కొప్పురావూరు పందెంలో అసలేం జరిగింది పూర్తి వివరాలు అండి

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024

КОМЕНТАРІ • 376

  • @rajashekar7043
    @rajashekar7043 9 місяців тому +118

    సూర్యచంద్రు లాంటి చక్రవర్తి ఆర్కే గారు భీమార్జునులంటి సింహా ధీర లాంటి గిత్తలను కొప్పురావూరు పందెంలో పాల్గొనకుండా చేసిన కమిటీ మేనేజ్మెంట్ దురదృష్టవంతులు చివరగా ఆర్కే గారు సింహా ధీర కంటిన్యూ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది

  • @dr.v.sivanagarjunareddy8258
    @dr.v.sivanagarjunareddy8258 9 місяців тому +40

    ఫాన్స్ కోసం పెద్ద మనసుతో, dvr అన్న rk అన్న కలవడం అనేది వారి ఇరువురి నాయకత్వ లక్షణానికి , మంచి తనం కు నిదర్శనం, ధీర & సింహ కాంబినేషన్ కొనసాగుతుంది, దర్శి నుండి మహానంది, మెయిల్లచెరువు ap, తెలంగాణ మొత్తం జైత్ర యాత్ర కొనసాగాలి, అది ఈ సంక్రాంతి నుండి సంబరాలు చేసుకోవాలి ఫ్యాన్స్.

  • @RepatiKosam-simha
    @RepatiKosam-simha 9 місяців тому +46

    ఒంగోలు జాతి పశుపోషకులకు కమిటీ నిర్వాహకులుకు కొప్పురావూరు గ్రామ నిర్వాహకులకు కోర్టు నిర్వాహకులకు రథసారథి లకు కోర్టు పర్యవేక్షకులకు అందరికీ విన్నపం ఆర్కేబుల్స్ అధినేతకు డివిఆర్ బుల్స్ వాళ్ళ అధినేతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

  • @sivasai9325
    @sivasai9325 9 місяців тому +124

    Anna nuv fans ki devudu Anna ma problems anii nuve dagera vundii telusukoni video chese nandukuu very good annayya.....❤❤

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +6

      Thank you so much ❤

    • @reddynatukolukadapa1011
      @reddynatukolukadapa1011 9 місяців тому +7

      ​@@RajaOngoleGittalu225 anna elane dvr anna tho kuda oka video petandi

    • @somisettygururaju3716
      @somisettygururaju3716 9 місяців тому +3

      ​@@RajaOngoleGittalu225anna evado panikimalinodu live comment ki nuvvu feel avadhu Raja anna ,meru kavali maku,me avasaram oundhi Raja anna garu,ma bulls lovres ki,jai Raja Ongole gittalu

    • @hasnealsk7598
      @hasnealsk7598 9 місяців тому

      Tq raja anna

  • @yallasomusekharreddy9790
    @yallasomusekharreddy9790 9 місяців тому +31

    మహానది లో ఇదే మాదిరిగా జరిగితే కథ వేరేగా ఉంటుంది అన్న ఎన్నిపంద్యలు తపించుకున్న మహానందిలో తప్పించుకోలేరు ఎవ్వరూ అన్ని కలిపి ఒకే సారి ఇచేస్తం RK & DVR గారి అభిమానులుగా అది మా బాధ్యత
    సమాచారం తెలియ చేసినందుకు ధన్యవాదాలు రాజా అన్నయ్య 🙏🙏🙏

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +2

      Thank you so much mithrama

    • @sharath.reddy07
      @sharath.reddy07 9 місяців тому +1

      With out people support and encouragement not even any game didn't move forward

  • @RepatiKosam-simha
    @RepatiKosam-simha 9 місяців тому +36

    కొత్త సాంస్కృతికానికి తెర లేపిన కొప్పురావూరు కమిటీ సభ్యులు యాంకర్ రాధాకృష్ణ మా సీనియర్ మోస్ట్ డ్రైవర్ల చలవతో ఈ జతను మొదటి ప్రయోజనం గా ప్రకటించబడింది

  • @muralikrishna9816
    @muralikrishna9816 9 місяців тому +11

    కొప్పురావూరు కమిటీ ఒక రకంగా ( ధీర & సింహా) ఫ్యాన్స్ కు మంచే చేశారు only ఒక్క compitation అనుకున్నాం కానీ rk babai Inka countunue కడతాం అన్నాడు... థాంక్యూ కొప్పురావూరు కమిటీ....

