OSHO PHILOSOPHY in telugu : మోహం మంచిదే, అది ప్రేమగా మారుతుంది! Think Telugu Podcast
Вставка
- Опубліковано 14 лют 2022
- OSHO PHILOSOPHY in telugu : మోహం మంచిదే, అది ప్రేమగా మారుతుంది! Think Telugu Podcast
#osho #telugupodcast #thinktelugupodcast - Розваги
Bro నా life lo గుర్తు పెట్టుకున్న వ్యక్తుల్లో మీరు ఒకరు..మీ మాట నాకు చాలా బలాన్ని ఇస్తుంది.. TQ very much bro🙏
ఈ వీడియోలో చెప్పిన విషయాలే కాకుండా కామెంట్స్ రూపంలో వచ్చిన చాలా విషయాలు మనుషుల జీవితంలో ఆలోచింపచేసే లా ఉన్నాయి. 👍
ఎంత బాగా విశ్లేషించారు సర్...
తల్లి బిడ్డ ల ప్రేమలో ఎంత పవిత్రతా ఉందో
వైఫ్ అండ్ హస్బెండ్ లో అంతే..
🔥🔥🔥👌👌👌👌
Hai manasa
Yes
Adi atani vishleshana kadu. Osho
Hallo
Miru chala అందగా వునారు మానస గారు
పెద్దలు కుదిర్చిన చేసిన పెళ్లి లో ప్రేమ ఉండదు అని అనుకోకూడదు వారిద్దరూ కలిసి జీవించడం ద్వారా నీ కోసం ఇక నేను ఉన్నాను అని భరోసా నించి ప్రేమ ఆవిర్భవిస్తుంది మనిషి మనిషి కలయికలో ఉదయించక మానదు అనురాగం ఇది ఒక సినీ కవి చెప్పినది ఇది యథార్థం ఇక ఎవరైనా సరే కలిసి ఉండడం విడిపోవడం అనేది వారి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది
Tanu cheppedi prema undadu ante asalu kalasi batikinanta varaku puttadani kaadu, prema lekunda sambhogam oka vybhicharam ani kakaapote ikkada Dabbu marpidi ki badulu society lo status/ security or kids Leda kevalam oka todu kosam. Oppukuntanu ippudu phone media vaala pelli ki munde oka sensitivity feeling perugutundi ani. Adi kuda lekapote jeevitam pakka vadikosam batakatame
Athanu chepindi verule.. cheskunaka preminchataniki preminchi cheskotanki chala Theda undi
@@bhavithayalla248 v nice reply
Ikkada marriages dowry untene jarugi varini okatiga chestayi
Peddala modda gudu aite
మంచి విశ్లేషనాత్మక వివరణ,విన్న తరువాత ఆలోచనా ధోరణి ని మార్చేలా వుంది nice
👌👌💐💐💐
ధన్యవాదాలు బ్రదర్
ఓషో గురించి ఇలా మంచి మాటలతో
మంచి భావంతో మీరు ఎప్పుడు మాట్లాడటం
నాకు ఎంతో సంతోషంగా ఉంది ..
కానీ దురదృష్టవశాత్తు చాలా మంది రజినిష్ నీ తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు
తప్పు గా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు ,
కానీ మీరు అలా కాదు ,
I love you brother..
మీరు ఇలాగే మంచి మంచి ఓషో మాటలు ప్రవచనములు మాకు తెలపాలని కోరుకుంటున్నం...💐💐💐💐💐👌👌
Osho cheppina nuvvu cheppina ..ఓపికతో ప్రతి రిలేషనులో ప్రేమతో ప్రేమిస్తే అంతటా బాగుంటాది
Osho ..the hero.. I love him and his philosophy.
చాలా చక్కగా చేప్పారు లవ్ కి లస్టు కి గల సంబంధం ఏలాటిదో భయంకరమైన కుమ్ములాటే .. ఓషో మరి వాత్సయణుడు.. వేదాలు చెపుతూనేవున్నాయి. ఇద్దరి మధ్య సరి ఐన అవగాహన లేక కుక్కమూతి పిందెలే పుడుతున్నాయి.ఇంత చక్కని సందేశం ఇచ్చిన మీకు థాంక్స్ 🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్న.
ప్రేమ పెళ్లి : పెద్దల పెళ్లి :
Love marriage : ఇక్కడ ఒకరినొకరు అర్ధం చేసుకున్నకే వాళ్ళ మనసులు కలిస్తేనే పెళ్ళికి రెడీ అవుతారు ఆ ప్రేమ లో ఉన్నప్పుడు అన్ని ఇద్దరు ఇష్టపడే చేసుకుంటారు అప్పుడు పెళ్లి కావాలా వద్ద అనేది వాళ్ళు మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ జీవితాలకు వాళ్లు లైఫ్ పార్టనర్ గా సెట్ అవుతారా లేదా అనేది chouse చేసుకొనే అవకాశం ఉంటుంది... Etc
Arrang marriage : ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడి సోభవం ఏంటో వాడేంటో వాడి మనసేంటో అసలు వాళ్ళ మధ్యలో ఈ సంబంధం లేని oka కొత్త వాడితో ఆడది తన శరీరాని ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు...
