Actually In first step doubling and electrification work start from mudkhed secunderabad.on this line trains are busy.This line is important rail line for Marathwada, telagana, andhrapradesh Andhra Pradesh.First priority give to the Mudkhed secunderabad doubling and electrification, Parli rail bypass,Purna rail bypass
గుంటూరు యార్డ్ రీమోడలింగ్ కి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి . యార్డ్ రీమోడల్కింగ్ పెండింగ్ పనుల కారణంగా 8 వ నంబర్ flatform నిరుపయోగంగా ఉంది పోతుంది . ఇంకా అనేక సమస్యల కారణం గా ఆ స్టేషన్ ఒక చింజు ముడిలాగ మిగిలిపోయింది arundelpet వైపు ఉన్న ఫ్లైఓవర్ ని expand చెయ్యాలి
కొత్త మంజూరైన ఈ అసన్ సోల్-వరంగల్ కొత్త రైలు మార్గాన్ని ముందుగా దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు పాండురంగాపురం నుంచి భద్రాచలం,నెళ్ళిపాక, నందిగామ,కొట్టూరుమెట్టు మీదుగా కన్నాపురం(ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిషా సరిహద్దు ప్రాంతం) వరకు మూడేళ్లలో పూర్తి చేయాలి అలాగే ఈ మార్గంలోని కొట్టూరుమెట్టు నుంచి చింతూరు,కూనవరం, రంపచోడవరం,రాజానగరం మీదుగా కడియం వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మాణం చేపట్టి తీరాలి తద్వారా కలకత్తా-చెన్నై మార్గంతో అనుసంధానం అవుతుంది...
@@rajgopalmaloth4292 వరంగల్ ముంచి అసోన్సోల్ కి షార్ట్ కట్ లో వెళ్ళడానికి పామ్దురంగౌరం భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి కి కనెక్ట్ చెస్తారు ఇలా హ్యాప్స్ అన్నీ ఫిలప్ చేస్తు అసోన్సోల్ వరకు లింక్ చేస్తారు
Sir, it is requested to post a video regarding Namburu Railway Station and extension......new track line planned between yerrupalem and nambur stations. Thank you
నమస్కారం గుంటూరు రీ మోడలింగ్ తో పాటు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివ్రుది మరియు విజెండ్ల చుండూరు లైన్ తిరిగి నిర్మించాలి దీనికోసం మన drm గారు ప్రభుత్వానికి ప్రోపసల్ పంపాలి ధన్య వాదములు
Vejandla - Tsunduru line valla maha ayite tenali Jn skip avutundi,Pedaga upyogam ledhu , New guntur railway station lo prastutam unna train sankya takkuve ,Ippatlo expect cheyalemu
@@MyWayRailway sir guntur ప్రయాణికులకు ఢిల్లీ నార్త్ ట్రైన్స్ లేవు అవి గుంటూరు మీదగా మళ్ళింపు జరగాలి అన్న న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివ్రుది చేయవలసి వస్తుంది అప్పుడ కానీ గుంటూరు ప్రయాణికులు కు అప్పుడు గానీ నార్త్ సైడ్ ట్రైన్స్ కు ప్రయాణం అనుకూలమవుతది ఇప్పటి వరకు గుంటూరులో అన్ని ప్రాంతాలవారు వున్న విజయవాడ వెళ్లి ట్రైన్స్ ఎక్కవలసి వస్తుంది గుంటూరు ప్రయాణికుల ఇబ్బంది పోవాలంటే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివ్రుది చేయాలి ధన్యవాదములు
Just Survey carried for dupadu - Betamcherla ,Its yet to be approved .Mostly can be done in upcoming years Kadapa Benguluru almosted shelved Nrt - sattenapalli- amaravathi comes under 2 phase of Amaravathi line connection
డోర్నకల్ నుండి గద్వాల్ వయా సూర్యాపేట, డోర్నకల్ నుండి మిర్యాలగూడ రైల్వే లైన్, కాచిగూడ నుండి జగ్గయ్య పేట వయా సూర్యాపేట కొత్త రైల్వే లైన్లు గురించి చెప్పలేదు