  • @Srinivasulu4422
    @Srinivasulu4422 9 місяців тому +27

    11.50 నుంచి చూడండి అందరూ బాబాయ్ గారు 90mm రాడ్ దించారు జై RK బాబాయ్ జై జై RK బాబాయ్, జై DVR అన్నా జై జై DVR అన్నా .... ఈ రెండు బుల్స్ కలుస్తుంటే చూడలేక బాధ పడుతున్న వల్ల బాధకి రెస్పెక్ట్ ఇచ్చారు బాబాయ్ గారు వల్ల బాధ తీర్చడానికి ఐనా కలిసి ఆడాలి కదా.. సూపర్ బాబాయ్ మీరు @⁨~Ramakrishna⁩ 🔥🔥

    • @somisettygururaju3716
      @somisettygururaju3716 9 місяців тому +4

      Mmammulu rod kadhu,Radha 90mm rod dhipinadu

    • @visurao8859
      @visurao8859 Місяць тому

      mahanandi lo 2024 lo shima frist place ha bro malli mella cheruvu lo tractor vachendhi bro manchi rod bro jai 90 mm rod abbo aslu mahanandi lo shima super ga tholendhi bro

    • @visurao8859
      @visurao8859 Місяць тому

      kopuravuru tharavatha dvr rk comined adara bro

  • @Abhayanthreddy8782
    @Abhayanthreddy8782 9 місяців тому +8

    అసలు ఏ ఆలోచన లేకుండా పందెం ఆడదాం అనుకున్న వాళ్లకు ఒక ప్రత్యర్థి ని తయారుచేసి మున్ముందు పందాలను మరింత ఆసక్తి కరంగా మార్చి అభిమానులకు అసలైన వినోదాన్ని అందించడానికి సహకరించినటువంటి కొప్పురావూరు శీను గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @NiteeshMannem
    @NiteeshMannem 9 місяців тому +22

    Hi అన్న మనం అందరం కలిసి
    సింహా ❤️ ధీర ఈ రెండు ఎదులకి సపోర్ట్ చేయాలో..ఎవ్వరు కూడా పార్టీల గురించి మాట్లాడొద్దు..మనం అందరం
    DVR 😍 RK చక్రవర్తి అన్న రామకృష్ణ బాబాయి వీళ్ళ ఇద్దరికి మనం కలిసి సపోర్ట్ చేయాలి..ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడొద్దు..ఇద్దరిని ఒకేరాగంగా సపోర్ట్ చేయాలి..మన అందరి కోసం వాళ్లు మన కోరికను నెరవేరుస్తున్నారు..
    జై సింహ🔥😍 జై ధీర 🔥😍..

    • @j.jangakalyan4807
      @j.jangakalyan4807 9 місяців тому +2

      సూపర్ కామెంట్ ఆన్న మనం పంటించల్సింది మీరు చెప్పింది నే ఆన్న అందరు గమనించాలి అన్నలు జై Rk బాబాయ్ జై చక్రి ఆన్న ❤❤❤ 🥳🥳🥳🥳🥳

  • @plingameswaraparvatham2237
    @plingameswaraparvatham2237 9 місяців тому +28

    పందానికి మొదలు బండ మీద కూర్చోకుడదు సరిగ్గా పందెం జరగదు అవాంతరాలు ఎదురైతాయు .... Miss you సింహా ధీర వెయిటింగ్ ❤❤❤🔥🔥🔥

