ఇక్కడ ఉంది సత్యభామ!హద్దుల్లో ఉండకపోతే ఇచ్చిపడేస్తా జాగ్రత్త!

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 900

  • @lordsun153
    @lordsun153 День тому +4

    చాగంటి గారు.... సామవేదం గారు ఉండబట్టే పురాణాలు మాకు అర్థమవుతున్న్నాయి....🎉🎉

  • @srinivasaraok8219
    @srinivasaraok8219 2 дні тому +72

    జై గోవింద సేవ! జయహో సత్యభామ గారు . మీ ధైర్యానికి జోహార్లు, మీ వెనుక మేము ఉన్నాం, దేనికైనా రెడీ.

  • @dheesri1175
    @dheesri1175 2 дні тому +80

    అద్భుతం అమ్మా.. మీ స్పందన... ఆశ్చర్యం భగవంతుడి వైభవం చెప్పే వారు గురువులంటే, రాముడికి బ్రహ్మ హత్యాపాపం అంటగట్టే వాళ్ళు, కృష్ణ పరమాత్మ కి చావును పులిమే వాళ్ళు, నారాయణుడి నీ దరిద్రుడని దరిద్రంగా నోరుపారేసుకున్న వాళ్ళు... గురువులు కాదు, సమాజానికి బరువులు, వీళ్ళ వల్లే పోతాయి విశ్వ వీధిలో సనాతన ధర్మ పు పరువులు,

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 2 дні тому

      ఆల్ రెడీ పోతున్నాయి సార్..
      ఆ విద్వేష ప్రవచనాలు, యూట్యూబర్స్ కు వీళ్ళ బెదిరింపుల వల్ల 🤦

  • @ratnacharig2393
    @ratnacharig2393 2 дні тому +163

    అమ్మ ,
    మీరు కాళికాదేవి లాగా మాట్లాడుతూ ఉంటే , మాకు చాలా సంతోషంగా ఉంది.
    మీ అడుగుజాడల్లో మేము కూడా నడుస్తాము.
    జైశ్రీరామ్.

  • @suryajyothisampara
    @suryajyothisampara День тому +84

    😮 బాబోయ్, మీధైర్య సాహసాలతో కూడిన మీ వాగ్ధాటిని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ప్రశ్నించేదానిని, తప్పు అనేదానిని ఎంత పెద్దవారు చేసినా కూడా తప్పు తప్పే అని దుయ్యబట్టేదానిని కానీ ఈరోజు నేనొక రాక్షసిని అనే బిరుదును ఫలితంగా పొందాను😞☹️. మీరు ఇలా మాట్లాడడానికీ, ప్రశ్నించడంలోగల మీవారి సహాయ,సహకారాలను అభినందిచకుండా ఉండలేకపోతున్నాను👏👏👏. ఎందుకంటే ఇలా మాట్లాడడం ఏ ఆడపిల్లకైనా పుట్టింటిలో పెళ్ళికి ముందు సాధ్యమవుతుందేమో కానీ తర్వాత సంసారబంధంలో ఉన్న గృహిణికి భర్త అండ లేకపోతే అసాధ్యం అని నా అనుభవంతో కూడిన అభిప్రాయం 👍😊

    • @srj183
      @srj183 День тому +1

      👍👍

    • @Aruna-lm1di
      @Aruna-lm1di День тому +3

      జ్యోతి గారు నేను కూడా ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడడం వలన నాకు కూడ అదే పేరు వచ్చింది. భర అండ లేక ఆయన కళ ముందు జరిగిన వాటికి కూడ తటస్థంగా ఉండిపోయారు ఇప్పుడు నను నేనే మార్పుకుంటునాను

    • @suryajyothisampara
      @suryajyothisampara День тому +2

      @Aruna-lm1di అవును, నేను కూడా నన్ను నేను మార్చుకుంటున్నాను 👍😊

    • @Aruna-lm1di
      @Aruna-lm1di День тому +3

      @@suryajyothisamparaఅది కూడా మనసు ని మోసం చేసుకుంటున్నాం.

    • @tejaswinibolla6581
      @tejaswinibolla6581 День тому

      😢

  • @wolff_gaming
    @wolff_gaming 2 дні тому +49

    నరకాసుర వధ చేసిన ద్వాపరయుగం నాటి సత్యభామను సినిమాల్లో చూశాను. దైవం, ధర్మం పట్ల అకుంటిత దీక్ష కలిగిన మాసత్యభామ తల్లికి సదా కృతఙ్నులం 🙏🙏🙏

  • @LavanyaKarri-xq2pf
    @LavanyaKarri-xq2pf 2 дні тому +93

    కచ్చితంగా ప్రశ్నించాలండి మీరు బాగా సమాధానం చెప్పారు

  • @sreenivsv1130
    @sreenivsv1130 День тому +33

    గురు మాత వందనము. మా ఆవేశం మీ రూపంలో బయటకు వచ్చే ధన్యవాదాలు

  • @venkattnl1916
    @venkattnl1916 День тому +15

    Super చెప్పారు సోదరీ, మన దురదృష్టం ఖర్మ ఏమిటంటే నిజానికి చాలామంది మన ప్రవచన కర్తలు, బ్రహ్మశ్రీ తెలివి , గ్రంథ జ్ఞానం ఉండి అప్పుడప్పుడు ఎందుకు అతిగా ఎమోషన్ కు గురి అయ్యి ఆవేశం తో ఏమో చెబుతున్నారు. బాధగా ఉంది. మీ ప్రయత్నం బాగుంది. ఇలాటి వారిని మనం గౌరవిస్తూనే వీళ్ళను కొండికచో, అవసరమయితే విమర్శించాల్సిందే ! మీ ఈ విమర్శను మేము సమర్ధిస్తాము. మీ శ్రమ, సబ్జెక్టు సేకరణ, వివరణ అద్భతః..pl Keep it up Sister .. జై శ్రీకృష్ణ. జై భీమ్. జై శ్రీరామ్. జై హింద్ !

