గెట్టు పంచాయితీ par2/ gettu panchayithi/ ramulu funny comedy with villagers/

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2022
  • గ్రామాలలొ అతి అవేశానికి పొయ్యి పంచాదులు పెట్టుకునేటొల్లకు గ్రామ పెద్దలు తెలివిగ తీర్పులు ఇస్తుంటరు. కని కొంత మంది ముద్దాయిలు, పెద్దమనుసులు వారి వారి స్వప్రయోజనాల కోసం చూస్తే ఎట్లుంటది అనేది చెప్పే ప్రయత్నమే ఈ "గెట్టు పంచాయితి తీర్పు చెప్పిన రోజు"
    గెట్టు కాడ అడ్గు జాగకోసం గల్లలు పట్టుకొని తన్నుకొనే జనాలు అర క్షణం ఆలోచించి తను చేసేది సరియైనదేనా అని ఆలోచిస్తే ఇరువురికి మేలు జరుగుతుంది.. కని అలా ఆలోచించకుంట ఆవేశానికి పొయ్యి తన్నుకొని పెద్దమన్సులల్ల పడ్డ ఇద్దరి ముద్దాయిల గోల ఇది...
    ఇది ఎవ్వరిని ఉద్దేశించి తీసినది కాదు కేవలం వినోదం కొసం చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే...
    ఈ గెట్టు పంచాయితీ కారణం ఏంటో చేసిన మొదటి వీడియో లింక్... 👇
    #palleramulucomdy #villageramulucomedy #trollingcomedyvideos
    #ramuluthathacomedy
    @myTvCreatives
    @palleramulu
    @ramuluraithubadi
    రాములు తాత వీడియోల కోసం ఈ లింకు నొక్కుర్రి...
    / @palleramulu
    గుత్త కూలొల్లతోని పంచాది
    • గుత్త పంచాది|| palle r...
    గెట్టు పంచాది మొదటి బాగం:
    • గెట్టు పంచాయితి/ gettu...
    గెట్టు పంచాది రెండొ బాగం:
    • గెట్టు పంచాయితీ par2/ ...
    గెట్టు పంచాది మూడో బాగం:
    • దసరా దావత్ లొల్లి/ get...
    కోడి పంచాది మొదటి బాగం:
    • కోడి పంచాయితి part2/ p...
    తాగికాడ తన్నుకునుడు:
    • తాగినోడె కట్టాలే తాళ్ల...
    రాములు తాతా కామెడి షార్ట్స్
    www.youtube.com/@palleramulu/...
    రాములు తాతా ప్లేలీష్టులు
    www.youtube.com/@palleramulu/...
    #గుత్తపంచాది #PalleRamuluComedy #VillageComedy #Viral #Trending #ComedyVideo #LatestComedyVideo #TeluguComedyVideos #FunnyVideos
  • Комедії

КОМЕНТАРІ • 138

  • @palleramulu
    @palleramulu  Рік тому +79

    గెట్టు పంచాది మొదటి బాగం...
    ua-cam.com/video/cn893uqRm8Q/v-deo.html

  • @yadagirivaditham1840
    @yadagirivaditham1840 Рік тому +18

    ఇటు వంటి,వీడియోలు, చూసి మనమూ, నేర్చు కోవాలి, ఈ వీడియో,గ్రూపులో,పెట్టినందుకు, హాడ్సప్

  • @srinivasg8137
    @srinivasg8137 Рік тому +45

    ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు పరిష్కరించేవారికంటే-వాయిదాలు వేసి పబ్బం గడిపేవారే ఎక్కువున్నారు-
    బాగా చేసి చూపారు👌

  • @yadagirivaditham1840
    @yadagirivaditham1840 Рік тому +13

    జేబు,కాలి,అవుతుంది,పెద్దమనుషుల,కడుపు, నిండాలి,మనం

  • @venkateshkonka2257
    @venkateshkonka2257 Рік тому +7

    నిజంగా పంచాయితీ లాగ ఉంది...