  • @Vsr732
    @Vsr732 9 місяців тому +9

    రాజు గారు మీరు చేసిన అత్యంత మంచి వీడియ

  • @smbasha1985
    @smbasha1985 9 місяців тому +27

    కొప్పారావురు బండ పందెం
    కమిటీ ఒక చెత్త ప్రవర్తన....
    𝔻𝕍ℝ & 𝗥 𝗞..... 𝗕𝘂𝗹𝗹'𝘀
    ఫాన్స్ కి మళ్ళీ ఒకరోజు వస్తుంది..
    💙💚🔥🔥💐💐
    Waiting Bro's 🎉🎉

  • @rameshpalle7381
    @rameshpalle7381 9 місяців тому +32

    ఈ రెండు జతగా సంక్రాంతి పోటీలో దిగుతాయని అభిమానుల కోరిక తీరుస్తారని అభిమానులు ఎంతోమంది ఎదురుచూస్తున్నారు👍

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +1

      తప్పకుండా వస్తాయి బ్రదర్

  • @eerapogujohn1442
    @eerapogujohn1442 9 місяців тому +11

    ఇలా అవమానం చేసే వాళ్ళు...
    వాళ్లకు నచ్చిన బుల్స్ నీ ఇన్వైట్ చేసుకోవాలి....
    వల్లే ఇన్వైట్ చేస్తారు వల్లే అవమానం చేయడం కరెక్ట్ కాదు

  • @Ramarahccvbbdxbncc
    @Ramarahccvbbdxbncc 9 місяців тому +37

    మహానంది సీనియర్స్ లో 2023లో దీనికంటే డబల్ అంతమందిని కంట్రోల్ చేసి పందెం జరిపారు

    • @subbaraokopuri8332
      @subbaraokopuri8332 9 місяців тому +6

      Akkada court antha full ga unna pandem jariparu

    • @kanugasairaju223
      @kanugasairaju223 9 місяців тому +1

      Ss bulls kosam edhantha

    • @ganeshbhoya9187
      @ganeshbhoya9187 9 місяців тому +1

      yes nenu kooda mahanandi vellanu kaani koppuravooru challa dissapoint chesaru srinivasaro gaaru

  • @nagarajunelluri8384
    @nagarajunelluri8384 9 місяців тому +47

    Hats off to you RK anna...great words..Waiting for Participation to legendry bulls

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +4

      Thank you so much mithrama

    • @somisettygururaju3716
      @somisettygururaju3716 9 місяців тому +6

      Raja anna comment lo panikimalina nakuduku edho anadu ani feel avadhu Raja anna garu,me avasaram maku oundhi ,e bulls lovres ki me avasaram oundhi Raja anna garu

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +2

      @@somisettygururaju3716 ok mithrama Thank you so much mithrama

    • @nagachandu8152
      @nagachandu8152 9 місяців тому

      Mali epudu jarguthundhi

  • @ashokcommonman9636
    @ashokcommonman9636 9 місяців тому +27

    RK & DVR ee relationship and bonding appatiki elane vundali❤💚

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +3

      Avunu brother

    • @ashokcommonman9636
      @ashokcommonman9636 9 місяців тому +6

      ​@@RajaOngoleGittalu225Anna mee dedication and hard work ki take a bow 🙏🙏

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +4

      Thank you so much mithrama ❤️❤️❤️❤️

    • @naveend1373
      @naveend1373 9 місяців тому +1

      Win doesn't make fans. Shima and dheera always have fans. Fan of bulls forever for shima and dheera

  • @సాకంబుల్స్
    @సాకంబుల్స్ 9 місяців тому +5

    కమిటీ వాళ్లు పెద్ద కంపెనీకంపెనీ యజమానులు కాంపిటేషన్ జత అని అందరికీ తెలుసు ఇలా మాట్లాడితే మధ్య కారు సన్నకారు కాంపిటేషన్ జతను పైకి రానివ్వరు కమిటీ వారు ఏదో ఉద్దేశంతో ఇలా ప్రతి ఎద్దుల యజమానిని గౌరవించాలి