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 2 дні тому +78

    అపర కలియుగ సత్యభామ మా సత్యభామ, క్రిష్ణయ్య మీద ఈగ వాలిన సహించదు🙏❤️

  • @harinarayana1383
    @harinarayana1383 2 дні тому +21

    ఓం నమఃశ్శివాయ, ఓం నమో నారాయణాయ. సోదరి, మిమ్మల్ని , మీ ఉద్దేశాల్ని వ్యతిరేకించినవారు కేవలం స్వార్ధపరులే, మీరు చేసే ప్రతీ వీడియో, చాలా logical గా ఉంటుంది' మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసెట్టుగా ఉంటాయి, గరికపాటివారు అలా ప్రవచించడం దురదృష్టకరము.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 2 дні тому +108

    మీరు చాలా కరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నారు అడిగే వాళ్ళు ఉంటేనే వాళ్లు నోరును జాగ్రత్తగా వాడుకుంటారు. ఆ నోరు కు హద్దు అదుపు లేకుండా పోతుంది.

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 2 дні тому +106

    అమ్మా సత్యా మా అందరి తరపున నువ్వు అడుగుతున్నందుకు ధన్యవాదాలు

  • @godpower6620
    @godpower6620 День тому +41

    చాలా బాగా ఉతికేసావు తల్లి ఆ శ్రీ కృష్ణుడు సదా నిన్ను రక్షించుగాక

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 2 дні тому +79

    అబ్బా అబ్బా అబ్బా ఎన్నాళ్టికి చూసామో ధైర్యలక్ష్మీని 🙏🙏🙏
    కృష్ణుడి చేతిలో చక్రం అవసరమైతే సత్యభామ కూడా తీసుకుని ప్రయోగిస్తుంది, జాగ్రత్తగా ఉందండి సోకాల్డ్ పండితులు 😂

    • @shsekhar28
      @shsekhar28 2 дні тому +6

      Alanati Sathyabhama.. krishnudi kosam narakasura vadha chesindi..ee Kalam Sathyabhama..sanathana Dharmam kosam narayanudi kosam yudham chesthundi...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @auaramesh1304
    @auaramesh1304 День тому +46

    అదిరింది.. సూపర్ కౌంటర్.. ఒకరు గరికపాటి అర్థం అయింది మిగతా వాళ్ళు ఎవరో చెప్పగలరా??

    • @The_berserker_armor
      @The_berserker_armor 6 годин тому

      శ్రీకాంత్ శర్మ, chirravuri గారు

    • @auaramesh1304
      @auaramesh1304 5 годин тому

      @The_berserker_armor థాంక్యూ ఫర్ రిప్లై

  • @nageswararaoramavarapu817
    @nageswararaoramavarapu817 2 дні тому +62

    కొన్ని వీడియో ల్లో ఎంతో గొప్పగా మాట్లాడే గరికపాటి వారు, ఈ రకంగా మాట్లాడి సనాతన ధర్మానికి చాలా నష్టం చేసారు. వారి మాటలు పద్మశ్రీ కి తగ్గట్టుగా లేవు.

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 2 дні тому +13

      Ee గరికపాటి వారు ఒకప్పుడు ప్రవచనాలు మానేస్తా నని అన్నాడు
      మళ్ళీ తిరిగి ప్రారం భించాడు
      అప్పటి నుండి వారులు నుండి వేరే కోణం బయటపడింది
      నేను కూడా కూడా చూశా ఆ విద్యో లు చూస్తే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయిinthati peddavaaru alaa neechangaa ఎలా మాట్లాడుతున్నారు అని

    • @pallatimanohar4489
      @pallatimanohar4489 День тому

      ❤❤

  • @vanisreevutpala3741
    @vanisreevutpala3741 2 дні тому +12

    సూపర్ తల్లి బంగారు తల్లి👌👌🙌నా ఆయుషు కూడ పోసుకోని నిండు నూరేళ్ళు ఉండు తల్లి

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 2 дні тому +33

    అమ్మా ... శుభ ఆశీర్వచనములు.
    మీరు చాలా ధైర్యంగా ఈ వీడియో చేశారు.‌‌. సంతోషం .
    గరికపాటి వారు శ్రీరాముడి అవతార సమాప్తి గురించి మరియు శ్రీకృష్ణుడి అవతార సమాప్తి గురించి చాలా చాలా ఘోరంగా చెప్పారు. వారు దిక్కులేని కుక్క చావు చచ్చినట్టుగా అర్థం వచ్చేలాగా చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. గరికపాటి వారు చెప్పిన ఈ విషయాలు పచ్చి అబద్ధం అని నాకు తెలుసు.‌ వ్యాస భారతంలోనూ , భాగవత మహా పురాణంలోనూ శ్రీకృష్ణ భగవానుడి అవతార సమాప్తి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు.‌. రామాయణంలో కూడా శ్రీరాముని అవతార సమాప్తి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. మరి గరికపాటి గారు ఇంతటి అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చిందో ఆయనకే తెలుసు.‌
    ఆయన వీడియోలు నేను చూసినప్పుడు నేను ఆయనకు కామెంట్స్ సెక్షన్లో చాలా ఘాటుగా కామెంట్ పెట్టాను. . గరికపాటి వారు పక్క కమ్యూనిస్టు అని నాకు అనిపిస్తున్నది. ఆయనలో కమ్యూనిజం భావజాలం చాలా కనిపిస్తున్నది. ఒకవైపు మంచి మంచి వీడియోలు చేస్తూనే, అప్పుడప్పుడు ఇలాంటి కక్కుర్తి వీడియోలు కూడా చేస్తుంటారు. కానీ ఆయన ప్రవచనాలు చూస్తున్న ప్రేక్షకులలో గమనించుకో గలిగే వారు చాలా చాలా తక్కువ.‌
    ఇలాంటి వీడియోలు చేసి ప్రజలకు వాస్తవాలు తెలుపుతున్నందుకు చాలా సంతోషం.‌
    జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.

