ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ తాడిపత్రి నందు గల శ్రీశ్రీశ్రీ చింతల రాయ స్వామి వారి దేవస్థానం మరియు శ్రీశ్రీశ్రీ ఆనందవల్లి అమ్మ వారి దేవాలయం,ఇతర ఉపాలయాలు అయిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నృసింహ స్వామి,శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ భూవరాహ స్వామి,శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలు అలౌకిక శక్తి ని కలిగించే విదంగా ఉంటారు.. వీడియో లో పూజారి వారు చెప్పినట్లు గరుడ ఆళ్వారులు వారి కి ఎదురుగా బయట సువిశాల మండపం నుండే గర్భ గుడి లోని స్వామి వారు అభయ మిస్తూ నఖ శిక పర్యంతం సుస్పష్టం గా దర్శనం ఇస్తారు..బలి పీఠం, నాలుగు చక్రాలతో కుడి రథం మాదిరి గా ఉన్న నిర్మాణం అందులోని గరుత్మంతుల వారు స్వామి వారికి అభిముఖంగా దర్శనం ఇస్తారు..
చాల బావుంది 👍 🙏వివరంగా చెప్పారు చింతల వెంకటేశ్వర స్వామి గురించి 🙏
Tadipatri Venkateswara Swamy Temple 🙏
ఓం నమో నారాయణాయ
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
తాడిపత్రి నందు గల శ్రీశ్రీశ్రీ చింతల రాయ స్వామి వారి దేవస్థానం మరియు శ్రీశ్రీశ్రీ ఆనందవల్లి అమ్మ వారి దేవాలయం,ఇతర ఉపాలయాలు అయిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నృసింహ స్వామి,శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ భూవరాహ స్వామి,శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలు అలౌకిక శక్తి ని కలిగించే విదంగా ఉంటారు..
వీడియో లో పూజారి వారు చెప్పినట్లు గరుడ ఆళ్వారులు వారి కి ఎదురుగా బయట సువిశాల మండపం నుండే గర్భ గుడి లోని స్వామి వారు అభయ మిస్తూ నఖ శిక పర్యంతం సుస్పష్టం గా దర్శనం ఇస్తారు..బలి పీఠం, నాలుగు చక్రాలతో కుడి రథం మాదిరి గా ఉన్న నిర్మాణం అందులోని గరుత్మంతుల వారు స్వామి వారికి అభిముఖంగా దర్శనం ఇస్తారు..
Wall sculpture depicting Puranas is really good
Chintala venkataramana swamy Govindaa govinda
❤🙏🙏
Akkada swami temple
తాడిపత్రి
తాడిపత్రి గ్రామం...తాడిపత్రి మండలం..అనంతపురం జిల్లా