  • @Bullslover6
    @Bullslover6 9 місяців тому +17

    Raja anna nuvu devudu 🙏 🙏 thank you raja anna for this vedio

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +2

      అయ్యో అలా ఏం లేదు బ్రదర్

  • @yadlavenkatesh1488
    @yadlavenkatesh1488 9 місяців тому +6

    అన్నా కేవలం TSR వల్లే పందెం ఆగింది @DVR-RK@ వాళ్ళ మధ్య ఎటువంటి గొడవ లేదు ఎవరో పుకారు పుటించారు ఇది వాస్తవం నేను అక్కడే ఉన్నాను

  • @venkateswararaokoyi699
    @venkateswararaokoyi699 9 місяців тому +11

    ప్రేక్షకుల ను అదుపులో ఉంచే బాధ్యత పూర్తిగా నిర్వాహకులదే కదా.... వారి వాలంటీర్లు ఈ అభిమానులను కంట్రోల్ చేయాల్చి ఉంటుందని నా అభిప్రాయం.... ఎంతో వ్యయప్రయాసలు కు ఓర్చి అక్కడ కు చేరుకున్న పోటీదారు లకు మరీయు అభిమానుల కు ఇబ్బంది కరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మనవి....

  • @illuri.jairamreddy952
    @illuri.jairamreddy952 9 місяців тому +9

    సింహా ధీర కలిశాయి అనిఈ రెండు ఎద్దులు కలిసి వచ్చాయని కమిటీ వాళ్లకు కడుపు మటనా

  • @PK_1111
    @PK_1111 9 місяців тому +19

    Thanks for the interview.
    Honest ga unnadhi unnatlu janalaki chupincharu, Hatsoff for your guts and mee medha respect perigindhi. RK garu cheppindhi 100% correct, It's committee's responsibility to maintain court and not bulls owners responsibility. Banda medha kurchovadam enti asala, adhi emina valla intlo sofa naa ???

  • @rangasai8140
    @rangasai8140 9 місяців тому +12

    Rk బాబాయ్ గారు dvr చక్రవర్తి అన్న గారు మాట్లాడిన మాటలు కమిటీ వారు వింటే తలలు ఎక్కడ పెట్టుకుంటారో అర్ధం కావడం లేదు పాపం 😊😊థాంక్స్ రాజ అన్న సమాచారం తెలియపరిచ్చినందుకు 🙏🏻🙏🏻

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +1

      Avunu mithrama Thank you so much mithrama

    • @veerasekharponakala4316
      @veerasekharponakala4316 9 місяців тому

      Avanni aalochinchevaaru asalu avemi cheyyaru. Yemiledhu prize veelladhe ani bhayam. Anthakumimchi yemiledhu.

  • @VinodMisala
    @VinodMisala 9 місяців тому +7

    మేళ్లచెరువు పందెంలో కట్టండి సార్ 💐💐

    • @chantisingam
      @chantisingam 9 місяців тому +1

      MellaCheruvu ఈ సారి ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. Uttam minister ayindu.

  • @sureshkumari2335
    @sureshkumari2335 9 місяців тому +2

    DVR Anaya pedha opika ❤❤❤ love you chekravarti gariki great man ❤❤❤❤❤❤❤❤❤❤❤ RK Anaya pedha opika ❤❤❤❤❤❤❤❤ dherraaaaaa simhhhhhhhhaaaaaaaaa❤❤❤❤❤

  • @pudamitalli9258
    @pudamitalli9258 9 місяців тому +20

    I like your simplicity and straight forward RK anna

  • @hussainrchshaik4951
    @hussainrchshaik4951 9 місяців тому +10

    Raja such a great work you are doing god bless you .

