మీ లైఫ్ స్టోరీ past, present and future తెలుసుకోండి

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2023
  • plzz subscribe Our Moon Devine Tarot telugu channel...Like , share and keep your valuable comments guys .
    TQ universe

КОМЕНТАРІ • 487

  • @user-rd7sw5zy4u
    @user-rd7sw5zy4u 8 місяців тому +4

    మీరు రీడింగ్ చేస్తున్న ది అంతా నిజంగా నా లైఫ్ లో జరుగుతున్న దే...నాకు ముందు గా మీరు చెపుతున్న వి నాకు బాగా ఉపయోగ పడుతున్నాయి....ధాంక్యూ సిస్టర్ & ధాంక్యూ యూనివర్స్.....

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 8 місяців тому +47

    మేడమ్ ఈ రీడింగ్ మొత్తం నా జీవితంలో జరుగుతుంది అతను 16 సంవత్సరాలపాటు నాతో సంబంధం పెట్టుకున్నాడు మేడమ్ గత సంవత్సరం నుంచి ఆ దేవుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు కారణం లేకుండా నన్ను దూరం పెట్టాడు నేను చావు అంచులు దాకా వెల్లి వచ్చాను నాలా ఎవరికి జరగకూడదు అతనిని అంతా ఆ దేవుడు. చూసుకోవాలి మేడమ్

    • @jahnavi8157
      @jahnavi8157 8 місяців тому +2

      Ramanamma....,I read ur story ...felt very bad ...karmic relationships andaru face cheyyalsinde ekkado oka relationship lo...be strong have faith ...God is there for you, concentrate on your own self growth leaving pain back...the world is yours...u can go to some powerful punyakshetras and have samudra snanam ...really works ..,not the person changes but our thought process changes... positive and happy

    • @manovikasam7824
      @manovikasam7824 8 місяців тому +2

      బాధపడకండి అమ్మా మీకు మోసం చేసిన వ్యక్తికి భగవంతుడు గుణపాఠం చెప్పే తీరుతాడు మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకొండి భావోద్వేగాలు నియంత్రణలో ఉంచటానికి ప్రతి రోజు ఉదయం 1 గంట waking 15 నిముసాలు ధ్యానం చెయ్యండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మిమ్మల్ని ఎవరో మోసం చేసినందుకు బాధ పడుతూ కూర్చోవద్దు

    • @dhanyasiramanamma-bp6mu
      @dhanyasiramanamma-bp6mu 8 місяців тому

      @@manovikasam7824 Ok మేడమ్

    • @user-jx9ld4mv3d
      @user-jx9ld4mv3d 8 місяців тому

      Same problem nade

    • @Lifecouch786
      @Lifecouch786 7 місяців тому

      Elligal aithy alage untadi

  • @c.sprudhvi9917
    @c.sprudhvi9917 8 місяців тому +5

    ఈ వీడయోలో మీరు చెప్పిన మాటలు పూర్తిగా నా లైఫ్, two years నుంచి పూర్తిగా డిప్రెషన్ పరిస్థితులు, ఇప్పుడిప్పుడే మనిషి గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, thank you mam, ఈ tarot reedings ఇంత కరెక్ట్ గ ఉంటాయని తెలిసింది.

  • @latha.a55
    @latha.a55 5 місяців тому +1

    అక్క మీరు చెప్పేది కరక్టే స్విచ్ ఆఫ్ చేసింది నిజమే మా ఆయన అలా ప్రవర్తించాడు మా అత్తమ్మ వలన ఆమె చెప్పుడు మాటలకు ఇలా చేశాడు విశ్వానికి ధన్యవాదాలు థాంక్యూ ఏంజిల్స్