కొత్త రైల్వే లైన్లు మంజూరు అని ఆంధ్రా లైన్ వకటే వీడియో లో పెట్టావ్ , రామగుండం నుండి మణుగూరు వరకు , పెట్టలేదు భద్రాచలం నుండి మల్కన్‌గిరికి పెట్టలేదు నువ్వు పెట్టకపోతే మంజూరు కాలేదు అని ఫిక్స్ అవ్వలా
@@MyWayRailway పింక్ బుక్ అనేది బడ్జెట్ అప్పుడు ముద్రించు చేస్తారు , రైల్వే అశ్విని వైష్ణవ్ గారు మొన్నటి వరకు లైన్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి అని న్యూస్ పేపర్స్ కి రైల్వే లైన్స్ గురించి చెప్పరు , అందులో నేను చెప్పిన 3 కొత్త రైల్వే లైన్లు ఉన్నాయి
తెలంగాణకు 6 కొత్త రైల్వే లైన్లు మంజూరు చేశారు , 1. కాచిగూడ నుండి జగ్గయ్య పేట 2. డోర్నకల్ నుండి గద్వాల్ 3. మణుగూరు నుండి రామగుండం వరకు 4.డోర్నకల్ నుండి మిర్యాలగూడ Migatha 2 lines gurinchi discussioncheshunattu chepparu
ఇది ఇంకా డిటేల్డ్ లొకేషన్ సర్వే పూర్తి కావాలి మట్టిపరీక్షలు జరిపిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయింతర్వాత బడ్జెట్ అలాట్ చెస్తారు, ప్రస్తుతం భూ సేకరణ కొరకు నిధులు మంజూరు చేసారు
These numbers are proposed budget allocations, reality we will see less number for released funds actually.For example kazipet workshop, every year they show 150 cr,if we add last 5 yrs-it wilbe around 500-700 cr, in reality hardly even 25 cr is released.
మనోహరాబాదు కొత్తపల్లి మార్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, పెద్దపెల్లి బై పాస్ లైన్కు ఎంత కేటాయించారు మరియు మంత్రి బండి సంజయ్ గారు ప్రపోజ్ చేసిన హస్సన్ పర్తి కరీంనగర్ లైన్ కు సర్వే పూర్తయి బడ్జెట్ అలాకే శన్ కొరకు ఎదురుచూస్తున్నారు దాని కెంత బడ్జె కేటాయించారు
Sorry I have mistaken one massaged two hours ago please correction this word when did starts doubting line works between Dharmavaram To Tirupathi ? Please extend trains between Ksr banglore Dmn.upto Anantapur and tungabhadhra exp. Between secendrabad to kurnool upto dmn.
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
నంద్యాల నుంచి కర్నూలు కి వెళ్లడానికి డోన్ మీదుగా వెళ్ళవలసి వస్తుంది చాలా దూరం ఉంది కాబట్టి సిమెంట్ నగర్ నుంచి దూపాడు మీదుగా కర్నూల్ కి వెళ్లే కొత్త రూట్ వేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఈనాడు జిల్లా పేపర్ లో కూడా వేశారు దాని ఊసే లేదు ఏమైంది చెప్పగలరా
March Budget Video 👇ua-cam.com/video/GORB4yGHBQA/v-deo.html
Markapur Road station AmurathBarath works progress, Nandyal section extations ,new train proposals, cliear ga chayandie
@@rkjnarasimham4628 ok
Actually In first step doubling and electrification work start from mudkhed secunderabad.on this line trains are busy.This line is important rail line for Marathwada, telagana, andhrapradesh Andhra Pradesh.First priority give to the Mudkhed secunderabad doubling and electrification, Parli rail bypass,Purna rail bypass
Hm
Kotipally Narsapuram ku yentha ketayincharu, yeppatiki purthi avuthundi. Kakinada Pithapuram yemayindi?