  • @allamnaveen6302
    @allamnaveen6302 9 місяців тому +3

    E pottu itte continue avthundi anna okka maataa ❤🥳🥳🥳 💪 TSR meku kruthagnathalu melanti vala valla Simha Dheera forever ayye days vachay

  • @veerendra23
    @veerendra23 9 місяців тому +7

    RK గారు 🙏🙏మీరు చాలా గ్రేట్ సర్

  • @PrasadMannam-m1k
    @PrasadMannam-m1k 9 місяців тому +4

    Rk Anna & Chakravarthi Anna meeku avaru sari leru 👍👍🙏🙏

  • @muralikrishna9816
    @muralikrishna9816 9 місяців тому +27

    ఆర్కే బాబాయ్ కి చక్రవర్తి అన్న కి కొప్పురాఊరు శ్రీను యాంకర్ రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి... మీరు ss bulls కోసం మ్యాచ్ fixing..చేశారు... Next competition loo pakka ధీర... సింహ first place... Pr bulls just miss last lo పఠాన్ గిత్త రాలేదు మీకు ఉచ్చ పడ్డది pr vallu 1st vastaaremo ani....

    • @veerendra23
      @veerendra23 9 місяців тому +4

      నిజమే గురు...ss bulls కోసమే అల చేసారేమో అనిపిస్తుంది....SS వాళ్లు ఎన్ని కోట్లు పెట్టి బుల్స్ ని కొన్నా సరే ధీర,సింహ కు సరితుగలేవు 😊

    • @edumudisatishkumar6950
      @edumudisatishkumar6950 9 місяців тому +3

      డ్రైవింగ్ లో కుందూరు రాంభూపాల్ రెడ్డి టాలెంట్ తో కమిటీ మెంబెర్స్ కి గుబులు పుట్టించాడు వాళ్ళు కచ్చితంగా భయపడి ఉంటారు

    • @sambasiva231
      @sambasiva231 9 місяців тому +1

      Pr bulls vvati size ki minchi performance iChai,,,takkuvem kadu ,,,better luck next time,,,,

    • @leelaDoravari1024
      @leelaDoravari1024 9 місяців тому +2

      అంత మంది జనం లోపలికి రావడం తప్పు అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది భాధ్యత ..... అభిమానం వుంటే బైట నిలబడి చూడాలి.... లోపలికి అంత మంది రావటం 100•/• తప్పు అభిమానులకు చెప్పల్సి ఉండే....అది వదిలేసి వేరే వాళ్ళ మీద బురద చెల్లడం కరెక్ట్ కాదు..

  • @Srinivasulu4422
    @Srinivasulu4422 9 місяців тому +6

    11.50 దగ్గర నుంచి చూడండి rk బాబాయ్ గారు😂😂 90mm రాడ్ దించాడు 😂😂

  • @ansaransar2944
    @ansaransar2944 8 місяців тому +1

    Thanks raja anna rk babai dvr chakri anna malli mahanandhi lo chupidam mana tadaka mahanandhi lo conform pakka simha dheera ❤❤❤❤❤

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 9 місяців тому +2

    DVR and RK bulls కలిసి ఆడాలని మా కోరిక.

  • @sathyyadav6755
    @sathyyadav6755 9 місяців тому +4

    Raja anna chalaa thanks Anna nuvu okadivey fans oka feelings ardam chesukunav we are always with u anna🤝

  • @sureshkumari2335
    @sureshkumari2335 9 місяців тому +3

    318 kms long distance vachanu Ana chala Badhaga undhi Raju garu 😢😢 But next time ❤❤❤❤❤

  • @RepatiKosam-simha
    @RepatiKosam-simha 9 місяців тому +12

    కమిటీ సభ్యులు క్షమాపణ చెప్తారా చెప్పరా

  • @durgaprasadl5579
    @durgaprasadl5579 9 місяців тому +7

    RK garu and chakravarthi garu are a great persons i hope borh are willbe combind in next future bull race 👍🏼👍🏼🤝🤝

  • @sivareddy3668
    @sivareddy3668 9 місяців тому +4

    Rk anna ni cool Ness ki hatsuff anna
    Chakravarthy anna kuda chala cool ga maintain chesaru
    Comity vallu gate daggare apaukovali

