 14 днів тому

    Thanks akka

  • @prashanthvoraganti3549
    @prashanthvoraganti3549 13 днів тому

    Anjali gaaru e roju video inka pettaledhu

  • @kmohankrishna39
    @kmohankrishna39 13 днів тому

    Black tourmaline bracelet link pettandi

  • @SunithaS-b3l
    @SunithaS-b3l 14 днів тому

    Hi❤akka❤ mirch per reading❤ live Jadu chappal in the current Hansa pakka Mira ka Devta na live really third party wear dangerous guy

  • @RajKumarLingala-mo7rt
    @RajKumarLingala-mo7rt 14 днів тому

    హాయ్ అక్క.. నేను బ్లాక్ టార్మినాల్ క్రైస్టల్ చుస్ చేసుకున్న.. అది విన్న తర్వాత మిగతా రెండు కూడా విన్నాను అక్క.. 2పైల్ & 1 పైల్ చాలా దగ్గరగా ఉన్నది లైఫ్ కి చాలా విషయాలు.. 1 పైల్ లో చెప్పునట్టు..
    1.మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. వ్యక్తితో మాట్లాడే టప్పుడు
    2.నిర్ణయం స్పష్టంగా చెప్పాలి.. ట్రూ హ్యాపీ నెస్ ఆ లేదా పరిస్థితి ఆ అన్నది నిర్ణయం తీసుకోవాలి..
    3.ఇద్దరి మధ్య ట్రాస్పరెన్స్ ముఖ్యం.. ఇద్దరి మధ్య 3 పర్సన్ ఎంటర్ అన్నది.. ప్రమాదం.. వారు మీ రిలేషన్ షిపకి ప్రమాదకరం.. ఆ 3 పర్సన్ ని Cut చేయడం మంచిది.. (ఈ విషయాలు 100% కరెక్ట్ )..
    2 పైల్ లో.. మీరు రీడింగ్ లో చెప్పిన విషయం.. ఓవర్ థింకింగ్.. ఇది నిజం అక్క... ఆలోచనలు ఎక్కువ ఉండడం మూలంగా ప్రస్తుతం నేను మౌనంలో ఉన్నాను అక్క.. మీరు సూచన చేసినట్టు.. హీలింగ్ అవసరం.. వాటర్ ఎనర్జీ తో కనెక్ట్ అవ్వటం, బ్లాక్ టార్మినాల్ క్రైస్టల్ ఉపయోగం.... చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అక్క.. థాంక్స్ అంజలి అక్క 🙏😊❤️

  • @ArunaKumari-hy2iy
    @ArunaKumari-hy2iy 14 днів тому

    2 card
    Ee roju memu duram ayina roju eppati varaki kalasi maataladu koledu 😭
    Eka mundu kudaaa nammakam kanipinchatam ledu 😭
    Vaalle eka nannu barinchalenu Ani vellipoyaru .😭😭😭😭😭

  • @ashokjonnaka6690
    @ashokjonnaka6690 14 днів тому

    TQ mam

  • @jnarasimharao8387
    @jnarasimharao8387 11 днів тому

    Black tormaline braslet online lo original vintunda mam

  • @kuppaiahk5916
    @kuppaiahk5916 14 днів тому

    Importent msg

  • @kavithakavi5062
    @kavithakavi5062 14 днів тому

    Hlo sis good morning ❤

  • @user-jt5ft2zv9j
    @user-jt5ft2zv9j 14 днів тому

    Black terminal

  • @kalpanat5440
    @kalpanat5440 14 днів тому

    Ekada dorukuthai andi braslets

  • @faridhamd3003
    @faridhamd3003 14 днів тому

    10Ear

  • @gayathrikanchinadham7509
    @gayathrikanchinadham7509 14 днів тому

    100%❤❤❤❤❤❤❤pile2 26:16 26:18

  • @kuppaiahk5916
    @kuppaiahk5916 14 днів тому

    No clarity msg

  • @purnashekarhanamkonda3714
    @purnashekarhanamkonda3714 14 днів тому

    థాంక్యూ యూనివర్స్ నాకు సంబంధించి 100%ఫైల్ నంబర్ ఎంచుకున్నాను నాకు కరెక్ట్ రీడింగ్ వచ్చింది యూనివర్స్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ యూనివర్స్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఏంజెల్స్ నేను ఆయొక్క పర్సన్ ని పూర్తిగా మరచి పోవడానికి ప్రయత్నం చేస్తాను యూనివర్స్ నాకు మీయొక్క బ్లెస్సింగ్ నాకు అందించండి యూనివర్స్ థాంక్యూ యూనివర్స్ థాంక్యూ ఏంజెల్స్ 🙏🙏🙏🙏🙏

  • @luckyluckys4126
    @luckyluckys4126 14 днів тому

    Vallu kakapothe undalema antha vadu naku chala edipinchadu nalaga vadu edavali ante emi cheyalo cheppandi sarvanasanam ayipovali vadu