  • @raghavendra27
    @raghavendra27 2 дні тому +43

    నా సత్యభామ తల్లి మీద ఎవర్రా సైబర్ క్రైమ్ కీ వెళ్ళేది, మేము ఉద్యోగాలు చేసేది సైబర్ క్రైమ్ లోనే, రండిరా చూసుకుందాం ప్రతీ వాడికి పొట్టేసుకొని ప్రవచనాలు అంటూ రాముడిని కృష్ణుడిని తిట్టడం ఫాషన్ అయిపొయింది

    • @vprasad6433
      @vprasad6433 День тому +2

      మంచి మాట అన్నారు సార్.

  • @YoganandaReddy-z5b
    @YoganandaReddy-z5b 2 дні тому +43

    సత్య బామాగా రు మీకు ధన్యవాదాలు తల్లి గరికపాటి వారిమీద అపరమైన గౌరము ఉందేది నాకు అది పోయింది అయనకు గర్వం పెరిగిన డబ్బులకు అమ్ముడుపోయి దేవులను కించపరుస్తు బాబాలను పొగడుచున్నాడు

  • @balajiyatirajula7170
    @balajiyatirajula7170 2 дні тому +64

    కొంచెం కఠినంగా ఉన్నా సత్యభామగారు మాట్లాడేవి వాస్తవాలు. ప్రవచనాల పేరుతో ఒక శాఖని, ఒక దేవతని తగ్గిస్తూ మళ్లీ అందరు దేవతలు సమానమే అని సన్నాయి నొక్కులు నొక్కే ప్రవచనకారులకు ఇలాంటి సమాధానమే దొరుకుతుంది. దరిద్రులను కూడా ఉద్ధరించేవాడిని దరిద్ర నారాయణుడు అని అంటే , అలాకాదు ఆయనకి కష్టాలున్నాయి కాబట్టి దరిద్రుడు అని అంటున్నాప్పుడు, రాముడు రామాయణం మీద, కృష్ణుడు, భాగవత భారతాల మీద ఉపన్యాసాలు చెప్పుకు బ్రతుకుతున్న వీరు మళ్లీ ఆయా దేవతలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం. దానిని మీరు గురుత్రయాలని పొగడటం. ఇటువంటి అప్రాచ్య మాటలు మాట్లాడే మేథావులకు ఇలాగే సమాధానం చెప్పాలి.

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 2 дні тому +36

    సత్యబామ గారు ఆ శ్రీకృష్ణుడు తో కుడి ధర్మ యుద్ధం కి ఇప్పుడు పాంచజన్యం పూరించిది.ఇక అక్రమమార్గ ప్రవచన నరకుల పై యుద్ధం సందించింది.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @mymastersvoice3693
    @mymastersvoice3693 День тому +19

    గరికపాటి అనే ఈ విషపురుగు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను కలుషితం చేస్తున్నాడు. ఈతని ప్రవచనాలు వినేవారు తక్షణమే ఈతని సభలను, ప్రవచనాలను బహిష్కరించాలి. ఎంతో మంచిగా ప్రవర్తనలు ఇస్తుండే ఇతనికి ఏ సైతాన్ ఆవాహించింది. థూ...థూ..

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 2 дні тому +23

    అమ్మా, మీ ఆవేదన ,ఆవేశము సనాతన ధర్మానికి చెందిన అందరిది.ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శ చేసే బదులు గా మొత్తంగా సనాతన ధర్మాన్ని వక్రీకరణలతో ,తమకనూలంగా ప్రసంగాలు చేస్తున్న వారిని ,వారి అశాస్త్రీయమైన ప్రసంగాలను శాస్త్ర ఆధారాలతో ఎండగట్టాలి.
    సనాతన హిందూ ధర్మానికి మూలాలు వేదాలు,ఉపనిషత్తులు,రామాయణ,భారత,భాగవతాలు.వాళ్ల ప్రసంగాలు వక్రీకరణ తో పరస్పర విరుద్దంగా ఉన్న పురాణాలు ఆధారితం.ఇవి కేవలం వారి సాంప్రదాయాల నుద్దేశించి మార్చినవని అనే నిజం అందరికి తెలియాలి. వాల్మీక, వ్యాస మహర్షులకు ఏ
    సంప్రదాయము కాదనే వాస్తవం తెలియాలి. వాల్మీక, వ్యాస మహర్షులు ,వేద ప్రమాణమైన వారి రచనలకు మాత్రమే మన ధర్మానికి మూలం అనే విషయం విజ్ఞులైన అందరికి తెలియాలి. శాస్త్రాలను ఏవిధంగా వక్రీకరణ చేసి మాట్లాడుతున్నది వివరించాలి.
    వారి అనుచిత ప్రసంగాల కు ముక్కుతాడు వెయ్యాలంటే ,ఒక చిన్న సూచన.వ్యాసభాగవతం 1 నుండి 3 స్కందాలు- అంటే సృష్టి ఆవిర్భావం, దక్ష యజ్ఞ ఘట్టాలు యథాతథంగా వ్యాఖ్యనంతొ అందరికి చేరాలి. పరమాత్మ-నారాయణ , బ్రహ్మ, పరమ
    శివుడు గురించిన సమస్త వివరాలు తెలు స్తాయి.శాస్త్రీయమైన విషయాలు సామాన్యులకు కూడా అందుబాటు లో ఉన్నప్పుడు అబద్దాలు, వక్రీకరణలు తగ్గు తాయి.