  • @ramprasadv7190
    @ramprasadv7190 8 місяців тому +4

    Meeru cheppina reading naku100ki 100 match aavuthundi

  • @honey12463
    @honey12463 8 місяців тому +3

    Na life చూసినట్టే చెప్పారు తను finincialga use చేసుకొని బయట ఇంకో 3నీ మైంటింగ్ చేస్తూ నేను అడిగానని నన్ను అవైడ్ చేస్తున్నాడు.3rd pernonlo na ఫ్రెండ్ కూడా వకటి .తను ఇంత చిటర్ అనుకోలేదు దేవుడిని నమ్మిన నాకు నిజం తెలిసింది.నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్న ,కానీ తనని మర్చిపోలేకపోతున్నా

  • @msangeetharaopatel7579
    @msangeetharaopatel7579 8 місяців тому +3

    అలా ఎలా అక్క?
    నిజంగా నమ్మలేకున్నా
    అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు
    Love you అక్క

  • @amarbhaigaming7613
    @amarbhaigaming7613 8 місяців тому +2

    చాలా చాలా కరెక్ట్ గా చెబుతున్నారు జరిగింది జరిగినట్టుగా చాలా అద్భుతంగా చెబుతున్నారు మరి మోసం చేసిన వాళ్ళకి దేవుడు శిక్షించడా

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  8 місяців тому

      తప్పకుండా శిక్షిస్తాడు..దానికి టైం రావాలి..కర్మ గురించి కూడా ఒక రీడింగ్ తప్పకుండా చేస్తాను..అప్పటివరకు ఓపికగా వుండండి.god bless u

    • @udaykumar-pc4zm
      @udaykumar-pc4zm 8 місяців тому

      @@MoonDivineTarot
      Ok mam karma evarini vadaladu vadditho esthundi

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 8 місяців тому +3

    నిజం ఉంది మేడమ్ రీడింగ్ లో నా పరిస్థితి ఇదే చాలా చీటింగ్ తన ప్రేమ కోసం నేను రోజూ ఏడుపు తనూ మాత్రం ఏం ఫీలింగ్ లేదు నాకోసం తనకు బాధా కూడా లేదు తనకు

    • @user-zy3fw8fu1g
      @user-zy3fw8fu1g 8 місяців тому

      mam naku na bartha vishayamlo meeru cheod💯 rejonete indi tq mam😢

    • @user-ry7pz2gt5m
      @user-ry7pz2gt5m 8 місяців тому

      Take a Bow mam nijam ga ur amazing entha naa life chuse chepinnatu unde

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 8 місяців тому +2

    అక్క నమస్కారం అక్క అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అక్క మీరు నా పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నారు మీరు సూపర్ ఇన్ని రోజులు మీరు పక్కకు ఉంటే అసలు నేను ఎంత ఏడ్చి కనులకు చేసుకునే దాన్ని కాదేమో అక్క ఒక్కటని కాదు అన్ని మీరు చెప్పినవన్నీ పశువుల నా లైఫ్ ఎలా ఉన్నదో అలానే చెప్పారు ఫస్ట్ లా తను ఎలా అంటే అక్క ఒక ఒక ముష్టి అడిగేవాడు పదేపదే ఎలా అడుగుతాడు అలా వెంట పడ్డాడు అదంతా నేను వాడికి ప్రేమ అనుకోని నమ్మిన అక్క వాడు నాతో కలిసి ఉన్న దానికన్నా వెంట పడ్డది ఎక్కువ కానీ తర్వాత మీరు అన్నట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం పెట్టాడు సేమ్ టు సేమ్ మీరు ఇంకా అక్క నేను ఒక శవంలా అయిపోయా అలా దేవుడు నాకు అలాంటి సిచువేషన్ లో కొంచెం కొంచెం బెటర్ అయ్యాను మళ్లీ మీరు ఈ టు త్రీ మళ్లీ ప్రపోజల్ మళ్లీ కొంచెం నమ్మిన అక్క కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు సార్లు కాల్ చేసిన ఇంతవరకు రిప్లై లేదు ఇది నమ్మ లేకుండా ఉన్న ప్రజెంట్ నా పరిస్థితి ఏదేమైనా అక్క మీకు అర్థం చేసుకునే ఆ వరం మీకు ఇవ్వడం మా అదృష్టం మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేన మీ మంచి మనసుకు శతకోటి వందనాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂

  • @user-gj4mr3wj3r
    @user-gj4mr3wj3r 8 місяців тому +2

    Thank you❤🌹🙏🙏 universe🌌🙏🙏 thank you🌹🙏🙏 divine🙏 thank you for your reading mam💯💯👌🙏🙏 om nama shivaya🙏🙏

  • @bhagyaramreddy5106
    @bhagyaramreddy5106 8 місяців тому +1

    అక్కా మీరు దగ్గరుండి చూసినట్టు చెప్పేశారు కానీ మాది 3 నెలల నుంచీ దూరం అయింది కానీ మీరు చెప్పింది మాత్రం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అనికూడా నమ్మకం వుంది TQ sooo much 🤗 అక్కా love you మీరు 100 yrs సంతోషంగా ఉండాలి
    నాదొక విన్నపం రాశుల వారీగా చేయరా ఇలాగే

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 8 місяців тому +1

    Medam nenu mediteshan chestunna miru cheparu roju bramha murtam lo chestunna naku dyli puja chesta shiva durga mma ki chestanu mi chanal chustanu myind lo distap prayar velite song s vintanu miru 1000%corret chepparu medam tq universe to medam 💐💐💐💐

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm 3 дні тому

    Tq 🙏 ma my. లైఫ్ సేమ్ సిచువేషన్🎉🎉🎉🎉

  • @user-ik1xo3vz6b
    @user-ik1xo3vz6b Місяць тому +1

    నా జీవితంలో చెప్పినట్టుగా జరిగింది

  • @vallulovakumari-zr3wp
    @vallulovakumari-zr3wp 8 місяців тому +2

    Exatlly chala correct cheparu sister na life lo jarigindi tq sister tq universe

  • @sabiha8303
    @sabiha8303 8 місяців тому +2

    Very good mam Naku chala baga resonate avutundi heel kuda avutunna thank you so much mam

  • @Jothi-qu7td
    @Jothi-qu7td 2 місяці тому +1

    Na life gurenchi chepparu sister e video chusaka na life nenu change chesukunnanu Tq sister

  • @shaikfayaz2073
    @shaikfayaz2073 8 місяців тому +3

    Yes meada kartga cheappearu na peareau fayazy

  • @urmilasheshireka9159
    @urmilasheshireka9159 8 місяців тому +2

    Same hoping for the same about future

  • @shilpap5197
    @shilpap5197 8 місяців тому +2

    Meeru cheppindi correct madam
    Pls deeniki solution cheppandi

  • @bindubangaram9174
    @bindubangaram9174 8 місяців тому +1

    Really mam correct ga cheparu 100% na life lo jarigindi mam Tq for reading 💐💐💐💐💐

  • @user-fo4pw7bg1q
    @user-fo4pw7bg1q 3 місяці тому +1

    Ledu akka mee matalu nannu marichinadi meri akka tqs akka Naa jevithamlo evarini nammanu akka

  • @Evilegirl
    @Evilegirl 7 місяців тому +1

    Mam really ur great
    Meeru cheppindhi every thing prathi chinna dhi naa life lo past , present and future as it is jarigindhi ,meeku naa gurinchi nenu mundhu cheppinaa intha perfect ga cheppevaaro kaadho but years,days every thing is 👏👏👏😍
    Thank you ❤ for this video

  • @ishyamala1694
    @ishyamala1694 8 місяців тому +1

    Thank you universe 🙏🙏 Thank you Angelas 🙏🙏🙏 Thank you God 🙏🙏🙏 Thank you Devein 🙏🙏

  • @user-cy9oy6hr9k
    @user-cy9oy6hr9k 8 місяців тому +1

    మేడం ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు..రియల్లీ గ్రేట్.