125 crores icharu ,easy ga 3-5 years avutundi,Kakinada - pithapuram is shelved
గుంటూరు యార్డ్ రీమోడలింగ్ కి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి . యార్డ్ రీమోడల్కింగ్ పెండింగ్ పనుల కారణంగా 8 వ నంబర్ flatform నిరుపయోగంగా ఉంది పోతుంది . ఇంకా అనేక సమస్యల కారణం గా ఆ స్టేషన్ ఒక చింజు ముడిలాగ మిగిలిపోయింది
arundelpet వైపు ఉన్న ఫ్లైఓవర్ ని expand చెయ్యాలి
Idi varaku tenders pilichi Radhu chesaru .Kothaga inko tender pilavadam jaruguthondi
కొత్త మంజూరైన ఈ అసన్ సోల్-వరంగల్ కొత్త రైలు మార్గాన్ని ముందుగా దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు పాండురంగాపురం నుంచి భద్రాచలం,నెళ్ళిపాక, నందిగామ,కొట్టూరుమెట్టు మీదుగా కన్నాపురం(ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిషా సరిహద్దు ప్రాంతం) వరకు మూడేళ్లలో పూర్తి చేయాలి అలాగే ఈ మార్గంలోని కొట్టూరుమెట్టు నుంచి చింతూరు,కూనవరం, రంపచోడవరం,రాజానగరం మీదుగా కడియం వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మాణం చేపట్టి తీరాలి తద్వారా కలకత్తా-చెన్నై మార్గంతో అనుసంధానం అవుతుంది...
Konchem DFC la undhe meeru cheppinadi
అసలు Warangal asansol రైల్వే లైన్ యేమిటో???
@@rajgopalmaloth4292 వరంగల్ ముంచి అసోన్సోల్ కి షార్ట్ కట్ లో వెళ్ళడానికి పామ్దురంగౌరం భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి కి కనెక్ట్ చెస్తారు ఇలా హ్యాప్స్ అన్నీ ఫిలప్ చేస్తు అసోన్సోల్ వరకు లింక్ చేస్తారు
Bethamcharla to dupadu ( kurnool) bypass line కు funds allot kaleda brother
Avaledhu
Brother.. Rayalaseema lo imp projects, Cumbham-Prodduture new line and Bhakarapet-Giddalure new line gunrucchi chudu...
Cumbum proddutur ki 1000 rs matrame icharu ,Ippatlo e project mundu ki podu . Bhakarapet Giddaluru kevalam survey varike parimitam
Mahnoobnagar to dhone doubling... Tirupati to katpadi via pakala, bibinagar to guntur, pengonda to dharmaram. Need to complete fast
Penugonda Dharmavaram Will be completed by dec 2024 .
Thirupati Katpadi will be delayed Because of less freight traffic
Penakonda Dharmavaram is not is SCR zone
@@mohangohar7340 Yes thats what im telling
Guntakal byepass line means connecting Guntakal line to Dhone line. Is it correct.
I posted a pic in community tab
Sir, it is requested to post a video regarding Namburu Railway Station and extension......new track line planned between yerrupalem and nambur stations. Thank you
Let the work begin sir ,Will post
Hope Mahabubnagar to Dhone line doubling will complete soon
@@bharathpolla3913 😊😊
WGL/KMM
నమస్కారం గుంటూరు రీ మోడలింగ్ తో పాటు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివ్రుది మరియు విజెండ్ల చుండూరు లైన్ తిరిగి నిర్మించాలి దీనికోసం మన drm గారు ప్రభుత్వానికి ప్రోపసల్ పంపాలి ధన్య వాదములు
Yes it is verymuch needed line
@@stanleyratnaraj9259 tanq bayya
Vejandla - Tsunduru line valla maha ayite tenali Jn skip avutundi,Pedaga upyogam ledhu ,
New guntur railway station lo prastutam unna train sankya takkuve ,Ippatlo expect cheyalemu
@@MyWayRailway sir guntur ప్రయాణికులకు ఢిల్లీ నార్త్ ట్రైన్స్ లేవు అవి గుంటూరు మీదగా మళ్ళింపు జరగాలి అన్న న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివ్రుది చేయవలసి వస్తుంది అప్పుడ కానీ గుంటూరు ప్రయాణికులు కు అప్పుడు గానీ నార్త్ సైడ్ ట్రైన్స్ కు ప్రయాణం అనుకూలమవుతది ఇప్పటి వరకు గుంటూరులో అన్ని ప్రాంతాలవారు వున్న విజయవాడ వెళ్లి ట్రైన్స్ ఎక్కవలసి వస్తుంది గుంటూరు ప్రయాణికుల ఇబ్బంది పోవాలంటే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివ్రుది చేయాలి ధన్యవాదములు
Bro
Kurnool to Nandyal New line announce chesaru kada vatiki allocation em cheyaleda funds..
