ఇదో గొప్ప మనో వైజ్ఞానిక చిత్రం. కేవలం నిరుద్యోగ సమస్య కాదు ఈ చిత్ర ఇతివృత్తం. స్వార్థ పూరిత మైన సమాజం లో ఒక ఆశయం కలిగిన వ్యక్తి ఇమడలేక పోయిన అంశం దీంట్లో ఉంది
నేను ఈ యంగర్ జెనరేషన్ కి చెందినవాడినే అయినప్పటికీ, ఈ చిత్రం లోని సీన్ లు చూస్తుంటే వొళ్ళు గగ్గురపుడుతుంది, ఆలోచన చేస్తే చిత్రాలు మన జీవితం లో కాలక్షేపనికి మాత్రమే అయినప్పటికీ ప్రజల మీద వాటి ప్రభావం ఊహించలేనిది, ప్రతీ జెనరేషన్ లో వాటి పాత్ర చాలా ముఖ్యమైనదిగ చెప్పవచ్చు, ఆకలిరాజ్యం వంటి చిత్రాలు చరిత్రపుటల్లో ఆణిముత్యాలుగా ఎప్పటికి నిలిచిపోతాయి,అలాంటి సినిమాలు చూసి యువకులు ఆలోచనా ధోరణి మారుతూంది అనడం లో ఎటువంటి సందేహం లేదు, అలాగే ఇప్పుడు వస్తున్న చిత్రాలు యువకుల మనసును వేరే వాటి వైపు ఆకర్షితులను చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఒక సినిమా లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిల్లో మంచిని మాత్రమే తీసుకోవాలి అనే ప్రబుద్దులు ఎక్కువగా వున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఒక యవ్వన వయసులో వున్న వ్యక్తి ఆకర్షణ,ప్రేమ వంటి విషయాలలో సరిఅయిన నిర్ణయాలు ఎప్పటికి తీసుకోలేడు,ప్రేమ, ఆకర్షణ అనేవి చెడు మార్గాలు అని నేను చెప్పను, అవి ప్రతీ మనిషికి జీవితం లో తారసపడే సహజ భావనలు,అవే సర్వస్వం అవిలేకపోతే బ్రతుకలేం అని చాలా మంది ఆత్మహత్యకు పాల్పడటం మనం చాలా చూసాం అటువంటి భావన తప్పు. యుక్త వయసు అలాంటిది మరి, చెడు వైపే వాడి మనస్సు ఆకర్షితమవుతుంది,
This film is a must-watch for everyone who has completed their graduation or post-graduation. It serves as an important life lesson, especially for those who haven't yet secured a stable job. When you're struggling without a job, life itself becomes the greatest teacher. As the saying goes, "Sapatu etu ledu, pata ina padu, brother" (When you have nothing, even the smallest things hit you hard). The song "O Mahatma O Maharshi" resonates with this theme, reminding us that when something isn't meant for us, it's best to let it go. Every scene in this movie reflects a reality that many people can relate to. Kudos to the director for capturing these truths so brilliantly.
how ease he performs even when he tapped on his head...what an actor he is....people may fan of any stars but I guess they like Kamalhassan as an artist for sure...
VANAKKAM KAMAL SIR, YOU SHAKE SOUTH INDIAN FILMS WITH YOUR AWESOME AND MEANINGFUL DIALOGUES, FOR HUMAN LIFE,. YOUR MARCHARITHRA, SAGARA SANGAMAM, AKALIRAJYAM, EK DUJHEKE LIYE, WONDERFUL MOVIES
Edho annamu ani kadhu kani.. Ippudi aakali chaavulu unnaya cheppu. Nirudyogam undi oppukunta. Kaani standard of living lo chaala improvement vachindi after 1992 when we liberalized our economy and opened for business with the world.
I watched this movie in late 1990s right before graduation, I struggled to find job for 4 to 5 years. What followed was a mediocre career with soulless jobs, once again I am faced with mid life crisis. Not able to carry with my job.... any more....
