Inside Story :వేమిరెడ్డి అసంతృప్తికి కారణమేంటి? | Nellore TDP Politics | Vemmireddy | Swatantra News

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 8

  • @allinoneyoutubechannal8047
    @allinoneyoutubechannal8047 6 днів тому +2

    ఆయన అసంతృప్తిగా ఉన్నారని మీకు చెప్పారా ఇలాంటి ఫేక్ న్యూస్ ల వల్ల మీకు వ్యూస్ వస్తాయేమో కానీ ఆయనకు ఆయన కన్ను ఎర్ర చేస్తే మీ పరిస్థితి ఏమిటో చూసుకోండి

  • @parvathichittineni620
    @parvathichittineni620 6 днів тому

    quartzగన్నులో విదేశీ సరఫరా చేయటం ద్వారా జరిగిన అక్రమ రాధా దేవినిపై విచారణ కమిటీ వేస్తే.
    వాళ్ళని విచారించవద్దని వేమిరెడ్డి కోరితే అలా ప్రజలకు నష్టం జరుగుతుంది అని విచారణ ముందుకు వెళ్లారు అని వేమిరెడ్డి అలిగారు అన్నారు.
    కానీ అక్కడ ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి ఒక ఎంపీకి దూరమైనా పర్వాలేదు.
    కానీ విచారణలో చేసి తనకిచ్చిన అధికారం ద్వారా ప్రజలకు జరిగిన నష్టాన్ని నివారించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
    వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళతో ప్రతిసారి టిడిపి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
    అంతకుముందు రఘురామా నెల్లూరు ఎంపీ అడల ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాస్ రెడ్డి తిరుపతి ఎంపీ గూడా వైసిపి నుంచి వచ్చి మరల ఎన్నికల ముందు పార్టీ మారారు.
    ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది.
    కాకపోతే వేమిరెడ్డి వ లని టిడిపి ఎమ్మెల్యేలు గెలవటానికి అవకాశం కలిగింది. కోటమ్మ రెడ్డి సోమిరెడ్డి అందరూ ఏకమవడం వల్ల
    అందుకే ఎవరి దృష్టి కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు.
    . వేమిరెడ్డి టిడిపిలో చేరినందున టిడిపి సిద్ధాంతాలను ఆచరించాలని
    కానీ ఆయన టిడిపి గెలవటానికి అవకాశం వచ్చింది తన భార్యకు సీటు ఇచ్చి న్నప్పటికి కూడా
    quartz విచారణ ఆపాలని కోరారు అన్న వార్త విన వచ్చింది

  • @venkatasubbareddypulicharl6562

    ఇది పూర్తిగా అభద్ధం. VPR గారు ఎక్కడా అసమ్మతి ప్రదర్శించలేదు.... పార్టీ కి కట్టుబడే వున్నారు. ఆయన పెద్దమనిషి. చిల్లర పనులు చేయడం ఆయన నైజంకాదు.... ఇది ఎవరో ఆయన అంటే గిట్టని అల్లు చేసిన కుట్ర. కావాలనే ఇలా ప్రచారం చెపిస్తున్నారు...ఈ వార్తను ఖండిస్తున్నాని తెలియజేస్తున్నాను... నిజానికి జిల్లా మొత్తం టీడీపీ క్లిన్ స్వీప్ చేసిందంటే అది కేవల VPR గారి వల్లే. ఇది జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఆయన ఎంఎల్ఏ అభ్యర్థులకు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచి,ముందుండి ఎలక్షన్స్ లో గెలిపించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వేమిరెడ్డీ విలువ గుర్తెరిగి చాల గౌరవంగా విలువనిస్తారు .. ఆయన పార్టీ మారే వ్యక్తి కాదు..... ఇట్లు VPR అభిమాని....... పులిచర్ల వెంకట సుబ్బారెడ్డి.తెలుగుదేశం పార్టీ నాయకులు. కందుకూరు నియోజకవర్గం.

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 6 днів тому

    t.d.p.narapalcayannth😢

  • @allinoneyoutubechannal8047
    @allinoneyoutubechannal8047 6 днів тому

    ఇలాంటి న్యూస్ ఛానల్ వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఉంటే చెప్పండి???

  • @SIVAREDDYKONDA-x1j
    @SIVAREDDYKONDA-x1j 5 днів тому

    Quardz realise cheymanandi

  • @RakeshRakesh-iq1rv
    @RakeshRakesh-iq1rv 3 дні тому

    ycp ra anna

  • @manoharpothala2491
    @manoharpothala2491 2 дні тому

    Fake news.