  • @user-sh4ui1vd6c
    @user-sh4ui1vd6c 8 місяців тому +2

    Na life story akka idhi 100% true

  • @SWEETYFFGAMING
    @SWEETYFFGAMING Місяць тому

    Pin to pin exactly chepparu sis chala years yedupulu badhalu ignored tarvata ani jarigi vadiledam anukuni gatiga ayyesariki mali vachi aasalu peti povadam chala years jarigayi tarvata me reading first time chusa oka 7r 8 months back apudu heal aye ee sari strong ga vundali anukuna strong ayya kuda eni montgs tarvata epudu dadapu 5years epudu vachadu reunion ayendi nina ne epudu inka medata anta devudi daya sivayyani namanu andarikanna yekkuvaga epudu naku first sivaya taruvata yevaru Ayena ❤ thank u vani sis thanku sivvaya thanks universe thanks angel's thanks god's gratitude gratitude gratitude ❤😊😊 thanks vani sis gratitude meru vala badhalu vela badhalu chusi yedustunte nenu nanu chusukunatu vundedi okaru baada paduthunaru ante mundu parigetedani alantidi nenu ela irujovadam yedo janma papam epudu avani teeripoyaye inka medata ani nenu anukunatu avutay sivayya mata echadu ❤😊 gratitude gratitude gratitude 😊 siva papaa i love u ❤

  • @user-np6oh1cs9d
    @user-np6oh1cs9d 7 місяців тому

    మేడమ్ గారు నా జీవితం లో జరిగిందిజరిగినట్లుగా చెప్పారు సేమ్ తరుడ్ పార్టీవల్లనే విడిపోయాము మళ్ళీ కలవాలి అని యూనివర్స్ నీ అడుగుతున్నాను థేంక్యూ మేడమ్ మీ రీడింగ్ వల్ల టెన్షన్ పోతుంది జీవితం మీద ఆ స పెరుగుతుంది వస్తే రానివ్వ లేకపోతే పోనివ్వు మన కోసం మనం బ్రతకాలి అనిపిస్తుంది చాలా చాలా థేంక్యూ మేడమ్ 🙏🙏

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 2 дні тому

    Avunu life lo first time fluttey matalani enjoy chesanu modatisari sibgupaddanu kani thappu chese vuddeshyam ledu

  • @Ayaanshaik6748
    @Ayaanshaik6748 8 місяців тому +2

    No words to express my feeling abt ur reading mam
    Mee reading verey level mam

  • @user-fo4pw7bg1q
    @user-fo4pw7bg1q 3 місяці тому +1

    Avuna akka superga chepinaru

  • @user-mv7yj4ow6v
    @user-mv7yj4ow6v 4 місяці тому

    Yes madam Meeru cheppina meditation dwara baithaki vachanu madam thank you thank you thank you madam Srinivas Khandala❤❤❤❤❤🎉

  • @sanjutalks606
    @sanjutalks606 8 місяців тому +2

    Abba..Abba asalu amanna cheppara sis..ma life antha pakkana vundi chusinatte chepparu .like ..a dlg nadhe...ipudu ra chuskundam ani😂😂😂 ade chepparu meru...navvukunna😂😂 tq somuch..perfect reading❤ God bless u sis❤💯💯💯💯💯💯💯

  • @udaykumar-pc4zm
    @udaykumar-pc4zm 8 місяців тому +2

    Resonate aeindi mam
    100% correct
    Life lo jarigindi clear ga chepparu
    Personal redaing cheppandi medam

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  8 місяців тому

      TQ andi..personal readings kooda chesthanu...samaya భావం వల్ల కొంత టైం పడుతుంది..wait చెయ్యండి..god bless u

    • @udaykumar-pc4zm
      @udaykumar-pc4zm 8 місяців тому

      @@MoonDivineTarot ok mam

    • @sowjanyapolukonda7667
      @sowjanyapolukonda7667 8 місяців тому

      😭😭👌👌👌💞👌

  • @usharaniboutique
    @usharaniboutique 8 місяців тому +1

    Thank u madam naa future lo jaringindi past present total everything ma life meeru chusthunatle chepparu