    • @pamidivenkatarao-lx4oe
      @pamidivenkatarao-lx4oe 9 місяців тому +1

      నేను 30 సంవత్సరాలుగా ఎడ్ల పందాలు చూస్తున్నాను, ఇలాంటి గ్రేట్ కమిటీ, ఫస్ట్ టైం చూస్తున్నాను, సూపర్ కమిటీ, మైండ్ బ్లోయింగ్ కమిటీ 😂😂😂😂😂😂😂

  • @Durga1625
    @Durga1625 9 місяців тому +15

    RK garu and Chakravarty garu both are excellent human beings❤❤

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +2

      Avunu mithrama

    • @Durga1625
      @Durga1625 9 місяців тому +5

      Raja garu you did a great job, you clarified all the doubts of both Rk and DVR fans, kudos 👏

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому +2

      Thank you so much mithrama

  • @manojreddy5050
    @manojreddy5050 9 місяців тому +9

    Thanks for video raja garu..❤

  • @allamnaveen6302
    @allamnaveen6302 9 місяців тому +2

    Dheera Simha kevalam okka pandem ke parimitham cheyyakunda oka season motham adela cheyyandi RK garu❤

  • @amarnathreddy5183
    @amarnathreddy5183 9 місяців тому +5

    Good work @Rajabongole gittalu anna

  • @kranthilemalle
    @kranthilemalle 9 місяців тому +2

    eade kada anna kavalasinadhi..ghoose bhooms video raja.anna..tq tq tq..❤

  • @allamnaveen6302
    @allamnaveen6302 9 місяців тому +1

    Mahanandi lo Charitra rayadanike monna incident jarigindi... Om Namah Shivaya 🙏Dheera tho paatu Simha ki kuda aa parmeswaruni asislu dakkay ika e season ucha kothe kotiswarluki

  • @EsarapuShiva-t7v
    @EsarapuShiva-t7v 9 місяців тому +4

    Rk garu manchi manesi ❤️❤️

  • @srinivasaraoginjupally5321
    @srinivasaraoginjupally5321 9 місяців тому +3

    Rk గారు dvr గారు పొత్తు 1st కొట్టి వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి సార్ 👍👍👍👍👍👍❤❤❤❤👌👌👏👏👏🙏

  • @dastagiridudekula4419
    @dastagiridudekula4419 9 місяців тому +3

    నేను చాలా ఆనందంగా ఉన్నను ఈ ఇంత్రవివ్ తర్వాత

  • @gollanikhilyadav471
    @gollanikhilyadav471 9 місяців тому +3

    Thanks so much for this video Anna 🎉❤

  • @Vijay_0815
    @Vijay_0815 8 місяців тому +1

    Nice.
    But ayana okesari clear ga cheppinaadu kani miru adhe questions aduguthunnadu, ayana papam opigha answers isthunnaru❤

  • @Guru-gu-l3h
    @Guru-gu-l3h 9 місяців тому +10

    Anna DVR chakravarthy anna ki kuda adugi vedio cheye anna

  • @sivareddy3668
    @sivareddy3668 9 місяців тому +4

    Avasaranni batti pothu adatharu party la ki Ongole bulls ki sambandam ledu
    Two woners r innocent

  • @bhaskararudra1799
    @bhaskararudra1799 9 місяців тому +2

    Nuvvu great raja anna

  • @iamsrinivastammisetty1526
    @iamsrinivastammisetty1526 9 місяців тому +1

    Kind hearted RK garu! You will reach good heights.
    We will meet on 9th January in Darshi

  • @vamshibejagama111
    @vamshibejagama111 9 місяців тому +8

    Anna nuvu live coments lo evadu am anna pattinchu koku anna pichi pukolu atle messages chestharu anna elanati videos maku inka cheyali manaspurthiga koruku tunna love u anna💗

