నేను మొక్క పెట్టినప్పటినుంచి ఇంకా ఏమి స్ప్రే చేయలేదు కానీ మజ్జిగ మొక్క మొదట్లో పోస్తున్నాను అప్పుడప్పుడు అలాగే రైస్ వాటర్ కుడా ఇస్తుంటాను. రామాదేవిగారు
పుల్లటి మజ్జిగ మిర్చి మొక్కకి చాలా బాగా పనిచేస్తుందండి మజ్జిగలో కొంచం పసుపు, ఇంగువ వేసి వాటర్ లొ డైలుట్ చేసి మొక్క పై స్ప్రే చేయండి మొక్క మొదట్లో పోయండి. మొక్కకు ఎక్కువ వాటర్ పోయకండి తేమా ఉంటే వాటర్ పోయకండి. వాటర్ ఎక్కువ ఐతే కుడా ఆకు ముడత వస్తుంది ఉషారాణి గారుtqq
Wow beautiful and amazing harvest chala bagundi aunty garu lovely garden and clean garden 😍 😊 🥰
థాంక్ యు సో మచ్ రూబీ ♥️😍
Anitha garu mee garden lo miracle jarugutunda emi harvest super andi 👏👏👏👏👏👏
థాంక్యూ రమా దేవిగారు థాంక్యూ సో మచ్ 🙏😍♥️
అక్కా గోంగూర విత్తనాలు ఇచ్చారు వేసాను ఆకులుకోసి పచ్చడి చేసాను బాగుంది అక్కా దన్యవాదాలు
అవునా చాలా సంతోషం పద్మావతి చెల్లి థాంక్ యు సో మచ్ 😊♥️
Anitha garu super super harvest 🌹🌹
Thank you manjusri garu♥️
Meeku mirchi harvest ki big award ivvali 👏👏👍
🙏😍
Super harvest Anitha garu
థాంక్యూ సో మచ్ విజయలక్ష్మి గారు 😍🙏
Super harvest anitha garu ❤
థాంక్ యు శ్రావణి గారు ♥️
Anita garu super mirchi harvest andi😍😍👌🏻👌🏻
Thank you jyothi garu😍🙏
Anita garu nice harvest mam 👍 ❤🙏👌
Thank you pratusha♥️😍
Super harvest andi
Thank you andi😊
Munaga kayalu gulabilu bagunai amma harvest chala bagundh amma
Thank you so much amma🙏♥️
Mirchi super anitha garu
థాంక్యూ సో మచ్ సుజాత గారు 😍🙏
👌super anitha garu mirchi ekkuvithey pandu kayalu ayye varaku unchukondi
Ok andi👍thank you so much lakshmi garu😍🙏
Really eye feast harvest Anitha garu as usual nd mirchi harvest lo no body can beat u ❤️🥰😍👌👍👏🙏
థాంక్యూ, థాంక్యూ సో మచ్ హేమలత గారు ♥️🙏🥰
super❤❤
Thank you♥️
Mirchi Harvest Super 👌
Thank you
Sheeba's cooking aroma
Meeru Emi spray chestaru
నేను మొక్క పెట్టినప్పటినుంచి ఇంకా ఏమి స్ప్రే చేయలేదు కానీ మజ్జిగ మొక్క మొదట్లో పోస్తున్నాను అప్పుడప్పుడు అలాగే రైస్ వాటర్ కుడా ఇస్తుంటాను. రామాదేవిగారు
👌👏👏
Tqq
Super
Thank you friend😍
Supar andi నేను కొత్తగా తోట వేసాను పచ్చిమిర్చి మొక్కలు ఆకుముడత వస్తుంది ఏమి చెయ్యాలి కాపురావటంలేదు పూతరాళుతుంది సలహా ఇవ్వగలరూ
పుల్లటి మజ్జిగ మిర్చి మొక్కకి చాలా బాగా పనిచేస్తుందండి మజ్జిగలో కొంచం పసుపు, ఇంగువ వేసి వాటర్ లొ డైలుట్ చేసి మొక్క పై స్ప్రే చేయండి మొక్క మొదట్లో పోయండి. మొక్కకు ఎక్కువ వాటర్ పోయకండి తేమా ఉంటే వాటర్ పోయకండి. వాటర్ ఎక్కువ ఐతే కుడా ఆకు ముడత వస్తుంది ఉషారాణి గారుtqq
Ekkada konnaru chettu chiikudu seeds?
ఫర్టిలైజర్ షాప్ లొ తెచ్చాను
❤❤❤
♥️♥️♥️😍
Munaga chettu ku gongali purugu raakunga Emi chestaru
మా మునగాచెట్టుకి ఇంతవరకు గొంగలిపురుగు పట్టలేదు నాకు కనిపించలేదు రమాదేవిగారు
మేడం అనిత గారు మీ ఊరు ఎక్కడ మాకు దవనం కావాలి పంపిస్తారా మేడం
Super harvest andi
Thank you andi😊
Super
Thank you
Super
Thank you