ఒక తమిళం టి.వి చానల్ ప్రోగ్రాంలో యాంకర్ మీకు నచ్చిన కవి ఎవరు అని కమల్గారిని అడుగుతాడు అప్పుడు కమల్ నాకు తెలుగు కవి శ్రీశ్రీ గారు అన్నా ఆయన కవిత్వం అన్నా చాలా ఇష్టం అని శ్రీశ్రీ గారి కవిత్వాలు కొన్ని చెప్పాడు అక్కడ ఉన్న యాంకర్ , ఆడియన్స్ ఒక్క సారిగా చప్పట్లు తో కమల్ ని ముంచెత్తి ఇలా అన్నారు మాకు అయితే తెలుగు తెలియదు తెలుగులో మీరు చెప్పిన విధానం మాకు చాలా భాగనచ్చింది అని కమల్ని పొగిడారు.
సర్..ఆకలి యొక్క బాధ..అన్యాయం యొక్క కోపం...అసహనం యొక్క బరువు తెలిసిన ఓ గొప్ప మానవతావాది మన శ్రీ శ్రీ... పదాలని అర్థం చేసుకోడానికి భాష అవసరం కానీ భావాన్ని అర్థం చేసుకోటానికి మనసుంటే చాలు కద సర్...ఆ మహా కవి ప్రతి పదం వెనక లోతైన భావం ఉంటుంది..
విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ మూడు రూపాయలు శ్రీ శ్రీ నాకు దైవమే కానీ ఆ దైవాణ్ణి కూడా కదిలించే దయ్యం ఆకలి ఆకలేసి కేకలేసానన్నాడు శ్రీ శ్రీ నమ్ముకున్నదే ఆమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీ శ్రీ మానాభిమానాన్ని అమ్ముకోమంటుంది ఆకలి హుమ్ ...మహాకవి శ్రీ శ్రీ ఎంత ! పరవాలేదు కానీ నాకొక్కటే బాధ ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పొట్లం కట్టడానికి నువ్వు రావడానికి ముందు కాస్త బియ్యం కాస్త పచాడి కొట్టు సామాన్లు కొనిపెడదాం అనుకున్న మూడు రూపాయిలున్నాయ్ ఇవి కూడా ఖర్చైపోతే ఆదుకోవడానికి శ్రీ శ్రీ కూడా లేడు మా నాన్నగారితో బీరాలు పలికాను నా బ్రతుకు నేనే బ్రతుకుతానని ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును కాని ఇలాగే బ్రతకాలనుకున్నాను అది వీలుపడదు ఈ దేశంలో నా చుట్టు స్వార్థం చేస్తున్న విలయతాండవాన్ని సహించలేకపోయాను అందుకే ఏ ఉద్యోగంలోను నిలబడలేకపోయాను కానీ ఎన్ని రోజులు ఇలా ఉండగలను చెప్పు ఆదర్శాలు అన్నం పెట్టవు,ఆకలి ఊదే నాథ స్వరానికి ఆడక తప్పదు మనిషి ఆకలి నన్ను బలహీనపరుస్తుంది కానీ అది నన్ను బలితీసుకోగలదా ?
Ha ha ... My friends doing PhD... One friend got constable job... Onother Friend doing medical coading... I am working as asst managing editor... Your blaming ts govt... Instead of over population... And competition...
అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ..కాదేది కవిత్వానికి అనర్హం..ప్రపంచం మొత్తం పద్మవ్యూహం ..కవిత్వం ఒక తీరని దాహం..శ్రీ శ్రీ 🙏🙏🙏
ఇదో గొప్ప మనో వైజ్ఞానిక చిత్రం. కేవలం నిరుద్యోగ సమస్య కాదు ఈ చిత్ర ఇతివృత్తం. స్వార్థ పూరిత మైన సమాజం లో ఒక ఆశయం కలిగిన వ్యక్తి ఇమడలేక పోయిన అంశం దీంట్లో ఉంది
నేను ఈ యంగర్ జెనరేషన్ కి చెందినవాడినే అయినప్పటికీ, ఈ చిత్రం లోని సీన్ లు చూస్తుంటే వొళ్ళు గగ్గురపుడుతుంది, ఆలోచన చేస్తే చిత్రాలు మన జీవితం లో కాలక్షేపనికి మాత్రమే అయినప్పటికీ
ప్రజల మీద వాటి ప్రభావం ఊహించలేనిది, ప్రతీ జెనరేషన్ లో వాటి పాత్ర చాలా ముఖ్యమైనదిగ చెప్పవచ్చు, ఆకలిరాజ్యం వంటి చిత్రాలు చరిత్రపుటల్లో ఆణిముత్యాలుగా ఎప్పటికి
