రాబోయే తరానికి ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు | Janasena Followers About Pawan Kalyan | TV24 Studio

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • రాబోయే తరానికి ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు | Janasena Followers About Pawan Kalyan | TV24 Studio
    TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
    / @tv24studio
    Follow our Facebook Page : / tv24studio
    TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
    For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
    #TV24Studio #StudioTV24
    Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3

КОМЕНТАРІ • 7

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 години тому +5

    నేను పుట్టి (20-06-1952) బుద్ధెరిగిన నాటి నుండి ఇంత గొప్ప పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ను చూడలేదు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి మా అందరి శుభాకాంక్షలు శుభాసీస్సులు🙌🙌🌸🌺🌸🌺☘️☘️🌺🌸🌺🌸🙏🙏

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 години тому +2

    పదవి వచ్చిన దగ్గర నుండి ఎక్కడ ఎలా మేయవచ్చనే ఆలోచనకు, పదవి రాగానే ప్రజల కోసం ఎలా పని చేయాలనే దృక్పథంతో ఆలోచించే నాయకులకు గల తేడా ప్రస్ఫుటంగా కని పిస్తుంది

  • @SrikanthKumar-b6t
    @SrikanthKumar-b6t 52 хвилини тому

    Super

  • @rajeshratti3607
    @rajeshratti3607 Годину тому

    ❤ jai power Star

  • @parvathichittineni620
    @parvathichittineni620 Годину тому

    ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.
    అధికారులు వెంటనే తొలగించినందుకు చర్యలు తీసుకున్నందుకు అభినందనలు.
    అదేవిధంగా మీరు ఈ మధ్య పార్టీలో చేర్చుకున్న బాలినేని భూకబ్జాలపై, కిలారి రోశయ్య దోపిడి హత్యాకాండలపై వల్ల , ఉదయభాను కూతురు బావమరిది అయిన వాసుదేవ రెడ్డి జగన్ ప్రభుత్వంలో అధికారిగా పని చేసి దోపిడీ చేశారు ఇసుక దోపిడీ లాంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడ నో అని .ఇదే ఆశతో ప్రజలు ఉన్నారు.
    ఎందుకు అంటే రాజకీయ నాయకులు కూడా ప్రక్షాళన జరగాలి .
    రాజకీయ నాయకులు ఎక్కువగా దోచుకుంటు ఆస్తులు పెరగటం మనం చూసాము.
    జగన్ రెడ్డి వచ్చాక అధికారులకు కూడా వాటాలిచ్చి అది మరింత విస్తృతం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు .
    అందుకని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు, చేర్చుకున్న వైసీపీ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండా,
    తాను అవినీతి అధికారిపై ఏ విధంగా చర్యలు తీసుకున్నారు
    అదే విధంగా తీసుకుంటా రూ అన్న భరోసాని రేపటి మీటింగులు ఇవ్వగలరని ఒక ఆంధ్రుడిగా నేను ఆశిస్తున్నాను .
    చంద్రబాబు గారిని గుర్తించటానికి చాలా మీకు ఆలస్యమైంది .
    95 నుంచి 2004 వరకు ఆయన చేసిన అద్భుత ఫలితాలు ప్రపంచ స్థాయిలో తెలుగుజాతి ఎదగటానికి అవకాశం కలిగింది.
    కానీ 2019 మీరు మీరు టిడిపిని ఉండనివ్వను అమరావతిని కట్టనివ్వ అను అని ఎన్నికలకు వెళ్లారు .
    ఎన్నికల అవ్వగానే బిజెపితో ఏలియన్స్ కి వెళ్ళినా మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీ కూటమికి బిజెపి జనసేనకు డిపాజిట్ రాకపోయేటప్పటికి.
    టిడిపికి ఏ పార్టీతో పొత్తు లేకుండా రాయలసీమతో సహా మూడు ఎమ్మెల్సీలు గెలిచినందున ,
    మీరు పొత్తు ప్రకటించి సీట్లు పొంది మంత్రి పదవులు పొంది లబ్ధి పొందారు,
    టిడిపి కష్టపడిన దాని ఫలితాన్ని, టిడిపి లక్ష్యము అయిన వైసీపీ ను ఓడించాలి అన్నదానిలో భాగంగా ఆ ఇది కష్టపడిన ఫలితాన్ని మీరు పొందారు.
    కానీ మీరు పదవులు తీసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వంపై వైసిపి బురద చల్లుతున్నప్పుడు, మీ స్పందన సరిగా లేదు.
    2019 ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వ ఆరు లక్షల అవినీతి టిడిపి పుస్తకాన్ని వైసీపీ ఎమ్మెల్యే తో కలిసి విడుదల చేసిన మీరు ,
    ఇప్పుడు టిడిపి కోటమి ప్రభుత్వంపై ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మీరు స్పందిస్తే. దానికి తగిన విధంగా సమాధానం చెబితే ,మరింత బలం చేకూరుతుంది కూటమి ప్రభుత్వానికి,
    సీట్లు పదవులు పొందిన బీజేపీ జనసేన ఎక్కువగా లబ్ధి పొందారు పొత్తు వల్ల .
    అది రాష్ట్ర ప్రయో జనాలకు ఉపయోగిస్తారని ఆశిస్తున్న.
    కానీ సీటు తీసుకొని వైసిపి వాళ్ళకి ఇచ్చినట్లే ఇప్పుడు అవినీతి మంత్రులు కూడా తెచ్చుకొని మీ బలం పెంచుకోవాలి అంటే ?
    రాజకీయ అవినీతిని పెంచినట్లు అవుతుంది. కేవలం అధికారులే కాదు రాజకీయ నాయకుల్లో కూడా అవినీతి ఉండకూడదు అనేది .
    అనే విధంగా పవన్ కళ్యాణ్ అధికారుల పట్ల ప్రవర్తించినట్లే అవినీతి రాజకీయ నాయకుల పట్ల కూడా ఆచరణలో చూపిస్తారని ఆశిస్తున్నాను.
    ధర్మో రక్షతి రక్షిత

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA 2 години тому

    Ari nayana Pithapuram lu varadalu vaste public ne paramarachana ladu. Atu vanti PK garu ne ela nammalu?