  • @muralikondam7330
    @muralikondam7330 Рік тому +22

    ముసలోడు అన్ని కరెక్టే చెప్పిండు కానీ వడ్డు చెక్కింది చెప్పాలేదు 😂😂😂

  • @yadagirivaditham1840
    @yadagirivaditham1840 Рік тому +8

    సూపర్,వీడియో, చూచి నేర్చుకోవాలి పెద్దమనుషులు గ్రామాలలో ఎలా వున్నాయో అర్థం చేసుకో ఇప్పటి కైన

  • @saleemjafar6405
    @saleemjafar6405 Рік тому +5

    Vammo... Laya srinanna supper ga action chesindu

  • @madhusudanachary815
    @madhusudanachary815 Рік тому +29

    వర్ష కాలం రాగానే ఇగగ షురూ అవుతాయి ఊర్లర్లో ఈ గేట్ల పంచాయితీలు.....

  • @pulisheruramesh4457
    @pulisheruramesh4457 Рік тому +6

    Supar video anna all the bast

  • @chepurigovardhan8258
    @chepurigovardhan8258 Рік тому +7

    Super bagundhi....

  • @parameshputta6615
    @parameshputta6615 Рік тому +5

    Bhagundhi panchayathi. Thirmanam

  • @saidanaik1782
    @saidanaik1782 Рік тому +6

    Nice script, simple ga chala bagundi

  • @rakeshnaik8730
    @rakeshnaik8730 Рік тому +5

    Koti sir super

  • @s.sureshs.suresh4056
    @s.sureshs.suresh4056 Рік тому +5

    Super ramulu thatha

  • @madhukar_writings
    @madhukar_writings 4 місяці тому +1

    What you said... correct.
    Good message video.. Continue..

  • @sampathupasi4146
    @sampathupasi4146 7 днів тому +1

    Same super

  • @saagarmudhiraj4384
    @saagarmudhiraj4384 Рік тому +4

    Super bro palletooru lo jarigi panchayati chupincharu

  • @surenderpasula1212
    @surenderpasula1212 Рік тому +13

    శ్రీనన్న సూపర్

  • @somaiahkandi960
    @somaiahkandi960 Рік тому +5

    E rojullo peddamanushulu lanchalaku tegapaddaru om namosevaya om namonarayana om namosevaya govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda hara krishna hare krishna krishna krishna krishna krishna krishna krishna hare rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 Рік тому +6

    రాములు అన్న మంచి కార్యక్రమం అండ్ ప్రోగ్రాం.. ఇది నిజం.కూడా..కాబట్టి ప్రజలను బ్రోకర్ లకు ఒక గుణపాఠం కావాలి...

  • @madasishyam9274
    @madasishyam9274 Рік тому +8

    సూపర్ రాములు

  • @loveguruby9310
    @loveguruby9310 Рік тому +7

    Super

  • @mittutinku7334
    @mittutinku7334 Рік тому +6

    Super video

  • @poshettyshiras4974
    @poshettyshiras4974 Рік тому +4

    Good message

  • @venugopaldodde926
    @venugopaldodde926 Рік тому +57

    అత్యద్భుతంగా ఉంది ఈ గ్రామ పంచాయతీ... గ్రామాల్లో సైతం ఈదే విధంగా గట్ల పంచాయితి, గోడువలు ఉంటాయి...👌👌👌 రాములు తాత మాటలు డైలాగ్స్ బాగున్నాయి

