నువ్వేంటో తెలుసుకోవాలన్నదే... నా ప్రయత్నం.! నేను నిన్ను ఓ ప్రాణంగా..నా ప్రాణంగా చూస్తున్నాను.! నువ్వేమో నిన్ను ఓ శరీరంగా,మనసుగా భావిస్తున్నావు.! నీ శరీరానికి కుదురు లేదు..నీ మనసుకు అడ్డుఅదుపు లేదు.! వాస్తవంగా చూస్తే...నీ శరీరం,మనసు నిన్ను( నీ ప్రాణాన్ని) ప్రతి రోజూ విలవిలలాడి పోయేలా చేస్తున్నాయి.!
నేను నా చుట్టూ కనిపించే ప్రతి ఒక్క దాన్ని... ఓ ప్రాణంగానే చూస్తాను.! ఆ ప్రాణం అన్నిట్లో ఉంది..అంతటా ఉంది.! అయితే..ఒక్కో దానిలో ఒక్కక్క రకంగా ప్రతి ఫలిస్తుంది.! అంతే తేడా.! పదార్థం మాత్రమే పుడుతుంది..పెరుగుతుంది.. కృశిస్తుంది.. కనుమరుగవుతుంది.! నేను పదార్థం కాదు,కేవలం ప్రాణమని తెలుసుకున్నాక..ఇక, నాకు మరణ భయం మాయమైపోయింది.! నేను.. ఓ ప్రాణాన్ని మాత్రమే.! మిగతాదంతా మాయ.!!
ప్రాణము లేదా శక్తి ఒకదాని నుండి ఇంకో దానికి ట్రాన్స్ఫర్మ్ అవుతుంది., దానిని సృష్టించలేరు అలానే దానికి నాశనం లేదు !!., పరమాత్మని చేరగల శక్తి (ప్రాణ) మానవుడిలోనే ఉన్నది., కానీ మిగతా జీవులలో ఉండదు., మానవుడిలోనే సమస్త విశ్వము (బ్రహ్మము) ఉన్నది., కానీ విశ్వంలో ఉన్న మిగతా జీవ రాసులలో విశ్వం లేదు అని చెప్పేదే BG 9:4👍🙏
ఆత్మ ఫ్రిజ్ ఐతే శరీరం., శరీరం unfrize ఐతే ఆత్మ !!., ఆత్మ అంటే., మనస్సు & ప్రాణము., ప్రాణమునకు మనస్సు లోబడి జీవించడం మానవత్వం., మనస్సుకు ప్రాణము లోబడి జీవించడం దైవత్వం., ఉన్నదంతా mind & Matter యే 👍🙏
Telugulo cheppu super kanthirisa
నువ్వేంటో తెలుసుకోవాలన్నదే... నా ప్రయత్నం.!
నేను నిన్ను ఓ ప్రాణంగా..నా ప్రాణంగా చూస్తున్నాను.!
నువ్వేమో నిన్ను ఓ శరీరంగా,మనసుగా భావిస్తున్నావు.! నీ శరీరానికి కుదురు లేదు..నీ మనసుకు అడ్డుఅదుపు లేదు.!
వాస్తవంగా చూస్తే...నీ శరీరం,మనసు నిన్ను( నీ ప్రాణాన్ని) ప్రతి రోజూ విలవిలలాడి పోయేలా చేస్తున్నాయి.!
❤
Excellent 👌
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤗
నేను నా చుట్టూ కనిపించే ప్రతి ఒక్క దాన్ని... ఓ ప్రాణంగానే చూస్తాను.!
ఆ ప్రాణం అన్నిట్లో ఉంది..అంతటా ఉంది.! అయితే..ఒక్కో దానిలో ఒక్కక్క రకంగా ప్రతి ఫలిస్తుంది.! అంతే తేడా.!
పదార్థం మాత్రమే పుడుతుంది..పెరుగుతుంది.. కృశిస్తుంది.. కనుమరుగవుతుంది.!
నేను పదార్థం కాదు,కేవలం ప్రాణమని తెలుసుకున్నాక..ఇక,
నాకు మరణ భయం మాయమైపోయింది.!
నేను.. ఓ ప్రాణాన్ని మాత్రమే.! మిగతాదంతా మాయ.!!
మానవుడు అంటే ప్రాణం కాదు., మనస్సే., 👍🙏
గుణత్రయ ప్రాణమే మాయ !!.,
ఇట్టి ప్రాణమును లోబరచుకున్న మనస్సే బ్రహ్మము !!.,👍🙏
Super telugu lo cheapu
BG 9:4
జీవులన్నీ నా యందున్నవి.,
కానీ నేను వాని యందు లేను., 👍🙏
Pranam Ekkadanunchi vachhindo akkadekey potundi - Osho
Okkasari memalli kalwalli anna, how can I meet you
Anna 🙏🙏
ప్రాణము లేదా శక్తి ఒకదాని నుండి ఇంకో దానికి ట్రాన్స్ఫర్మ్ అవుతుంది., దానిని సృష్టించలేరు అలానే దానికి నాశనం లేదు !!.,
పరమాత్మని చేరగల శక్తి (ప్రాణ) మానవుడిలోనే ఉన్నది.,
కానీ మిగతా జీవులలో ఉండదు.,
మానవుడిలోనే సమస్త విశ్వము (బ్రహ్మము) ఉన్నది.,
కానీ
విశ్వంలో ఉన్న మిగతా జీవ రాసులలో విశ్వం లేదు అని చెప్పేదే BG 9:4👍🙏
Abba for these many days I heard from Risa that pranam d n't go anywhere, still little bit of difference of opinion.
ఆత్మ శరీరంలోకి వస్తుందా? లేదా
శరీరం ఆత్మను తీసుకుంటుందా?
ఆత్మ అంటే ప్రాణమా?
ఆత్మ ఫ్రిజ్ ఐతే శరీరం.,
శరీరం unfrize ఐతే ఆత్మ !!.,
ఆత్మ అంటే.,
మనస్సు & ప్రాణము.,
ప్రాణమునకు మనస్సు లోబడి జీవించడం మానవత్వం.,
మనస్సుకు ప్రాణము లోబడి జీవించడం దైవత్వం.,
ఉన్నదంతా mind & Matter యే 👍🙏
ఆత్మ శరీరంలోకి వస్తుంది.
శరీరం ఆత్మను తీసుకోదు.
ఆత్మ అంటే ప్రాణం కాదు.
ఆత్మ శరీరంలో ఉంటేనే ప్రాణం ఉంటుంది.