చల్లపునుగులు| మిరపకాయ బజ్జీలు👌 ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడూ మజ్జిగ పెరుగు వేష్టు చెయ్యారు.

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • #మజ్జిగ పెరుగుతో #బియ్యంపిండిపునుగులుబజ్జీలు #ChallaPunugulu #MirchBajji #ButtermilkRiceFlour

КОМЕНТАРІ • 36

  • @rajeswarichukka8578
    @rajeswarichukka8578 9 місяців тому

    Excellent ammamma garu

  • @shanvi5581
    @shanvi5581 9 місяців тому

    పిండి నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా అమ్మ 🤔

  • @gchowdeswari2234
    @gchowdeswari2234 9 місяців тому

    Ammamagaru meru chesenavi evina super

  • @bhaskarsastrykonduri7870
    @bhaskarsastrykonduri7870 9 місяців тому

    Really super అండ్ tasty 🤤🤤

  • @user-rj4xd5bd5i
    @user-rj4xd5bd5i 9 місяців тому

    Superrrrrrooo superrrr❤❤❤

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 9 місяців тому

    Super

  • @sobharanitanneru8685
    @sobharanitanneru8685 9 місяців тому

    Super amma

  • @lavanyab7328
    @lavanyab7328 9 місяців тому

    Super Amma

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 9 місяців тому

    Abbo bhale undi idea. Ee madhya bajjeelu thinalantene ibbandiga vuntundi. Bajji mirapakaayalatho cheste chappaga vuntai.maamulu mirapakaayalatho bajji veyinchukunte noru mandipothundi. Ee idea super atta 👌👌👌

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 місяців тому

      అవును నాదీ సేమ్ ఫీలింగ్. ఈ బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయి. నేను 4తిన్నాను. ఎక్కువ కారంలేదు, అలాఅని చప్పగా లేదు. భలే ఉన్నాయి. ఈ బజ్జీలు ఒక సారి ట్రై చెయ్యి👌👌😋😋

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt 9 місяців тому

      @@RarandoiAmmammaIntiki cheyinchukunta. Ma inti yedure bajjeela bandi. Vaalla chetha cheyinchukunta.

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rs 9 місяців тому

    Super amma👌👌👌👌

  • @manikantakommana
    @manikantakommana 9 місяців тому +1

    Good morning amma ⛅

  • @keerthipelluri994
    @keerthipelluri994 9 місяців тому

    Memu dosalu vesukuntam ammuma garu

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 місяців тому

      పిండికొంచెం గట్టిగా రుబ్బి ఇలా పునుగులు, బజ్జీలు చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి.

  • @kancherlaprameeladevi8672
    @kancherlaprameeladevi8672 9 місяців тому

    Amma garu
    Yoga related video cheyyara

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 місяців тому

      చేశాను. మన చానల్ లో ఉంది చూడండి.

  • @komireddy241
    @komireddy241 9 місяців тому

    😋😋💐💐👌👌

  • @kavithamovva6769
    @kavithamovva6769 9 місяців тому +2

    How many times u will do same videos

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 місяців тому

      అమ్మా నీకుమాత్రమే కనబడతాయి. నేనే వీ డియో పెట్టినా ఎన్నిసార్లు పెడతావ్ అంటావు. నేను ఒక్కసారి మాత్రమే పెడ తాను. అదే వీడియో 2 వ సారి పెడితే దీనిని దానికి తప్పకుండాచాలా తేడా ఉంటుంది చూడు.ఈ వీడియో ఇదే మొదటిసారి నేను పెట్టటం.

  • @sumalatha5999
    @sumalatha5999 9 місяців тому

    Pachi kobbari mukkalu veyyochandi

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 місяців тому

      వేసి చూడు. ఎలా ఎప్పుడు వెయ్యాలనుకుంటున్నావు. కొత్త గా ఒకసారి ట్రై చెయ్యి తప్పేముంది. బాగుంటే అందరికి చెప్పు. లేకుంటే వదిలెయ్యి.

    • @sumalatha5999
      @sumalatha5999 9 місяців тому

      @@RarandoiAmmammaIntiki ok andi

  • @user-rj4xd5bd5i
    @user-rj4xd5bd5i 9 місяців тому

    Notlo nilluu vastai amma

  • @sumalatha5999
    @sumalatha5999 9 місяців тому

    Amma me mixi name enti