  • @dileepvakul9401
    @dileepvakul9401 2 дні тому +15

    Wow one of the most powerful and authentic video, we support you satyabama garu. I am so happy finally one strong woman, raised voice for santhana Dharma.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 дні тому +20

    వదలద్దు తల్లి కడిగి పారేయండి,దర్మానికి విఘుాతము కల్గించిన వాళ్లుందరు ద్రోహులే,

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 2 години тому +3

    ఆ చక్రం ఎవరు, వాడెవడో మాకు తెలియదు. ఆ చక్రం కి మీరు వార్నింగ్ ఇస్తారు, పేరే చెప్పే ధైర్యం చేయ లేని వాళ్ళు వాడి అంతు ఏం చూస్తారు అమ్మ. వాడెవడో క్లియర్ గా చెప్పండి, నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ చక్రం ఎవరో తెలుసు కావాలని.

  • @Gopalpss
    @Gopalpss День тому +17

    ఉపన్యాసాలు వింటున్నారని ఇష్టారాజ్యంగా జోకులు పరమాత్మ మీదనే.

  • @swarnabukke7494
    @swarnabukke7494 2 дні тому +29

    అమ్మ ..ఏమిటా ఉగ్ర రూపం.. నమో నారాయణ 🙏🏻🙏🏻

    • @peddirenuka5546
      @peddirenuka5546 2 дні тому +9

      అవునండీ నాకు అలానే అనిపించారు జై శ్రీమన్నారాయణ ఉగ్ర నరసింహ స్వామిలా🚩🙏

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 2 дні тому +28

    ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ప్రవచనాలు చెప్పేస్తా రు డబ్బులు ఇస్తే ముస్లిం దేవుడు క్రిస్టియన్ దేవుడు మీద కూడా ప్రవచనం చెప్పేస్తారు వీళ్లు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

    • @ra6894
      @ra6894 2 дні тому

      Srivishnu roopaya namasivaya talli...santinchu. evari papam varide..

    • @satyanarayanachandrapati8158
      @satyanarayanachandrapati8158 День тому

      మా కు ఎ 0 చదవాలో ఏం పూజ చేయాలో అర్థం కావటం లేదు తల్లీ ఒక్క సారి పురుష సూక్తం అర్ధం తో సహా చెప్పు తల్లి

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 дні тому +45

    సత్యభామ తల్లి దెబ్బకు చక్రానికి పంచర్ అయ్యింది 😂😂😂

    • @karthikk4824
      @karthikk4824 2 дні тому +7

      Evarandi aa chakram babay

    • @KumariKothurthi
      @KumariKothurthi 2 дні тому +4

      Pancharlaki kuda panikiradandi😅

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 2 дні тому +4

      ​@@KumariKothurthi
      😂😂😂

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 2 дні тому

      ​@@karthikk4824
      సైకిల్ చక్రం
      స్కూటర్ చక్రం
      ధర్మ చక్రం
      రైలు చక్రం
      విమానం చక్రం
      ఇందులోనే ఉంది ఓ పనికిమాలిన చక్రం 🤔

    • @ishwaryaboggavarapu8986
      @ishwaryaboggavarapu8986 2 дні тому +5

      Chakram evarandi.. plz cheppandi

  • @RATANGOPAL.S
    @RATANGOPAL.S 41 хвилина тому

    చాలా బాగా గడ్డి పెట్టారమ్మా అందరికీ. మీరు అస్సలు తగ్గొద్దు. మీకు సపోర్ట్ గా మేమందరం తప్పకుండా ఉంటాము. 🚩

  • @saralamallela2916
    @saralamallela2916 2 дні тому +11

    జైశ్రీరామ.తినగా తినగ వేప తీయగుండు.అలానే జ్ఞాని ప్రవచనాలు చెప్పగా,చెప్పగా ఐజ్ఞాని,మూర్కులు,పశువులు అవుతారి

  • @wolff_gaming
    @wolff_gaming 2 дні тому +38

    అష్టావధాని, శతవధాని, పండిత, ప్రవచనకారులనైనా, పీఠాధిపతులనైనా విష్ణులేదాశివ నింద చేసినప్పుడు ప్రశ్నించే హక్కు శ్రోతలకు వుంటుంది.. దైవభక్తి, జ్ఞానం, ధైర్యం వున్నవాళ్లు కచ్చితంగా ప్రశ్నిస్తారు.. లక్ష్యలమంది గరికపాటి గారుచేసిన కృష్ణనిందను వినివూరుకున్నాం.. సత్యభామతల్లి ఇంతధైర్యంగా ప్రశ్నిస్తూ వుంటే లోలోపలైన సరే అందరూ మెచ్చుకోక తప్పదు.

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 дні тому +2

      జై శ్రీరామ్ 🌹🌹🙏

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 дні тому +2

      @@wolff_gaming ఆవునండి

    • @jayatalks
      @jayatalks 2 дні тому +1

      Jai sree ram

    • @wolff_gaming
      @wolff_gaming 2 дні тому +3

      అందరికి 🙏🙏🙏అండి

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 дні тому +1

      @@wolff_gaming
      అదే ఊపు కొనసాగించాలి.
      సైలెంట్ గా ఉంటే మరీ రెచ్చిపోతందీ సమాజం 🙏

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 2 дні тому +43

    పగిలిపోయింది గా 😂ఒక్కొక్కళ్ళకీ...లేకపోతే ఏంటి ఆ మాటలు బుద్ధి ఉండాలి నిజంగా చెప్పేవాళ్లు కి వినేవాళ్ళకి...ఇచ్చి పడేసావ్ లే అపర సత్య భామ రా మా సోదరి... మా లాంటి రామభక్తుల కోసం వచ్చిన ఆడపులి లా వచ్చిన ఆంజనేయ స్వామి అంశ ❤❤జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @ptr3983
      @ptr3983 День тому

      About whom she is talking?