  • @rocky-dg5mk
    @rocky-dg5mk 3 місяці тому +1

    Tq somuch andi 💯 correct ga cheparu❤

  • @MSaritha-qq8fd
    @MSaritha-qq8fd 2 місяці тому +2

    6 years correct 💔💔 💯 💯 💯 💯

  • @user-wl6kn3dt5g
    @user-wl6kn3dt5g 3 місяці тому +1

    Thank u Akka thank u universe

  • @goniuma774
    @goniuma774 7 місяців тому +1

    Na kuson ta akkalaga nakuakkalu chalalularu Bhagavantudichina meru mematalodyryam I happy thanks akka thanks univars thanksmygood

  • @shilpap5197
    @shilpap5197 8 місяців тому +2

    Chaala correct ga chepparu madam
    Tq madam me matalu spoorthini estayi pls enka vedios cheyandi madam future lo baguntama Ani pls madam

  • @vanithajadhav8756
    @vanithajadhav8756 3 місяці тому +1

    Thank you vani akka garu

  • @user-mv7yj4ow6v
    @user-mv7yj4ow6v 4 місяці тому

    Right madam reading Nadi madam thank you thank you thank you Srinivas kandana❤❤❤❤❤🎉

  • @chinni2522
    @chinni2522 8 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏super andi super ante superrrrrrr

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 2 місяці тому +1

    Eppudu Naku Baga Aardhamayende

  • @chinni2522
    @chinni2522 8 місяців тому +1

    Miku padanu vandanalu Amma 🙏🙏🙏🙏🙏

  • @user-vm2pp6bv7f
    @user-vm2pp6bv7f 3 місяці тому +1

    avunu madam nijam

  • @ashalatha7590
    @ashalatha7590 Місяць тому +1

    Aunu madam elaga chasanu

  • @user-vb7kd6in3x
    @user-vb7kd6in3x 6 місяців тому +1

    S medam

  • @chinnathallipottengi6382
    @chinnathallipottengi6382 8 місяців тому +1

    Akka meeru cheppindi naa life story ne cheppinattundhi 100% correct akka. God bless you sis❤❤❤

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 2 дні тому

    Avunu ,helth problem s ochinai

  • @user-yr6xi5rx8k
    @user-yr6xi5rx8k 8 місяців тому +2

    Super akka my life story akkaq1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @naveenkumaryerrolla440
    @naveenkumaryerrolla440 8 місяців тому

    Me matalu vintunte naku mind chala sharp avutundi madam really naku miru oka sister la chputunar anipistundi madam really thanku so much madam 🙏🙏🙏🙏

  • @wanpeng7642
    @wanpeng7642 8 місяців тому +1

    100 crt chepparu.player gari 3rd party gurinchi cheppaledhu akka.e players vachhina play cheskoni vellipovadame untadhi.lustfull relationship kadha akka vallu change avvaru.timepass matrame chestharu.vellipotharu

  • @sarithaboppanapalli5897
    @sarithaboppanapalli5897 2 місяці тому +1

    Yes madam tq

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 8 місяців тому +2

    సూపర్ గా చెప్పారు మేడం

  • @user-ne8nb6km8d
    @user-ne8nb6km8d 8 місяців тому +1

    Tq akka video pettinamduku nd e video antha na story ne akka tana kosam prathiroju yedustune unna apatiki kuda tanu vaste chalu happy gaa chusukumta amma laga tq god tq universe

    • @sanjutalks606
      @sanjutalks606 8 місяців тому

      Edvakandi..edisthe inka venakki veltharu...confident vundandi😊

    • @user-ne8nb6km8d
      @user-ne8nb6km8d 8 місяців тому

      Tq bro

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm 3 дні тому

    నేనైతే మీ రీడింగ్ కోసమే వెయిట్ చేస్తున్నాను🎉 హ్యాపీ

  • @Bangaram7886
    @Bangaram7886 8 місяців тому +1

    Yes madam meeru cheppindi really great words na life cycle mottam cheppesaru naku marriage ayyi just 1month ayyindi vellipoyadu ippaativaraku raledu na life loki present, future jarugutundo ledo naku teledu