Adi unntta lenatta alagaite
Just survey done inka sanction avalsi undi
@@MyWayRailway ok bro .
Tq
నంద్యాల్ టు ఎర్రగుంట్ల డబ్లింగ్ కు ఏమైనా కేటాయించారా?
@@adinarayana7907 ledhu
What about Guntakal - guntur railway line bro inka nandyal deggara pending works unnayi kada
Mention chesa ga
Bro,mari Nandyal kurnool new railway line emaindhi
Kadapa Bangalore sangathi enti
Nrt amaravati line paristhithi enti?
Guntur division lo emaina kotha pit lines vastaya(ndl jn lo)
Just Survey carried for dupadu - Betamcherla ,Its yet to be approved .Mostly can be done in upcoming years
Kadapa Benguluru almosted shelved
Nrt - sattenapalli- amaravathi comes under 2 phase of Amaravathi line connection
Dharmavaram to pakala doubling work gurinchi cheppandi
Ippatlo jaragadhu Endukante ee route lo frieght movement undadu kabatti
Dharmavaram To Thirupathi doubling line Why did starting works? Please.
Ippatlo jaragadam kastam because of less freight movement
any update on the DFC project (East Coast Dedicated Freight Corridor and North-South Corridor projects)
Not mentioned in budget , will be dealt seperately
డోర్నకల్ నుండి గద్వాల్ వయా సూర్యాపేట, డోర్నకల్ నుండి మిర్యాలగూడ రైల్వే లైన్, కాచిగూడ నుండి జగ్గయ్య పేట వయా సూర్యాపేట కొత్త రైల్వే లైన్లు గురించి చెప్పలేదు
@@Pavansolo.traveler Evame budget lo ledu,Sanction kuda avaledu
@@MyWayRailway ఈ రైల్వే లైన్లు మంజూరు అవ్వలేదు అందానికి నీ దగ్గర పింక్ బుక్ పేపర్ ఉంటే పెట్టు
కొత్త రైల్వే లైన్లు మంజూరు అని ఆంధ్రా లైన్ వకటే వీడియో లో పెట్టావ్ , రామగుండం నుండి మణుగూరు వరకు , పెట్టలేదు భద్రాచలం నుండి మల్కన్‌గిరికి పెట్టలేదు నువ్వు పెట్టకపోతే మంజూరు కాలేదు అని ఫిక్స్ అవ్వలా
@@MyWayRailway పింక్ బుక్ అనేది బడ్జెట్ అప్పుడు ముద్రించు చేస్తారు , రైల్వే అశ్విని వైష్ణవ్ గారు మొన్నటి వరకు లైన్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి అని న్యూస్ పేపర్స్ కి రైల్వే లైన్స్ గురించి చెప్పరు , అందులో నేను చెప్పిన 3 కొత్త రైల్వే లైన్లు ఉన్నాయి
తెలంగాణకు 6 కొత్త రైల్వే లైన్లు మంజూరు చేశారు , 1. కాచిగూడ నుండి జగ్గయ్య పేట 2. డోర్నకల్ నుండి గద్వాల్ 3. మణుగూరు నుండి రామగుండం వరకు 4.డోర్నకల్ నుండి మిర్యాలగూడ Migatha 2 lines gurinchi discussioncheshunattu chepparu
కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ, కాజిపేట్ డివిజన్, కాజిపేట్ to కరీంనగర్ రైల్వే లైన్
Deni gurinchi emi mention cheyaledu
ధోనే మహబూబ్ నగర్ డబుల్ లైన్ కేటాయింపు చెప్పండి. దూపాడు నంద్యాల కొత్త లైన్ గురించి చెప్పండి
Akola Dhone cheppanu kadha Andulone vastundi
పెద్దపల్లి.- కరీంనగర్ బై.పాస్ లైన్.గురించి.మెన్షన్.చేయలేదు.అక్కడ వర్క్.స్టార్ట్ అయినట్టుగా విన్నాను.