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 День тому

      @@ptr3983 హిందూ ధర్మ చక్రం అని యూ ట్యూబ్ చానెల్ అండి...

    • @mahesht6421
      @mahesht6421 23 години тому

      Garika pati i think​@@ptr3983

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 2 дні тому +14

    Every word of your is 100% correct. Vadiki baga noti ninda penta pettaru. Pooerva janma sukrutham tho kasta pandityam abbindi. Ee janma lo sarvam nasanam chesukunnav boss. Next janma padi janma neeku lekunte thuraka janma lekunte kirastani janma khayam. Narakam neeku inka. Shiva kesavula ki abhedham oke shakthi ki varu rendu roopalu. Thelusuko. Hindu sanathana dharmanni jokula ki vadithe prajalu buddi chebutharu thindarlo.
    Om Namah Shivaya. Namo Narayanaya. Jai sreeram.
    Bharath matha ki jai. 🙏🙏🙏🙏

  • @m.slakshmi84
    @m.slakshmi84 2 дні тому +18

    Correct ga chepparu,
    Adugutham tappu ga matladithe , 100percent prasnistham...oorukunede ledu..
    Jai srimannarayana🙏

  • @vmsktechnology8652
    @vmsktechnology8652 2 дні тому +18

    you are great sister, your video reached to him very fast , lord Narayana be with you , your team and with universe . Jai Sri Ram

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 дні тому +10

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే కృష్ణ జై శ్రీ రామ ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై అఖండ భారతావనికి జయహో జై హింద్

  • @doddakasturi5395
    @doddakasturi5395 2 дні тому +36

    అడగాలి
    మా సపోర్ట్ మీకే జై శ్రీ రాం. 🙏🙏🙏🙏🙏

  • @vasudhamallam9256
    @vasudhamallam9256 2 дні тому +12

    Superb SATHYA BHAMA MAM....Elanti valla valle mana tradition, culture voilate avutunnai...amma let's fight on these worst fellows..we all with you Amma..

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 3 години тому

    ధర్మో రక్షతి రక్షితః
    మీకు ఆ దేవదేవుడు సదా తోడు ఉంటారు...!

  • @BHAARATHEEYAN-x5n
    @BHAARATHEEYAN-x5n 2 дні тому +11

    Jai Sree Krishna Sathyabhama akka
    Nuvvu thaggamaku akka
    Yes ilanti vallani question cheyyali
    Inkaaa em cheyali antey public debate ki pilichi sasthraala aadhaaram gaa kadigipadeyaali.
    Mem cheyaleni panulu nuvvu chesthunnav akka
    Dhanyavadhamulu

  • @mgrangarao5843
    @mgrangarao5843 37 хвилин тому

    దుర్గ.. అమ్మవారి లా పోరాడారు 🙏... వాడికి సరిగ్గా బుద్ది చెప్పారు 🌹అమ్మ

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 2 дні тому +27

    అదే కామిడి సిరిడీ తురక బాబా మీద చేయరు ఎందుకో

  • @kannakasturirambabu
    @kannakasturirambabu День тому +5

    అద్దర కొట్టేవు తల్లి వీళ్ళు దేవుళ్ళకంటే గొప్పవాళ్ళు అనుకుంటారు

  • @AnjaliDevi-hf6xr
    @AnjaliDevi-hf6xr 2 дні тому +40

    కచ్చితంగా అడిగి తీరాలి అమ్మ👏

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 День тому +6

    జుట్టు లేని బోడి గుండు మీద సత్యభామ గారి మొట్టికాయ తో వ్యంగ్యం అనే బొప్పే పగిలింది. శభాష్!

  • @malapakasarada5412
    @malapakasarada5412 2 дні тому +24

    ఏది వాస్తవమో ఏది కామెడీలో అర్థం అవ్వదు ఆయన మాటల్లో

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn 2 дні тому +17

    సనాతన ధర్మానికి పురాణాలకు హిందూ ధర్మ నికి వెతిరేకంగా మాట్లాడే వారు ఎవ్వరైనా సరే మీ ప్రవర్తన ను మార్చుకోవాలి.. అమ్మ మీరు ఈ వీడియో లో చెప్పింది పచ్చి నిజమే చివరికి ఒక మాట ఒక తురుకోడు శ్రీ సీతారాముల మీద జోకులు వేస్తాడు వాడికి నీ.ఈ జోకులు వేసి ప్రవచనాలు చెప్పే ఈ పెద్ద మనుషులకు తేడా ఏముందో ?? 🇮🇳 జై శ్రీ రామ్

  • @padmakarun1070
    @padmakarun1070 2 дні тому +13

    Wow Super Entha manchi video chesaru ❤❤

  • @murtygn1881
    @murtygn1881 2 дні тому +31

    ఈ మధ్య కాలంలో దేవుళ్ళు మీద వెటకారాలు ఎక్కువ అయినాయి. వాటిని ఖండించాలి. We will support you.🎉🎉🎉

  • @jhansimuvvala7373
    @jhansimuvvala7373 11 годин тому +2

    Thank you satyabhama garu🙏u became an eye-opener for every one to realise what is true. Hat's off to ur courage.🙏

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x День тому +22

    మంచి హెచ్చరిక చేశారు సోదరీ. అతి మేధస్సు మతి పోగొడుతుందని గరికిపాటి వారు గాడి తప్పుతున్నారు అనేది వాస్తవం. అనకూడనిదంతా అని అంతరార్థం అర్థం చేసుకోవటంలేదు అంటాడు, దానిని ఎలా సమర్ధించుకుంటాము.