  • @jhansilakshmi7109
    @jhansilakshmi7109 8 місяців тому +1

    Hi madam ❤
    Nenu chalamandi readings chusanu 80%naku suit ayyevi neneppudu yevariki comments pettaledu. Chusi vodilesedanni. Kaani eeroju meeru chepthunte vuntunna naku yemanipinchinchindante na pakkane vundi na feelings anni meetho share chesukunte meerippudu chepthunte nakasalu yentha shocking ga vundo anthakante chala happy ga kuda vundi. Meeru cheppina every word 💯 correct. Meeru cheppinatte na life lo nenu face chesanu anni problems. Asalu nenu face chesina health problems anni correct ga cheppaaru. Asalu okati kaadu anni anni na life lo nenu face chesinavi chesthunnave cheppaaru. Nenanthaga ilanti readings nammanu yendukante anni vunnadi vunnattu manaku jaragavani nenu nammuthanu. Kaani eeroju meeru cheppinavi vinnaaka na opinion maarchukunna.aa devude meetho naku cheppamani pampinattu nenu feel avthunna.kaani okate sandeham vundipoindi madam Future lo athanu malli vasthadannaru kada athanu nijamga maari vasthunnada leka malli aadukovadaniki vasthunnada theliyaledu. Nenu yela theesukovali. Nakoka salaha cheppandi please.
    I love you madam. Makosam mee viluvaina samayaanni,mee energy ni manchi manasutho maku ketainchi maaku manchi salahalu ichinanduku. I really very thankful to you ❤️ 💛 💕.🎉🎉🎉

  • @raviragula8033
    @raviragula8033 8 місяців тому

    Ee 3 days mee reading vediyos chustunna meeru cheppina vishayalu mostly nannu naku parichayam chestunnay ..

  • @vijayakumari-sp8wv
    @vijayakumari-sp8wv 8 місяців тому

    avunu medam miru cheppindi 100% carect ga chepparu 1 year fece chesanu e stragul. nenu e reading edusthune chusanu chala ante chala bhada esindi thankyu medam tq so much ❤❤❤..

  • @Abhi_edits_5k
    @Abhi_edits_5k 8 місяців тому +1

    మేడం నిజంగా నా లైఫ్ లో జరుగుతుందూ ఉంది

  • @SwathiPalakeerthi
    @SwathiPalakeerthi 8 місяців тому +2

    Same na story madam cheptunaru. .

  • @ratnamalasahu5904
    @ratnamalasahu5904 4 місяці тому +1

    Ok

  • @meena7194
    @meena7194 8 місяців тому +2

    It's true 100℅

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 2 місяці тому +1

    Super Akka s

  • @user-mq2mp4lv7f
    @user-mq2mp4lv7f 4 місяці тому

    Thankyou univers thenku

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 2 дні тому

    Pain reara,devudi dwara

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 2 місяці тому +1

    S akka Super

  • @ponnadaswathi4480
    @ponnadaswathi4480 8 місяців тому

    Naa life ni kallaku kattinattu chupincharu madam..🙏🏻🥺 tq mam....future lo meeru cheppinattu jaragali Ani universe ni kotkuntunnanu🙏🏻

  • @ratnamalasahu5904
    @ratnamalasahu5904 4 місяці тому +1

    Super

  • @manjulam8954
    @manjulam8954 6 місяців тому +1

    True madam

  • @UpputhollaSwarnalatha-sm3fj
    @UpputhollaSwarnalatha-sm3fj 8 місяців тому +1

    Super andi miru naa life mottham kallaku cupincharu 🎉🎉🎉🎉🎉🎉

  • @sravyasmyleesravyasmylee8341
    @sravyasmyleesravyasmylee8341 8 місяців тому +1

    Thankyou unvarsy

  • @kanchaalivela8703
    @kanchaalivela8703 8 місяців тому +2

    Na patnar thard party vala dhagara thanulu thiny ravaly apudy barya viluva thelustundy adhy na korika

