గతం లో ఇలాంటివి జరిగినప్పుడు ఏ పొలిటికల్ లీడర్ కూడా సామాన్య ప్రజల వైపు నిలబడలేదు. first time రేవంత్ రెడ్డి గారు సామాన్యుల కోసం నిలబడటం చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి నాయకుడిని మనం కాపాడుకోలి
@ShakarreddyShakerreddy మరి చిన్న పిల్లాడి లాగా మాట్లాడకు..... గవర్నమెంట్ తరుపున వాదించే లాయర్ ఉంటాడు కదా.. సరిగ్గ వాదించాలి కదా... Proof లు చూపియ్యలి కదా.... మొన్న పోలీస్ పర్మిషన్ లేదు అని వాదిస్తే బెయిల్ వచ్చేది కాదు... ఒకసారి కోర్ట్ లో వాదన జరిగిన వీడియో చూడు.....
అల్లు అర్జున్ ఏమన్నాడు, నాకు 48 గంటల తర్వాత తెలిసింది అని అబద్దం ఆడాడు, ఒక ACP,DCP చెప్పినా వినలేదు అంటే ఇది చాలా పెద తప్పు, పోలీసు లు ఇంటికి వచ్చిన కూడా నవ్వుకుంటా కాఫీ తాగుతూ ఉన్నాడు, ఇది సినిమా అనుకున్నాడా, అల్లు అర్జున్ ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు
అల్లు అర్జున్ ని A11 కాదు A1 చెయ్యాలి ఈ కేసులో.. AA, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లుఅర్జున్ బౌన్సర్లు, సినిమాటీం అందరిపై యావజ్జీవ కారాగార శిక్ష విధించినా తప్పులేదు.. మనిషి ప్రాణాలు పోయాయి అని చెప్పాక కూడా సినిమా చూడడమే ముఖ్యం అనే ధోరణి ఆశ్చర్యకరం.. వీరు హీరోలు స్టార్లు కాదు కదా కనీసం మానవత్వం ఉన్న మనుషులు కూడా కాదు.. అసలు హైకోర్టు జడ్జి బెయిల్ ఎలా మంజూరు చేశారో ఏమి లాలూచీ జరిగిందో వీరి మధ్య!!
గతం లో ఇలాంటివి జరిగినప్పుడు ఏ పొలిటికల్ లీడర్ కూడా సామాన్య ప్రజల వైపు నిలబడలేదు. first time రేవంత్ రెడ్డి గారు సామాన్యుల కోసం నిలబడటం చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి నాయకుడిని మనం కాపాడుకోలి
Kapadukovali…. Revanth gari matalu vintu unte, he is very much eligible, calm and composed, dynamic leader who truly stands for the people.
Unfortunate- and fatal loss to the family Revathi, young lad.
Do not politicize and make it worse.
రేవంత్ సార్, మీరు కరెక్ట్ చెబుతున్నారు...
We all support you sir..👍👌🙏
రేవంతన్న మాటల్లో నిజం ఉంది
But andaru kcr vuntai bagundhi ayinai malli cm post evali antunaru appudu assembly ki vastadu pakka
Uddamula leni katti deniki eppudu vacchi salahalu ivvali iddarini pampinchi orlistundru @@sandeepyadav-qi4jm
Very good action taken by Revanth Reddy
Yes పర్ఫెక్ట్ డెసిషన్ 👍👍👍వారిని ఎవరైనా సరే ఊరి తీయాలి అప్పుడే కరెక్ట్ 👍👍👍
S...sir మీరు చెప్పేది 💯 నిజం సర్ సంఘటన విచారకరం...నటులకు మనవత్వం లేదు....
చాలా బాగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి 👍
Super anna💥💥💥💥💥💥💥
100% correct sir...ikkada ticket ki unna value fans ki ledu...
వాస్తవాలు మాట్లాడినారు.. We సపోర్ట్ రేవంత్ అన్నా
Excellent sir......meeru.....hatsoff sir
Excellent anna
Sir vadiki సపోర్ట్ గా ఇంటికి వెళ్లిన చెత్త హీరోస్ సినిమా లు బన్ చేయాలి
Idhi meture comment bro
వాస్తవాలు మాట్లాడినందుకు ధన్యవాదాలు సీఎం గారు.
👌👌👌💯%👍✨️✨️✨️Revanth reddy sir 👏👏👏
Revanth is correct
Super super sir.....
సూపర్ అన్న...
రేవంతన్న నువ్వు చెప్పడం అంత బాగానే చెప్పినావు కానీ అతనికి శిక్ష పడి ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే నువ్వు చెప్పిన ఈ స్బిచ్ కు ఒక అర్థం ఉంటది
Adi cm gari cheetula ledu Cort lo teelali
@ShakarreddyShakerreddy మరి చిన్న పిల్లాడి లాగా మాట్లాడకు..... గవర్నమెంట్ తరుపున వాదించే లాయర్ ఉంటాడు కదా.. సరిగ్గ వాదించాలి కదా... Proof లు చూపియ్యలి కదా....