నిలిచిపోతాయి,అలాంటి సినిమాలు చూసి యువకులు ఆలోచనా ధోరణి మారుతూంది అనడం లో ఎటువంటి సందేహం లేదు, అలాగే ఇప్పుడు వస్తున్న చిత్రాలు యువకుల మనసును వేరే వాటి వైపు ఆకర్షితులను చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఒక సినిమా లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిల్లో మంచిని మాత్రమే తీసుకోవాలి అనే ప్రబుద్దులు ఎక్కువగా వున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఒక యవ్వన వయసులో వున్న వ్యక్తి ఆకర్షణ,ప్రేమ వంటి విషయాలలో సరిఅయిన నిర్ణయాలు ఎప్పటికి తీసుకోలేడు,ప్రేమ, ఆకర్షణ అనేవి చెడు మార్గాలు అని నేను చెప్పను, అవి ప్రతీ మనిషికి జీవితం లో తారసపడే సహజ భావనలు,అవే సర్వస్వం అవిలేకపోతే బ్రతుకలేం అని చాలా మంది ఆత్మహత్యకు పాల్పడటం మనం చాలా చూసాం అటువంటి భావన తప్పు. యుక్త వయసు అలాంటిది మరి, చెడు వైపే వాడి మనస్సు ఆకర్షితమవుతుంది,
ఆదర్శాలు అన్నం పెట్టవు, ఆకలి ఊదే నాథ స్వరానికి తప్పదు మనిషి - శ్రీ శ్రీ - 👌
ఆడక తప్పదు మనిషి
Ideals do not feed, Man must play to the same tone of hunger.
ఆదర్శలూ అన్నం పెట్టవు ఆకలి ఉదే నాదశ్వరానికి ఆడక తప్పదు మనిషి.
🙏✌️💪
ఎంత బాగుందో ఈ సీన్. నెను చిరు ఫాన్ ఐన కమల్ యొక్క ఈ సినేమా ఎప్పటికి మర్చి పొలెను. Wonderful director Mr.Baalachandar.
ఇప్పటికీ నిరుద్యోగు ల పరిస్థితి ఇలానే ఉంది
ఎలాగైనా బ్రతకాలి ఎలాగోల బ్రతికే వాడిని కానీ ఇలాగే బ్రతకాలి అనుకుంటున్నా అది వీలు పడదు ఈ దేశం లో
B.tech ఎంటర్ అయ్యేటప్పుడు హ్యాపీ డేస్ చూస్తే అమ్మాయిలతో ఎలా ఉండాలి నేర్పిస్తుంది
B.Tech అయ్యాక ఆకలి రాజ్యం చూస్తే బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పుతుంది
Rightly said
Yes
Super msg anna
Em cheppav bro
Adhe intermediate tharvatha choosthe b. tech loo join avvaru
2:45 ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి
superb
Kamal being tamil has given more importance to Telugu literature than all others in their time
ఈ సినిమా లో కమల్ హాసన్ గారి పాత్ర మరియు నటన చాలా బావుంటుంది.
These two actors are superstars in our Indian cinema...just see how they are acting & dialogue sense this is our beauty of Indian cinema.
This film is a must-watch for everyone who has completed their graduation or post-graduation. It serves as an important life lesson, especially for those who haven't yet secured a stable job. When you're struggling without a job, life itself becomes the greatest teacher. As the saying goes, "Sapatu etu ledu, pata ina padu, brother" (When you have nothing, even the smallest things hit you hard). The song "O Mahatma O Maharshi" resonates with this theme, reminding us that when something isn't meant for us, it's best to let it go. Every scene in this movie reflects a reality that many people can relate to. Kudos to the director for capturing these truths so brilliantly.
స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో కూర్చొని శ్రీ శ్రీ పుస్తకాలు చదివిన రోజులు గుర్తొస్తాయి ఈ సినిమా లేదా సీన్స్ చూసినపుడు !
Movie enti
@@akravikumar6086 akkali rajyam
@@akravikumar6086 mmmnkiiu Ch ml ml co
Yedee okka kavita cheppu
@@akravikumar6086 ఆకలి రాజ్యం
ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి 🙏🙏❤️❤️❤️😘😘
Ela brathakalo naku nerpinchina cinema. I like it..
Rama Suryanarayana Xbox
Asalu ee movie lo bhada thappa emi ledu
Wow ! Kamal sir,i could visualise the great Sri Sri garu in your performance.HatsOff to you.
vry nice.