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 2 місяці тому +1

    Tqq akka

  • @tinkumintu9590
    @tinkumintu9590 8 місяців тому +1

    Tq u medam God bless you

  • @user-yc9gq1ud1x
    @user-yc9gq1ud1x 8 місяців тому +1

    Chala Baga chepparu akka total correct

  • @bharathisatya6126
    @bharathisatya6126 4 місяці тому

    God bless you with all goodness mam

  • @govalachinnabbi2075
    @govalachinnabbi2075 7 місяців тому

    లక్ష్మి

  • @revuripravalli
    @revuripravalli 2 місяці тому +1

    Aa నేను ఆ ను, హ,, ok🙏🙏👍👍👈అక్క అక్క 👍👈🙏🙏
    Ok

  • @jahnavi8157
    @jahnavi8157 8 місяців тому +1

    Hatsoff for the reading madam

  • @UmaDevi-co4dt
    @UmaDevi-co4dt 2 дні тому

    Use and throw laga anukunnadu

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 2 місяці тому +1

    Elanti Dikkumalina Prema Naku Vadhu akka

  • @chintadabhavani7884
    @chintadabhavani7884 8 місяців тому +1

    Baga chepparu

  • @govalachinnabbi2075
    @govalachinnabbi2075 7 місяців тому +1

    రైట్ రైట్ మేడం

  • @smilekiller...33
    @smilekiller...33 8 місяців тому

    Really wonderful reading sis challa baga cheparu na life gurinchi chepinatuga undy 💯 parsent resonet aindy 💕💐tq Universe 💐tq God 💐💕💕💕💕

  • @BE-HAPPY06
    @BE-HAPPY06 23 дні тому +1

    Akka s

  • @chandracharichandu5950
    @chandracharichandu5950 8 місяців тому +1

    Nijam medam

  • @nagasudhainguva68
    @nagasudhainguva68 8 місяців тому +1

    My life story Maam same yes correct

  • @user-dg3mw1jb7o
    @user-dg3mw1jb7o 8 місяців тому

    Thanku medam nalayflomallivenaki velli chusi natugaacheparu supar miru miru chepinatuga malli kalavaliani nenu korukutunnanu

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 2 місяці тому +1

    S akka

  • @sirulu_999
    @sirulu_999 8 місяців тому +1

    1000percent resontes madam tq madam tq divine❤❤

  • @jahnavijanu6316
    @jahnavijanu6316 8 місяців тому +1

    Thank god 💓💓💓💓💓💓 thank you univers💓💓💓 thank you angels 💓💓thank you sis 💓💓💓

  • @user-zm5hn2lt8o
    @user-zm5hn2lt8o 2 місяці тому

    S madam shalapayan gayouthe

  • @NaniM-mc5li
    @NaniM-mc5li 8 місяців тому +2

    Akka na peru Vijaya.miru nijangane na life lo recent ga start ayi jarugutuna situation ni cheputunaru 🙏😭😭😭.Miru devatha akka 🙏🙏🙏. Na person nenu a thappu cheyaka poyina nanu thappuga ardham chesukoni na nunchi duram ayaru akka . Ipudu thanu 3rd party ni chusukoni happy ga unaru ani ma friends antunaru akka 😭😭😭.nenu thana kosam wait cheyocha akka.naku cheyalo ardham kavatle akka please akka🙏😭😭😭.Naku Amana solution ivandi akka .Leda nenu kuda thanaki duranga velipoyi new life start cheyala ..Naku thanu ante chala istam Akka 😭😭😭.

  • @akkepellylavanyalatha4134
    @akkepellylavanyalatha4134 8 місяців тому

    Hi medam Garu .. idi e roju na gurinchi matrame chepparu anipistundi 100% na story ne idi. 🙏🙏🙏

  • @RadhaKrishna-hv7lh
    @RadhaKrishna-hv7lh 8 місяців тому +1

    Thank you ma'am 🙏

  • @swathisrilakshmigeddada9066
    @swathisrilakshmigeddada9066 8 місяців тому +1

    It's true medam.....god miru....🙏