Munde cheppa ee video lo changes in budget matrame mentioned
Bhupalpalli to hasanparthy line emaindhi anna mari ma lands lo survey chesthunaru asalu e line vundha ledha koncham cheppandi
@@gopianumula5943 Survey stage lone undi
Source???
Budget allocation pdf
పటాన్చెరు టు ఆదిలాబాద్ వయా సంగారెడ్డి జోగిపేట నారాయణఖేడ్ పిట్లం బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ రైల్వే లైను ఎప్పుడు శాంక్షన్ అవుతది
ఇది ఇంకా డిటేల్డ్ లొకేషన్ సర్వే పూర్తి కావాలి మట్టిపరీక్షలు జరిపిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయింతర్వాత బడ్జెట్ అలాట్ చెస్తారు,
ప్రస్తుతం భూ సేకరణ కొరకు నిధులు మంజూరు చేసారు
These numbers are proposed budget allocations, reality we will see less number for released funds actually.For example kazipet workshop, every year they show 150 cr,if we add last 5 yrs-it wilbe around 500-700 cr, in reality hardly even 25 cr is released.
@@hanu-e8f Factory ki ichestha U will have expenses more than revenue, workers salary factory maintaince cost etc,May be thats y they are delaying
Rlys need to allocate 100 cr more funds to Guntur-secunderabad section. It is one of the neglected line in scr zone
220 icharu ga
Machilipatnam To Narsapur New Railway Line Survey Ki Money Veyaledaa
@@MkGaming-BNTL Survey Money indulo mention cheyaledu
@@MyWayRailway okay Bro I Railway Line Gurinchi Emaina Telisthe Cheppu Broo
@@MkGaming-BNTL Ippudu ayite undadu more than 3-5 years
@@MyWayRailway Ante Survey Report Ravataniki 3-5 yrs Padathada
kurnool loni dupadu to cementnagar ki railway line epudu vastadhi bro
Just survey done inka sanction cheyaledu
Bza vskp third line?
@@CuteBabiesHyd ledu
Kothapelly manoharabad entha ketayincharu cheppale
@@amaraveninaveen2943 No change ,Same as old , Already mention chesa Only changes in march budget edaite undo ave cheppa
What about the Vijayawada to duvvada third or fourth railway line project
Just 1000 Rs allotted ,E budget lo ayite ledhu .Lets hope in next budget or In DFC allocations
@@MyWayRailway wtf?
@@goutamboppana961 True, DFC plans unnai so anduke Not opting for 3&4 lines
మనోహరాబాదు కొత్తపల్లి మార్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, పెద్దపెల్లి బై పాస్ లైన్కు ఎంత కేటాయించారు మరియు మంత్రి బండి సంజయ్ గారు ప్రపోజ్ చేసిన హస్సన్ పర్తి కరీంనగర్ లైన్ కు సర్వే పూర్తయి బడ్జెట్ అలాకే శన్ కొరకు ఎదురుచూస్తున్నారు దాని కెంత బడ్జె కేటాయించారు
Guntakal Bypass la gurinchi map dwara oka video cheyyi Bro...
Kotha Guntakal bypass line artam kaledu - Bro.
Okey Chestha
from bellary to new bypass line to mallapa gate, they will build a overbridge rail way line over the existing lines to raichur.
@@hanu-e8f Ok Hanuman Dude...Now I got some clarity👏👏👏.
Mahabubnagar to Dhone doubling epudu complete avvachu bro
Depending on sectional targets
@@MyWayRailway Tqs bro
Sorry I have mistaken one massaged two hours ago please correction this word when did starts doubting line works between Dharmavaram To Tirupathi ? Please extend trains between Ksr banglore Dmn.upto Anantapur and tungabhadhra exp. Between secendrabad to kurnool upto dmn.
Motumari vishunupuram jaggayyapeta town station passenger soon
Soon em ledu chala time padutundi
Hyderabad- Goa
Mahaboobnagar- Krishna- Raichur-Via Sinthanur -Manvi when it will Complete
More than 3 years less than 5 years
NRT station development ki allot cheya leda brother
Amrit Bharat station scheme lo Malkajgiri ki 27 cr iccharu. Inko 3 cr iste addl platform kattavacchu.