కనీసం తన శరీరాని తాకటానికి తన మనసుని అర్ధం చేసుకోలేనివాడు తనని andhukolenivaditho జీవితం అంత వాడితో రోజు చస్తూ తెలిసి తెలియని వయసు లో పెళ్లిళ్లు చేసి. వాళ్ళకి చావడానికి బ్రతకటానికి మధ్యలో పిల్లలు అనే బంధాని వేసి ఎందుకు అలాంటి జీవితాలని ఆడవాళ్లకు ఇవ్వడం...
ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి..?
ప్రతి పేరెంట్స్ కి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్న... ముందు ఆడపిల్లలకి చదువును ఇవ్వండి అప్పుడు వాళ్ళకి లైఫ్ గురించి ఆలోచించే సామర్ధ్యం ఉంటుంది లోకాజ్ఞం తెలుస్తుంది. పెళ్లి అంటే ఏంటో oka అర్ధం తెలుస్తుంది
ఆ తరువాత పెళ్లి చేయాలి అనుకున్నవాళ్ళు ముందు తనకి ఇష్టం ఉందా లేదా అని అడగండి ఇష్టం ఉంటేనే పెళ్ళి చేయండి ఎందుకు అంటే పెళ్లి తరువాత జీవితం అంత టనే వాడి దగ్గర ఉండేది
ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి జీవితకాలం వాళ్ళని ఆ ఉబిలో దించి సమాజం పిల్లలు కోసం కాకుండా తన కోసం తన లైఫ్ లో తన కుటుంబం కోసం బ్రతికేలా చేయండి....
నీ చుట్టూ ఇంత డబ్బు ఉన్న నిను కాలు కింద పెట్టకుండా చూసుకున్న. భార్య మనసులో చోటు సంపాదించలేనివాడు వాడు ఈపాటికి భర్త కాలేదు ఆడదాని మనసు అర్ధం చేసుకోలేనివాడు తన మనసుకి దగ్గర కాలేనివాడు ఇన్ని తెచ్చిన అది వాళ్ళ మధ్య ప్రేమ నీ ఇవ్వలేదు..
ఇలాగ ఎంతో మంది ఆడపిల్లలు జీవితాలు నాశనం అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి..
పెళ్లి అనేది జీవితకాల బంధం ఆ బంధం పంచుకోవడానికి అరుహుడా కదా చుడండి
22 ers తన ప్రపంచంలో ఉన్న oka ఆడపిల్ల పెళ్లి అనే ఉచ్చులో పడి వేరే ప్రపంచం లోకి వెళ్లి బయటపడలేక చావలేక కొట్టుకుంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు...
ఆడపిల్లలని చదివించండి పెళ్లి విషయం లో వాళ్ళని అడగండి.
ఇలాగ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉన్నాయి ఒక్కసారి అర్ధం చేసుకొని మీ పిల్లలకి మంచి జీవితాలు ఇవ్వండి
🙏
Super ga chepparu Nalini Garu
Percents konchem... alochincharu ...enthasepu mnchi samndham vallaki kotlu unnayi vallaki car lu unnayi vadiki enni bglalu unnayi ane chustharu thappa Abbayi nachada ammayi ki ani mathram chudaru vallaki nachinttu chesthu potharu .. jeevitham mothamm agamagam ayipothundhi ...adhe Adapilla vallni edhiristhe mathram prapancham lo
Evvaru cheyani thappu thanu chesindhi antu nidhalu vesi shikshstharu......parents Alochanalu thappu ani andam ledhu
Ammayi alochanalni Ardham chesukovadam mukyam.... edhi thelusu kunte aaa...Adapilla NALUGU GOODALA MADHYANA EDUSTHU BRATHAKADHU....
@@sakhisandy424putta3 yes
@mounikabodala9341 ha
Super and thanks aadapillalni arthm chesukunnanduku
చాలా చక్కగా వివరించారు బ్రదర్ 🤝🏻
Interesting facts am waiting 🏇🏇
అవును బ్రో నేను బ్యాచిలర్ మూవీ చూసాను... హీరోయిన్ అందులో మీరు మీరు చెప్పినట్టే ఉంది
Challamanchi message icharu dhanyavadhamulu.🙏🙏🙏
Bro mother love is true 😭 in any creatures . Even in snake
Osho was great philosopher and good explanation.🙂👍
Fully addicted ❤️
SUPERB... శృంగారాన్ని ప్రేమించాలి పూజించాలి...
