నాకేమో కథ నచ్చలేదు. మన సంప్రదాయాలను హేళనగా ట్రీట్ చేసినట్టనిపించింది. పండగల గురించి వాటిని ఎంచక్కా చేసుకుని ఆనందించడం గురించి కూడా చెప్పండి. I like your narration 🎉
ఇది సరదాగా రాసిన గల్పిక. ఇంచుమించుగా పండగలప్పుడు మా ఇంట్లోనూ ఇదే పరిస్థితులు ఉంటాయి. ఏ విషయాన్ని అయినా మన మతాన్ని హేళన చేస్తున్నట్టు మన సంప్రదాయాల హేళన చేస్తున్నట్లు పర్సనల్ గా తీసుకోకూడదు. నా నెరేషన్ మీకు నచ్చుతున్నందుకు చాలా ధన్యవాదాలు🙏
ప్రతి పదం ఎంత చక్కగా రమాదేవి గారు వ్రాసారు. మీరు అంతే చక్కగా చదివారు.
Kathalu meevoicetho vinta super lakshmigaru
Lakshmi garu meeru kadhalu chadavatam chala bagunnaye
Great sense of humor of the writer, your way of reading gives glory to the story.
Very funny story
Thank you so much 😀
కథ చాలా బాగుంది మేడమ్ సూపర్
Katha chala bagudi
Rama garu super..Lakshmi garu super
Iddari jodi tho maaku vaeenulavindu
ఆహా,,పండుగ ల కు అల్లుడు ఇంటికి వెళ్ళే,, "కల" యెంత బాగుంది,,
కథ నే హాస్యగల్పిక అని కూడా అంటారా లక్ష్మి గారు
Manchi bhava prakatana tho bhale chadivarandi. Super
Thank you
Rama gari katha la ku 💯 ecchestharabba mee gonthu tho👏👏👌👌
Bagundamma story tq
Super ga chepparu andi
Ramagaru mee haasyagalpika amogham.Lakshmigari ĝonthulonchi inka adhubhuthamgaa vinipinchindi😂😂😂
😀😀😀👌👌👌
Mee voice modulation chaala baagundi Laxmi garu. Meeru dubbing artista enti
నా వాయిస్ మాడ్యుయేషన్ మీకు నచ్చినందుకు సంతోషం. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కాదండి సాధారణ గృహిణిని 😊
😁entha bavunnayo kakamma kaburlu👌👌👌🤣🤣🤣
Hahaha entha goppa attagarooooooooo😅😂 ila kuda unttaraaaaaaaa??????
కాకమ్మ కబుర్లు కోసం ఎదురు చూస్తున్న 😅
Hasyakathalu,navvulu,pooyistunai,Lakshmi.garu.
🙏
నాకేమో కథ నచ్చలేదు. మన సంప్రదాయాలను హేళనగా ట్రీట్ చేసినట్టనిపించింది. పండగల గురించి వాటిని ఎంచక్కా చేసుకుని ఆనందించడం గురించి కూడా చెప్పండి. I like your narration 🎉
ఇది సరదాగా రాసిన గల్పిక. ఇంచుమించుగా పండగలప్పుడు మా ఇంట్లోనూ ఇదే పరిస్థితులు ఉంటాయి. ఏ విషయాన్ని అయినా మన మతాన్ని హేళన చేస్తున్నట్టు మన సంప్రదాయాల హేళన చేస్తున్నట్లు పర్సనల్ గా తీసుకోకూడదు. నా నెరేషన్ మీకు నచ్చుతున్నందుకు చాలా ధన్యవాదాలు🙏
జాస్తి రమ గారి కాకమ్మ కబుర్లు కి లక్ష్మి గారి కోకిలస్వరం తోడైతే ఇక కడుపు నిండిపోతుంది పండుగ పిండివంటలతో నిందినట్టుగా.😅😅🎉
ధన్యవాదాలు 🙏
కడుపుబ్బ నవ్వించారు😂🤣😅
Festival days extra work for ladies
😄😄😄
నాకూ బిర్యానీ అస్సలు నచ్చదు
😂😂😂
😂😂