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому

      నాక్కూడా మనసు ఉంటుంది కదా బ్రదర్ చాలా బాధ కలిగింది

  • @vijaymanigamingzone5445
    @vijaymanigamingzone5445 9 місяців тому

    ఆర్కే డివిఆర్ మన పొత్తు ఎందుకో దర్శిలో చూపిద్దాం

  • @agriculture4779
    @agriculture4779 9 місяців тому +3

    All the best andi both of u DVR and RK Garu

  • @aadiseshulu
    @aadiseshulu 9 місяців тому +16

    Rk & DVR 🤝🤝🤝🤝🤝🤝👍

  • @pavanpavar1456
    @pavanpavar1456 9 місяців тому +4

    Super video Raja Anna ✊

  • @SantoshKumar-fq4sx
    @SantoshKumar-fq4sx 9 місяців тому

    Ee video kosam chala waite 🎉chisamu thanks Raju bro

  • @vinodmadisetty5308
    @vinodmadisetty5308 9 місяців тому +4

    9-1-2024 తేదిన దర్శి లో సింహ & ధీర కాంబిడు వస్తాయా అన్న కొంచెం రిప్ల్ ఇవండీ ప్లీజ్ 🙏🙏🙏🙏

    • @Reddys539
      @Reddys539 9 місяців тому +2

      Video full ga chudu broo... Dheera & simha combined aduthai ippati nunchi 🎉🎉

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому

      వస్తాయి బ్రదర్

    • @vinodmadisetty5308
      @vinodmadisetty5308 9 місяців тому

      ​@@Reddys539 ఇక పాత రిగార్డులు అని నెల చూపులు చూడాలిసిదే జై సింహ & ధీర 💪🔥💪

    • @vinodmadisetty5308
      @vinodmadisetty5308 9 місяців тому

      ​@@RajaOngoleGittalu225 TQ బ్రదర్ 💞

  • @ravindraravi28
    @ravindraravi28 9 місяців тому +2

    I love rk ana 💟 chakravarti ana ❤

  • @maneendra
    @maneendra 9 місяців тому +1

    Anna miru supar ga clarity video chesv broo I love simha 🦁🦁 deeraaaa

  • @DastagiriProddatur-i8s
    @DastagiriProddatur-i8s 9 місяців тому

    God important ichinandhuku tq

  • @mallikarjunareddy2903
    @mallikarjunareddy2903 9 місяців тому +1

    Nv super anna..anduke nenu niku subscribe chesukuna..tq bro

  • @prudhviraju637
    @prudhviraju637 9 місяців тому

    నేను కూడా అక్కడే వున్నాను చాలా నిరుస్తహపడ్డాము

  • @ramachandrareddyguvvala3546
    @ramachandrareddyguvvala3546 9 місяців тому +2

    Raju Bhai nuvvu real hero

  • @Appala.mallikarjunaRao
    @Appala.mallikarjunaRao 9 місяців тому +2

    Avunu anna naku chala badhaga undhi

  • @ramakrishnareddy9564
    @ramakrishnareddy9564 9 місяців тому +1

    Anna nevu chala great anna akkada jarigindi clarity echinanduku

  • @chapalanagaraju7703
    @chapalanagaraju7703 9 місяців тому +1

    Raja Anna thank you for clarifying

  • @sivasai9325
    @sivasai9325 9 місяців тому +5

    Anna inka Kadimankii names Rayinchandii Shima and dheera anii .....,💥

  • @vijaydarling9405
    @vijaydarling9405 9 місяців тому +3

    DVR garu Koda interview chiee anna & combination gureche Koda adhagadhe anna okasare