    • @venkattnl1916
      @venkattnl1916 День тому +2

      Yes Brother I agree with U mostly 90% ఒక్క కోసారి ఈ గరికపాటి ఆవేశం కు గురిఅయ్యి దారి తప్పుతున్నాడు. మనిషిలో ఉన్న పాత కమ్యునిజం భావజాలం పోలేదు. పాపం చాగంటిగారు 99% నిజాలు చెబుతారు, ఒకటి అర పొరబడుతున్నారు. జై శ్రీరామ్ . జై భారత్

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 2 дні тому +22

    బాగా అడిగారు తప్పులేదు సనాతన ధర్మం అంటే దేవుని తిట్టడమా

  • @ksrik1582
    @ksrik1582 2 дні тому +14

    Evaru amma, memmulanu anedi. We support you. Meeru chala correct gaa maaatladutaaru.

  • @ramasampath7305
    @ramasampath7305 2 дні тому +11

    వేదిక మీద కు ఆహ్వానించి మంచి విషయాలు చెప్పడం ద్వారా ప్రజలకు తెలుసుకొనే అవకాశం ఉంటుందని గౌరవించి వింటున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గా ఉంటూ సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నట్లు ఆయన కొంతైనా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. కలిపురుషుడు దూరినట్లున్నాడు. పురాణపురుషులను విమర్శలు చేయడం గొప్పగా అనుకుంటున్నారు. వేదికమీద ఏమి మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితికి దిగజారి పోవడం అంటారు. వినేవారు కి జ్ఞానం లేదు నేను ఏది చెబితే అదే సత్యం అనే భ్రమ, భావన ప్రపంచం లో ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వారు తమ తప్పులను సమర్ధించుకొనే చాతుర్యంతోకూడ మాటకారితనం కలిగిఉంటారు. ప్రజలు గుడ్డి గా వినేసి మీ బుర్రలు పాడుచేసుకోకూడదు. ఏది మంచి, చెడు ఆలోచనతో ఉండి ఆలోచించండి. భగవంతుడు అందరి అంతరంగంలో ఉన్నాడు. మంచి వాళ్ళకు మార్గ దర్శకత్వం చేస్తాడు. మీలో ఉన్న ఆశక్తి ని నమ్మండి. చాలు.

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 2 дні тому +11

    ఈన ఒకసారి నేను ప్రవచనాలు ఇక చెప్పను ధ్యానంలోకి వెళ్ళి పోతాను అని స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టాడు. ఇక ఈయన పీడ విరగడయింది అనుకున్నాము మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

    • @vallikumariinguva2812
      @vallikumariinguva2812 2 дні тому +3

      Aunu appatinundi varu lokuva aipoyinatlu anipisthundi naku asalu public cheppi enduku maneyali silent ga side aipovacchu kada anukunnanu nenu kuda 😅

    • @55sravani
      @55sravani День тому

      Evarandi ayana

    • @lavanyad4489
      @lavanyad4489 День тому

      Garika pati na?

  • @rav9897
    @rav9897 2 дні тому +22

    U r 100%correct madam we r with u this garikipati is talking garbage thee days

  • @venkateshpathikonda7666
    @venkateshpathikonda7666 День тому +14

    సత్య గారు మీ మాటలు అక్షర సత్యం ఈ ప్రవచనకారులు అందరూ వైష్ణవ ద్వేషులు పైకి మాత్రం అభేదం అని నాటకాలు వేస్తూంటారు...మీకు సదా జయం🙏🏻🙏🏻🙏🏻

    • @rvmg5755
      @rvmg5755 День тому

      @@venkateshpathikonda7666 అవును. నారాయణ అనే శబ్దం కూడా పలకలేని నోరుతో భాగవతం చెబుతారు. నిలువెల్లా వైష్ణవ ద్వేషం. వాళ్ళ మానాన వాళ్ళు ఆచరిస్తారు వీళ్లకెందుకు అంత ద్వేషం. హిందూ ధర్మం నాశనం అయిపోతున్న ఇలాంటి గుంటనక్కలు అదను చూసుకుని విషం చిమ్ముతున్నయి.

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 2 дні тому +14

    గరికపాటి గారికి కీర్తికండూతి, బిజేపి వారి ప్రాపకం, బిరుదులు కోసం పాకులాడుతున్నట్లు అనిపిస్తాయి ఒక్కోసారి

  • @krishnapriyans342
    @krishnapriyans342 2 дні тому +15

    బంగారు తల్లి...చీల్చి చెండాడి తరిమి తరిమి కొట్టు మా...వారు ఎంతటి పండితులైన...నోరు ,మాట అదుపు తప్పినపుడు...నీవు కాదు పీక కోసుకోవడం పరమాత్మ కోసం,వారి పీక కోసెయ్యాలి...దరిద్రం వదిలిపొద్ది...

  • @vasanthidurga4313
    @vasanthidurga4313 День тому +20

    సత్య భామ కు ఆగ్రహం వచ్చింది, ఇక దీపావళే

  • @subbaraokesa3036
    @subbaraokesa3036 День тому +7

    Yes, this is the way of questioning. Keep it up.

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 2 дні тому +11

    నిజమే ఉత్తర రామాయణం అంతా ప్రక్షిప్తం జరిగింది కాదు అని కుండ బద్దలుకొట్టి చెప్పారు గరికపాటి గారు...