Seen Modatlo Chala baga Cheparu Aksharala Laksham Ani Tukala Mayam...Pagalu Rathri Kastapadi Rasina Pustakalu Vandala RS Lu peti Tiskunavi kevalam 3 RS La Velam Katalsi Vachundi....
ఏది సత్యం ఏది నిత్యం శ్రీశ్రీ గారు నిజంగా శ్రీ శ్రీ గారు
2:25 the dialogue which portrays the feelings of the present generation
jack AKA karthik
u understood correctly
Yup
Chaala manchi cinema..chala manchi dialogues..chusina prathi sari teliyani baada.. kanneru anni ochestay..legendary actors and awesome dialogues..hatsoff
🙌
I reveal this cinima in my college days
No words ... Mind Blowing
how ease he performs even when he tapped on his head...what an actor he is....people may fan of any stars but I guess they like Kamalhassan as an artist for sure...
Suriya gaaru Kamal gaarini devudi la treat chestharu
నమ్ము కున్నదే అమ్ముకున్నాను wat a dialog
I did it when no money i had
Sri rangam srinivasarao garu uraff Sri Sri sir appatlo cheppinavi eppudu Kuda connect avutunnai sir no words sir EMI chepparu sir
Life time favourite movie thanks to kamal sir and balachander sir and Sri Sri garu
దైవాన్ని కూడా కదిలించే శక్తి ఆకలి
మళ్లీ మళ్లీ చూడగలిగే సినిమా
ఆకలి కేకలకు ఊపిరిపోసి,ఒక ఉద్యమంగా మార్చే యుగకవి శ్రీశ్రీ!!
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదం పోదం పైపైకి
Ee scene highlight and evergreen of all generations.
Clearly u can see from where natural star got his accent and style from 2:28 close shot
VANAKKAM KAMAL SIR, YOU SHAKE SOUTH INDIAN FILMS WITH YOUR AWESOME AND MEANINGFUL DIALOGUES, FOR HUMAN LIFE,. YOUR MARCHARITHRA, SAGARA SANGAMAM, AKALIRAJYAM, EK DUJHEKE LIYE, WONDERFUL MOVIES
radhika radhe
శ్రీ శ్రీ..
శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈరోజుల్లో ఉండి ఉంటే ఇంకా బాగుండేది ❤❤
great movie I know that struggle with out food and bed.
still I'm facing the same issue generation is different but generating problem is same
This scene hits everytime 🧡🦋
1981 ## 2017
generation gap but same situation
Takeiteasymama Mama ..... not same brother. its worst.
Takeiteasymama Mama , why
నిరుద్యోగం ,అకలి బాధ 21సం॥లు దాటిన ప్రతి యువతి,యువకులు అనుభవించాల్సిన గొప్ప వరం
Edho annamu ani kadhu kani.. Ippudi aakali chaavulu unnaya cheppu. Nirudyogam undi oppukunta. Kaani standard of living lo chaala improvement vachindi after 1992 when we liberalized our economy and opened for business with the world.
@@Deshammanideep communist bastards always complain
Aakali nannu balahina paracha galadu ...kani adi nannu bali tisukogalada..? Extraordinary dailouge 🔥🔥
One of the Legend in India
Hail Supreme Yaskin
thank you for this amazing share: a true depiction of the eternal inferno!!!
Kamal speaks telugu like a telugite..👍
that was dubbing by chakri.....
what? noone has dubbed for him. it's his own voice.
No own voice
Yes it is own voice
@@ulprasad9496 his own voice brother.
Most of d kamal sir movies to educate d society.
yelaagainaa brathakaalanukunte......yelaagolaa brathikeddunu.....kaani ilaage brathakaalanukunnaanu.....!!
aakalesi kekalesaanu.....!!
Super kada bro...
I watched this movie in late 1990s right before graduation, I struggled to find job for 4 to 5 years. What followed was a mediocre career with soulless jobs, once again I am faced with mid life crisis. Not able to carry with my job.... any more....
What a great movie...1980s How much unemployment those days in india still it's continuing....
ప్రపంచం ప్రపంచం ప్రపంచం ప్రపంచం..
పాపల కోపాల శాపాల ప్రపంచం..
వీళ్ళు మనుషులా?? పశువులా?? అనిపించే ప్రపంచం..
న్యాయాలు లేని నాయకులు ప్రపంచం..
నితేమో లేని నియంతృత్వ ప్రపంచం..
రోజుకో వారసుడొచ్చే వారసత్వపు ప్రపంచం..
