మా ఇద్దరి అమ్మాయిల పుట్టినరోజుకి బంగారం తీసుకున్నాము,కువైట్ లో బంగారం చాలా బాగుంటుంది....
Вставка
- Опубліковано 30 сер 2023
- #kuwaitlifestyle
#kuwaitcooking
#sujikuwaitvlogs
#kuwaitchannel
#kuwaitvlogs
#kuwait
#kuwaitlife
#sujikuwaitvideos
#kuwaitnews
#kuwaitcookingvideos
#kuwaitgold
#kuwaitgoldrate
#kuwaitgoldprice
#kuwaitgoldshopping
#kuwaitmaliya
#kuwaitvideos
Hi friends ee channel lo Neenu cooking videos, kuwaitvideos, kuwaitlifestyle, kuwaitcooking ki sambandhinchina videos upload chesthu vuntaanuu soo please support me and my channel suji kuwait vlogs....... - Розваги
మీరు ఇచ్చే బహుమతి లో బంగారం మెరుపు కన్నా మీ తల్లి మమకారపు మెరుపే కనిపిస్తుంది
బ్రాస్లెట్ చాలా బాగున్నాయండి సుజాత గారు మీ కష్టార్జితం దేవుడు దీవించును గాక మీ వీడియోస్ చూస్తారు మీరు ఏం బాధపడకండి🎉👍👌🏼👌🏼👌🏼
మేము కువైట్ లో ముబారక్ ఆల్ కబీర్ మీ వీడియో మేము తప్పక చూస్తాము చాలా బాగా చేస్తున్నారు
Mimalni chustunte yedupu vastundi amma.me kashtamto me pillalaku gift konnaru.meeku devudu toduntadu amma.matalu ravatledu amma....and meeru chala andamga unnaru.....love from bangalore ❤❤❤❤❤❤🎉
Akka mee video lu naaku chala istam,bangaaram chala bhaagundi👌👌👌👌👌👌
Nenu kothaga chustunna amma mi videos anni chustunna chala bagunnay
Super ga unayi 👌👌👌
Chaala chala bagunnaye madam.very good
Chala chala bavunnai. Nice selection.
తల్లీ నీ వీడియో అందరం చూస్తున్నాము డోంట్ వెరీ
Nice Amma meru pillalu kosam chaala kastapaduthunaru god bless you with all happiness
Baguntai sujji garu
బాగునయి మేడం Supper గా Unyie
Thankyou ma
gold chala bagundhi
Chala great andi miru
Bagunnayi
అమ్మ ప్రేమ ను విలువ kattalem
Super GA vunnayai
హాయ్ అండి బాగున్నారా మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారండి దేవుడు ఇంకా మిమ్మలని దీవించాలని కోరుకుంటున్నాను ప్రతి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము మిమ్మలను ఇంకా మీ బిడ్డలను దేవుడు దీవించును గాక god bless you
బంగారం చాలా బాగుంది అక్క
👌👌👌 super mother
Nice mother
Supar suji
Bhale undandi bracelets super 👌
బ్రాస్లెట్స్ చాలాబాగున్నాయి
Bagunayi amma
Nice ammaa
హాయ్ అండి ఎలా ఉన్నారు బంగారం చాలా బాగుందం అండి👌 🥰🥰
Chalabagunai. Andi
Chala bagunae sister
👌అమ్మ
Gold bracelet bagunayi sister
సూపర్ వీడియో అక్క
Praise the lord akka bagunanayi akka
Happy rakshabandhan sister
Chala chala bagunai Amma ❤
Thankyou maa
Nice Super
Chala bagunnai
Good job madam
Super sis
హాయ్ సుజాత అక్క ఎలా ఉన్నారు బ్రాస్ లైట్ చాలా బాగున్నాయి బంగారం చాలా బాగుంది మీ అమ్మాయిలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు సంతోషంగా ఉండాలి
థాంక్స్
Chala kashtapadutunnavamma
Bagundi
అంటే కువైట్ లో మీ జీతం 160 దినాలు 😍 దేవుడి దయ మీకు అంతా మంచే జరగాలి మీరు కొన్న బంగారం చాలా బాగుంది
Gold ring super ga undi sister
Amma meru chala manchi varu amma manasu medhi
Nice
Enduku alaa kaalu thundi, take care of you. Health kooda baagundaliga.
Don't disappointed , be happy &be brave, god bless you.
Very good
Good mother
Brass let's చాలా బాగుంది
Nice 👍👍
Super
Bhavundhi madam ❤
Miru bagundali ma
Super akka
Hello
Superamma
Bagunaye
Nice akka🎉
Super akka ❤️👍
Good morning akka 🌞
అక్క ప్లేస్ లేట్ బాగుంది రింగ్ కూడా బాగుంది
థాంక్స్ అమ్మ
Anni chalaa bavunnayi aunty ...talli premani denitoni lokavalemm...ma mummy kuda milane Anni kontaruuu❤❤❤.love u maa
Nice bracelets madam👌👌
అక్క మీరు కొన్ని బంగారం పిల్లలకి చాలా బాగుంటుంది నీకు కష్టానికి ఫలితం దేవుడు దీవించును గాక అలాగే మీ చేతులు కాలే అని అన్నారు కదా దానికి కొంచెం చిట్కా చెప్తున్నాను అక్కడ అందుబాటులో ఉన్న వేస్ట్ అని రాయండి లేకపోత తేనె రాయండి ఇది చాలా బాగా పని చేస్తుంది చేస్తది
Very good video Amma. I like your videos ma . Don’t be discouraged. Continue making videos .
Thank you so much 🙂
Hi ma me vedioes chala bagunnay
So good amma
Amma God bless you all times.
Nice akka
I saw your videous very good thalli
Nice👌🏼👌🏼
Thanks
హి అండి నేను కూడా కొన్నా nandi 22. గ్రాములు. 425. దినర్ లు. అండి. నాకు. చాలా హ్యాపీ
Thanks for video sister🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌷🌷
My pleasure 😊
Yes kuwait gold cost thakuva India gold konali attay kastam
Juvelary bagundi andi. 👌
పిల్లలకి ఏమేమి కొలిచిన తల్లిదండ్రులుగా మన హక్కు మీరు అందుకే కామెంట్ చేశా ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ వీడియో చూస్తాం అండి మేము కూడ ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తావ్ కూడా మిమ్మల్ని దేవుడికి మా కోసం కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగ ఒకవేళ నా కామెంట్ అన్ని తప్పుగా ఉంటే క్షమించండి సుజాత గారు గుడ్ నైట్
Ok amma
Bratch light super ga vunnayye amma
Thankyou
Supermam
4 grams na super super episode
నేను kuwait లో ఉంటాను అండి
👌
Good
Gold rate 1 gm entha andi
Coffee ☕ super madam
All very nice
👍
Amaging Beautiful
Thankyou
Hi sister ala unaru me gold ring chala bagundi me ammyelu ki tusukunvi chala bagunte sister
👌👌👌👌👍
Super chala bagunnai mirukuda ekuva video's tiyadam ladukada
Thanks amma
gold super Akka
Thank you
Good job
Thanks
👌👌👌
your looking nice
Super coffee machine
Thank you 😊
Coffee mission bhugunnadandi
Nice amma.
Thankyou
Nise
Super 😂