Explained well 👏👏ళ కి ల కి తేడా పలకండి, appudu తెలుగు విన సొంపుగా ఉంటుంది
Nice podcast 👌
Sir Nenu na own experience to pellaina pellikakunna hadollaguricchi telusukunna meeru cheppindo and osho cheppinddi pakka Correct.
Nenu kuda e topic gurincchi rahiyali naku me chanal chala knowledge estunddi sir chala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very interesting!!!!
Me way of explanation chala bagundi ....
మీరు cheppe prthi mata నాకు ఛాలా బాగా ardhmindi sir
100% Currect brother
Osho the great
Super Words Anna 👍
Super ga cheppav Bro...tq
Chala baga chepparu ilanti vati gurinchi inka cheppandi thank you so much
Super bagaa cheppav ❤
నిజమే కదా!నేను నా భార్య బాలింత గా ఉన్నపుడు బిడ్డాతోని ఆనందంగా వుండేది,నన్ను పట్టించు కునే ది కాదు,ప్రత్యక్షంగా అనుభవించాను
I'm waiting for this video 😍
Superb bro fantastic
Very good ❤️❤️❤️
Fantastic bro❣️❣️❣️❣️
Well said need of the hour
Iam weating anna 😍😍😍😍😍😍
I am following from 2k now nearly 89k subscribers. Great work bro keep it up 👍
Good explanation bro
Just 👂..........
.u are always giving the best...
Excellent bro...
Awesome
Thank you so much Sir
What a explain bro super
Mythology books meeda oka podcast chey bro
Read Ranganayakamma books on various mythologies in Telugu
mythology : a collection of myths, especially one belonging to a particular religious or cultural tradition.
ua-cam.com/video/cydl8vtqQ50/v-deo.html
Super sir machi news super
Nice idealogy osho....
Good మెసేజ్...
Osho is great
Wow, real love and lust life in single statement bro...
Super sir👌
Adicted to your channel
Thank you sir
Osho's Philosophy's Love& Sex is also good& relevant,i feel.A Mother always loves her Child.A Huband & Wife do Sex & should love also.The 3 types of Love,with examples is nice.Our India is the best of this tradition.Well said of Osho Swamy Philosophy.
Very 👌
Excellent good information bro
good explanation.
నువ్వు సూపర్ గా cheppevu... బ్రో...
Thank you anna 💐
Me video aani chusanu bro super
Thank you Bro 👍
Excellent
I get most information Brother this video good job brother
Bro👏
Kiraak bro
Worth it
Your voice super sir
Excellent video sir
Exlent anna
Super annaya
Perfect
Super sir
Super
Super brother
Super sar
Sneham lenapudu prema nilabadadhu kamam nilabadadhu.,annitiki madyalo iddari madyalo svachchamaina nammakamaina sneham undali
I am of your voice brother
I love you
Beautiful ❤
I don't know who are you but bow down to you my master thank you.. 😍
నా ఉద్దేశ్యం ప్రకారం బాల్య వివాహాలు భార్య భర్తల మధ్య మీరు చేపిన ప్రేమ బంధం పెరగడానికి తోడ్పడేవి అని అనుకుంటున్నాను కానీ బాల్య వివాహాలలొ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి
One dialogue superb, neeku padi Mandi pellalu unna, bartha padakondo vadu kavali ani.
Wow thalli chala baaga chepparu sir👌👌
Hi sija
Very nice. More videos. Update cheyadi
Nice broo....
Wow
REALLY SIR .... MARVALOUS EXPLAINATION. YOU EXPRESSIONS OF VOICE MODULATION TOUCHED MY HE'ART'. I FELT SO K('NO'W)L(J)EDGEMENT GAINED TO IMPLEMENT SAME IN MY LIFE FOR GO(O)DNESS.
Jai Osho
Good
nice told
మనస్ఫూర్తిగా ప్రేమ ఉన్నా.... శరీరం దృఢంగా ఉన్నా....బార్య సహకరించక పోతే ఎం చేస్తాం..sir.....మనసు పరాయి స్త్రీ మీదకి వెళుతుంది.......😔😔
Anduke bartha prema barya anarogyam tho unnappudu chudali antaru because wife ki health balenappudu sexual desire ivvaledu appude mogudi gunam telustundi.wife sahakarinchadam ledu means adi oka anarogyame.baryanu change chesukolekapote weast.pakkadari padite enka em cheyalem wife ki sex meda istam unte ina mogudini vadaladu adi ledu ante husband vere valla daggariki velte poorthiga vadilesi vere vallaki connect avtaru.
Prema ki sahakaram enduku?
Nice 👍
Anna super super Anna
Such a great words bro
Sontham ga cheppav bhayya nuvvu..
Whitng brother
Enta goppaga explain chesaru bro 🙏
Correct
Tq 🙏
Mi talking skills bagunnayi