అమ్మా! భగవద్గీత ప్రాశస్త్యాన్ని మీరు చాలా గొప్పగా వివరించారు .ఉపనిషత్తులన్నీ గోవులని వాటినుండి వేదాంత తత్త్వ సారమనే పాలను పిండిన వాడు గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ అని గీతామహాత్మ్యం లో స్పష్టంగా చెప్ప బడి ఉంది.ఈ శ్లోకంలో దేహాదులు నశించి పోయే జడవర్గంగా పరమాత్మ చెప్పినప్పటికీ వాస్తవంలో అవి పరిణామం చెందుతాయే తప్ప నశించవు.దేహం మరణించాక తన మూలమైన పంచభూతాలలో కలుస్తుందే తప్ప నాశనం కాదు.విజ్ఞాన శాస్త్రంలో న్యూటన్ చెప్పినట్లు ఏ పదార్ధమూ సృష్టించ బడదు నశించదు.కనుకనే పంచభూతాలలో కలవటం కోసమే హిందువులు మృత దేహాన్ని దహనం చేస్తారు.ఇక జీవాత్మ నాశనం లేనిదే అయినప్పటికీ త్రిగుణాత్మక మైన ప్రకృతి మాయకు వశమై దేహాదులతో తాదాత్మ్యం పొందుతూ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంది.కనుకనే మాయాధీశుడైన పరమాత్మ వేదాల్లో పురుషోత్తముడుగా కీర్తింప బడ్డాడు.శబ్ద రాశియైన వేదాలు పరమాత్మ తత్త్వాన్ని సంపూర్ణంగా వివరించ లేవు కనుక వాటిని నిరంతర అధ్యయనం చేసే పండితులు కూడా వాటి ద్వారా పరమాత్మను తెలిసికొన జాలరు.ఆ కారణంగానే ఈ అధ్యాయం 15 వ శ్లోకంలో వేదముల ద్వారా తెలుసుకొన దగిన వాడను నేనే అని చెప్పి వేదాంత కర్తను,వేదజ్జుడను గూడ నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు.ఉపనిషత్తులు "యమేవైష వృణుతే తేన లభ్య:" అని చెప్పాయి.అంటే ఆత్మ ఎవరిని వరిస్తుందో వారి చేత పొంద బడుతుంది" అని భావం.కానీ సాధక జీవుడు ఎంతో సాధనతో అర్హత యోగ్యతలు సంపాదిస్తే తప్ప ఆత్మ అతడిని వరించదు.సారాంశం ఏమిటంటే "అది" గా అయిపోవటం తప్ప దానిని ( ఆత్మను అంటే పరమాత్మను) పూర్ణంగా తెలియటం సాధ్యం కాదు
సత్య మామగారు మాలాంటి వాళ్ళకి ఎన్నో తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మీకు ధన్యవాదాలు అలాగే కలలు కోసం చెప్పండి సత్యభామ గారు ఏ కల వస్తే ఏం జరుగుతుందో అన్న భయం సత్యభామ గారు దానికోసం కూడా వివరించండి
అమ్మ నాకు సంగీతమంటే చాలయిష్టం అలాగే శ్యామలదేవి రూపామన్నా చాలాఇష్టం అంట ఇష్టమంటే అన్ని దేవత స్వరూపలను ఆమె రూపంలో చూడగలను అనుకుంటున్నాను నా ఆలోచన లో పొరపాటు ఉంటే cheppandamma
Om namovenkateshaya 🙏🙏🙏 Bhagavanthude sarvantharyami thalli Jai shree ram 🚩🚩🚩 First of all neku hrudayapurvaka dhanyavadamaulu thalli Nidralechinappati nunchi evari panulu vallu chesukovadanike time saripothondi alatidi nuvvu ne panulu Anni chesukuntune hindu dharmam kosam samajam kosam entha parithapisthunnavu inthakante matallo cheppalem thalli ne goppathanamu Nijam nuvvu maku dorikina bagaram thalli ❤❤❤ Jai Shree ram 🚩🚩🚩🚩
Ravana knows who is Rama Kansa knows who is Krishna Sisupala knows Krishna But still they abuse Bhagawan Whoever abuse Bhagawan are in this group only Bhagawan said this in Jnana Vijnana Yogam 7 th chapter Whoever know that Bhagwan vaibhavam, they felt that much jealous like Ravan kansa and sisupala Jai srimmannarayana