దందాలా మకరందాల కల్తీ ప్రపంచం..
కక్షల శిక్షల భక్షుల ప్రపంచం..
రాముడే నడయాడిన రాభందుల ప్రపంచం..
బుద్దేమో లేని యుద్ధాల ప్రపంచం..
అవినీతి పరులకే అధికారమిచ్చే అమాయకత్వపు ప్రపంచం..
అద్భుతాలుని నాశనం చేసే అంధకార ప్రపంచం..
కష్టాన్ని ఇష్టాన్ని దోచేసే దొంగనా ప్రపంచం..
శత్రువుల, కతృవుల, మానవుల ప్రపంచం..
పచ్చని చెట్లను పచ్చనోట్లకి అమ్మేసే పరువుతక్కువ ప్రపంచం..
అమానుష అమాయకుల అమావాస్య ప్రపంచం..
రాజ్యాలు పోయి రాజకీయాల ప్రపంచం..
మానవత్వలు పోయి మరణాల ప్రపంచం..
పిడికిడి అన్నం కోసం పరితపించే పేదల ప్రపంచం..
ఇదేనా...
ఇదేనా..
ఇదేనా.. ఇదేనా..
నవశక విధ్వంసక అద్వైత ప్రపంచం..
శ్రీశ్రీని ఆదర్శంగా తీసుకోని రాయటం జరిగింది..
దీనికి సంబందించిన వీడియో లింక్.. 👇👇👇
ua-cam.com/video/PdGUeRgCJCY/v-deo.html
Bro Good super
Lovely bro...
Naku nachina movie lo best of the best movie ide kamalahasan gari acting outstanding
ఒక తమిళం టి.వి చానల్ ప్రోగ్రాంలో యాంకర్ మీకు నచ్చిన కవి ఎవరు అని కమల్గారిని అడుగుతాడు అప్పుడు కమల్ నాకు తెలుగు కవి శ్రీశ్రీ గారు అన్నా ఆయన కవిత్వం అన్నా చాలా ఇష్టం అని శ్రీశ్రీ గారి కవిత్వాలు కొన్ని చెప్పాడు అక్కడ ఉన్న యాంకర్ , ఆడియన్స్ ఒక్క సారిగా చప్పట్లు తో కమల్ ని ముంచెత్తి ఇలా అన్నారు మాకు అయితే తెలుగు తెలియదు తెలుగులో మీరు చెప్పిన విధానం మాకు చాలా భాగనచ్చింది అని కమల్ని పొగిడారు.
సర్..ఆకలి యొక్క బాధ..అన్యాయం యొక్క కోపం...అసహనం యొక్క బరువు తెలిసిన ఓ గొప్ప మానవతావాది మన శ్రీ శ్రీ...
పదాలని అర్థం చేసుకోడానికి భాష అవసరం కానీ భావాన్ని అర్థం చేసుకోటానికి మనసుంటే చాలు కద సర్...ఆ మహా కవి ప్రతి పదం వెనక లోతైన భావం ఉంటుంది..
Kamal superb acting..
He is great actor in india
Anna akali rajyam movie re-release. Cheyandi please.e generation face chesthunna financial problems with education😥
Who's known acting definition is one and only kamal
విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ మూడు రూపాయలు
శ్రీ శ్రీ నాకు దైవమే
కానీ ఆ దైవాణ్ణి కూడా కదిలించే దయ్యం ఆకలి
ఆకలేసి కేకలేసానన్నాడు శ్రీ శ్రీ
నమ్ముకున్నదే ఆమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీ శ్రీ
మానాభిమానాన్ని అమ్ముకోమంటుంది ఆకలి
హుమ్ ...మహాకవి శ్రీ శ్రీ ఎంత !
పరవాలేదు కానీ నాకొక్కటే బాధ
ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పొట్లం కట్టడానికి
నువ్వు రావడానికి ముందు కాస్త బియ్యం కాస్త పచాడి కొట్టు సామాన్లు కొనిపెడదాం అనుకున్న
మూడు రూపాయిలున్నాయ్ ఇవి కూడా ఖర్చైపోతే ఆదుకోవడానికి శ్రీ శ్రీ కూడా లేడు
మా నాన్నగారితో బీరాలు పలికాను నా బ్రతుకు నేనే బ్రతుకుతానని
ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును
కాని ఇలాగే బ్రతకాలనుకున్నాను
అది వీలుపడదు ఈ దేశంలో
నా చుట్టు స్వార్థం చేస్తున్న విలయతాండవాన్ని సహించలేకపోయాను
అందుకే ఏ ఉద్యోగంలోను నిలబడలేకపోయాను
కానీ ఎన్ని రోజులు ఇలా ఉండగలను చెప్పు
ఆదర్శాలు అన్నం పెట్టవు,ఆకలి ఊదే నాథ స్వరానికి ఆడక తప్పదు మనిషి
ఆకలి నన్ను బలహీనపరుస్తుంది
కానీ అది నన్ను బలితీసుకోగలదా ?