  • @davidchintada6620
    @davidchintada6620 Рік тому +7

    Manchi mugimpu ichcharu

  • @dr.p.kirankumarhealthadvis2899

    Final dailough super

  • @SureshSuresh-wq9ox
    @SureshSuresh-wq9ox Рік тому +7

    మా బావి దగ్గర ఒక ముసలొడు ఇలాగెే ఉనాడు .చేపెనా వి౦తటలెేడు

  • @somaiahkandi960
    @somaiahkandi960 Рік тому +6

    Gettu panchayatey 1 va bagam pettagalaru

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 Рік тому +4

    👌👌🙏

  • @venkateshkonka2257
    @venkateshkonka2257 Рік тому +6

    ఎం యాక్టింగ్ చేసిండ్లే ..నిజంగా ఇలాంటివి పక్కా పల్లెటూరిలో జరుగుతాయి

  • @sureshkumar-oc8ol
    @sureshkumar-oc8ol Рік тому +5

    Chala bagundi script🙏🙏

  • @gundamramakrishna7246
    @gundamramakrishna7246 Рік тому +5

    👌👌👌

  • @bknaresh1106
    @bknaresh1106 Рік тому +7

    నా సామి రంగా నువ్వు తగ్గనే వద్దు రాములు తాత ,గట్టు పంచాయతీలో నువ్వే గెలవాలి 😁😁😎😎

  • @yakaiahpochampalli2708
    @yakaiahpochampalli2708 Рік тому +9

    గట్లే ఉంటది పేరుకు పెద్ద పేరుకు పెద్ద మనుషులు తినేది మంది సొమ్ము మల్ల పెద్ద మనుషులను గౌరవం ఒకటి వాళ్లకు అదే చెప్పుడు అదే తీర్మానం పైసలు తీసుకోకుండా చేయొచ్చుగా పెద్ద మనుషులు మరి పైసలు ఎందుకు తీసుకున్నాడు అసలు తప్పు మన దగ్గరనే ఉంది మనం పైసలు పెట్టుడు కూర్చోనుడు మన తప్పు కాదు తినిపించడం మన తప్పు కాదరాముల తాత మీ యాక్టింగ్ అయితే , యాక్టింగ్ సూపర్ చూస్తూ ఉంటే ఇంకా చూడ బుద్ధి అయితుంది🤝🤝🤝👌👌👌👌💯

  • @venkateshsaudi6356
    @venkateshsaudi6356 Рік тому +5

    Edi 💯% nijam bro

  • @RajuRaju-rm6fv
    @RajuRaju-rm6fv Рік тому +9

    సూపర్ ప్రపంచంలో జరిగే టివి చూపించారు సూపర్

  • @boinipandu9022
    @boinipandu9022 11 місяців тому +1

    Bagundhi

  • @korukantiprakash4240
    @korukantiprakash4240 Рік тому +29

    ప్రతి గ్రమంలో పెద్దమనసులు ఇట్లాగే ఉన్నారు

  • @maheshnani5208
    @maheshnani5208 Рік тому +30

    రాములు తాత లాస్టుకు మంచి మాట చెప్పిండు 🙏🙏

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 Рік тому +6

    గాలి గాడు వున్నా వాళ్ళు గాలి వూళ్ళో పెద్ద మనిషి వుటరూమాట నెర్చినొడు దొర బ్రతుకుగాలి గాడు వూరిలో ఆల గె వుంది🍻🍺🥃🍗