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 2 дні тому +26

    నేనూ చూశాను అమ్మా....
    అయినా భగవంతుడిని అంటె కోపం భాధగా మనుషులను అంటె వచ్చేస్తుంది... శ్రీరాముడిని, శ్రీకృష్ణుడుని గుండెల్లొ నిలుపోకుని తీరాలి... శివకేశవుల కన్నా జగన్మాతకు ప్రాధాన్యత ఇచ్చినా మత సహించదు.
    గోహత్యలు కనిపించలేదు మతమార్పిడిలు కనిపించలేదు..‌ అది దొంగ ఏడుపు...
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 2 дні тому +3

      Jai sreeram 🙏 subha sayantram amma 🙏🌹🌹

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 дні тому +1

      @KumariKothurthi జై శ్రీరామ్ 🙏 తల్లీ 🌷🌷

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 2 дні тому +4

      ​@@శ్రీలలిత-ఢ6వ.అటు సోదరుడు (విష్ణు),ఇటు భర్త (శివుడు) నీ అవమానించిన వారిని ఎవ్వరినేనా భవానీ దేవి సహించధు.పైగా అమ్మవారి భక్తులు అంటారు. ఎం భగవత్ తత్వం తెలుసుకున్నారో ఇ స్వాములు 🙏

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 дні тому +5

      @@ramesh-l1j-l1j అవును

    • @KumariKothurthi
      @KumariKothurthi 2 дні тому +1

      @@ramesh-l1j-l1j ammavari bhaktulate migata devullu aa bhedam endukostondi kallunna guddivallu bhavaddushana jaganmata chustu urukuntunda idigo Ila mana bhamagarila adige varu leka paiga chanel Peru cheppi mareenu veediki pa
      .

  • @prasadnus1784
    @prasadnus1784 День тому +3

    సూపర్ !
    వాయించేయండి వాళ్ళని.
    హద్దు అదుపు లేకుండా పోయింది వాళ్ళకి.

  • @pragadadivya6632
    @pragadadivya6632 2 дні тому +18

    నమస్కారము అక్క మా అందరి తరపున మీరు గట్టిగా వాయించి వేస్తారు 🙏🏻జైశ్రీరామ్ 🙏🏻

  • @prabhakarreddy2175
    @prabhakarreddy2175 2 дні тому +22

    సూపర్ తల్లి.

  • @గోవిందుడుఅందరివాడు

    ఆ కోపం ఏంటండీ బాబు.... కళ్ళతోనే నిప్పులు కురుపిస్తున్నారు.... 😂.

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 2 дні тому +18

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤❤❤

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa День тому +10

    గరిక పాటి గారికి పిచ్చి పట్టింది
    నర నారాయణులకు భేదం చూపొద్దని చెప్తూనే రాముణ్ణి కృష్ణుణ్ణి కించపరుస్తూ ప్రవచనాలు చెప్తాడు ఈ గరిక పాటి నీ గరిక ను తీసి పడేసినట్టు బాగా చెప్పావు తల్లి . మీ సాహసానికి వందనాలు తల్లి
    జై శ్రీ రామ్ జై హింద్.

  • @lakshmitulasiseelam903
    @lakshmitulasiseelam903 День тому +5

    Jai sree mannarayana🙏🙏 govindam Paramaanandam🙏🙏. Sathya bhaama gaaru you are right❤. Ee madhya garikapaatiki mind dobbindi. Ahamkaaram perigindi

  • @chsrini007
    @chsrini007 2 дні тому +57

    మీ లోని అపర కాళిని ఈ రోజు చూస్తున్నా ఈ గరిక పాటిని నేను బహిష్కరిస్తున్న

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 дні тому +21

    సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 2 дні тому +3

      మీకు కూడా శుభ సాయంత్రం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 дні тому +1

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 дні тому +2

      శుభ రాత్రి అన్నయ్య గారు🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 День тому +1

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభరాత్రి అమ్మా 🌹🙏

  • @sandhyaravali7884
    @sandhyaravali7884 День тому

    Jai srimannarayana!!!
    Meeru malanti vaariki chaala inspiration Amma, bhagavatulu ante intlo kurchini eemi jarugutuna patinchukokuda vundadam kadu, Mana Perumala joiliki vaste thaata teestham ani chupincharu. Meeru annaru kada vandala satyabhamalu vastaru ani. Dasuralu kuda ala ayyi Sampradaya Sevaku vupayogapadali ani aasisthutanu. 🙏🏻🙏🏻
    Thalli Jayamu jayamu.. Adiyen Ramanuja Dasi.

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 День тому +11

    సత్యభామ గారు మా మనసు లో ఉన్న బాధ ను బాగా వ్యక్తి్కరించారు.
    గరికపాటి గారికి వయసు రీత్యా అరలు మరలు వస్తున్నట్టు ఉంది.
    అయన బాగా లౌక్యం మిక్స్ చేసి మాట్లాడతారు అని పేరు ఉండటం అయన తలకు ఎక్కి విపరీతం పోకడలు పోతున్నారు. అతి తో మతి గతి తప్పుతున్నది.
    సత్యభామ గారు మీకు ధన్యవాదములు. నమస్తే 🙏🙏🙏🙏!!

  • @aparna3259
    @aparna3259 13 годин тому

    Hi akka,mi videos chustunte anitiki solutions dorukutai anipistundi,manaku vache kalala gurinchi okokaru okolaa cheputunaru,miru dhani gurinchi oka video cheyandi,maku oka clarity vastundi miru chepte జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @NagaChandra-r5w
    @NagaChandra-r5w 2 дні тому +14

    ముఖ్యంగాఈ ప్రవచనాలు చెప్పే వాళ్లంతా మన పురాణాలు కంటిన్యూ చేయరు వీళ్ళ సొంత సొల్లు వీరు చూడకపోయినా ఏదో చూసినట్టు కల్పితం చేస్తూ సొళ్ళంతా మాట్లాడుతుంటారు అప్పుడే నాకు తెలిసిపోతుంది వీళ్ళు వేస్ట్ గాళ్ళని చాలా చిరాగ్గా అనిపిస్తుంది జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ రామ

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 11 годин тому +1

    సూపర్ కేక ఇలాగే వాగి చండి నేను తోడు ఉంటాఇంకా నా గోవిందుడు కూడా ఉన్నాడు

  • @yugandharreddyravula9699
    @yugandharreddyravula9699 2 дні тому +7

    You're are great 👍 we are having the same feeling like you . We must teach a fitting lesson to that kind of head strong fellows .