  • @chandunani701
    @chandunani701 9 місяців тому +3

    🔥🔥Simha 🔥🔥Dheera🔥🔥

  • @KurumurthyArepally
    @KurumurthyArepally 9 місяців тому +1

    Anna ఒకసారి చక్రవర్తి గారిని kuda కలవండి anna వారి మాటలు kuda తెలుసుకోండి

  • @sagarreddy9524
    @sagarreddy9524 9 місяців тому +3

    The best person rk anna....always with u irrespective of party

  • @shekar8483
    @shekar8483 9 місяців тому +2

    Nice 🎉🎉🎉🎉🎉

  • @kothagorlagopi9308
    @kothagorlagopi9308 9 місяців тому +1

    Annna super anna very good

  • @sureshkumari2335
    @sureshkumari2335 9 місяців тому +1

    Nenu ieythe 318 km long nuchi vachanu Ela jarugudhe anukoledhu 😢😢😢😢😢 318 kms chala Badha karamyina visayam But next time ❤❤❤❤

  • @venkateswararaoyarlagadda930
    @venkateswararaoyarlagadda930 9 місяців тому +1

    Thanks for the video bro

  • @Wicke487
    @Wicke487 9 місяців тому +1

    Mala beta epudu vesatro. Beta vestey confinrm ga darsi ki vastaru anukunta combined

  • @srinuyadavpaisaka4481
    @srinuyadavpaisaka4481 9 місяців тому

    Super raja. E information kosam chala wait chesa.. Tq soo much raja

  • @pinnapuramvenkataramudu
    @pinnapuramvenkataramudu 9 місяців тому +1

    Great interview anna nuv super raja anna ilage chakravarthi anna tho chy anna please

  • @SIMHA-LION
    @SIMHA-LION 9 місяців тому +1

    Simha mind voice:- Wait and See my boys.....

  • @shanmukapavan1916
    @shanmukapavan1916 9 місяців тому

    Thanks for sharing this video

  • @prasad4749
    @prasad4749 9 місяців тому +11

    Anna waiting for video jai RK

  • @naveennaveennaveen2774
    @naveennaveennaveen2774 9 місяців тому +4

    Anna memu chala ante chala badhagavundhi chudaledhani 😢😢😢😢😢😢😢

    • @RajaOngoleGittalu225
      @RajaOngoleGittalu225  9 місяців тому

      నెక్స్ట్ పోటీలకి తప్పకుండా వస్తాయి బ్రదర్

  • @saireddy2605
    @saireddy2605 9 місяців тому +1

    శ్రీను గారిని కూడా దీని మీద ఒక ఇంటర్వ్యూ చెయ్యి అన్న😊

  • @ravindraravi28
    @ravindraravi28 9 місяців тому

    Clarity ga chepavu ana tq so much ana❤

  • @VSREDDY9
    @VSREDDY9 9 місяців тому

    Super brother eee clarity kosam two days you tube lo full searching

  • @nageswaragowd7373
    @nageswaragowd7373 9 місяців тому +2

    Ma RKsir bangaram Mawa Ahh 🎉🎉🎉🎉

  • @sharath.reddy07
    @sharath.reddy07 9 місяців тому +1

    Thanks you Raja brother

  • @ChinnaReddappa-w8d
    @ChinnaReddappa-w8d 9 місяців тому +1

    ఒక వెంట్రుక పొఇంది అనుకోవాలి... అ ఒక్క పందెం మేన ఇంకా లేవా... వస్తారు అయ్యా అభిమానులు చూడాలి పక్కనే ఉండాలి ... 20 mins కూడా ఓపిక లెవా ....

  • @nagarjunagandu7439
    @nagarjunagandu7439 9 місяців тому +2

    Thank u so much anna

  • @AnandAnand-kn8lv
    @AnandAnand-kn8lv 9 місяців тому +1

    Thanks bro

  • @rajareddy5550
    @rajareddy5550 9 місяців тому +2

    Love u raja anna

  • @talarinarasappa2105
    @talarinarasappa2105 9 місяців тому +1

    Thank you annaya 🙏🙏🙏

  • @balakotireddy3128
    @balakotireddy3128 9 місяців тому +1

    Ankar radhakrisna koncham taggichukunte manchidi

  • @khandagatlasaikumar
    @khandagatlasaikumar 9 місяців тому

    Baby nuvu super baby Khammam dit nelkondapallley mdl chennaram village super spitech baby