  • @gugulothyakub3540
    @gugulothyakub3540 Рік тому +7

    Super ramnna

  • @rajusunkanapelli5076
    @rajusunkanapelli5076 Рік тому +6

    Wow సూపర్

  • @singlerowdy1105
    @singlerowdy1105 Рік тому +9

    Super tata

  • @bixamyadav7850
    @bixamyadav7850 Рік тому +6

    Last mata pix

  • @bhashaboinasambaraju4120
    @bhashaboinasambaraju4120 Рік тому +6

    Ma village lo ithe idhi baga undhi assalu full ga

  • @kolagattaiahyadav4049
    @kolagattaiahyadav4049 Рік тому +1

    Super maa oorili lo elane untundhi

  • @sagarvankudothu9345
    @sagarvankudothu9345 Рік тому +6

    amulu thatha supper👌👌👌 🤣🤣🤣👍🏾👍🏾

  • @jangaiah8200
    @jangaiah8200 Рік тому +16

    నీ వీడియోలు బాగా ఉంటాయి రాములు తాత సూపర్, మా పొలం దగ్గర కూడా సేమ్ ఇలాగే జరిగింది

  • @BandiShankar-jx9zj
    @BandiShankar-jx9zj 9 місяців тому +1

    ఇప్పుడు ప్రతీ ఉలో కూడా అంతే ఉంద్ది

  • @tirupathiarepally3206
    @tirupathiarepally3206 Рік тому +4

    Supper anna

  • @inalaapparao652
    @inalaapparao652 Рік тому +8

    Excellent🙏🙏 really❤ touch👌

  • @thusaarreddy5729
    @thusaarreddy5729 Рік тому +2

    Really

  • @anjaneyuluanjali2597
    @anjaneyuluanjali2597 Рік тому +5

    Ede nijam

  • @rajuraju-eb8kx
    @rajuraju-eb8kx Рік тому +1

    😊😊

  • @sureshprince
    @sureshprince Рік тому +5

    5.27😂😂😂😂😂

  • @maheshodela3334
    @maheshodela3334 Рік тому +5

    Good awareness..

  • @raghuramaiahpolnati5657
    @raghuramaiahpolnati5657 Рік тому +5

    Super ramulu

  • @parvathamashokkeerthi3195
    @parvathamashokkeerthi3195 Рік тому +5

    dula tirindhi ayindha

  • @k7rk870
    @k7rk870 Рік тому +4

    Bigg Boss minchina show

  • @srinivasvadai3624
    @srinivasvadai3624 Рік тому +6

    Super panchayathi

  • @kummarithirupathi2159
    @kummarithirupathi2159 Рік тому +4

    Super👌👌👌

  • @narendergade5343
    @narendergade5343 Рік тому +4

    good, ppl learn practical things

  • @anilgummail1776
    @anilgummail1776 Рік тому +1

    👌👌👌👌

  • @kumarm2208
    @kumarm2208 11 місяців тому +1

    😂😂😂

  • @spbstudios1883
    @spbstudios1883 Рік тому +1

    Anna em tesinaru anna....hatsup......

  • @gandevasudev5406
    @gandevasudev5406 Рік тому +5

    Exllent

  • @rajugorantala196
    @rajugorantala196 Рік тому +3

    Super👌👌

  • @trajutraju2152
    @trajutraju2152 Рік тому +2

    Super undhi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂e lanti manchi video s marini cheyyandi anna ,👌👌👌👌👌😂

  • @saikumarvadikari7622
    @saikumarvadikari7622 Рік тому +4

    Varshakalam kadhu summer season lo start avuthai

  • @nareshupasi1672
    @nareshupasi1672 Рік тому +4

    Village lo jarigay panchaithi gurinchi manchi information echaru anna tq prathi village lo elanay jarithundhi 🙏🏼🙏🏼🙏🏼

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 Рік тому +8

    Super Episode 👌

  • @sandeepgollapelli
    @sandeepgollapelli Рік тому +5

    Pedhamanushulu dhopidigallu

  • @varunfacts2439
    @varunfacts2439 Рік тому +5

    Anna Nuvvu, Jabardasth Srinu Anna mee action Super😁😁

  • @anjaihchittampalli4574
    @anjaihchittampalli4574 Рік тому +4

    J

  • @venkateshkonka2257
    @venkateshkonka2257 Рік тому +3

    ఒక్కటి మునుగోడు ఎలక్షన్స్ మీద ఒక వీడియో చెయ్యండి

  • @mrtv7788
    @mrtv7788 Рік тому +3

    😄😄😄😄😄😄

  • @bhashaboinasambaraju4120
    @bhashaboinasambaraju4120 Рік тому +3

    E madhayalo idhi baga aluvatu pedhha manushulaki pakkonidhi thagudu thinudu

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 8 місяців тому +1

    Papam ramulu

  • @madasishyam9274
    @madasishyam9274 Рік тому +14

    మా పొలం కడ కూడ గెట్ల పచాయ్యితి అయినాయి.....