@@Noor-zm2kq Amruth bharat scheme is not related to budget It will be allotted seperately
డోర్నకల్ -మిర్యాలగూడ న్యూ లైన్ లేదా
No ledu
What about Kadapa to Bangalore new railway line this budget sanctions
@@girishkumar-sj4pd project is almost shelved
New train proposals in AP
Trains proposals are not mentioned in budgets
@@MyWayRailwayMari ekkada mention chestaru?
@@achyuth9013 Ekkada mention cheyaru Train start aye 1 Month lopu telustundi .
@@MyWayRailwaybro Chennai Madanapalle intercity train start avtundi railway valu kuda announce chesaru mari inka enduku st cheyaledu bro
@@Ffrockerz28 Present they are not interested to run
Vijayawada west bypass railway line
Already in progress Same allocation has interim budget allocation
Bhadrachalam Road Kovvur line ki budget raaleda
@@gowthamsharma8911 Takkuve icharu ,So not posted
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది
శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
Manchidi Mee Srikakulam Mp & Central minister veeti gurinchi try cheyochu
Please use maps while telling the line details
I tried but i dont know that level of editing ,Will try in upcoming days
Rail deptt order send on new video.I confuse about this video's
Use Google maps
For better understanding
Im learning that type of editing
Bro regional ring rail in Hyderabad gurinchi em update leda
No such thing mentioned in it
@@MyWayRailway ok but even express rail project between Hyderabad and Amaravati also in proposal
@@bhanuvinod2584 proposal ki 100 projects untai ,But sanction ayedi hardly less than 5
What About Guntur Bibinagar Doubling Works When It Will Start 😊😊😊😊😊
This year
Bro first journall bogies penchhalli worest indain railways modi
From November all LHB trains will be running with 4 General coaches
Peddapalli by pass line
Already nirmanam lo unadi , E financial Year ki ayipotundi
నంద్యాల నుంచి కర్నూలు కి వెళ్లడానికి డోన్ మీదుగా వెళ్ళవలసి వస్తుంది చాలా దూరం ఉంది కాబట్టి సిమెంట్ నగర్ నుంచి దూపాడు మీదుగా కర్నూల్ కి వెళ్లే కొత్త రూట్ వేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఈనాడు జిల్లా పేపర్ లో కూడా వేశారు దాని ఊసే లేదు ఏమైంది చెప్పగలరా
ప్రస్తుతానికి సర్వే మాత్రమే జరిగినది ఇంకా సాంక్షన్ చేయలేదు వచ్చే సంవత్సరాల్లో శాంక్షన్ చేసే అవకాశం ఉన్నది
Adilabad ku......
@@ashokssvm9478 ivaledhu ,Kani pitline nirmanam lo undi
@@MyWayRailway I know ADB to Patancheruvu Nijama Kadapa....
Nijama Kada
@@ashokssvm9478 ledhu , Adilabaad armoor annaaru gani dabbulu ivvaledu
Bro tirupati railway station inka kadutuunar eppudo complete avasindi emina update unda bro
Thirupati 6 th platform entry ki 6~7 crores kettayincharu ,Migita upgradation panulu Amrit bharat StationRedevelopment scheme lo kettayistaru
@@MyWayRailway Tiruchanur railway station ni complete chesaru eppudu nundi passenger start avvcahu
@@Ffrockerz28 As of now they are using Tituchanur for operation purposes only ,Might open for passengers in upcoming years
Anna Kadapa to Bangalore new railway line ki entha icharo chepaledhu
1000 rupees e icharu , Mostly e project poyinatte
@@MyWayRailway Last year 23 -24 finance year budgetlo 280 crores emo icharu Anna
@@SujathaSujatha-j1d ledhu ivvaledu
ఈ Budget లో గూడూరు-తిరుపతి-కాట్పాడి మధ్య మూడో లైన్ మంజూరు చేయకపోవడం చాలా దారుణం...😢😢😢
Vache budget vastundi lendi
Anna, lot important sections pending like bibinagar to guntur
Thammi mee phone no ivvandi matladu dam
Ledhu ,Ivvalenandi