Anantapur నారాయణ college చరణ్ incident పైన parents కి College management నీ చెప్పుతో కొట్టేలా video చేయండి... అలాగే ఈ mentality వున్న youth కి కూడా గడ్డి పెట్టాలి...😡😡
అమ్మా! భగవద్గీత ప్రాశస్త్యాన్ని మీరు చాలా గొప్పగా వివరించారు .ఉపనిషత్తులన్నీ గోవులని వాటినుండి వేదాంత తత్త్వ సారమనే పాలను పిండిన వాడు గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ అని గీతామహాత్మ్యం లో స్పష్టంగా చెప్ప బడి ఉంది.ఈ శ్లోకంలో దేహాదులు నశించి పోయే జడవర్గంగా పరమాత్మ చెప్పినప్పటికీ వాస్తవంలో అవి పరిణామం చెందుతాయే తప్ప నశించవు.దేహం మరణించాక తన మూలమైన పంచభూతాలలో కలుస్తుందే తప్ప నాశనం కాదు.విజ్ఞాన శాస్త్రంలో న్యూటన్ చెప్పినట్లు ఏ పదార్ధమూ సృష్టించ బడదు నశించదు.కనుకనే పంచభూతాలలో కలవటం కోసమే హిందువులు మృత దేహాన్ని దహనం చేస్తారు.ఇక జీవాత్మ నాశనం లేనిదే అయినప్పటికీ త్రిగుణాత్మక మైన ప్రకృతి మాయకు వశమై దేహాదులతో తాదాత్మ్యం పొందుతూ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంది.కనుకనే మాయాధీశుడైన పరమాత్మ వేదాల్లో పురుషోత్తముడుగా కీర్తింప బడ్డాడు.శబ్ద రాశియైన వేదాలు పరమాత్మ తత్త్వాన్ని సంపూర్ణంగా వివరించ లేవు కనుక వాటిని నిరంతర అధ్యయనం చేసే పండితులు కూడా వాటి ద్వారా పరమాత్మను తెలిసికొన జాలరు.ఆ కారణంగానే ఈ అధ్యాయం 15 వ శ్లోకంలో వేదముల ద్వారా తెలుసుకొన దగిన వాడను నేనే అని చెప్పి వేదాంత కర్తను,వేదజ్జుడను గూడ నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు.ఉపనిషత్తులు "యమేవైష వృణుతే తేన లభ్య:" అని చెప్పాయి.అంటే ఆత్మ ఎవరిని వరిస్తుందో వారి చేత పొంద బడుతుంది" అని భావం.కానీ సాధక జీవుడు ఎంతో సాధనతో అర్హత యోగ్యతలు సంపాదిస్తే తప్ప ఆత్మ అతడిని వరించదు.సారాంశం ఏమిటంటే "అది" గా అయిపోవటం తప్ప దానిని ( ఆత్మను అంటే పరమాత్మను) పూర్ణంగా తెలియటం సాధ్యం కాదు
ప్రణామాలు గురువుగారు🙏🪻🪻
@@Malliswari-chandra
మీకు శుభాశీస్సులు
గురువుగారు మీ చరణారవిందములకు శతకోటి ప్రణామాలు 🙏🙏🙏
@@wolff_gaming
మీకు శుభాశీస్సులు
Full saport thank
అమ్మ సత్యభామ గారికి శుభోదయం
అమ్మ కన్నయ్య కథలు చెప్పు తల్లి ఈరోజు ఒక కథ
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
సత్యభామ అంటే సత్య వాక్కు కలది ధర్మం వైపు దారి చూపేది అని 🙏🙏🙏👍👌👏
భగవద్గీత తెలుసుకుంటే తప్ప వేరే మార్గం లేదు🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం గోవిందాయ నమః
ఓం నమో నారాయణాయ
సత్య మామగారు మాలాంటి వాళ్ళకి ఎన్నో తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మీకు ధన్యవాదాలు అలాగే కలలు కోసం చెప్పండి సత్యభామ గారు ఏ కల వస్తే ఏం జరుగుతుందో అన్న భయం సత్యభామ గారు దానికోసం కూడా వివరించండి
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏💐
జై శ్రీరామ్ 🚩🙏బృంద తల్లికి శుభోదయం 🙏 జై జై గీత భగవద్గీత జై సత్య అమ్మ జై వాసుదేవ కృష్ణం వందే జగద్గురుమ్ ♥️🚩🙏🙏🙏
భగవత్ గీత నీ అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి ఆత్మ సాక్షాకారం కోసం ప్రయత్నిదాం 🙏🙏🙏
Meru ninnu నూరేలు challaga vndali om govindaya namaha 🙏