Thank you so much ❤
sri devi - excellent, love that beautiful lady.. am also a person with principles..
చదువుకున్న నిరుద్యోగు లా పరిస్థితి ఇది దాంట్లో నేను ఒకడిని
Emi chaduvukunnavu?
@@pings007...
After kalki here
Hail Supreme yaskin
No words to describe this scene
What an extraordinarily sensitive person K Balachandar was! He reminds me of Puttanna Kanagal
Neti taram yuvakula chitram balachandra sir ....great
Nenu Sri Sri gariki big fan bro 2019
Nice movie motivational excellent
Oskar award ichina takkuve what a scene what an actor
totally 38 time watch this movie..
Sri sri😍..
We are all miss sri sri...
Excellent acting by Kamal sir
Heart Touching
I love this movie
Na favourite ❤️movie 💥
1981 akalirajyam appudu telanganalo 2018 akalirajyam ippudu nirudhyogam
Ha ha ... My friends doing PhD... One friend got constable job... Onother Friend doing medical coading... I am working as asst managing editor... Your blaming ts govt... Instead of over population... And competition...
Elagola bratakali anukunte elagaina bratikedhunu kaani ilage bratakali anukunna adhi veelu padadhu ee desham lo....
Em rasinru sir ee line...
Every life has a part of this emotions
Heart touching scene 😭😭😭😭😭
Akalesi kekalesina sri sri gari athmma e matalu
1:19 1:49 ఆ దైవని కదిలించి దెయ్యం ఆకలి 2:21 3:09 ఆకలికి ఉదె నాదాస్వరం కి అడక తప్పదు మన జీవితాలు కి 😢
అబ్బా ఎం డైలాగ్స్ రా బాబు ఒళ్ళు గగుర్లు పొడిచేలా
Same situation MBA completed 2015 but no job I won’t lie I won’t bend in front of anyone so no job daily reading Sri Sri books great movie
My brother was in same situation but by God's grace he got job now
Kamal Sir Ur Very Great
I am also big fan off sri sri
2020 lo e scene chusthunaraaa
Ultimate Movie 🎥 👏👏
Chudalanipistundi anni saruluina golden movie
Super kamal sir hats off you sir
Dialogue super kamalhasan sir
wonderful movie nenu 20 times see the film
superb movie
Good
ఆకలేసి కేకలేశాను అరాచకం డైలాగ్
Hatsup kamal sir
Adem vichitramo naku devudu Anna ichadu..aashayanithe vadili pettanu mahanubhava..Kani nenu migilinavariki artham kanu annadi nijam..Aina nenu maranu..
Sir Sri garu 🙏🙏🙏🙏
Srii srii Leni telugu kavithaaa kannillu peduthundiii
Aakalise kekalesa annadu aa sri sri kaani nammukunnadhe ammukunnadu ee akhil sri sri
Akali Rajyam - Extraordinary Dialogues
Poni poni pothey poni shitul shutul hitul gathul 😔😔😔 Rani Rani vasthey Rani kopal thapal shapal ✍️✍️✍️✍️
Kamal sir great actor
not only cinema real life
Supper mve I lve it❤🙏
Dhaivanni kuda kadhiliche dhayyam aakali 👌👌🔥🔥
Akali udhey nadhaswaraniki adaka tappadu manishi😥😢
ఆదర్శాలు అన్నం పెట్టవు, ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి - శ్రీ శ్రీ 👌🙏
Same situation 😔
ఎం రాసేవ్ అన్నా.... శ్రీ శ్రీ..... కంటే.... గొప్ప సందర్భ వాక్యం రాసేవ్....(ఆదర్శాలు అన్నం పెట్టవు ఆకలి ఊదే నాదస్వరానికి అడక తప్పదు మనిషీ...... నిలో కవి వున్నాడు