    • @MaheshYadav-3964
      @MaheshYadav-3964 Рік тому +1

      Super

    • @yadagirivaditham1840
      @yadagirivaditham1840 Рік тому +1

      ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దమనుషుల,ను,చూచి,నేర్చుకోవాలి,పెద్దమనుషులు, గ్రామాలలో ఎలా వున్నాయో అర్థం,అవుతుంది,ఎప్పుడన్నా,తెలువలి

    • @malleshamradharapu8063
      @malleshamradharapu8063 Рік тому +1

      @@yadagirivaditham1840 yes

    • @malleshamradharapu8063
      @malleshamradharapu8063 Рік тому +1

      Super

    • @malleshamradharapu8063
      @malleshamradharapu8063 Рік тому +1

      Peddha manusulu bagupaddaru

  • @yadagirivaditham1840
    @yadagirivaditham1840 Рік тому +8

    పరిష్కారం,మన,చేతిలో,మనం,పెద్ద,మనుషుల,చేతిలో

  • @sudhakardunuka6992
    @sudhakardunuka6992 Рік тому +2

    Gramalallo. Peddamanshulu,sarpanch,patvari,police Patel lanti varu nyayabaddanga teermanalu chesi police station ku vellanichevaru Karu. Nedu panipata lenollu Edo oka party leader ga chalamani tho panchayitee petti thagi,dabbulu teeskoni peddarikam.

  • @nagaraju6930
    @nagaraju6930 Рік тому +4

    e avva sss

  • @kiranmandhapuri8964
    @kiranmandhapuri8964 Рік тому +2

    Super ga undhi😂😂😂😂😂

  • @sampathupasi4146
    @sampathupasi4146 7 днів тому +1

    Prathi gramamulo atlane undi broker paddamansulu

  • @padmavathiediga9463
    @padmavathiediga9463 7 місяців тому +1

    👍👍👍👌👌👌🙏💐👏

  • @yerrollasunil
    @yerrollasunil Рік тому +6

    సూపర్ తాత 👌👌😍

  • @sandeepg4882
    @sandeepg4882 Рік тому +2

    Very good

  • @vanibandhambandhamvani7111
    @vanibandhambandhamvani7111 Рік тому +4

    ఇద్దరు ఓపికతో ఎవుసం చేసుకొర్రి రామన్న ఎమ్ పంచాయతీ వద్దు

    • @yadagirivaditham1840
      @yadagirivaditham1840 Рік тому +2

      పరిష్కార ము,మనచేతులో,వుంది, పెద్దమనిసుల,చేతిలో,మనమున్నము,

    • @yadagirivaditham1840
      @yadagirivaditham1840 Рік тому +2

      అవునా,కదా, ఇ వీడియో, చూచి నేర్చుకోవాలి పెద్దమనుషులు గ్రామాలలో ఎలా వున్నాయో అర్థం చేసుకో, ఇప్పటి కైన

    • @yadagirivaditham1840
      @yadagirivaditham1840 Рік тому +2

      సంపదానాకోసం, కష్టాపడాలి,, ఇ తరు

  • @shaiknajarali3302
    @shaiknajarali3302 Рік тому +4

    Funny stories

  • @katikampurushothamgoud5735
    @katikampurushothamgoud5735 5 місяців тому +1

    Louis

  • @user-jk5ir4pi2l
    @user-jk5ir4pi2l 11 місяців тому +1

    అన్న మా గ్రామ పంచాయతీ కార్మికుల గురించి ఒక వీడియో

  • @GLRAO369
    @GLRAO369 Рік тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @papireddykalva836
    @papireddykalva836 11 місяців тому

    Ramulu chendu kadha nene okadebbakottina cheppacheppe ravigani tappuleneledu ramulu ganidhe tappu meerem peddamanusulara raviganiki dhandugane ledu ramulu ganiki padhi veyyilu veyyindri yiddhari ki dhaduga angane okktyru vallu choosidra vadu

  • @GaneshA2ZChannel
    @GaneshA2ZChannel Рік тому +1

    Excellent

  • @kolagattaiahyadav4049
    @kolagattaiahyadav4049 Рік тому +1

    😄😄😄😄😄😄💪💪💪💪💪👏👏👏👏👏

  • @bhaskarneelam5361
    @bhaskarneelam5361 Рік тому +2

    Anna ekkada Anna nee address...kirrak undi,,very natural 🙏🙏🙏🙏

  • @katuriramesh5850
    @katuriramesh5850 Рік тому +1

    💐🙏🙏🌹😅😂🤣🤣😂

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 8 місяців тому

    Ayoo pedamanshene kodthada