మొన్న పోలీస్ పర్మిషన్ లేదు అని వాదిస్తే బెయిల్ వచ్చేది కాదు... ఒకసారి కోర్ట్ లో వాదన జరిగిన వీడియో చూడు.....
Revanth Reddy is right
100% మంచి పని చేసారుCM సార్ 🙏
Really appreciate CM telengana State government.
HERO REVANTH ANNA🎉
Vammo super sir you are great leader hates offf sir 🎉🎉🎉
నాయం చేయాలి అన్న గారు మీరు మీ వెనట్టు ప్రజలు ఉన్నారు సీ మ్ సార్ ❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
Super sir cm gaaru👍👍👍💚
Excellent speach
ప్రజలకు పనికి వచ్చే రాజకీయ బ్రతికి ఉండాలి...
Super...❤❤❤
Super C. M. garu.
మొదటిసారి నువ్వు మనిషిగా మాట్లాడవు 🤝🤝🤝.
Super hero cm sir 💪
Superb CM sir👍👍👍👍 Worth appreciating Government efforts.....
రేవంత్ సార్ యు అర్ గ్రేట్
Your legend leader sir
💯 Correct CM Sir
అల్లు అర్జున్ ఏమన్నాడు, నాకు 48 గంటల తర్వాత తెలిసింది అని అబద్దం ఆడాడు, ఒక ACP,DCP చెప్పినా వినలేదు అంటే ఇది చాలా పెద తప్పు, పోలీసు లు ఇంటికి వచ్చిన కూడా నవ్వుకుంటా కాఫీ తాగుతూ ఉన్నాడు, ఇది సినిమా అనుకున్నాడా, అల్లు అర్జున్ ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు
💯% u r right sir.
Revanth Anna 🔥 🔥🔥🔥
Great speech ❤ by CM
Great sir
Real hero our CM
Corect
మూసేయoడి సార్ అల్లు అర్జున్ ను..జాలి,దయ చూపెట్టొద్దు.
హీరో కాదు..విలన్
Super. ❤❤❤❤Ramulu. B. K. Pllly
వన్నీ వద్దులోదు హీరోగాన్ని
హీరో కాదు సిఎం గారూ నటుడు ఆతను
Super sir, Jai Revanth Reddy CM❤❤❤❤❤❤❤
❤
అల్లు అర్జున్ ని A11 కాదు A1 చెయ్యాలి ఈ కేసులో.. AA, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లుఅర్జున్ బౌన్సర్లు, సినిమాటీం అందరిపై యావజ్జీవ కారాగార శిక్ష విధించినా తప్పులేదు.. మనిషి ప్రాణాలు పోయాయి అని చెప్పాక కూడా సినిమా చూడడమే ముఖ్యం అనే ధోరణి ఆశ్చర్యకరం.. వీరు హీరోలు స్టార్లు కాదు కదా కనీసం మానవత్వం ఉన్న మనుషులు కూడా కాదు.. అసలు హైకోర్టు జడ్జి బెయిల్ ఎలా మంజూరు చేశారో ఏమి లాలూచీ జరిగిందో వీరి మధ్య!!
🙏🙏 సూపర్ రేవంత్ అన్న గారు🙏🙏
Jai janareddy sir jai congress
కాంగ్రెస్ మీద గౌరవం పెరిగింది Sir ippudu
Ippudu asalu story ardham aiendhi cm garu salute good reaction in police Arjun attitude chupinchidu manavathwam lekunda
Supar sir
Revanth ji perfect told.
Correct 100 percent
Superb speech
Good cm i support revanth anna
I sincerely unconditionally salute you sir 🙏 👏👏👏👌🙏🙏🙏
అసెంబ్లీ హాల్లో ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలి
Correct 💯 sir super cm 🙏
Super sir
❤❤❤❤🎉🎉🎉CM
అల్లు అర్జున్ ను chenchalguda జైల్లో లాంగ్ టైం పెట్టాలె
Sir no words to say for ur humanity salute sir.
Revanth Anna super take action on alluarjune Revantj Anna super super
Jai Raghuveerreddy sir
Great speech sir really hats off to u
Super ravanth anna
Super CM garu
Excellent sir
Jai revanth
Correct 💯 sir
Revanth is a god our cm sir 🎉🎉❤❤🎉
Super revanth anna👏
Revanth Reddy garu matladindhi 100% correct 👍
Thank You Sir
Cm sir you are correct
Super anna ❤
Salute sir in this matter Revanth
Super Anna nuv 🤴
Super
🔥
💯 .Very nice speech sir👏👏
Revanth Reddy is correct CM
CM garu, hats off to you.
You are real hero cm Garu
అల్లుఅర్జున్ నీఆరేస్టుచేయాలి
Really appreciate Cm sir
Supar cm sir
Excellent speech
Suparrrrr is Suparrrrr suparrrrr p❤❤❤
Good❤
Am బిజెపి but రేవంత్ is 100% రైట్. 👍👍👌👌
Super revanth anna
సూపర్ సార్ జై రేవంత్ అన్న
Correct decision thisukunna ru sir
Great cm🙏🙏🙏🙏🙏👍👍👍
super sri
Baga chepparu
Anna nuvu super ❤
Owisiji🙏🏻👌✅❤️👍☝️🙏🏻