కృష్ణం ధర్మం సనాతనం🙏🙏🚩
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Jai shree ram Jai shree Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
జై శ్రీరామ్ అమ్మ,🙏🙏🙏
Sathayachianna thally sreerama harrirama ❤❤❤
జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🙏
Super 👌 👍 Amma ❤Jai Sri Radha Krishna ❤🙏🙏🙏🙏
Krishnam vandy jagathgurum🌹🙏🙏
అమ్మ నాకు సంగీతమంటే చాలయిష్టం అలాగే శ్యామలదేవి రూపామన్నా చాలాఇష్టం అంట ఇష్టమంటే అన్ని దేవత స్వరూపలను ఆమె రూపంలో చూడగలను అనుకుంటున్నాను నా ఆలోచన లో పొరపాటు ఉంటే cheppandamma
Hare Krishna, Hare Krishna
Krishna, Krishna Haree,Haree 🙏
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
Jai Srimannarayana 🙏🙏🙏
జై శ్రీరామ్
హరేకృష్ణ 😊❤
Hare Rama Hare krishna
Jai srimmannarayana
🙏🙏 jai sri ram
Hare Krishna
జై శ్రీ కృష్ణ ❤🙏👌👌🌺
హరే కృష్ణ ❤
Om namovenkateshaya 🙏🙏🙏
Bhagavanthude sarvantharyami thalli
Jai shree ram 🚩🚩🚩
First of all neku hrudayapurvaka dhanyavadamaulu thalli
Nidralechinappati nunchi evari panulu vallu chesukovadanike time saripothondi alatidi nuvvu ne panulu Anni chesukuntune hindu dharmam kosam samajam kosam entha parithapisthunnavu inthakante matallo cheppalem thalli ne goppathanamu
Nijam nuvvu maku dorikina bagaram thalli ❤❤❤
Jai Shree ram 🚩🚩🚩🚩
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🚩 Loka samastha sukhino bhavantu 🚩
శ్రీ మాత్రేనమః అమ్మ జైశ్రీరామ్
గోవిందాయ నమః🙏🌹🙏🌹🙏🌹🙏
Jai sree krishna
Andhariki Namaskaram
Eakadasi fasting boys eala cheyalo eavarikaina thelisthey cheppandi ( procedure i.e do's and don'ts) nenu hostel lo untaanu , hostel lo untu eala practice cheyalo cheppagalaraa eavaraina
Please 🙏🙏
హరేకృష్ణ 🙏🌹
శుభోదయం తల్లి
100% కరెక్ట్ అండి❤
Shubodhayam thalli 🙏
🙏🙏🙏🙏🙏
Om namo narayanaya 🙏🙏🙏
Jai shree Ram akka 🙏🙏🙏🙏
Jai Sri ram 🙏
Govinda namaha😊
Jai Shree Krishna
Good morning Amma 🎉
Govindaya namaha🙏🏻
Very good message
🌹🙏🌹🙏🌹
❤👏🙏👍💐💐💐💐💐💐
🎉🎉🎉🎉⭐🥝🍏🍎
🙏🙏💐💐
Ravana knows who is Rama
Kansa knows who is Krishna
Sisupala knows Krishna
But still they abuse Bhagawan
Whoever abuse Bhagawan are in this group only
Bhagawan said this in Jnana Vijnana Yogam 7 th chapter
Whoever know that Bhagwan vaibhavam, they felt that much jealous like Ravan kansa and sisupala
Jai srimmannarayana
Anantapur నారాయణ college చరణ్ incident పైన parents కి College management నీ చెప్పుతో కొట్టేలా video చేయండి... అలాగే ఈ mentality వున్న youth కి కూడా గడ్డి పెట్టాలి...😡😡
🙏🏻🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻
Amma youth kosam oka vishayam mee drustiki theesukuravali,me email id pettagalaru
Jai Sri krishna
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