  • @priyadarshini301
    @priyadarshini301 2 дні тому +18

    చిర్రావూరి బాబాయ్ కి బాగా బదులిచ్చారు , మన రాముడిని మన కృష్ణుడిని అన్న వాడిని సమర్ధిస్తే ఉరుకునేదేలేదు . జై శ్రీరామ్

    • @ksrik1582
      @ksrik1582 2 дні тому +1

      Who is he

    • @priyadarshini301
      @priyadarshini301 2 дні тому +1

      @ channel name -chirravuri foundation . In shorts 4 th video ( orange shirt)

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 2 дні тому +1

      ​@@priyadarshini301 గర్రిపాటి గాడు

    • @priyadarshini301
      @priyadarshini301 2 дні тому

      @ గరికపాటిని త్రిమూర్తులతో పోల్చింది చిర్రావూరి , గరికపాటిని youtube లొ కొందరు తిడుతున్నారని , తిట్టేవాళ్ళు ఆకాశం మీద ఉ ** పోస్తే అది వాళ్ళ మొహం మీదే పడుతుందన్నారు

    • @priyadarshini301
      @priyadarshini301 2 дні тому

      @@gowdradhakrishna8812గరికపాటిని త్రిమూర్తులతో పోల్చింది చిర్రావూరి . గరికపాటిని తిట్టిన youtuber లు ఆకాశం మీద ఉ ** పోస్తే మీ మొహమ్మీదే పడుతుందన్నాడు .

  • @HIMABINDUMALLADI
    @HIMABINDUMALLADI День тому +2

    Sabhash.... I am soo happy for this daring and challenging mindset I am also with you satyabhama garu thank you for inspiring us

  • @NakuldevYadav7676
    @NakuldevYadav7676 2 дні тому +3

    😢😭 akka naku e video chusi chala badhestundhi.. Sri ramudini sri krishnudini.. Aa paramatmudu ni.. Enthala notikocchinattu antunnaru ante.. Chala badhestundhi 🚩🙏🏻😢

  • @ramakrishna2173
    @ramakrishna2173 День тому +1

    నరకాసురున్ని వాదనతో చావు కొట్టిన సత్య భామ
    జై సత్య భామ
    జై జై సత్యభామ

  • @bhagavathuladhanamjay6540
    @bhagavathuladhanamjay6540 День тому

    చాలా బాగా ప్రశ్నిస్తున్నారు అమ్మా. మన హక్కు అది.
    వికృతం గా మాట్లాడితే ప్రశ్నిస్తాం .

  • @chchinni7726
    @chchinni7726 День тому +3

    Amma maku vedam theliyadu sastralu kani a devudini kuda memu nindichamu devudu paramathma andaru okate anukuntamu Ila Anni thelisina wallu kuda ala darunam ga matladatam ento chusi vini em cheyaleka pothunnam amma baga buddi cheparu na kannaya blessings epudu undali meku

  • @bvsmanyam123
    @bvsmanyam123 День тому +1

    అందరికి నమస్కారం
    మన హిందు బంధువులు అందరూ కలసివుండలి ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటుంటే అన్య మతస్తులు advantage తీసికుంటున్నారు , దానివలన ఏమి జరుగుతోందో మీ అందరికి తెలుసు..దయచేసి అన్యాదా భావించకుండి
    🙏

  • @SanathanaDharmam971
    @SanathanaDharmam971 2 дні тому +17

    Adgalli Akka super miru🙏🙏 jay Sri ram

  • @Havibitu234
    @Havibitu234 День тому +2

    Akka valaki punishment swami estaru kontha time padutundii om namo naarayanaaya 🙏

  • @d.praveenkumar5061
    @d.praveenkumar5061 День тому +10

    Thanks for questioning ur are right madam

  • @NagaChandra-r5w
    @NagaChandra-r5w 2 дні тому +8

    ఈ ప్రవచనాలు చెప్పే వాళ్లు సినిమాలు తీసుకొని బ్రతికేవాళ్లు చిడతలు కొట్టుకొని బ్రతికే వీళ్లు మనుషులే కాదు నా దృష్టిలో చీడపురుగులమ్మ జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయజయరామ

  • @Ssrc321
    @Ssrc321 2 дні тому +28

    అద్భుతం మీరు కడిగే విధానం 🙏
    మీ వెనక మేము ఉన్నాం కడిగేయండి 👍

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc День тому +6

    సత్యా గారూ🙏మీ వీడియో విన్నాడంటే ఆ పొట్టోడు గుండెపోటుతో చస్తాడేమో 😅

  • @chennupatiramamohan
    @chennupatiramamohan 2 дні тому +18

    పనికిమాలిన గరికపాటి చవట

  • @sudhal3433
    @sudhal3433 2 дні тому +5

    Really. You. are. Great.
    You. are. most. Inspiring

  • @harialluhari7589
    @harialluhari7589 2 дні тому +15

    నా స్వామి నారాయణ స్వామి నీ ఆలా అంటే నా రక్తం మరిగి పోతుంది అమ్మ

  • @sivaranivemula70
    @sivaranivemula70 2 дні тому +15

    ఈ డొోసు సరిపోలేదు,,, ఇంకా ఇవ్వాలి

  • @kotaradha5019
    @kotaradha5019 2 дні тому +6

    నమస్కారం అమ్మ 🙏 మీ వీడియో లు చూస్తాను చాలా బాగుంటాయి.. ఈ మధ్య యూట్యూబ్ లో లైవ్ చాట్ అని పెడుతున్నారు.. అనకూడదు గని అంతా ఆడవాళ్లే.. దరిద్రపు మొహాలకి ఏం పుట్టిందో తెలియదు.. కామెంట్స్ చుస్తే నాకే అసహ్యం కలిగింది. వాళ్లకు ఎందుకు అనిపించట్లేదో అర్థం కాట్లేదు.. ఒక్కసారి ఈ దరిద్రపు ముం.. లను కడిగి పడేయ్ అమ్మ